sentence_hin_Deva
stringlengths 21
531
| sentence_tel_Telu
stringlengths 14
658
|
---|---|
जब हम इंटरनेट पर किसी दुर्भावनापूर्ण विज्ञापन पर क्लिक करते हैं तब यह हमारी कंप्यूटर प्रणाली में भी पहुँच सकता है। | ఇంటర్నెట్‌లో ఏదైనా హానికరమైన ప్రకటనపై క్లిక్ చేస్తే అది మన సిస్టంలోకి కూడా చేరవచ్చు. |
अपनी गुफा को संकट की स्थिति में देख कर वह चिलियांवाला में अपनी माँद से बाहर की ओर भागा एवं अपने पंजे के भयंकर वार से उसने दुश्मन को क्षत-विक्षत कर लहूलुहान कर दिया। | తన గుహ ప్రమాదంలో ఉండడం చూసి, అది గుహ నుండి బయటికి వచ్చి, తన పంజాతో భయంకరంగా కొట్టి శత్రువును గాయపరిచి, తనకు రక్తస్రావం అయ్యేలా చేసింది. |
उन्हें अपने साथ ले कर, नाना बिठूर को निकल गए और कानपुर पर आक्रमण करने की धमकी दी। | వారిని తన వెంట పెట్టుకొని, నానా బిత్తూర్‌కు కాలినడకన వెళ్లి, కాన్పూర్ మీద దాడి చేస్తామని బెదిరించాడు. |
शेठ और उसके अधिकारी मुझे घेर कर खड़े हो गए। | షేత్ మరియు అతని గుమాస్తాలు నా చుట్టూ గుమిగూడారు. |
उसके बाद, ज़रक्सीज द्वितीय ने कुछ समय के लिए शासन किया। | అతడి తరువాత, కొద్దికాలం కోసం రెండవ జెర్క్సీస్ వచ్చాడు. |
दोनों भाइयों एक-दूसरे से बहुत प्रेम करते थे। | అన్నదమ్ములకు ఒకరితో ఒకరికి ప్రగాఢమైన అనుబంధం ఉంది. |
मुझे लगा कि अगर वे प्रस्ताव के लिए सहमत हो जाते हैं, तो अन्य लोगों को उसके लिए सहमत होने के लिए समझाया जा सकता है। | వారు ఆ ప్రతిపాదనకు అంగీకరిస్తే, మిగతావారిని అలాగే చేసేందుకు ఒప్పించవచ్చని నాకనిపించింది. |
शहरी क्षेत्रों का सबसे गतिशील तत्व है परिवहन के विभिन्न माध्यम। | పట్టణ ప్రాంతంలో అత్యంత క్రియాశీలకమైన అంశం వివిధ రకాల రవాణా పద్ధతులు ఉండటం. |
राइट-अहेड लॉग सुनिश्चित करता है कि यदि क्रैश होता है, तो लॉग की सलाह पर, पुनः प्राप्ति की प्रक्रिया व्यवस्थित रूप से सभी पूर्ण तथा नियत परिवर्तनों को सेल स्टोरेज में तलाश कर सके और परिस्थिति के अनुसार या तो उन रिकॉर्डों को पिछले मानों जैसा कर दे या नए मानों पर स्थापित कर दे। | ఒకవేళ క్రాష్ సంభవిస్తే, తిరిగి పొందేందుకు ఒక విధానం, లాగ్ ను సంప్రదించి, పూర్తి చేయబడ్డ మరియు మార్పులు తలపెట్టబడిన సెల్ స్టోరేజీను క్రమబద్ధంగా వెతికి, అప్పటి స్థితికి అనుగుణంగా, అయితే ఆ నమోదులను పాత మూల్యాంకనాలతో పునర్లిఖించడం లేదా ఆ స్థానాలల్లో కొత్త మూల్యాంకనాలకు సర్దటం జరిగేలా రైట్-అహెడ్-లాగ్ ప్రోటోకాల్ చూసుకుంటుంది. |
समरूपता पाने में दुविधाएँ सबसे पहले तो ये हैं कि अगर एक से अधिक चीज़ें अवरुद्ध की गई हों तो उन तक पहुँचने और उन्हें खोलने में अधिक समय लगता है, और दूसरे, औचित्य के तर्क अधिक जटिल हो जाते हैं। | అనుకూలతలు పొందడంలో రాజీ ఒప్పందాలలో మొదటివి, ఒక ప్రతిబంధకం కంటే ఎక్కువ ఉన్నచో, ఈ ప్రతిబంధకాలను స్వాధీనం చేసుకుని విడుదల చేయడంలో ఎక్కువ సమయం వెచ్చించబడడం జరుగుతుంది మరియు రెండవది, ప్రమాణత వివాదాలు మరింత జటిలమవుతాయి. |
अगर तैरने के लिए कोई सुविधा उपलब्ध हो तो डूबने से बचाने की जीवन-रक्षी तकनीक का अभ्यास वहाँ किया जा सकता है। | ఈత ప్రాంగణం అందుబాటులో ఉన్నట్లయితే, మునిగిపోవడం తాలూకు ప్రాణ-రక్షణ విధాన సాధన చేయటానికి ఉత్తమం. |
छात्रों को प्रश्न पूछने के लिए प्रोत्साहित किया जाना चाहिए अगर उन्हें तैरने के संबंध में प्राथमिक चिकित्सा की प्रक्रिया के बारे में कोई शंका हो। | ఈతకు సంబంధించిన ప్రథమ చికిత్సా విధానం గురించి ఆ విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే, వారిని ప్రశ్నలు అడగమని ప్రోత్సహించాలి. |
जरूरी था यह पता लगाना कि पंजाब सिपाहियों में राष्ट्रीय स्वतंत्रता की भावना कहाँ तक जागृत हुई थी। | పంజాబ్ సిపాయిలలో జాతీయ స్వాతంత్ర్య స్పూర్తి ఎంత వరకు మేల్కోన్నదో తెలుసుకునే అవసరం ఉండింది. |
इस प्रकार की उदात्त क्षमा मेरे पिता के लिए सहज नहीं थी। | ఇటువంటి మహోన్నత క్షమాగుణం మా నాన్నకు స్వాభావికమైనది కాదు. |
इस विद्रोह ने एक प्रकार से सर हेनरी को आनंदित किया क्योंकि अब उनके पास चुनिंदा और वफादार सेना थी जिसमें अंग्रेज़ पलटन और तोपखाना था तथा सिखों और हिन्दुस्तानियों की दो पलटनें थीं जिनकी वफादारी तीव्र परीक्षाओं से सिद्ध हो चुकी थी। | ఈ తిరుగుబాటు ఒక రకంగా సర్ హెన్రీని సంతోషపరచింది, ప్రస్తుతానికి అతడు ఆంగ్ల రెజిమెంట్, ఫిరంగి దళాలు, అనేక పరీక్షలలో ఆంగ్లేయుల పట్ల తమ విధేయతను నిరూపించుకున్న సిక్కులు మరియు హిందుస్థానీల రెండు రెజిమెంట్లతో కూడిన ఎంపిక చేసుకున్న, విశ్వాసపాత్రమైన సైన్యాన్ని తన వద్ద ఉంచుకొన్నాడు. |
हथियार चारों तरफ व्यवस्थित कर के रखे थे, नाश्ता तैयार था और भूखे लोग पहला निवाला चबा रहे थे; पेय से भरे कप तैयार रखे थे। | ఆయుధాలు చుట్టూత అమర్చబడ్డాయి, అల్పాహారం తయారయింది, ఆకలిగొన్న నోళ్ళు మొదటి ముద్దని నములుతున్నాయి; పానీయపు పాత్రలు తయారుగా నింపబడ్డాయి. |
अंग्रेज सैनिको, आपने अपने शरीर से रक्त बहाने के कारण नहीं, बल्कि कड़ी मेहनत से नाश्ता प्राप्त किया है; इसलिए इन आम के बागों में अपने सेनाध्यक्षों के साथ, अपने नाश्ते का लुत्फ़ उठाएं! | మీ నుదుటి చెమట చిందించి మీ అల్పాహారాన్ని మీరు సంపాదించుకున్నారు, బ్రిటిష్ సైనికులారా, మీ శరీరాల నుండి తేరగా ప్రవహించే రక్తంతో కాదు, కాబట్టి మీ సైన్యాధికారులతో, చల్లటి మామిడి తోటల నీడల్లో, మీ అల్పాహారాన్ని ఆస్వాదించండి. |
आपने बीज को पौध में बढ़ते देखा होगा जो फिर बढ़ कर पौधों में विकसित हो जाते हैं, या अन्य जीवों के साथ-साथ कुत्ते के पिल्लों को बढ़ते देखा होगा अथवा बिलौटों को बिल्लियाँ में विकसित होते देखा होगा। | విత్తనాలు మొలకలుగా, ఆపై అవి పెరిగి మొక్కలుగా ఎదగడం లేదా కుక్కపిల్లలు కుక్కలుగా, పిల్లి పిల్లలు పిల్లులుగా ఎదగడం మొదలైనవి చూసింటారు. |
लड़के भी यौन उत्पीड़न से समान रूप से असुरक्षित हैं। | అబ్బాయిలకు కూడా లైంగిక వేధింపులకు గురయ్యే అసహాయత సమానంగా ఉంది. |
जब झांसी पर बिजली गिर रही थी और उसे तहस-नहस कर रही थी, उस समय बाँका ने जब अपने पुत्रों को स्वराज के लिए तलवारें मियानों से निकालने के लिए तैयार होते देखा, तो उसने उन्हें धमकाया और कहा कि यदि वे अपनी तलवारें मियान से बाहर निकालेंगे तो वह खुद फिरंगियों को उनकी चालों के बारे में सूचित करेगी और फिरंगियों से उनका सिर कलम करने को कहेगी। | ఆ మెరుపు దాడి ఝాన్సీలో వినాశనాన్ని సృష్టిస్తుంటే, బాంకా తన కుమారులను స్వరాజ్యానికై కత్తులు దూసేందుకు సిద్ధంగా చూసి, వారు కనుక కత్తులు దూస్తే వారి పన్నాగాల గురించి తెల్లవారికి తనంతట తానే తెలియజేసి వారిని శిరచ్ఛేదనం చేయమని సలహా ఇస్తానని బెదిరించింది. |
फिल्म निर्माता जो मुख्य रूप से खतरनाक करतबों वाली फिल्म लोकप्रिय बनाने के लिए जिम्मेदार थे, वे वाडिया मूवीस्टोन के जी.बी.एच. वाडिया और उनके भाई होमी वाडिया थे। | స్టంట్ సినిమాని వ్యాప్తిలోకి రావడానికి చాలా వరకు బాధ్యత వహించిన చిత్రదర్శకులు వాడియా మూవీటోన్ కు చెందిన జేబిహెచ్ వాడియా మరియు ఆయన సోదరుడు హోమీ వాడియా. |
ट्रेन रोमांच फिल्म तूफान मेल (1932), जिसमें मार-पीट के कई दृश्य चलती ट्रेन की छत पर फिल्माए गए थे, से शुरू करते हुए वे इस विधा के राजा बन गए। | కదులుతున్న రైలు పైకప్పుపై తీసిన ఎన్నో పోరాట సన్నివేశాలు గల రైలుమార్గ ఉత్కంఠభరిత చిత్రం తూఫాన్ మెయిల్ (1932) తో మొదలుపెట్టి, వారు ఈ శైలికి రాజులయ్యారు. |
असमी सिनेमा मुख्य रूप से असम में देखा जाने वाला असमिया भाषा का सिनेमा है। | అస్సామీ సినిమా అనేది అస్సామీ భాషలో చలన చిత్రం, భారత్లోని అస్సాంలో ప్రధానంగా వీక్షింపబడుతుంది. |
सर्वोत्कृष्ट रचनाओं के रूपांतरण मूल रचनाओं जितने पारदर्शी नहीं होते हैं। | శాస్త్రీయ రూపాంతరణలు కొంత తక్కువ పారదర్శకంగా ఉంటాయి. |
महत्वपूर्ण रूप से, यह एक सामयिक हाथ की सफाई जैसा है, और इससे इरादा समझ में आता है। | మరీ ముఖ్యంగా, చేతి యొక్క లౌకిక కపటోపాయము మరియు దీని వలన ఉద్దేశం వ్యక్తమవుతుంది. |
वे उपन्यास को कुछ और ही बना देते हैं और परिणाम होता है एक संकरित मामला, कई विधाओं की खिचड़ी। | అవి నవలని మరేదో రూపంలో సాకారపరుస్తాయి, ఫలితంగా ఒక సంక్లిష్టమైన వ్యవహారం, ఒక శైలుల మిశ్రమం అవుతుంది. |
15 जून से ले कर 11 जुलाई 2020 तक एफ.टी.आई.आई. ने सबसे पहला ऑनलाइन फिल्म प्रशंसा पाठ्यक्रम आरंभ किया है। | ఎఫ్టిటిఐ మొట్ట మొదటి ఆన్లైన్ ఫిల్మ్ ఆప్రీసియేషన్ కోర్సును , 15 జూన్ నుండి 11 జులై, 2020 వరకు ప్రవేశ పెట్టింది. |
पाठ्यक्रम को भारत के राष्ट्रीय फिल्म अभिलेखागार, पुणे के संयोजन में तैयार किया गया है। | ఈ పాఠ్యక్రమం పూణే లోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సమన్వయంతో కూర్చబడింది. |
जैतूनी-हरी साड़ी में लिपटी फात्मा पूरी तरह से वैसी ही बेगम लग रही थीं जैसा मैंने उनके बारे में सोचा था। | ఆలివ్ గ్రీన్ షిఫాన్ చీరలో, ఫాత్మా అక్షరాలా ఆమెను నేను బేగంగా ఊహించుకున్నట్టే కనిపించింది. |
उनका लेख, जो उनकी आने वाली किताब से लिया गया उद्धरण है, शोषण सिनेमा की रहस्यमयी दुनिया की एक सुस्पष्ट तसवीर पेश करता है। | తన వ్యాసం, రాబోయే తన పుస్తకం నుండి ఒక సంగ్రహం, శోషణ సినిమాల చీకటిరాజ్యం యొక్క స్పష్టమైన స్వరూపాన్ని చూపిస్తుంది. |
रंग और आवाज़ के समावेशन के साथ पूर्ण अवधि के कार्टून फिल्मों ने कामयाबी हासिल की जब उनकी स्नो व्हाइट एंड द सेवन ड्वार्फ्स (1937) ने विशेष ऑस्कर जीता। | ప్రత్యేక ఆస్కార్ కైవసం చేసుకున్న అతని స్నో వైట్ అండ్ ద సెవెన్ డ్వార్ఫ్స్ (1937) తో పూర్తి నిడివిగల వర్ణ ధ్వనుల కార్టూన్ చిత్రాలు గుర్తింపు పొందటం ప్రారంభించాయి. |
उनका तर्क है कि मूल रूप से ध्वनिपट्टिका पारंपरिक आद्यरूप के विधि-विधान का जश्न है। | సౌండ్ ట్రాక్ అనేది సారాంశరీత్యా, సాంప్రదాయిక మూలమూర్తుల ఆచార విధి ప్రకారమైన వేడుకగా ఉండేదని ఆయన వాదన. |
1912 में दादासाहेब फाल्के ने पहली भारतीय एनिमेशन फिल्म बनाई और उसके बाद 40 से ज़्यादा वर्षों तक एक अंतराल बना रहा। | 1912 లో, దాదాసాహెబ్ ఫాల్కే తొలి భారతీయ ఆనిమేషన్ చిత్రాన్ని నిర్మించారు, దాని తరువాత వచ్చిన విరామం 40 ఏళ్ల పైన కొనసాగింది. |
1956 में फिल्म प्रभाग ने कार्टून फिल्म इकाई स्थापित की, जहाँ डिज़्नी के लिए अनुभवी सजीवन चलचित्र निर्माता, क्लेयर वीक्स, को छात्रों को प्रशिक्षित करने के लिए आमंत्रित किया गया था। | 1956లో, చలనచిత్ర విభాగం ఒక కార్టూన్ చిత్రాల విభాగాన్ని స్థాపించింది, ఇక్కడికి అనుభవజ్ఞ్యుడైన డిస్నీ ఆనిమేటర్ క్లేర్ వీక్స్ విద్యార్థులకు శిక్షణనివ్వడానికి ఆహ్వానింపబడ్డారు. |
आश्चर्यजनक संख्या में फिल्मों का उत्पादन करने के लिए भारतीय सिनेमा पूरी दुनिया में विख्यात है: यह संख्या लगातार बढ़ रही है और आधुनिक आँकड़ों के अनुसार मद्रास, बंगलोर, कलकत्ता और हैदराबाद सहित विभिन्न शहरों में कुल मिला कर 800 फिल्में प्रति वर्ष बनाई जाती हैं। | భారత చిత్ర పరిశ్రమ, అది నిర్మిస్తున్న సినిమాల భారీ సంఖ్యకు ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధం: ఈ సంఖ్య నిరంతరంగా పెరుగుతూనే ఉంది, అలాగే మద్రాసు, బెంగళూరు, కలకత్తా మరియు హైదరాబాదుతో సహా వివిధ నగరాల్లో మొత్తం మీద సుమారు 800 చిత్రాలు నిర్మింపబడతున్నాయని ఇటీవలి నివేదికలు అంచనా వేస్తున్నాయి |
1931 में भारतीय रजतपट पर जब ध्वनि आई तो दोनों मिलती-जुलती भाषाएं, हिन्दी और उर्दू को भारतीय लोकप्रिय सिनेमा की भाषाएं बनने के लिए बाकी चौदह भाषाओं से ऊपर चुना जाने का मुख्य कारण था कि छः उत्तरी राज्यों में इन्हें बोला जाता था और भारतीय उपमहाद्वीप में 50 करोड़ लोगों से ज्यादा इन्हें समझते थे। | భారత ఉపఖండంలో ఈ ఇరు సహోదర భాషలు ఆరు ఉత్తరాది రాష్ట్రాలలో వాడుకలో ఉండి 50 కోట్ల మందికి పైగా అర్ధమవుతాయి అనేది 1931లో భారతీయ వెండితెరకి ధ్వని పరిచయమైనప్పుడు భారత ప్రజాదరణ పొందిన సినిమాకి పద్నాలుగు అధికారిక భారతీయ భాషలోకెల్లా హిందీ మరియు ఉర్దూను ఎంచుకోవడానికి తగినంత కారణం. |
चेन्नई के पुरस्कृत फिल्म निर्माता एवं शिक्षक के. हरिहरन कहते हैं कि भारतीय सिनेमा को कभी भी सम्मिश्रित ध्वनि समझ ही नहीं आई। | భారతీయ చిత్రసీమ సమ్మిళితమైన ధ్వనిని ఎన్నడూ అర్ధం చేసుకోలేదని, చెన్నైకి చెందిన పురస్కార విజేత అయిన ఒక చిత్రదర్శకుడు మరియు అధ్యాపకుడు కె. హరిహరన్ అంటారు. |
इस प्रकार, यूरोपीय या अमेरिकी सिनेमा की तरह, भारतीय सिनेमा का सौ साल से भी अधिक का इतिहास है। | ఆ విధంగా భారతీయ చిత్ర పరిశ్రమ వందేళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది, ఐరోపా లేదా అమెరికా చిత్ర పరిశ్రమ మాదిరిగా. |
इस पर ज़ोर देना भी महत्वपूर्ण है कि (1950 के दशक के विपरीत) 1960 के दशक में फिल्मी सिद्धांत का पुनर्विचार फिल्मों की आलोचना से नहीं बल्कि अन्य विषयों, जैसे संरचनात्मक भाषाविज्ञान तथा लाक्षणिकता, से आया था। | చలనచిత్ర శాస్త్రసిద్ధాంతం గురించి 1960 లలో ఇటువంటి పునరాలోచన సినిమా విమర్శనం ద్వారా (1950 లలో జరిగినట్లు) వచ్చింది కాదు, కానీ వ్యవస్థీకృత భాషాశాస్త్రం మరియు భావ ప్రకటనాధ్యయనం వంటి ఇతర విషయాలనుంది నుండి వచ్చిందన్న అభిప్రాయం గురించి చేసే ప్రయాస ఉపయోగ్యమైనది. |
यह प्रवृत्ति 1970 के दशक में मनोविश्लेषण और दर्शन के माध्यम से और फिर 1980 के दशक में इतिहास के माध्यम से बहस को आगे बढ़ाते हुए दोहराई जाने वाली थी। | 1970 లలో మనోవిశ్లేషణ మరియు వేదాంతంతో, ఆ తరువాత 1980 లలో చరిత్రతో, ఈ క్రమం పునరావృతం అయి వివాదాన్ని పొడిగించేది. |
नए भारतीय सिनेमा जैसा और भी आधुनिक दृष्टिकोण आया है जो पारंपरिक बॉलिवुडी कलात्मकता से परे हटने का प्रयास कर रहा है। | న్యూ ఇండియన్ సినిమా వంటి మరింత నవీన దృష్టికోణాలు సాంప్రదాయక బాలీవుడ్ కళాత్మకత నుండి వేరు పడటం ఉద్దేశ్యంగా ప్రత్యక్షమవుతాయి. |
मूल विषय समकालीन भारत की कल्पना दर्शाते हैं जहाँ पश्चिम का समावेश कर लिया गया है, परन्तु परंपरा और विविध बहुभाषी देश के रूप में भारत की पहचान सुस्पष्ट है। | ఈ ఇతివృత్తాలు పాశ్చాత్యం సమీకృతమైన సమకాలీక భారతదేశ స్వరూపాన్ని చూపిస్తాయి, కానీ ఆ సంప్రదాయం మరియు భిన్నమైన బహుభాషా దేశంగా భారతదేశ నిజమైన స్వరూపం విశదమవుతాయి. |
फिल्मों में संस्कृत के महाकाव्यों के प्रभाव के माध्यम से मातृत्व तथा प्रतिशोध जैसे बार-बार दोहराए जाने वाले मूल-विषय, या भारत की सामाजिक व्यवस्था को दिखाने वाले पारंपरिक मूल्यों को बनाए रखने की कोशिशें आजकल की फिल्मों में दिखाई देती हैं जो भारत की विविधता दिखाती हैं। | ఈరోజుల్లో సినిమాలు మాతృత్వం, ప్రతీకారం వంటి పునరావృత ఇతివృత్తాలతో సంస్కృతంలోని ప్రాచీన పురణేతిహాసాల ప్రభావం ద్వారా భారతదేశంలోని భిన్నత్వాన్ని సమీకరిస్తున్నాయి, లేదా భారత సమాజ సోపానక్రమాన్ని అనుసరిస్తున్న సాంప్రదాయక విలువలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాయి. |
फिल्मों के कथानक की रूपरेखा में भी यह प्रभाव देखा जा सकता है, जहाँ बहुधा होने वाले विषय परिवर्तन पश्चिमी दर्शकों के लिए भारतीय फिल्मों को बहुत लंबा बना देते हैं। | చిత్రాల కథన కూర్పులో కూడా ఈ ప్రభావం తెలుస్తుంది, తరచుగా పక్కదారులు పట్టడంతో భారతీయ చిత్రాలు పాశ్చాత్య ప్రేక్షకులకు అతి దీర్ఘంగా అనిపిస్తాయి. |
हम स्वाभाविक रूप से पुरुष के दृष्टिकोण की अनन्यता की कथात्मक परिपाटी को स्वीकार करते हैं। | ప్రత్యేకంగా పురుష దృష్టికోణపు ఈ కథా కథన ఆచారాన్ని మనం సహజంగానే అంగీకరిస్తాం. |
1960 में शैक्षणिक पाठ्यक्रम की शुरुआत के साथ ही संस्थान ने शिक्षा की पाठ्यचर्या में लगातार सुधार किया है, चलचित्र-संबंधी प्रवीणता के मानदण्डों को सुधारा है, और इसके सही अर्थों में उत्कृष्टता का केंद्र बनने के उद्देश्य को पूरा करने के लिए इसकी आधारभूत संरचना में विस्तार किया है। | 1960 లో విద్యాసంబంధ పాఠ్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుండి, ఈ సంస్థ నియమంగా శిక్షణకు సంబంధించిన పాఠ్యప్రణాళిక స్థాయిని పెంచుకుంటూ, చిత్ర సంబంధిత అభ్యసనాన్ని సుసంపన్నం చేస్తూ, నిజంగా ఒక ఉత్కృష్ఠ కేంద్రంగా నిలవాలన్న ఆదేశాన్ని సాకారం చేసుకోనేందుకు మౌలిక సదుపాయాలను పెంపొందించుకుంది. |
संस्थान ने फिल्म निर्माण में कला एवं शिल्प में नए प्रतिमान की ओर बढ़ते हुए कई उपलब्धियाँ हासिल की हैं। | ఈ ఇన్స్టిట్యూట్ చిత్రానిర్మాణ కళా నైపుణ్యాలలో ఒక కొత్త పరివర్తనం వైపుగా ఎన్నో మైలురాళ్ళు దాటింది. |
इस ऐतिहासिक घटना को अंग्रेज़ी में भारतीय भावात्मक वर्णनों के विकास के कालानुक्रमिक परिवर्तन की शुरुआत मानने से हमें भारतीय सिनेमा के निर्माण के क्षेत्र को समझाने में मदद मिलती है, जिसके लिए अन्य सिनेमा अथवा अन्य देशों का सिनेमा जैसे वर्गीकरण प्रयोग करके इन्हें कम गुणवत्ता का समझा जाता है। | ఈ చారిత్రాత్మక పురోగతిని ఆంగ్లంలో భారతీయ కథా కథనాల వృద్ధికి కాలక్రమానుగతంగా నిష్క్రమణ బిందువుగా పరిగణిస్తే ఇతర చిత్ర పరిశ్రమలు లేదా ఇతర దేశాల చిత్ర పరిశ్రమల నడుమ భారతీయ చిత్ర నిర్మాణ రంగం గురించి, ఈ పదాలలో పరిమితి దాటకుండా, అర్ధంచేసుకునేందుకు మనకు సహాయపడుతుంది. |
संवाद को वार्ता शीर्षकपत्रों के ज़रिए प्रस्तुत किया जाता था जो अक्सर अंग्रेज़ी एवं दो या तीन भारतीय भाषाओं में होते थे। | ఈ సంభాషణ టైటిల్స్ కి మధ్య మధ్యలో కార్డురూపంలో కనిపించేది, ఇది తరచుగా ఆంగ్లంలో, మరియు రెండు మూడు భారతీయ భాషలలో ఉండేది. |
भारी आर्थिक परिवर्तन, उपग्रह टेलीविजन का आगमन, पश्चिमी ध्वनियों और प्रोडक्शन तकनीकों तक अधिक पहुँच, पूरे संसार में हिंदी सिनेमा का बढ़े हुए स्तर पर औपचारिक वितरण और प्रदर्शन, सभी की महत्वपूर्ण भूमिका रही है। | విస్తృత ఆర్థిక సవరణలు, సాటిలైట్ టెలివిజన్ ప్రారంభం అవటం, పాశ్చాత్య ధ్వనులు మరియు నిర్మాణ మెళకువలు అందుబాటులోకి రావటం, ప్రపంచవ్యాప్తంగా హిందీ సినిమా విస్తృత అధికారిక పంపిణి మరియు ప్రదర్శన, అన్నీ గణనీయంగా కార్యరూపం దాల్చుతాయి. |
इनके हाथों में, सिनेमा ने काफी हद तक अपना दृष्टिक पहलू खो दिया और उसे एक साहित्यिक एवं शब्दाडंबरपूर्ण उत्पाद बना दिया गया। | వీరి చేతులలో, చలన చిత్రం దృశ్య స్వభావాన్ని చాలావరకు కోల్పోయి కేవలం సాహిత్య సంబంధమైన పదాలతో నిండిన ఉత్పత్తిగా మిగిలిపోయింది. |
कभी-कभी केवल पियानो की संगत होती थी, लेकिन कई फिल्में थीं जहां पर वायलिन, हार्मोनियम, तबला और अन्य संगीतवाद्यों का भी इस्तेमाल होता था। | కొన్నిసార్లు కేవలం పియానో సహకారం ఉండేది, కానీ ఎన్నో చిత్రాలలో వయోలిన్, హార్మోనియము, తబలాలు తదితర సంగీత వాయిద్యాలు చేర్చగలిగేట్లు ఉండేవి. |
स्वर लिपि साक्षात् बजाई जाती थी जिससे कथा को नाटकीय रूप देने में मदद मिलती थी। | వాద్య సహకారం ప్రత్యక్షంగా ఉండి కథనానికి నాటకరూపాన్ని అందించేందుకు తోడ్పడింది. |
खतरनाक करतब वाली फिल्म और रोमांच वाली मारधाड़ की फिल्म सबको पसंद नहीं आती थीं: शिक्षित समूह इन्हें जनरञ्जकवादी, अश्लील और भ्रष्ट करने वाले प्रभाव मानते थे। | ఈ స్టంట్ చిత్రం మరియు సాహసక్రియా చిత్రం అందరికీ ఆకర్షణీయంగా అనిపించలేదు: విద్యావంతుల శ్రేణులు వాటిని జనాకర్షకమైనదిగా , అశ్లీలమైనదిగా మరియు దుష్ట ప్రభావం గలదిగా చూశాయి. |
फिल्मों की शैलियों में अंतर ही वह कारण है कि वितरक और निर्माता फिल्मों का दो श्रेणियों का विभाजन करते हैं – ऊँचे दर्जे के लोगों के लिए फिल्में और साधारण जनता के लिए फिल्में। | ఈ సినిమా శైలుల విభజన కారణంగానే పంపిణీదారులు మరియు నిర్మాతలు సినిమాలను రెండు వర్గాలుగా చూస్తూ ఉన్నారు: ఉన్నత శ్రేణి వారి కోసం సినిమాలు మరియు జనసామాన్యుల కోసం సినిమాలు. |
फिल्म प्रशंसा पाठ्यक्रम का शीतकालीन संस्करण 23 नवंबर 2020 को प्रारंभ किया गया था। | ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్స్ యొక్క శీతాకాల తరగతులను 23 నవంబర్ 2020 లో ప్రారంభించారు. |
लिहाज़ा, उपन्यास सामाजिक-आर्थिक या राजनीतिक शब्दों में जिस वक्त का ज़िक्र कर रहा है, उसे समझने की इच्छा के बजाय अब हम उस वक्त को (परिधान और साज-सज्जा के लिहाज़ से) अनुभव करना चाहते हैं। | ఆవిధంగా, నవల ప్రస్తావించిన సామాజిక-ఆర్థిక లేదా రాజకీయ విశేషాలను తెలుసుకోవాలన్న ఆకాంక్ష నుండి నాటి కాలాన్ని (ఆహార్యం మరియు అలంకారం విశేషాలను) చూడాలన్న ఆకాంక్షవైపు మన దృష్టి మళ్ళుతుంది. |
इसके भूतपूर्व छात्र नियमित रूप से फिल्म निर्माण में प्रवीणता के लिए मान्यता प्राप्त करते रहे हैं। | ఇక్కడి పూర్వ విద్యార్థులు చిత్ర నిర్మాణంలో తమ ప్రావీణ్యతతో వరుసగా గుర్తింపు సంపాదిస్తూ ఉన్నారు. |
एफ.टी.आई.आई. नवोदित फिल्म निर्माताओं में कलात्मक अभिव्यक्ति की प्रगतिशील भाषा प्रेरित करने के लिए उन्नत सुविधाओं के साथ रचनात्मक माहौल प्रदान करता है। | అత్యంతాధునిక సౌకర్యాలతో, ఎఫ్టిఐఐ కళాత్మక వ్యక్తీకరణలో వినూత్న శైలి గల వర్ధమాన చిత్రదర్శకుల కోసం సృజనాత్మక వాతావరణాన్ని అందిస్తోంది. |
हम दर्शक जिससे प्रेरित होते हैं, वे हैं उपन्यास के उस काल की स्मृतियाँ, जो ऑस्टिन की नायिकाओं या पैग्नोल एवं फॉर्स्टर के पात्रों के जीवंत क्षण थे, हमारा कल्पित अतीत, न कि मूल पाठ का अतीत जिसके लिए उस समय का वर्तमान काल अवांछित परिवर्तन दर्शाता है। | మనని, ప్రేక్షకులని, ప్రేరేపించేది నవలలోని వర్తమాన స్థితిగతులు, ఆస్టిన్ హీరోయిన్లు జీవించిన కాలం గురించిన భావోద్వేగం , లేదా పాగ్నోల్ మరియు ఫోరస్టర్ల పాత్రలు, మన ఊహల్లోని గతం తాలూకు స్మృతులే గానీ, అనవసర మార్పులను సూచించే అలనాటి వర్తమాన మూల రచనల స్మృతులు కాదు. |
खेत में अपने लक्षण वर्णन और वर्गीकरण के लिए रूपात्मक संरचना के अनुसार वर्णित किए जाने के बाद प्रयोगशाला अनुसंधान के लिए एक व्यक्तिगत पेडॉन का नमूना लिया जाता है। | చేనులోని మట్టి యొక్క స్వరూప లక్షణాన్ని విర్ణించి స్వభావచిత్రణం మరియు వర్గీకరణకై ప్రయోగ పరిశోధనలకు దాని నమూనాలు సేకరించబడుతాయి. |
मानचित्र पर रेखांकित क्षेत्रों को विशिष्ट चिह्न, रंग और नाम दिया जाएगा। | మ్యాప్ మీద వర్ణించబడిన యూనిట్లకు ఒక నిర్దిష్ట చిహ్నం, రంగు, పేరు ఇస్తారు. |
जल-संतुलन की संगणना करने के लिए थॉर्न्थवेट और माथेर प्रतिमान व्यापक रूप से प्रयोग में लाया जाता है। | నీటి సమతుల్యతను కొలవడానికి థోర్త్‌వైట్ మరియు మాథర్ మోడల్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. |
पृथ्वी की सतह से 60 मील (100 कि.मी.) ऊपर हवा की रासायनिक संरचना बहुत ज्यादा ऊँचाई पर निर्भर करती है और वायुमंडल में हल्की गैसों (आणविक ऑक्सीजन, हीलियम और हाइड्रोजन) की मात्रा बढ़ जाती है। | భూ ఉపరితం నుండి 60 మైళ్ళ (100 కిమీ) ఎగువన, గాలి యొక్క రసాయనిక మిశ్రమం అనేది ఎత్తు మీద బలంగా ఆధారితం ఆయ్యి, వాతావరణం తేలికైన వాయువులు (పరమాణు ఆక్సిజన్, హీలియం, హైడ్రోజన్) తో సమృద్ధం అవుతుంది. |
जलवायु परिवर्तन से कुछ कृषि क्षेत्र उत्पादन के लिए अधिक उपयुक्त बन जाएंगे और अन्य क्षेत्र कुछ कम। | వాతావరణ మార్పు అనేది కొన్ని వ్యవసాయ ప్రాంతాలను ఉత్పత్తికి ఎక్కువ అనుకూలంగా చేస్తుంది మరియు మిగతా ప్రాంతాలను తక్కువగా. |
जिस प्रकार की जानकारी एकत्र की जाती है वह स्थल के विस्तृत वर्णन से लेकर स्थल के चित्र तक हो सकती है। | సేకరించే సమాచారపు పరిధి ఒక ప్రదేశాన్ని వివరించే సవవిరమైన వ్యాఖ్యల నుండి ఆ ప్రదేశం యొక్క ఒక ఫోటో వరకు ఉండవచ్చు. |
मार्च के दौरान अधिकतर जगहों पर ग्रीष्म लहर की स्थितियाँ देखी गईं, और 29-31 मार्च के दौरान पश्चिम राजस्थान में छिट-पुट जगहों पर प्रचंड ग्रीष्म लहर की स्थितियाँ हुईं। | మార్చిలో, చాలా ప్రాంతాలలో వడగాడ్పు పరిస్థితులు గమనించబడ్డాయి, పశ్చిమ రాజస్తాన్‌లోని వివిక్త ప్రదేశాలలో మార్చి 29-31 మధ్య తీవ్రమైన వడగాడ్పు పరిస్థితులు సంభవించాయి. |
यहाँ तक कि रेडियोमेट्रिक तरीके से ठीक किए गए दृश्य संयोजनों में भी कुछ शोर रहा आएगा। | రేడియోధార్మిక కొలతతో సరిచేసిన సన్నివేశ కూర్పులలో కూడా కొద్దిపాటి శబ్దం మిగిలి ఉంటుంది. |
सर्वाधिक महत्वपूर्ण स्रोत स्थानीय वायुमंडलीय प्रभाव हैं, जैसे कि धुंध, धुआँ, या अन्य तरह से स्पष्ट आसमान में कपासी बादल। | అత్యంత ముఖ్యమైన వనరులు ఏమిటంటే పొగమంచు లేదా మామూలుగా అయితే నిర్మలంగా ఉండే ఆకాశపు దృశ్యంలో క్యుములస్ మేఘాల వంటి స్థానిక వాతావరణ ప్రభావాలు. |
इन कारणों से हाल के सालों में शोध में छवि संयोजनों पर बल दिया जाता है। | ఈ కారణాల వలన, ఇటీవలి సంవత్సరాలలో పరిశోధన అనేది చిత్ర సమ్మేళనాల వినియోగం గురించి నొక్కి చెప్తోంది. |
चक्रवात की उत्पत्ति के लिए निचले और मध्य क्षोभमण्डल में उच्च सापेक्ष आर्द्रता होना जरूरी है। | తుఫాను వృద్ధి చెందడానికి ట్రోపో ఆవరణలోని దిగువ, మధ్య భాగాలలో సాపేక్షంగా అధిక ఆర్ద్రతలు కూడా అవసరం. |
उसी प्रकार, वन क्षेत्र जहां फिलहाल कम मान के जीवों का प्रभुत्व है भविष्य में मूल्यवान साबित हो सकता है और इसका उल्टा भी हो सकता है। | అదేవిధంగా, ప్రస్తుతం తక్కువ-విలువైన జాతులు హెచ్చుగా ఉన్న అటవీ భూమి భవిష్యత్తులో మరింత విలువైనదిగా మారవచ్చు మరియు దీనికి విర్యయంగా జరగవచ్చు. |
हालांकि यह उपागम मूल रूप से सीमित है क्यों कि जैसे-जैसे एक दृष्य द्वारा आच्छादित स्थान का क्षेत्र बढ़ता जाता है, बादल-रहित दृष्यों की संभावना कम होती जाती है। | అయితే, ఈ విధానం ప్రాథమికంగా పరిమితమైనది ఎందుకంటే ఒక దృశ్యంలో ఒక ప్రాంతం పరిధి పెరిగే కొద్దీ మేఘ-రహిత దృశ్యాల సంభావ్యత తగ్గుతుంది. |
इस दिशा में, बहुभिन्नरूपी अनुकूली प्रतिगमन स्प्लाइन (मार्स) का प्रयोग करके मृदा परावर्तन के आधार पर मृदा के गुणों को जाँचने का प्रयास किया गया है। | ఈ దిశగా, మల్టీవేరియేట్ అడాప్టివ్ రిగ్రెషన్ స్ప్లైన్స్ (ఎంఎఆర్ఎస్)తో మట్టి లక్షణాలను మట్టి ప్రతిబింబించే శక్తిని క్రమాంకనం చేసే ప్రయత్నం చేయబడింది. |
विभिन्न भू-आवरण वर्गों की पहचान करने के लिए व्याख्याकार द्वारा रंग भेद, संरचना, आकार, प्रतिरूप अभिज्ञान और अन्य वस्तुओं के साथ संबंध जैसे दृश्य संकेतों के प्रयोग पर यह निर्भर करता है। | వివిధ భూమ్యాచ్ఛాదన వర్గాలను గుర్తించేందుకు వర్ణం, ఉపరితలం, ఆకారం, నిర్మాణక్రమం, మరియు ఇతర వస్తువులతో గల సంబంధం వంటి దృశ్య గమనికలను అవలింబించేందుకు ఇది వ్యాఖ్యాతపై ఆధారపడుతుంది. |
इस समयावधि में होने वाली वर्षा इस उपखंड की वार्षिक वर्षा के 45 प्रतिशत (तटीय क्षेत्रों के लिए लगभग 60 प्रतिशत) के लिए उत्तरदायी है। | ఈ ఉపవిభాగంలోని వార్షిక వర్షపాతంలో దాదాపు 45% (తీర ప్రాంతాలకు సుమారు 60%) ఈ వ్యవధిలో కురిసే వర్షపాతం ద్వారా వస్తుంది. |
जबकि लवणीकरण ज़्यादातर तटीय क्षेत्रों और अपेक्षाकृत नवीन जलोढ़क मैदानों से संबंधित है, क्षारीयण अधिकतर स्थलीय तथा अपेक्षाकृत पुराने जलोढ़क मैदानों में होता है। | లవణీకరణం అనేది తీర ప్రాంతాలకు, కొత్త ఒండ్రు మైదానాలకు సంబంధించినది కాగా, క్షారీకరణ అనేది ఎక్కువమటుకు లోతట్టు ప్రాంతాలు, పాత ఒండ్రు మైదానాలలో జరుగుతుంది. |
अनुकूलन रणनीतियों में उच्च जोखिम वाले बाढ़ से प्रभावित होने वाले संवेदनशील क्षेत्रों का निषेध करना, अभेद्य सतहों से होने वाले तेज़ अपवाह को कम करना, नए विकासों में तूफान के पानी को रोकने वाले निर्माणों की आवश्यकताओं में परिवर्तन करना, और अपवाह का भारी आँधी-तूफानों से बचाव करने वाले आर्द्र प्रदेशों की सुरक्षा करना शामिल हैं। | అనుసరణ విధానాలలో అధిక వరదముప్పు గల ప్రాంతాలపై నూతన నిర్మాణాలను నిషేధించుట, అభేద్య ఉపరితలాల నుండి ఆకస్మిక ప్రవాహాన్ని తగ్గించుట, నూతన నిర్మాణాలలో వరదనీరు నిలుపు నిర్మాణాలు, మరియు ప్రవాహాల వేగాన్ని తగ్గించే సంభావ్యత గల చిత్తడినేలలను భారీ వర్షపాతం నుండి రక్షించుట ఉన్నాయి. |
हरित स्थलों के अनुरक्षण और विभिन्न भवन निर्माण सामग्रियों के उपयोग के माध्यम से भूमि उपयोग योजना द्वारा शहरी ऊष्मा का प्रभाव कम होना चाहिए। | భూ వినియోగ ప్రణాళిక అనేది హరిత ప్రాంతాల నిర్వహణ, వివిధ నిర్మాణ సామాగ్రి వినియోగం ద్వారా పట్టణ తాప ప్రభావాలను తగ్గించాలి. |
अपने गहरे दर्रों, झरते जलप्रपातों और सागौन के घने जंगलों के साथ पन्ना राष्ट्रीय उद्यान प्रमुख रूप से एक पठार है, जहाँ बीच-बीच में छिटपुट पहाड़ियों सहित चारों ओर फैली हुई सपाट भूमि, गहरी घाटियाँ और पहाड़ों के बीच के तंग मार्ग हैं। | లోతైన లోయలు, అంచెలంచెలుగా పడే జలపాతాలు, దట్టమైన టేకు అడవులు గల పన్నా జాతీయ ఉద్యానవనం ప్రధానంగా ఒక పీఠభూమి, అందులో కొండలు, లోతైన లోయలు, కనుమల అంతరాయాలతో విశాలమైన చదును భూములు ఉంటాయి. |
पानी की गुणवत्ता को प्रभावित करने वाले प्रमुख कारक हैं निलंबित तलछट, शैवाल, रसायन, घुले हुए जैविक पदार्थ (डी.ओ.एम.), थर्मल रिलीज़, जलीय संवहनी पादप, रोगाणु, और तेल। | నీటి నాణ్యతను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు ఏమిటంటే, వేలాడే అవక్షేపాలు, శైవలాలు, రసాయనాలు, కరిగిన సేంద్రీయ పదార్థం (డిఓఎం), ఉష్ణ విడుదలలు, జల వాహక కణజాలం గల మొక్కలు, వ్యాధి కారకాలు మరియు నూనెలు. |
इनमें से कुछ मानदंड, जैसे कि रुकी हुई तलछट, शैवाल, भंग कार्बनिक पदार्थ, तेल, जलीय वाहिकामय पादप, और उष्मीय विमोचन सीधे ऊर्जा प्रसार को प्रभावित करते हैं और इसलिए सुदूर संवेदन तकनीकों द्वारा मापे जा सकते हैं। | నిలిచిపోయిన అవక్షేపాలు, నీటి పాచి, కరిగిన సేంద్రియ పదార్థము(డీఓఎం), చమురులు, నీటిమొక్కలు, థార్మిక విడుదలల వంటి కొన్ని ప్రమాణాలు విద్యుత్ విచ్ఛిన్నకిరణాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి, అందువల్ల సుదూర గ్రహణ సాంకేతిక ప్రక్రియ ద్వారా కొలవవచ్చు. |
भूमि क्षरण का एक अन्य पहलू है बहुमूल्य धातुओं के खनन के समय ऊपरी मिट्टी का हटाया जाना और यह किस तरह से आस-पास के कृषि-क्षेत्रों को प्रभावित करता है। | విలువైన లోహాల కోసం తవ్వేటప్పుడు వ్యవసాయానికి అనువైన నేలను తొలగించబడి, చుట్టుపక్కల వ్యవసాయ పొలాలు ప్రభావితం ఆవడం అనేది భూమి క్షీణత తాలూకు మరొక కోణం. |
पादप अवशेषों को हटाने से मिट्टी में जैविक पदार्थ की मात्रा में कमी आती है। | మొక్కల అవశేషాలను తొలగిస్తే కూడా నేలలో ఉండే సేంద్రీయ పదార్థం తగ్గుతుంది. |
लवणन और क्षारीयन अर्द्धशुष्क और शुष्क क्षेत्रों की समस्याएं हैं। | లవణీకరణ, క్షారీకరణ అనేవి పాక్షిక మెట్ట ప్రాంతాలు మరియు మెట్ట ప్రాంతాలలో ఉండే సమస్యలు. |
प्रत्येक मृदा समूह एक पेडॉन या उनके साहचर्य का प्रतिनिधित्व करता है। | నేలల ప్రతీ వర్గం ఒక పెడాన్ లేదా వాటి అనుబంధం ద్వారా నిర్వచించబడుతుంది. |
भू-मापन में भूआकृति विज्ञान, जलवायु और उस क्षेत्र की वनस्पति, क्षेत्रीय अध्ययन और प्रयोगशाला के आँकड़ों के माध्यम से तथा एक मानक आधारभूत मानचित्र पर उसके चित्रांकन द्वारा विभिन्न प्रकार की मृदाओं की पहचान, वर्णन तथा रेखांकन की पुष्टि शामिल है। | మృత్తికా లక్షణచిత్రణంలో భౌతికశాస్త్రము, వాతావరణము మరియు ఆ ప్రాంతంలోని వృక్ష సంపద ఆధారంగా విభిన్న రకాల మట్టి గుర్తింపు, వివరణ మరియు వర్ణన, క్షేత్రస్థాయి పని మరియు ప్రయోగశాల దత్తాంశము ద్వారా నిర్ధారణ మరియు ప్రామాణిక పటంపై చిత్రీకరణ ఉంటాయి. |
इससे प्राकृतिक पारिस्थितिकी तंत्रों पर दबाव बढ़ जाएगा। | ఇది సహజ జీవావరణ వ్యవస్థల మీద ఒత్తిడి పెంచుతుంది. |
इसलिए, विभिन्न उद्देश्यों के लिए जैसे कि कमान क्षेत्र विकास, जलग्रहण क्षेत्रों में मृदा संरक्षण, टिकाऊ कृषि, जल-संभर प्रबंधन, विकृत भू-स्थलों का भूमि-पुनरुद्धार, इत्यादि के लिए मृदा स्रोतों और उनकी संभाव्यता/सीमाओं/क्षमताओं, पर व्यापक जानकारी की आवश्यकता है। | కాబట్టి, భూ వనరులు మరియు వాటి సామర్థ్యం/పరిమితులు/సమర్థతల గురించిన సమగ్ర సమాచారం అనేది ఆ ప్రాంత అభివృద్ధి, పరీవాహక ప్రాంతాలలో నేల సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, పరీవాహక నిర్వహణ, క్షీణించిన భూముల పునరుద్ధరణ మొదలగునటువంటి వివిధ ప్రయోజనాల నిమిత్తం అవసరమవుతుంది. |
यह समीक्षा परिपूर्ण नहीं है और सिर्फ उन तरीकों की विशिष्टता दिखाती है जिनमें कोशिकीय तथा एजेंट-आधारित प्रतिमानों की तकनीकें मौजूदा तकनीकों की पूरक हैं। | ఈ సమీక్ష సమగ్రమైనది కాదు, ఇది సెల్యూలర్ మరియు ఏజెంట్-ఆధారిత నమూనాలను మిళితం చేసే నమూనాల ద్వారా ప్రస్తుత సాంకేతిక ప్రక్రియలను భర్తీ చేసే మార్గాలను ప్రముఖంగా చూపడానికి మాత్రమే ఉపయోగబడుతుంది. |
यदि भू-आवरण चित्रण कंप्यूटर स्क्रीन पर किए जाते हैं, तो चित्रण प्रक्रिया के दौरान भू-आवरण मानचित्र बन जाते हैं। | భూమ్యాచ్ఛాదన వర్ణనలు కంప్యూటర్ స్క్రీన్ మీద చేస్తే, వర్ణన ప్రక్రియ సమయంలో భూమ్యాచ్ఛాదన పటం తయారవుతుంది. |
विश्लेषक छवि को कंप्यूटर के पर्दे पर या फिर उसकी मुद्रित प्रति में देखता है और फिर उन क्षेत्रों के आस-पास एक बहुभुज खींचता है जो कि विशिष्ट भू-आवरण के प्रकार के रूप में पहचाने गए हैं। | విశ్లేషకులు చిత్రాన్ని కంప్యూటర్ తెరపై గాని లేదా హార్డ్-కాపీ ప్రింటౌట్ మీద గాని చూసి, ఒక నిర్దిష్ట భూ-ఆచ్ఛాదన రకంగా గుర్తించబడిన ప్రాంతాల చుట్టూ ఒక బహుభుజిని గీస్తారు. |
तापमान में इस वृद्धि का कारण सीमित मात्रा में बची हुई आणविक ऑक्सीजन द्वारा सूर्य के तीव्र प्रकाश का अवशोषण है। | పరిమిత మొత్తంలో గల మిగిలిన పరమాణు ఆక్సిజన్ తీవ్రమైన సౌర వికిరణాన్ని గ్రహించడం వలన ఉష్ణోగ్రతలో ఈ పెరుగుదల ఏర్పడుతుంది. |
ऊँचाई के साथ क्षोभमंडल में तापमान और जल वाष्प तत्व तेजी से घटते हैं। | ట్రోపో ఆవరణలోని ఉష్ణోగ్రత, నీటి ఆవిరి పరిమాణం అనేవి ఎత్తుతో వేగంగా తగ్గిపోతాయి. |
हवा के तापमान को नियमित रखने में जल वाष्प एक महत्वपूर्ण भूमिका निभाता है क्योंकि यह ग्रह की सतह पर से सौर ऊर्जा और ऊष्मा विकिरण को सोख लेता है। | గాలి ఉష్ణోగ్రతను నియంత్రించడంలో నీటి ఆవిరి ప్రధాన భూమిక పోషిస్తుంది ఎందుకంటే అది భూ ఉపరితలం నుండి సౌర శక్తిని మరియు ఉష్ణతాప వికిరణాన్ని గ్రహిస్తుంది. |
जलीय चक्र पर कुछ मानवी प्रभावों को पूर्वानुमानित करने में जल-संतुलन उपयोगी है। | ఈ నీటి సమతుల్యత అనేది జలపరిణామచక్రం మీద మానవ ప్రభావాలలో కొన్నింటిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. |
फिर यह समताप सीमा तक क्रमशः बढ़ता जाता है। | అది ఆపై స్ట్రాటోపాజ్ వరకు క్రమంగా పెరుగుతుంది. |
क्षरण दो प्रक्रियाओं से होता है, जो हैं मिट्टी में मिले पानी के बर्फ बनने के कारण मिट्टी का फूलना, और तुषार के कारण चट्टानों का टूटना। | మంచు భారీగా పైకి లేచుట, మంచు పగులుట అనే రెండు ప్రక్రియల ద్వారా ఇది ఒక ప్రాంతాన్ని క్షీణింప చేస్తుంది. |
मिट्टी के परावर्तन के आँकड़े प्रयोगशाला में या खेत में और हवा/अंतराल में पाए जा सकते हैं। | నేల పరావర్తన సమాచారాన్ని ప్రయోగశాలలో లేదా ఆరుబయట భూమిలో పొందవచ్చు, ఇంకా గాలి/వాతావరణం నుండి పొందవచ్చు. |
मानस हिमालय की तलहटी में असम के उत्तरपूर्वी राज्य में स्थित है। | మానస్ ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో హిమాలయ పర్వతపాదాల వెంబడి ఉంది. |