sentence_hin_Deva
stringlengths 21
531
| sentence_tel_Telu
stringlengths 14
658
|
---|---|
अंत में, पूर्वी एशिया और दक्षिण एशिया के अधिकतर भाग तथा दक्षिणपूर्वी एशिया, जहाँ खेती नहीं की गई है और न ही उसका शहरीकरण हुआ है, को समाविष्ट करते हुए उष्णकटिबंधीय एशिया में विभिन्न प्रकार के उष्णाकटिबंधीय जंगल हैं और हजारों समुद्री तट हैं जिनमें मालदीव जैसे एकांत स्वर्ग द्वीपों से लेकर विश्व के सबसे प्रसिद्ध थाइलैंड के बीच रिसॉर्ट हैं। | చివరిగా, ఉష్ణమండల ఆసియాలో, తూర్పు ఆసియాలో కొంత భాగంలో మరియు దక్షిణ, ఆగ్నేయాసియా లో దాదాపు చాలా వరకు, సాగుబడి లేదా నగరీకరణ జరగక, అలాగే మాల్దీవులు వంటి ఏకాంత స్వర్గ ద్వీపాల నుండి థాయిలాండ్ లోని కొన్ని ప్రపంచ ప్రసిద్ది పొందిన సముద్రతీర ఉల్లాస ప్రదేశాల వరకు వేలాది సముద్రతీర ప్రాంతాలలో వివిధ రకాల ఉష్ణమండల వనాలు వ్యాపించి ఉన్నాయి. |
महाद्वीप के पूर्वी भागों के कई पर्वत ज्वालामुखीय हैं, और इंडोनेशिया और कामचैटका ज्वालामुखीय पर्यटन के लिए सच में बहुत अच्छे गंतव्य हैं। | ఈ ఖండంలోని సుదూర తూర్పు భాగాలలో పర్వతాలలో అనేకం అగ్ని పర్వతాలు, అలాగే ఇండొనేషియా మరియు కంచాత్కా అగ్నిపర్వత పర్యాటనకు నిజంగా గొప్ప గమ్యస్థానాలు. |
मेघालय की पाक शैली अद्वितीय और अन्य पूर्वोत्तर भारतीय राज्यों से अलग है। | మేఘాలయ వంటకాలు విలక్షణమైనవి మరియు ఇతర ఈశాన్య భారత రాష్ట్రాలకు భిన్నమైనవి. |
शहर की समृद्ध साहित्यिक परंपराएँ बुकर पुरस्कार विजेता सलमान रुश्दी और अरविंद अडिग ने अंतर्राष्ट्रीय स्तर पर उजागर की हैं। | బుకర్ పురస్కార విజేతలు సల్మాన్ రష్దీ మరియు అరవింద్ ఆడిగ, ఈ నగరానికి గల ఘన సాహితీ సాంప్రదాయాలను అంతర్జాతీయంగా ప్రముఖంగా పేర్కొన్నారు. |
गैर-कम्बोडियाई अभ्यागतों के लिए अंगकोर पुरातत्व पार्क में प्रवेश करने के लिए अंगकोर प्रवेश-पत्र खरीदना ज़रूरी है। | ఆంగ్‌కార్ ఆర్కియలాజికల్ పార్క్ లోకి ప్రవేశానికి కంబోడియా వాసులు కాని సందర్శకులు ఆంగ్‌కార్ పాస్ కొనవలసి ఉంటుంది. |
ओरलैंडो, फ्लोरिडा में और उसके आसपास कई अन्य आकर्षणों के बावजूद, माउस हाउस का आकर्षण सबसे अलग है, एक प्रकाश-स्तंभ की तरह, जो प्रत्येक वर्ष लाखों पर्यटकों को अपनी ओर खींचता है। | ఫ్లోరిడాలోని ఓర్లాండోలో మరియు చుట్టుపక్కల అనేక ఇతర ఆకర్షణల మధ్య ఉన్నా కూడా, మౌస్ హౌస్ లక్షల కొద్దీ పర్యాటకులను సంవత్సరానికి ఒకసారి ఈ ప్రాంతానికి ఆకర్షించే దీపస్తంభం వలె గర్వంగా నిలుస్తుంది. |
सैन फ्रैंसिस्को बे फेरी फेरी बिल्डिंग और पायर 39 से चलाई जाती है और यह ले जाती है ओकलैंड, आलामेडा, बे फार्म आइलैंड, दक्षिण सैन फ्रैन्सिस्को के कुछ स्थानों पर और उत्तर की ओर सोलानो काउंटी में वल्लेजो तक। | శాన్ ఫ్రాన్సిస్కో బే ఫెర్రీ, ఫెర్రీ బిల్డింగ్ మరియు పియర్ 39 నుండి ఓక్లాండ్, అలమెడ, బే ఫామ్ ఐలాండ్, సౌత్ శాన్ ఫ్రాన్సిస్కోలోని స్థానాల వరకు, ఉత్తరాన సోలానో కౌంటీలోని వల్లేజో వరకు నడుపుతుంది. |
पीली रेखा पर अर्जन गढ़ निकटतम दिल्ली मेट्रो स्टेशन है। | ఎలో లైన్ పైనున్న అత్యంత సమీప ఢిల్లీ మెట్రో స్టేషన్ అర్జన్ గఢ్ . |
स्थानीय टैक्सियाँ चेरापूंजी तक जाती हैं, और वे आपको शिलांग से चेरापूंजी के रास्ते में (एलिफेंट जलप्रपात, मॉकडॉक डिम्पेप वैली व्यू और अन्य स्थल) पड़ने वाले कुछ दार्शनिक स्थलों और जगहों पर रुकने का विकल्प तथा चेरापूंजी में पर्यटक स्थल देखने (मॉसमाई गुफा, चेरापूंजी ईको पार्क, नोश्नजिथियांग झरने या सेवन सिस्टर झरने) का विकल्प भी देते हैं। | చిరపుంజీకి స్థానిక ట్యాక్సీలు కూడా ప్రయాణిస్తాయి, వాళ్ళు మీకు షిల్లాంగ్ నుండి చిరపుంజీ వరకు మార్గమధ్యంలో కొన్ని వీక్షణా స్థలాలు మరియు ప్రదేశాల వద్ద (ఎలిఫెంట్ ఫాల్స్, మౌదోక్ దింపేప్ వ్యాలీ వ్యూ, మొ. వి), అలాగే చిరపుంజీలోని సందర్శనా స్థలాల (మాస్మై కేవ్, చిరపుంజీ ఈకో పార్క్, నోహస్గిథియాంగ్ ఫాల్స్, లేదా ది సెవెన్ సిస్టర్ ఫాల్స్) వద్ద ఆగేందుకు కూడా వీలు కల్పిస్తారు. |
राष्ट्रीय उद्यान जाने वाले यात्रियों के पास कई विकल्प हैं जिनमें शामिल हैं सुदूर उत्तरी रिम, ज्यादा सुगम्य (तथा इसलिए ज्यादा भीड़भाड़ वाला) दक्षिणी रिम; दर्रे के कुछ हिस्से जैसे कि फैन्टम रैंच या कोलोराडो नदी, जिसमें नौकाविहार किया जाता है। | జాతీయ పార్కుకు వచ్చే సందర్శకులకు అనేక ఎంపికలు ఉంటాయి, సుదూరపు నార్త్ రిమ్; మరింత అందుబాటులో (కావున ఎక్కువ రద్దీగా ఉండే) సౌత్ రిమ్; ఫాంటమ్ రాంచ్ లేదా అనేక పడవలు నడిచే కొలరాడో నది వంటి లోయలోని భాగాలతో సహా. |
उत्तरी एरिज़ोना में ग्रैंड कैन्यन है, जो संयुक्त राज्य अमेरिका के सबसे अद्भुत पर्यटक स्थलों में से एक है और जो विश्व के सात प्राकृति चमत्कारों में से भी एक है। | గ్రాండ్ కాన్యన్ ఉత్తర అరిజోనాలో ఉంది మరియు ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని అతి గొప్ప పర్యాటక ఆకర్షణలలో ఒకటి అవటమే కాక ప్రపంచంలోని ఏడు సహజ వింతలలో ఒకటి. |
अंतर्जातीय पारस्परिक संबंध को प्रोत्साहित करने और राज्य की सांस्कृतिक विरासत का प्रचार करने के लिए दिसम्बर 2000 में नागालैंड की सरकार ने हॉर्नबिल समारोह शुरू किया। | జాతుల మధ్య సంకర్షణని ప్రోత్సహించి, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రజాదరణను పెంచడానికి నాగాలాండ్ ప్రభుత్వం 2000 డిసెంబర్ లో ది హార్న్ బిల్ ఫెస్టివల్ ను ప్రారంభించింది. |
चर्च स्ट्रीट पर सेवन इलेवन जूस की दुकान जिसे मूल निवासी "जूस कड़ाही" भी कहते हैं, मुलाकात करने का एक अच्छा स्थान है। | చర్చ్ స్ట్రీట్ లో స్థానీకులు "జూస్ కడాయి" గా కూడా పిలుచుకునే ది సెవెన్ ఇలెవెన్ రసాల దుకాణం, కాలక్షేపానికి ఒక మంచి చోటు. |
अंडमान में गोताखोरी के सर्वोत्तम स्थल सुदुर इलाकों में हैं जहाँ निजी पाल-नौका किराये पर लिए बगैर जाना संभव नहीं है। | అండమాన్లలో డైవింగ్ కి ఉత్తమ ప్రదేశాలు సుదూర ప్రాంతాలలో ఉంటాయి, ప్రైవేటు చార్టర్ నావలు లేకుండా వాటిని చేరుకోవడం సాధ్యం కాదు. |
वॉल्ट डिज़्नी वर्ल्ड के ध्यानाकर्षण केंद्र हैं चार थीम पार्क: मैजिक किंगडम, एपकॉट, डिज़्नी का हॉलीवुड स्टूडियो, और डिज़्नी का ऐनिमल किंगडम। | వాల్ట్ డిస్నీ వరల్డ్‌లోని ప్రధాన ఆకర్షణలు ది మేజిక్ కింగ్డమ్, ఎప్కాట్, డిస్నీ'స్ హాలీవుడ్ స్టూడియోస్, డిస్నీ'స్ ఆనిమల్ కింగ్డమ్ అనే నాలుగు అంశాలు గల పార్కులు. |
पाक-शैलियों में मुख्य रूप से दो अलग-अलग उप-क्षेत्रों, गढ़वाल और कुमाऊँ, के भोजन शामिल हैं, हालांकि उनकी मूल सामग्री एक-सी है। | మౌలిక పదార్థాలు ఒకటే అయినప్పటికీ ఇక్కడి వంటకాలు ప్రధానంగా రెండు వేర్వేరు ఉపప్రాంతాలైన గడ్వాల్ మరియు కుమావ్ కి చెందిన ఆహారానివే. |
एक 32 किमी लंबी, संकरी बाहरी जलग्रीवा समुद्रताल को बंगाल की खाड़ी से मोट्टो गांव के पास जोड़ती है। | 32 కిమీ పొడవైన, ఒక సన్నటి వెలుపలి పాయ ఈ సరస్సును మోత్తో గ్రామ సమీపంలో బంగాళాఖాతానికి కలుపుతుంది. |
भूटान की शिक्षा व्यवस्था में शिक्षा का माध्यम अंग्रेजी है जबकि राष्ट्रीय भाषा के रूप में ज़ोंगखा पढ़ाई जाती है। | భూటాన్ విద్యా వ్యవస్థలో, బోధనా మాధ్యమం ఆంగ్లం కాగా జోంగ్కా ను జాతీయ భాషగా బోధించడం జరుగుతుంది. |
संग्रहालय में गैलरी 33 एशियाई कला के लिए समर्पित दीर्घा है, जिसमें चीनी, भारतीय उपमहाद्वीप, और दक्षिणपूर्वी एशियाई वस्तुओं को व्यापक रूप से प्रदर्शित किया गया है। | ఈ సంగ్రహాలయంలో ఆశియా కళకు అంకితం చేయబడిన ప్రధాన ప్రదర్శనశాల గ్యాలరీ 33 , ఇది చైనా, భారత ఉపఖండం, మరియు ఆగ్నేయాసియా వస్తువులను సమగ్రంగా ప్రదర్శిస్తుంది. |
हरा समुद्री कछुआ, डूगोंग, इरावदी डॉल्फ़िन, कृष्णमृग, चम्मच जैसी चोंच वाली टिटहरी, चिलका अंगरहित कोतरी, और मत्स्य-विडाल दुर्लभ और संकटग्रस्त पशु प्रजातियाँ हैं। | గుర్తించబడిన అరుదైన, ప్రమాదంలో ఉన్న జంతు జాతులు ఏవంటే ఆకుపచ్చ సముద్ర తాబేలు , దుగాంగ్, ఇరావడీ డాల్ఫిన్, క్రిష్ణ జింక, స్పూన్ బిల్డ్ శాండ్‌పైపర్ , చిలికా లింబ్లెస్ స్కింక్ , మరియు ఫిషింగ్ క్యాట్. |
राज्य के तटीय जिलों में कई पुलिन-तट हैं, जैसे कि रुशिकोंडा, मैपाडु, सूर्यलंका, आदि; गुफाएं हैं जैसे कि बोर्रा गुफाएं, उंडावल्ली गुफाएं जिसमें भारतीय शैलकर्तित स्थापत्य दर्शाया गया है, और देश की दूसरी सबसे लंबी गुफाएँ, बेलम गुफाएं हैं। | ఈ రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలలో ఋషికొండ, మైపాడు, సూర్యలంక మొదలైనటువంటి అనేక బీచ్‌లు ఉన్నాయి; బొర్రా గుహలు, భారతీయ నిర్మాణశైలిని చిత్రీకరిస్తూ రాతిని చెక్కి నిర్మించబడిన ఉండవల్లి గుహలు, దేశంలో రెండవ అత్యంత పొడవాటి గుహలైన బెలూం గుహలు వంటి గుహలు ఉన్నాయి. |
गरुड़ इंडोनेशिया जकार्ता से/के लिए आम लोगों के लिए चार्टर उड़ानों का आयोजन करते हैं जिसके लिए बुकिंग क्रिस्मस आइलैंड ट्रैवेल एक्सचेंज के माध्यम से की जाती है। | గరుడ ఇండోనేషియా ప్రతీవారం బహిరంగ చార్టర్ విమానాలను జకార్తా నుండి/వరకు నడుపుతుంది, వీటికి టికెట్ల అమ్మకం క్రిస్మస్ ఐలాండ్ ట్రావెల్ ఎక్స్ఛేంజి ద్వారా జరుగుతాయి. |
दिसंबर 2020 तक भारत में 119,776 वर्ग कि.मी. (46,246 वर्ग मील) में फैले हुए 553 वन्यजीव अभयारण्य स्थापित किए गए। | 2020 డిసెంబర్ నాటికి, భారతదేశంలో 119,776 చ కిమీ (46,246 చమై) మేర విస్తరించిన 553 వన్యప్రాణుల అభయారణ్యాలు స్థాపించబడి ఉన్నాయి. |
कराईकल में पड़ोसी तमिलनाडु की तुलना में शराब सस्ती है, कराईकल में कई सम्मानित बार हैं - नंदा होटल में नियाग्रा बार, पेरिस इंटरनेशनल में थंडर बार, सिटी बार - जो शहर में बहुत प्रसिद्ध है, और पांडिचेरी सरकार के स्वामित्व वाला द सी गल्स रेस्तरां जो समुद्र के तट पर है और शाम को घूमने के लिए अच्छी जगह है। | పక్కన తమిళనాడు కన్నా కరైకల్‌లో మద్యం చవుక, కరైకల్ లో మంచి మదిరశాలలు చాలా ఉన్నాయి- నందా హోటల్ లోని నయాగరా బార్- ప్యారిస్ ఇంటర్నేషనల్ లోని థండర్ బార్- నగరంలోనే ప్రసిద్ధిగాంచిన సిటీ బార్- పాండిచ్చెరీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ది సీగల్స్ రెస్టారెంట్ సముద్రతీరాన ఉండి సాయంత్రవేళల కళాక్షేపానికి మంచిగా ఉంటుంది. |