sentence_hin_Deva
stringlengths
21
531
sentence_tel_Telu
stringlengths
14
658
यद्यपि राजनीतिक वातावरण में संस्कृति, विचारधाराएं, समाजीय रुचियां और दलों के बीच प्रतिस्पर्धा सहित अन्य प्रभाव भी निर्णय लेने को प्रभावित करते हैं।
రాజకీయ పరిస్థితుల్లో, అయితే, సంస్కృతులు, విశ్వాసాలు, సామాజిక ప్రయోజనాలు మరియు పార్టీల మధ్య పోటీ వంటి ఇతర శక్తులు కూడా నిర్ణయం తీసుకోవడాన్ని ప్రభావితం చేస్తాయి.
सामान्यतः, ध्यानाकर्षण प्रश्न काल के पूरा होने और सदन की मेज़ पर दस्तावेजों के रख दिए जाने के बाद तथा कामों की सूची में से किसी भी चीज़ को उठाने के पहले शुरू किया जाता है।
సాధారణంగా, కాలింగ్ అటెన్షన్ అనేది ప్రశ్నోత్తరాల సమయం పూర్తయి, టేబుల్ ఆఫ్ ది హౌస్ మీద పత్రాలను ఉంచిన తరువాత, మరియు లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో వేరే ఏ అంశం తీసుకోనబడక ముందు తీసుకోబడుతుంది.
इसलिए, महामारी से लड़ने और बहुपक्षीय राजनय पर आधारित मानवतावादी प्रतिक्रिया हेतु संसाधन जुटाने के लिए हमें सामूहिक कार्यवाही और आपसी सहयोग के लिए तैयार रहना होगा।
కాబట్టి, ఈ మహమ్మారితో పోరాటానికి, మరియు బహుపాక్షికత ఆధారంగా మానవతావాద ప్రతిస్పందనకు వనరులను సమీకరించేందుకు, మనం సమిష్టిగా పనిచేయడానికి, పరస్పరం సహకరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
अब (2019-2023) में इसे पशु स्वास्थ्य रक्षा, पादप, भोजन सुरक्षा तथा पर्यावरण अवखंडों के लिए राष्ट्रीय सूक्ष्मजीवी प्रतिरोध एवं अवशिष्ट निरीक्षण योजना के साथ प्रस्तुत किया गया है।
ఇప్పుడు (2019-2023) జంతువుల ఆరోగ్య సంరక్షణ, మొక్కల, ఆహార భద్రత మరియు పర్యావరణ విభాగాల కొరకు ఏర్పడిన సమగ్ర నేషనల్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అండ్ రెసిడ్యూ సర్వీయలెన్స్ ప్లాన్ అనేది దానికి తోడయింది.
प्राकृतिक आपदाओं के लिए धन की आवश्यकता को पूरा करने के लिए पहले आम तौर पर प्रत्यक्ष कर पर अधिभार वसूल किया जाता था।
గతంలో, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదురయ్యే ఆదాయ అవసరాలను ఎదుర్కొనేందుకు సామాన్యంగా ప్రత్యక్ష పన్నులపై అదనపు సుంకాలు విధించబడేవి.
मई 1994 में भारत संयुक्त राष्ट्र जैविक विविधता सम्मेलन 1992 का, और अक्टूबर 2014 में आनुवांशिक संसाधनों तक पहुँच और उनसे उत्पन्न होने वाले लाभों के उचित और न्यायसंगत साझाकरण 2010 पर नागोया घोषणा-पत्र का हस्ताक्षरकर्ता बना।
యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ 1992 కి మే 1994 లో, మరియు నాగోయ ప్రోటోకాల్ అన్ యాక్సిస్ టు జెనెటిక్ రిసోర్సెస్ అండ్ ది ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనెఫిట్స్ ఆరైజింగ్ ఫ్రమ్ దేర్ యూటిలైజేషన్ 2010కి అక్టోబర్ 2014 లో భారత్ సంతకందారు అయింది.
भारत का समर्थन सरकार एवं अफगानिस्तान के लोगों की जरूरतों और प्राथमिकताओं द्वारा निर्देशित हैं; कार्य अफगानी सरकार के साथ हिस्सेदारी में किए जाते हैं और परियोजनाएं अफगानिस्तान के व्यापक क्षेत्रों में फैली हुई हैं।
భారత్ ఇస్తున్న మద్దత్తుకు మార్గదర్శకాలు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మరియు ప్రజల అవసరాలు మరియు ప్రాధాన్యతలు ; ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ భాగస్వామ్యంతో కార్యకలాపాలు చేపట్టబడుతున్నాయి, అలాగే ఆఫ్ఘనిస్తాన్ అంతటా ఎన్నోప్రాంతాలలో ప్రాజెక్టులు వ్యాపించి ఉన్నాయి.
विवरण मेरे सहयोगी, पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री घोषित करेंगे।
వివరాలను నా సహోద్యోగి, పెట్రోలియం మరియు సహజవాయువు శాఖా మంత్రి ప్రకటిస్తారు.
सरकार पेट्रोलियम उत्पादों की कीमत-निर्धारण के लिए व्यवहार्य और संवहनीय प्रणाली के संबंध में सलाह देने के लिए विशेषज्ञ समूह स्थापित करेगी।
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నిర్ణయించడానికి అనుకూలమైన మరియు నిర్వహణీయ విధానంపై సలహా ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది.
2007-08 में नरेगा द्वारा 3.39 करोड़ परिवारों को रोज़गार के अवसर प्रदान किए जाने के मुकाबले 2008-09 में इसने 4.47 करोड़ से अधिक परिवारों को रोज़गार के अवसर दिए।
నరేగా 2007-08 లో ఆదుకున్న 3.39 కోట్ల కుటుంబాలకు బదులుగా, 2008-09 లో, 4.47 కోట్లకు పైగా కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించింది.
यह व्यापक रूप से स्वीकार किया जाता है कि राष्ट्रीय ग्रामीण रोजगार गारंटी अधिनियम (नरेगा) जो पहली बार फरवरी 2006 में कार्यान्वित किया गया था, शानदार रूप से सफल रहा है।
2006 ఫిబ్రవరిలో మొదటిసారిగా అమలు చేయబడిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్ఆర్ఈజీఏ) అద్భుతమైన విజయం సాధించిందని విస్తృతంగా అంగీకరించబడింది.
हम नरेगा के तहत अधिकार के रूप में प्रति दिन रु.100 का वास्तविक मेहनताना देने के लिए प्रतिबद्ध हैं।
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్ఆర్ఈజీఏ)క్రింద హక్కుగా రోజుకి రూ. 100 నిజ వేతనం అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం.
हालांकि कीमतों में तब से गिरावट आई है, तब भी वैश्विक आर्थिक संकट के समय जो कीमतों में गिरावट आई थी उससे वर्तमान कीमतें दुगनी हैं।
అప్పటి నుండి ధరలు పతనమైన ప్పటికీ, ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చేరిన అల్పాలకు అవి ఇప్పటికే సుమారు రెండింతలు అయ్యున్నాయి.
मैं श्रीलंका में आंतरिक रूप से विस्थापित लोगों के पुनर्वासन और वहां के उत्तरी एवं पूर्वी क्षेत्रों के पुनर्निर्माण के लिए रु. 500 करोड़ आवंटित करने का प्रस्ताव रखता हूँ।
స్థానికంగా స్థానభ్రంశం జరిగిన వ్యక్తుల పునరావాసానికి మరియు శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతాల పునర్నిర్మాణానికై రూ. 500 కోట్లు కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.
एक बार आपने संयुक्त राज्य अमेरिका में पहली उपस्थिति स्थापित कर ली तो पूरी तरह से क्रियाशील अमेरिकी वेबसाइट प्रदान करने से पहले मोबाइल उत्पाद उपयोगकर्ता द्वारा अनुभव और नए ग्राहक पाने के लिए एक अधिक आक्रामक और अधिक जोखिम-भरी विपणन रणनीति अमल में लाने से पहले ऑनलाइन स्टोर के स्थानीय ब्रांड के हल्के संस्करण को आरंभ करने और सेवा तथा प्रतिष्ठा निर्माण पर ध्यान देने में अधिक भलाई है।
మీరు యుఎస్ లో తొలిసారిగా ప్రవేశించాక, కొత్త వినియోగదారులను సంపాదించేందుకు పూర్తి స్థాయి యు. ఎస్. వెబ్సైటు మరియు మొబైల్ వినియోగాన్ని అందించి మరింత తీవ్రతర మరియు ప్రమాదంతో కూడిన మార్కెటింగ్ ప్రణాళికని అవలంబించే ముందు, స్థానిక బ్రాండ్ ఆన్లైన్ స్టోర్ యొక్క చిన్నపాటి రూపాంతరణం ప్రారంభించి, సేవ చేయటం మరియు పరపతి పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టడం అర్ధవంతంగా ఉంటుంది.
तकनीकी उन्नतीकरण के चलते मीडिया में आई विशेषज्ञता और परिवर्तन से उसकी पहुंच इतनी बढ़ गई है कि मीडिया ने अब जनमत को प्रभावित करने की एक विशिष्ट भूमिका ले ली है।
సాంకేతిక పురోగతి తీసుకువచ్చిన నవీకరణ మరియు పరివర్తనతో తమ పరిధులను విస్తరించుకున్న మీడియా, నేడు ప్రజాభిప్రాయాన్ని రూపుదిద్దే ప్రత్యేక లక్షణాన్ని సంతరించుకున్నది.
और अधिक साम्यता लाने की कोशिश में, मैं मैट की दर को बही लाभ के 10 प्रतिशत की वर्तमान दर से बढ़ा कर 15 प्रतिशत करने का प्रस्ताव देता हूँ।
అధిక వాటా విలువ అన్వేషణలో, ప్రస్తుతమున్న10 శాతం మ్యాట్ రేటుని ఖాతా లాభాలలో 15 శాతానికి పెంచాలని నేను ప్రతిపాదిస్తున్నాను.
पासपोर्ट केन्द्रों में पासपोर्ट आवेदन जमा करने के लिए समयादेश ऑनलाइन प्राप्त करने की प्रक्रिया को सरल बना दिया गया है।
పాస్‌పోర్ట్ కేంద్రాలలో పాస్‌పోర్ట్ దరఖాస్తుల సమర్పణకు ఆన్‌లైన్ అపాయింట్మెంట్లను పొందడం సరళతరం చేయబడింది.
इन अनुशंसाओं के आधार पर सरकार ने ऑफिसर श्रेणी से नीचे वाले सुरक्षाकर्मी पेंशन-भोगियों (पी.बी.ओ.आर.) की 1 जनवरी 2006 से पहले की पेंशन में काफी हद तक सुधार करने और 10 अक्टूबर 1997 से पहले के पेंशन-भोगियों को 10 अक्टूबर 1997 के बाद वाले पेंशन-भोगियों की बराबरी पर ले आने का फैसला किया है।
ఈ సిఫార్సుల ఆధారంగా, ప్రభుత్వం రక్షణ శాఖా ఆఫీసర్ ర్యాంకు క్రింది పింఛనుదారుల (పిబీఓఆర్) 1 జనవరి 2006 కు పూర్వపు పింఛనుని గణనీయంగా పెంచాలని మరియు 10 అక్టోబర్ 1997 కు పూర్వపు పింఛనుదారులను 10 అక్టోబర్ 1997 తరువాతి పింఛనుదారులకు సరిసమానం చేయాలని నిర్ణయించింది.
अधिक न्यायसंगत और सभी के लिए सशक्त परिणाम पाने के लिए, मैं पूरे संसार की संसदों के पीठासीन अधिकारियों से एक ऐसी ठोस कार्य-योजना बनाने में अग्रिम रूप से सक्रिय भूमिका निभाने अनुरोध करता हूँ जो कि लोगों को प्रतिक्रिया के केंद्र में रखती है, तथा इस योजना के असरकारी कार्यान्वयन को सुनिश्चित करनेके लिए संसदों को एक रचनात्मक भूमिका निभानी पड़ेगी।
కాబట్టి, ఈ సందర్భంగా ఈరోజు, అందరికీ మరింత నిష్పాతపక్షమైన మరియు స్థితిస్థాపక పరిణామాలను సాధించి పెట్టేందుకు ప్రతిస్పందనలో ప్రజలను ప్రధానంగా భావించి, నిర్దిష్ట కార్యాచరణను రూపొందించడంలో క్రియాశీల పాత్ర పోషించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంటుల సభాధ్యక్షులను, అలాగే సార్ధకంగా దానిని అమలు చేయడంలో శాసనసభలు నిర్మాణాత్మక పాత్ర వహించాలని నేను పిలుపునివ్వదలిచాను.
अठारह राज्यों और केन्द्र शासित प्रदेशों में 46 लाख से भी ज्यादा बी.पी.एल. परिवारों को जीवमितीय पहचान-युक्त स्मार्ट कार्ड जारी किए गए हैं।
పద్దెనిమిది రాష్ట్రాలు మరియు యూటీ లలో బీ పీఎల్ దిగువన ఉన్న 46 లక్షలకు పైగా కుటుంబాలకు బయోమెట్రిక్ స్మార్ట్ కార్డులు జారీ చేయబడినవి.
कार्यवाहियों का सीधा प्रसारण 1994 से शुरू हुआ।
కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం1994లో ప్రారంభమయ్యింది.
15 सितंबर 2021 को अंतर्राष्ट्रीय लोकतंत्र दिवस मनाने के लिए संसद भवन एनेक्सी, नई दिल्ली में भारत के उप-राष्ट्रपति, श्री एम. वेंकय्या नायडू, भारत के प्रधानमंत्री, श्री नरेंद्र मोदी, तथा लोकसभा अध्यक्ष, श्री ओम बिड़ला की गरिमामय उपस्थिति में संसद टी.वी. आरंभ किया गया।
2021 సెప్టెంబర్ 15 న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ సంస్మరణార్ధం, న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ భవన అనెక్స్ లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడి, లోక్ సభ స్పీకరు శ్రీ ఓమ్ బిర్లాల భవ్య సమక్షంలో సంసద్ టీవీ ప్రారంభించబడ్డది.
कमखर्ची, दक्षता और प्रभावकारिता लाने के लिए, दोनो सदनों के पीठासीन अधिकारी -भारत के उपराष्ट्रपति और राज्य सभा के सभापति तथा लोक सभा के अध्यक्ष - ने दोनों चैनलों के विलय के लिए सहमति दी।
మితవ్యయానికి, సమర్థత మరియు ప్రభావశీలతను తీసుకురావడానికి గాను, పార్లమెంట్ ఉభయ సభల ప్రిసైడింగ్ అధికారులైన భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ మరియు లోక్ సభ స్పీకర్‌లు రెండు ఛానళ్లను విలీనం చేయడానికి అంగీకరించారు.
आमतौर पर चर्चा के लिए तीन दिन का समय आवंटित किया जाता है।
సాధారణంగా,ఈ చర్చకు మూడు రోజులు కేటాయించబడతాయి.
2014 से मोदी सरकार ने प्राथमिकता दी है कि आम भारतीय के लिए देश एवं विदेश में पासपोर्ट प्राप्त करना और नवीकरण करना आसान बनाया जा सके।
2014 నుండి, సగటు భారతీయుడు స్వదేశ, విదేశాలు రెండింటిలో పాస్‌పోర్ట్‌లను పొందడం మరియు పునరుద్ధరించుకోవడాన్ని సులభతరం చేయడం మోడీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతగా ఉంది.
लेकिन, अगले अभियान में, अपतटीय बेसिनों (पूर्वी तट, पश्चिमी तट और अंडमान) से लेकर ई.ई.ज़ेड. सीमाओं पर काम किया जाएगा।
అయినప్పటికీ, తదుపరి కార్యక్రమంలో, తీరం నుండి కొద్ది దూరంలో పరీవాహక ప్రాంతాలు (తూర్పు, పశ్చిమ తీరాలు మరియు అండమాన్) ఈ. ఈ. జెడ్. సరిహద్దుల వరకు చేపట్టబడుతున్నాయి.
एन.एस.पी. के तहत मूल्यांकन कार्यक्रम का नियोजन तटीय बेसिनों का मूल्यांकन करने के लिए किया गया था।
ఎన్. ఎస్. పి. క్రింద మూల్యాంకన కార్యక్రమం లోతట్టు నదీ పరీవాహక ప్రాంతాలను కూడి ఉండేలా ప్రణాళిక చేయబడ్డది.
फरवरी 2022 तक अंडमान अपतट में कुल 22,555 एल.के.एम. 2डी ब्रॉडबैंड भूकंपीय विवरण का अधिग्रहण किया जा चुका है।
2022 ఫిబ్రవరి వరకు, అండమాన్ తీరప్రాంతంలోని మొత్తం 22,555 ఎల్‌కెఎం 2డి బ్రాడ్‌బ్యాండ్ భూకంప సంబంధిత సమాచారం పొందబడింది.
यह संसाधन हमें हमारे विकास के प्रयास में रह गई महत्वपूर्ण कमियों से उभरने के उपाय प्रदान करते हैं, विशेष रूप से हमारी जनसंख्या के कमज़ोर वर्गों के कल्याण के संबंध में।
ఈ వనరులు మన అభివృద్ధి ప్రయత్నాలలో మిగిలిపోయే కీలక అంతరాలను భర్తీ చేయడానికి మార్గాలను అందిస్తాయి, ముఖ్యంగా మన జనాభాలో బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించినవి.
महिलाओं में निरक्षरता को तीन वर्षों में वर्तमान स्तर से उसके आधे पर लाने का लक्ष्य है।
దీని లక్ష్యం ఏమిటంటే మూడేళ్లలో ప్రస్తుత మహిళా నిరక్షరాస్యత స్థాయిని సగానికి తగ్గించడం.
लेकिन जनपदाधिकारी सेवा, पुलिस और सेना में मुख्य रूप से मुसलमानों का वर्चस्व था।
కాని సివిల్ సర్వీసెస్, పోలీసులు మరియు సైన్యం ముస్లింల సన్నిహిత సంరక్షణలో ఉండినవి.
आगमन के समय इलेक्ट्रॉनिक टोकन और पी.एस.के. में सेवा पूरी हो जाने पर इलेक्ट्रॉनिक निर्गम पत्र जारी करने से कागज-रहित सेवा, पर्यावरण की रक्षा और हरित पहलों को बढ़ावा देना सक्षम हो सका है।
ఆగమనం వెంటనే ఎలక్ట్రానిక్ టోకెన్‌ జారీ మరియు సేవను పూర్తి చేసాక పిఎస్‌కె వద్ద ఒక ఎలక్ట్రానిక్ ఎగ్జిట్ లెటర్‌ను జారీ చేయడం అనేది కాగిత-రహిత సేవను అందించడం, పర్యావరణాన్ని రక్షించడం మరియు డిజిటల్ ఇండియా తాలూకు హరిత కార్యక్రమాలను ప్రోత్సహించడాన్ని సాధ్యం చేసింది.
इस प्रकार की समेकित प्रक्रिया ने सेवा सुपुर्दगी की गति बढ़ाने और लोगों की शिकायतों को कम करने में मदद की है।
ఇలాంటి నిరంతరాయ ప్రక్రియ సేవా పంపిణీ వేగాన్ని పెంచడంలో సహాయపడి, ప్రజా ఫిర్యాదులను తగ్గించింది.
नियम के अनुसार इस मामले के लिए सदन के नेता या संबंधित मंत्री से परामर्श करने की कोई आवश्यकता नहीं है।
నియమాల ప్రకారం ఈ విషయంలో సభా నాయకుడిని లేదా తత్సంబంధిత మంత్రిని సంప్రదించాల్సిన అవసరం లేదు.
इन उपायों में आर्थिक सहायता, कर, व्यय और विनिवेश जैसे बजट के सभी पहलुओं को शामिल किया जाना चाहिए।
ఈ చర్యలు రాయితీలు, పన్నులు, ఖర్చులు మరియు పెట్టుబడుల ఉపసంహరణ వంటి బడ్జెట్ యొక్క అంశాలన్నిటినీ కలుపుకోవాల్సి ఉంటుంది.
भुगतानों के स्थिर संतुलन, औसत दर्जे की ब्याज दरों और निगमित निवेशों हेतु बाह्य पूँजी के नियमित प्रवाह को बनाए रखने के लिए यह आवश्यक है।
చెల్లింపుల ఖాతాను స్థిరపరచటానికి, మధ్యస్థ వడ్డీ శాతాలను మరియు కార్పొరేట్ పెట్టుబడుల కోసం బాహ్య మూలధనపు స్థిరమైన ప్రవాహాన్ని కొనసాగించడానికి ఇది చాలా అవసరం.
इसके अलावा, अमरीकी खरीदार विदेशों में धन खर्च करना पसंद करते हैं और उनके पसंदीदा गंतव्य स्थान क्रमशः यू.के. (49%), चीन (39%), कनाडा (34%), हांगकांग (20%) और ऑस्ट्रेलिया (18%) हैं।
అంతకు మించి, యుఎస్ కొనుగోలుదారులు తమ డబ్బుని విదేశాల్లో ఖర్చు చేయటానికి ఇష్టపడతారు, వారి అభిమాన గమ్యస్థానమైన యుకే లో (49%), ఆ తరువాత చైనాలో (39%), కెనడాలో (34%), హాంగ్ కాంగ్లో (20%) మరియు ఆస్ట్రేలియాలో (18%).
राज्य नोडल एजेंसियों (एस.एन.एज़.) को कार्यान्वयन करने वाले ऐसे संगठनों को अनुबंधित करने हेतु चुनने का अधिकार है जो राज्य में सार्वजनिक चार्जिंग स्टेशनों और बैटरी की अदला-बदली/चार्जिंग सुविधाओं को तैयार करेंगे, चलाएंगे, और बनाए रखेंगे।
సార్వజనిక ఛార్జింగ్ స్టేషన్లు మరియు బ్యాటరీను మార్పిడి చేసుకునే/ఛార్జింగ్ చేసుకునే సదుపాయాలను నెలకొల్పి, నడిపి, కొనసాగించే నిర్వహణా ఏజన్సీలను స్టేట్ నోడల్ ఏజన్సీస్ (ఎస్ ఎన్ ఏలు) తప్పనిసరిగా ఎంచుకోవాల్సి ఉంటుంది.
बैंकिंग और वित्तीय क्षेत्रों के प्रति हमारी सरकार द्वारा अपनाई गई रणनीति पर्यवेक्षण और विनियमन को मजबूत करते हुए वित्तीय पहुंच का विस्तार करने और बाजारों को गहराई प्रदान करने की रही है।
బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగాల పట్ల మన ప్రభుత్వాల విధానం ఆర్థిక సౌలభ్యత మరియు విపణులను వృద్ధిపరిచే క్రమంలో ధృడమైన పర్యవేక్షణ మరియు వ్యవస్థీకరణలకు హామీ ఇచ్చేదిగా ఉంది.
ऐसा इसलिए है क्योंकि वृद्धि आनुवांशिक और परिवेशी दोनों ही कारकों से प्रभावित होती है।
ఇందుకు కారణం ఎదుగుదల జన్యుపర మరియు పర్యావరణ కారకాలు రెండిటిచే ప్రభావితమవడం.
खाद्य उत्पादन, अर्थ व्यवस्था और सुरक्षा पर रोगाणुरोधी प्रतिरोध के प्रभावों के कारण, इसे स्वास्थ्य, राष्ट्रीय सुरक्षा और अर्थ व्यवस्था के लिए भी खतरा माना जाता है।
ఆహార ఉత్పత్తి, ఆర్థికవ్యవస్థ మరియు భద్రతలపై దీని ప్రభావం వలన, సూక్ష్మజీవనాశక అవరోధాన్ని ఆరోగ్యం, జాతీయ భద్రత మరియు ఆర్ధికవ్యవస్థకు అపాయంగా పరిగణించబడుతోంది.
लगभग 2500 ईसा पूर्व में लिखी गई चरकसंहिता और सुश्रुतसंहिता, वर्तमान में आयुर्वेद के पूर्ण रूप से उपलब्ध मुख्य आलेख हैं।
సుమారు క్రీ పూ 2500 ప్రాంతంలో అభివృద్ధి చెందిన చరక సంహిత మరియు సుశ్రుత సంహిత, ఈ రోజుకీ పూర్తిగా అందుబాటులో ఉన్న ఆయుర్వేద గ్రంథాలు.
लंबे समय तक शारीरिक व्यायाम के दौरान शरीर को ऊर्जा देते रहने में शरीर के परिसंचारी और श्वसन तंत्र की क्षमता हृद्श्वसन स्थिरता से मापी जाती है।
గుండె ఊపిరితిత్తుల క్షమత నిరంతరంగా శారీరక శ్రమ చేసే సమయంలో శరీరంలోని రక్తప్రసరణమండల మరియు శ్వాసమండలాల శక్తిని సరఫరా చేయగల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
आयुष चिकित्सकों की उपलब्धता के आधार पर 18 में से 13 ज़िलों (राज्यों) में होमियोपैथी, आयुर्वेद, सिद्ध और यूनानी प्रणालियों के औषधीय नुस्खे उपलब्ध थे।
ఆయుష్ వైద్యుల లభ్యత ప్రకారం హోమియోపతి, ఆయుర్వేదం, సిద్ధ, యునానీ విధానాలు గల 18 జిల్లాల(రాష్ట్రాల)లో 13టికి ఔషధపత్రాలు అందుబాటులో ఉన్నాయి.
सुलेमान के माता-पिता काफी लंबे थे।
సులేమాన్ తలిదండ్రులు చాలా పొడగరులు.
इसके अलावा, उन्होंने कहा कि कमज़ोर नीति पहलें, आयुर्वेदिक दवाओं और उपचारों की सुरक्षा और प्रभावकारिता में शोध की कमी, और आयुर्वेद तथा जैवचिकित्सा के चिकित्सकों के बीच संवादहीनता आयुर्वेद और जैवचिकित्सा में कार्यात्मक एकीकरण पाने में प्रमुख अवरोध हैं।
అదనంగా, ఆయుర్వేద మరియు జీవవైద్య వైద్యుల మధ్య సమాచార అవరోధం, ఆయుర్వేద ఔషధాలు మరియు చికిత్సల భద్రత మరియు సామర్థ్యాలకు సంబంధించిన అతికొద్ది పరిశోధనా పనులు, మరియు సరిపోని విధాన ప్రయత్నాలు ఆయుర్వేద మరియు జీవవైద్యం మధ్య క్రియాశీల అనుసంధానాన్ని సాధించడానికి ముఖ్యమైన అవరోధాలు అని వారు వ్యక్తబరిచారు.
आयुष सेवाओं के लिए उच्चतर आर्थिक आवंटन करने की आवश्यकता होती है।
ఆయుష్ సేవల కోసం హెచ్చుగా ఆర్ధిక కేటాయింపు చేయాల్సిన అవసరం ఉంది.
कुल बजट का मात्र 3% निहायत अपर्याप्त है और, इतने अधिक संस्थानों में बस एक कमजोर गुणवत्ता की सेवाएँ ही सुनिश्चित कर सकता है।
పూర్తి బడ్జెట్లో కేవలం 3% ఘోరమైన కొరత కలిగిస్తుంది, మరియు సంస్థలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వారికి నాసిరకం సేవలు మాత్రమే అందించగలరు.
यदि आप कुछ नहीं करते क्योंकि किसी अध्ययन में कुछ न करने को कहा गया था तो हो सकता है कि यह बचाव के रूप में पर्याप्त न हो।
ఒక అధ్యయనంలో చెయ్యొద్దని చెప్పబడింది కాబట్టి మీరు ఏమీ చేయకుండా ఉంటే, అది తగినంత మంచి రక్షణ ఇవ్వకపోవచ్చు.
विवेकी डॉक्टर बनाम विवेकी रोगी: कौन किसके लिए निर्णय लेता है?
వివేకంగల వైద్యుడు లేదా వివేకంగల రోగి: ఎవరు ఎవరికి నిర్ణయిస్తారు?
आश्चर्यजनक है कि विश्व स्वास्थ्य संगठन (डब्ल्यू.एच.ओ.) के अनुसार वर्तमान में न केवल 43 करोड़ लोग निर्योग्यकारी श्रवण हानि के साथ जी रहे हैं बल्कि 12 से 35 वर्षीय 100 करोड़ से अधिक लोगों को तेज संगीत के कार्यक्रमों और क्लबों या अपने यंत्रों से तेज संगीत सुनने के कारण श्रवण हानि होने का खतरा है।
అబ్బురపరిచే విధంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) ప్రకారం, 430 మిలియన్ మంది ప్రస్తుతం వినికిడి లోపంతో జీవిస్తూ ఉండడమే కాక, 1 బిలియన్ కంటే ఎక్కువ మంది 12 నుండి 35 ఏళ్ల వయసు గలవారికి సంగీత కార్యక్రమాలలో మరియు క్లబ్బులలో లేదా తమ పరికరాల నుండి వెలువడే బిగ్గరైన శబ్దాల కారణంగా వినికిడిశక్తి లోపించే ప్రమాదం ఉంది.
हमें व्यक्तिगत जोखिम को परिभाषित करना चाहिए।
మనము వ్యక్తిగత ప్రమాదభయాన్ని నిర్వచించాలి.
शिशु के विकास के लिए स्तन्य दुग्ध में कैलोरिक घनत्व, प्रोटीन, कार्बोहाइड्रेट और वसा अति महत्वपूर्ण होते हैं।
వాస్తవానికి శిశువు ఎదుగుదలకు, చనుబాలలోని శక్తి సాంద్రత, మాంసకృతులు, కార్బోహైడ్రేట్ మరియు క్రొవ్వుపదార్థం ఎంతో ముఖ్యం.
भले ही ऐसा लगे कि वह सँभल रहा/रही है, डूबने के दुर्घटनाग्रस्त को डॉक्टर के इलाज की ज़रूरत होती है, क्योंकि, जैसा बॉक्स 12.2 में बताया गया है, बाद में जा कर उसके साथ द्वितीयक डूबने की घटना भी हो सकती है।
నీట మునిగి ప్రమాదంలో ఉన్న వ్యక్తికి, అతను/ఆమె కొలుకుంటున్నట్లు కనిపించినా కూడా, వైద్యుని చేత చికిత్స చేయించాలి , ఎందుకంటే 12.2 బాక్సులో వివరించిన విధంగా, అతడి/ఆమెలో ఆ తరువాత దశలో రెండోస్థాయి శ్వాసకోశ క్షీణత సంభవించవచ్చు.
भारत की पूरक चिकित्सा के क्षेत्र में अपेक्षाकृत श्रेष्ठता है और इस क्षेत्र में वैश्विक अगुआ बन सकता है।
కాంప్లిమెంటరీ వైద్య రంగంలో భారతదేశానికి సాపేక్షంగా అనుకూలత ఉంది మరియు ఈ రంగంలో ప్రపంచంలో అగ్రగామి కాగలదు.
ऐसा इसलिए है क्योंकि भारत के पास अपनी खुद की एक बेहद समृद्ध और परिपक्व स्वदेशी चिकित्सीय धरोहर और पश्चिमी जैवचिकित्सा विज्ञान में मजबूत बुनियाद है।
ఇందుకు కారణం భారతదేశం తనదైన అత్యంత విలువగల పరిపక్వ దేశీయ వారసత్వ సంపద మరియు పాశ్చాత్య జీవవైద్య శాస్త్రాలలో గట్టి పునాదులు కలిగి ఉంది.
जिन सूक्ष्माणुओं के समूह पर ये काम करती हैं, उस आधार पर इन्हें वायरसरोधी, फंगसरोधी, प्रोटोज़ोआरोधी तथा प्रतिजैविक औषधियों के रूप में वर्गीकृत किया जाता है।
ఇవి ప్రభావం చూపే సూక్ష్మజీవుల సమూహానికి అనుగుణంగా వీటిని యాంటీ వైరల్స్, యాంటీ ఫంగల్స్, యాంటీ ప్రోటోజోవల్స్, మరియు యాంటీ బయోటిక్సుగా వర్గీకరించారు.
इनमें भोजन और पानी के अंतर्ग्रहण में कमी, आलस्य, पनियल या फीका सफेद श्लेष्माभ नेत्र स्राव, आँखों में सूजन, असामान्य विष्ठा (रंग और रूप) शामिल हैं।
వీటిలో ఆహారం లేదా నీటిని తీసుకోవడంలో తగ్గుదల, మందగతి, కళ్ళ నుండి నీటివంటి లేదా పాలిపోయిన తెలుపు రంగు శ్లేష స్రావం, కళ్ళు వాచి ఎర్రబడటం, మరియు అసహజ మలం (రంగు మరియు రూపం) ఉండవచ్చు.
यकृतकोशिकीय दुर्दम्य अर्बुद (यकृत कैंसर) के इलाज के लिए, एक अन्य महत्वपूर्ण विकिरण-भेषजवर्ग के स्थानीय चिकित्सार्थ दिए जाने के बारे में बताया गया है, जिसमें विशिष्ट आकार के रेडियोलेबलीकृत सूक्ष्मगोलक या रेडियोलेबलीकृत लिपियोडॉल (खसखस के तेल से व्युत्पन्न फैटी एसिड का एक अत्यधिक गाढ़ा फैटी एसिड एथिल एस्टर) रोगी को रेडियोलेबलीकृत करने के लिए इंजेक्शन से यकृत धमनी के माध्यम से दिए जाते हैं।
హెపాటోసెల్యులార్ కార్సినోమా (లివర్ క్యాన్సర్) చికిత్సకు స్థానిక ప్రదేశంలో వైద్య సంబంధిత రేడియోధార్మిక ఔషధాల ప్రయోగం చేసినట్టు నివేదించబడింది, ఇక్కడ రేడియోధార్మికత కలపబడిన నిర్దిష్ట పరిమాణంలోని సూక్ష్మగోళాలు లేదా రేడియోధార్మికత కలపబడిన లిపిడాల్ (గసాగసాల నూనె నుండి ఉత్పన్న వసామ్లము యొక్క అతిజిగటైన ద్రవరూపంలో ఎతిల్‌ ఆమ్ల సమ్మేళనం) రోగి యొక్క కాలేయధమని ద్వారా ఎక్కించడం జరుగుతుంది.
उपचार के इस प्रकार में, जिसे "विकिरण श्लेषक-कला उच्छेदन" या " रेडियोसिनोवोर्थेसिस" के रूप में जाना जाता है, रेडियोलेबल कणिकाएँ या रेडियोलेबल कलिल रोग-ग्रस्त जोड़ों की स्राव गुहा में इंजेक्शन से दिए जाते हैं।
"రేడియో సినోవెక్టమీ" లేదా "రేడియోసినోవయోర్తెసిస్" అనే పేర్లు గల ఈ చికిత్సా విధానంలో ప్రభావిత కీళ్లసందుల సైనోవియల్ రంధ్రాల్లోకి రేడియోధార్మికత కలపబడిన నలుసులు లేదా రేడియోధార్మికత కలపబడిన గుజ్జును ఎక్కించడం ద్వారా పని చేస్తుంది.
कर्णावर्त प्रत्यारोपण से उन लोगों को भी फायदा होता है जो काफी हद तक बहरे हो चुके हैं।
కాక్లీయ అమరికలు వల్ల మరింత గణనీయమైన వినికిడి లోపం గల వారికి కూడా ప్రయోజనం కలిగిస్తాయి.
जिन्हें कम सुनाई देता है, वे सामान्यतया बोल कर अपनी बात व्यक्त करते हैं और कान की मशीनों, कर्णावर्ती प्रत्यारोपणों, और अन्य उपकरणों के साथ-साथ अनुशीर्षकों से लाभ पा सकते हैं।
వినికిడి లోపంగల వ్యక్తులు సాధారణంగా నోటి మాటతో సంభాషిస్తారు, మరియు వినికిడి పరికరాలు, కాక్లియర్ అమరికలు, ఇతర సాధనాలు, అలాగే శీర్షికల వల్ల లబ్ది పొందగలరు.
मलाशय-संबंधी परीक्षण एक त्वरित विधि है (एक अनुभवी व्यक्ति को 12 मिनट लगते हैं)।
పురీషనాళం ద్వారా పరీక్ష ఒక సత్వర విధానం (ఒక అనుభవజ్ఞ వ్యక్తికి 12 నిమిషాలు పడుతుంది)
विभिन्न प्रकार के मानव रोगों के निदान और उपचार के लिए रेडियोधर्मी औषधियों को अत्यधिक शुद्ध रेडियोधर्मी पदार्थों से निर्मित होना चाहिए जो मनुष्यों को दिए जाने के लिए पर्याप्त रूप से सुरक्षित हों।
రేడియోధార్మిక ఔషధాలు అత్యంత స్వచ్చమైన రేడియోధార్మికత కలిగిన ఔషధ తయారీలు, ఇవి మానవ వినియోగానికి తగినంత సురక్షితమైనవి మరియు మనుషులలో వివిధ అనారోగ్యాలకు రోగనిర్ధారణకు లేదా చికిత్సలుగా వాడబడతాయి.
हालांकि सूक्ष्मजीवी प्रतिरोधकों का दुरुपयोग और अति उपयोग इस प्रक्रिया को तेज़ कर रहा है।
కానీ, సూక్ష్మజీవ నిరోధకాల దుర్వినియోగం మరియు మితిమీరిన వినియోగం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి.
यह रणनीतिक योजना वन हेल्थ के लिए एक समन्वित और सहयोगात्मक दृष्टिकोण स्थापित करती है जिसमें सरकार के महत्वपूर्ण भागीदार और अन्य क्षेत्र शामिल हैं।
ఈ వ్యూహాత్మక ప్రణాళిక ప్రభుత్వం మరియు ఇతర రంగాలలోని కీలక వాటాదారులను కూడుకున్న ఒక సమన్విత, సహకార వన్ హెల్త్ మార్గాన్ని ప్రారంభిస్తుంది.
संस्थान के ओ.पी.डी. और आई.पी.डी. में रोगियों की उपस्थिति लगातार बढ़ती गई है।
ఇన్స్టిట్యూట్లోని ఓపిడి మరియు ఐపిడి లో రోగుల హాజరీ నిరంతరం పెరుగుతూ ఉంది.
यह एक चिकित्सा-विधिक पहलू है।
ఇది ఒక వైద్య-న్యాయ శాఖలకు చెందిన అంశము.
हालांकि पूरे राज्यों में गुणवत्ता में अंतर थे, लगभग सभी में बुनियादी संरचना की गुणवत्ता, मानव संसाधनों की उपस्थिति, दवाओं की आपूर्ति, और विवरण-दस्तावेज असंतोषजनक पाए गए थे।
రాష్ట్రాల వారీగా నాణ్యత భిన్నంగా ఉన్నా, దాదాపు అన్నిట్లోనూ, మౌలిక సదుపాయాల నాణ్యత, మానవ వనరుల ఉపస్థితి, ఔషధాల సరఫరా, మరియు వ్రాతపూర్వక నమోదులు అసంతృకరంగా ఉన్నట్లు కనిపించాయి.
स्वास्थ्य रिपोर्ट किस प्रकार बनाई जाए, इसका कोई सामान्य खाका नहीं होता है।
ఆరోగ్య నివేదిక ఎలా తయారు చేయాలన్నదానిపై సాధారణ పథక నమూనా లేదు.
राष्ट्रीय ग्रामीण स्वास्थ्य मिशन (एन.आर.एच.एम.) जैसे कार्यक्रमों के माध्यम से पूरे भारत में आयुर्वेद केन्द्रों और जैव-चिकित्सा सुविधाओं को सह-स्थित करने के प्रयत्न केवल भौतिक निकटता तक सीमित हैं और नैदानिक सेवाओं के सह-वितरण के स्तर तक कार्यात्मक एकीकरण की संभावना उम्मीद से बहुत कम है।
భారతదేశం వ్యాప్తంగా జీవ వైద్య సౌకర్యాలతో కూడిన ఆయుర్వేద కేంద్రాలను సహ-స్థాపనానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) వంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రయత్నాలు జీవవైద్యం ఆయుర్వేదాల మధ్య భౌతిక సామీప్యం వరకే పరిమితమయ్యి సమిష్టి వైద్యం అందించే క్రియాశీల అనుసంధానావకాశానికి చాలా దూరంలో ఉన్నాయి.
अगर वह जानवर झुंड में अन्य जानवरों से अलग रहता है तो इससे यह प्रकट होता है कि उसे कोई स्वास्थ्य समस्या है।
ఒక జంతువు మందలో ఇతర జంతువుల నుండి దూరంగా ఉంటుంటే, అది దానికి ఏదో అనారోగ్య సమస్య ఉన్నట్లు సూచిస్తుంది.
चिकित्सा अधिकारी मुझे दोबारा अपने पास आने नहीं दे रहे थे और बल्कि एक इंस्पेक्टर को मेरे पास भेजने पर ज़ोर दे रहे थे।
ఆ వైద్యాధికారి నన్ను అతని వద్దకు తిరిగి వెళ్ళనివ్వలేదు, అందుకు బదులు నా వద్దకే ఒక తనిఖీదారుని పంపుతానని పట్టుబట్టారు.
अधिकतर रेस्तरां और फास्ट-फूड उद्योगों में खाना बनाने और व्यावसायिक रूप से सेंकी गई वस्तुओं में इस्तेमाल होने वाले समान घटक वनस्पति तेल में हाइड्रोजन के अणु के मिलने पर पारपक्ष वसा उत्पन्न होती है।
వాణిజ్యపరంగా బేక్ చేసిన వస్తువులలో మరియు దాదాపు అన్ని భోజనశాలలు మరియు ఫాస్ట్ ఫుడ్ శ్రేణులలో ఉపయోగించే శాఖ నూనెలకు హైడ్రోజన్ చేర్చబడంవల్ల ట్రాన్స్ ఫ్యాట్లు ఏర్పడతాయి.
असंतृप्त वसा ऐसी वसा है जो कक्ष तापमान पर द्रव रूप में होती है।
అసంతృప్త క్రొవ్వుపదార్థాలు అనేవి సాధారణ ఉష్ణోగ్రతలో ద్రవరూపంలో ఉండేవి.
डब्ल्यू.एच.ओ. का यह उत्तरदायित्व है कि कार्य-स्थल में या कार्य के सिलसिले में भेद-भाव, अधिकार का दुरुपयोग, और यौन-उत्पीड़न सहित उत्पीड़न (सामूहिक रूप से जिसे अपमानजनक आचरण कहा जाता है) को रोकने और उसका जवाब देने की दिशा में सभी उचित कदम उठाए।
కార్యాలయంలో లేదా పనికి సంబంధంగా, వివక్ష, అధికార దుర్వినియోగం, మరియు లైంగిక వేధింపులతో సహా (ఉమ్మడిగా దుర్వినియోగ ప్రవర్తనగా పేర్కొనబడ్డ) హింసించడాన్ని నివారించి స్పందించేందుకు డబ్ల్యూఎచ్ ఓ అన్ని తగిన చర్యలు తీసుకునే బాధ్యత కలిగి ఉంది.
इसमें नुकसान क्या है?
హాని ఏమున్నది?
तृतीय स्तर का उद्देश्य है परिणामों को इस प्रकार प्रस्तुत करना और संप्रेषित करना जो निर्णय लेने में सहायता कर सके।
నిర్ణయాలకు మద్దతునిచ్చే విధంగా ఫలితాలను సమర్పించి సంభాషించడం మూడో స్థాయి లక్ష్యం.
योग शब्द के दो अर्थ हैं: पहला युजिर् धातु से निकला है जिसका मतलब है संयोजन, और दूसरा एक अलग मूल, युज्, से आया है, जिसका मतलब होता है समाधि, या चेतना तथा पूर्ण ज्ञान की चरम अवस्था।
యోగా పదానికి రెండు అర్ధాలున్నాయి; మొదడిటిది, మూలపదం యుజిర్ లేదా సంయోగం నుండి, మరియు రెండవది ఒక విభిన్నమూలపదం యుజ నుండి వచ్చింది, దాని అర్ధం సమాధి; అనగా బుద్ధి మరియు పరమజ్ఞానం యొక్క అత్యున్నత స్థితి.
विकिरण-भेषजवर्ग नैदानिक ​​या उपचारात्मक उत्प्रेरक के रूप में अपनी प्रभावशीलता दिखाने के लिए रेडियोन्यूक्लाइड के परमाण्विक गुणों के साथ-साथ औषधियों के भैषजिक गुणों का उपयोग करते हैं।
రోగ నిర్ధారణ లేదా చికిత్సా కారకాలుగా వాటి ప్రభావాన్ని చూపడానికి రేడియోన్యూక్లైడ్ తాలూకు అణు లక్షణాలను అలాగే ఔషధాల యొక్క ఔషధ లక్షణాలను కూడా రేడియో ఫార్మాస్యూటికల్ ఉపయోగించుకుంటుంది.
वाक्यांश "हरित अर्थव्यवस्था" का प्रयोग पहली बार यूनाइटेड किंगडम की सरकार के लिए 1989 में तैयार की गई ब्लूप्रिंट फॉर ए ग्रीन इकोनॉमी शीर्षक वाली रिपोर्ट में अग्रणी पर्यावरण अर्थशास्त्रियों द्वारा किया गया था।
హరిత ఆర్థిక వ్యవస్థ అనే పదం, ప్రముఖ పర్యావరణ ఆర్థికవేత్తల బృందం చే 1989లో యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం కోసం, హరిత ఆర్థిక వ్యవస్థకు నమూనాపటం అని పిలువబడే నివేదికలో మొదట ఆవిష్కరించబడింది.
अरुणाचल प्रदेश में नारा आबा नाम की श्वेत शराब कीवी फल से बनाई जाती है और इसका उत्पादन निचले सुबनसिरी ज़िले के हॉग गांव में लांबु-सुबु फूड एंड बेवरेजेस करता है।
కివి పండ్ల నుండి తయారుచేయబడే నారా ఆబా అని పిలువబడే తెల్లటి వైన్ అరుణాచల్ ప్రదేశ్ నుండి వస్తుంది, దీన్ని దిగువ సుబంసిరి జిల్లాలోని హాంగ్ గ్రామంలో ఉండే లంబు-సుబు ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉత్పత్తి చేస్తుంది.
नीचे की ओर जाने के लिए रिलीज़ बटन दबाकर ऊँचाई कम करें।
ఎత్తును తగ్గించడానికి, రిలీజ్ మీటను కిందికి వెళ్లేలా నొక్కండి.
विकास के बहुत प्रांभिक चरणों में चारा-फसलों में उच्च मात्रा में प्रोटीन तत्व होते हैं और प्रायः आसानी से पचने योग्य होती हैं, पर उनकी उपज (कुल आयतन या जैव भार) कम होता है।
పశుగ్రాస పంటలు పెరుగుదల తొలి దశలలో అధిక మాంసకృతులు కలిగి ఉండి, సాధారణంగా సులభంగా జీర్ణమవుతాయి, కాని వాటి దిగుబడి (మొత్తం పరిమాణం లేదా జీవపదార్ధం) తక్కువగా ఉంటుంది.
प्रयोगात्मक विचारों के लिए जुनून से लैस और आत्मविश्वास एवं दृढ़ निश्चय से भरपूर, उखरुल की जीनोरिन सामान्य उद्यमी नहीं हैं।
ప్రయోగాత్మక ఆలోచనల పట్ల భావావేశమనే ఆయుధం ధరించి, ఆత్మ విశ్వాసం మరియు దృఢనిశ్చయంతో సన్నద్ధంగా ఉన్న ఉఖ్రుల్‌కు చెందిన జీనోరిన్ ఒక మామూలు వ్యాపారవేత్త కాదు.
मूलतः, इसमें जैवसंहति का उत्पादन शामिल है जिससे कि इसे ऊष्मीय परिवर्तन, रासायनिक परिवर्तन और जीवरासायनिक परिवर्तन जैसी विभिन्न विधियों से सुविधाजनक ऊर्जा-युक्त पदार्थों में परिवर्तित किया जा सके।
ప్రాథమికంగా, ఇందులో ఉష్ణ మార్పిడి, రసాయన మార్పిడి, జీవరసాయన మార్పిడి వంటి భిన్నమైన మార్గాలలో అనుకూలమైన శక్తి-కలిగిన పదార్థాలుగా మార్చగల జీవపదార్ధాన్ని తయారు చేయడం భాగంగా కలిగి ఉంటుంది.
भूवैज्ञानिक प्रक्रियाओं से बने कोयले और कच्चे तेल जैसे ईंधन के बजाए इनका उत्पादन जैविक प्रक्रियाओं से किया जाता है।
భూగర్భ ప్రక్రియల ద్వారా తయారయే బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాల మాదిరిగా కాకుండా ఇవి జీవ సంబంధ ప్రక్రియల ద్వారా తయారవుతాయి.
विकास और पर्यावरण संरक्षण की डी.ई.ई.पी. आधुनिक चूल्हा सोसाइटी (डी.ई.ई.पी.) ने आधुनिक डी.ई.ई.पी. चूल्हा विकसित किया है जिसमें लकड़ी की खपत को 50% से कम करने के लिए जैव ईंधन का उपयोग किया जाता है।
డిఇఇపి మోడరన్ చుల్హా సొసైటీ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ (డిఇఇపి) జీవపదార్థాన్ని ఉపయోగించే ఆధునిక డిఇఇపి పొయ్యిని తయారు చేసి కట్టెల వాడకాన్ని 50% తగ్గించింది.
2020 तक 197 अधिसूचित देशज नस्लें राजपत्र अधिसूचना में शामिल की गईं।
2020 నాటికి 197 ప్రకటించబడ్డ స్వదేశీ జాతులపై గెజెట్‌లో అధికారిక ప్రకటన చేయబడినది.
एनबायोलेट ग्रीन सोल्यूशन फाउंडेशन (जी.एस.एफ.) ने उन गांवों और शहरों में झुग्गी झोंपड़ियों में स्वास्थ्यकर सफाई व्यवस्था के लिए जैविक-शौचालय बनाए हैं जहाँ पर मल व्यवस्था ठीक नहीं है।
ఎన్‌బయోలెట్ గ్రీన్ సొల్యూషన్ ఫౌండేషన్ (జిఎస్ఎఫ్) మురుగునీటి వ్యవస్థలు లేని గ్రామాలలో మరియు నగరాలలోని మురికివాడలలో ఆరోగ్యకరమైన పారిశుధ్యం కోసం ఒక బయో-టాయిలెట్ పరిష్కారాన్ని రూపొందించింది.
आई.सी.ए.आर. का वर्ष 2024 तक आयात करने के बदले 30 संसाधित करने योग्य खेती और बागवानी फसलों को विकसित करने का लक्ष्य है।
2024 నాటికి, దిగుమతులకు ప్రత్యామ్నాయంగా 30 మెరుగుపరచగల క్షేత్ర మరియు ఉద్యాన పంటల రకాలను అభివృద్ధి చేయాలని ఐసిఎఆర్ లక్ష్యంగా పెట్టుకుంది.
1970 के दशक में ही विकिरण समस्थानिक की बढ़ती माँग का पूर्वानुमान लगाकर और नाभिकीय विज्ञान में अच्छी प्रगति से हो रहे शोध के कारण तुलनात्मक रूप से अधिक नयूट्रॉन अभिवाह वाले एक और रिएक्टर की आवश्यकता महसूस हुई जिसके परिणामस्वरूप बी.ए.आर.सी., ट्रॉम्बे में आर-5 रिएक्टर (बाद में जिसे ध्रुव रिएक्टर का नाम दिया गया) का निर्माण एवं उसे प्रवर्तन में लाना चालू हुआ।
సమస్థానికములకు మరియు పరమాణు శాస్త్రంలో అధునాతన పరిశోధనకు పెరుగుతున్న అవసరమును ఊహించి, 1970ల నాటికే అధికతర న్యూట్రాన్ ప్రవాహం గల మరొక రీయాక్టర్‌ ఆవశ్యకత కలిగింది, తుదకు అది బార్క్, ట్రాంబే లో ఆర్-5 రీయాక్టర్‌(ఆ తరువాత ధృవ రీయాక్టరుగా పేరు మార్చబడింది) నిర్మాణం మరియు ఆరంభానికి పరిణమించింది.
एच.एल.एल.डब्ल्यू. में विखंडन उत्पाद, लघु ऐक्टिनाइड, यूरेनियम और प्लूटोनियम के अवशेष, संक्षारण उत्पाद, और पुनःसंसाधन करने के दौरान डाले गए रसायन होते हैं।
హెచ్. ఎల్. ఎల్. డబ్ల్యూ. లో విచ్ఛిత్త ఉత్పాదితాలు, స్వల్ప రేడియోథార్మిక పదార్థాలు, యురేనియం మరియు ప్లూటోనియం ఆనవాళ్ళు, హరింపు ఉత్పాదితాలు, మరియు పునఃసంవిధానంలో చేర్చబడిన రసాయనాలు ఉంటాయి.
एच.एल.एल.डब्ल्यू. को निष्क्रिय कांच (विट्रियस) मैट्रिक्स में रेडियोधर्म को स्थिर करने के लिए रख कर वायुशीतित कक्ष में कुछ दशकों के लिए भंडारित किया जाता है और फिर उन्हें भूमिगत आधान में निपटान करने पर विचार किया जाता है।
హెచ్ఎల్ఎల్డబ్ల్యూని ఒక జడ (గాజు వంటి) స్ఫటిక అచ్చులో స్థిరీకరించి, గాలిద్వారా చల్లబరచబడిన మాళిగలో కొన్ని దశాబ్దాలపాటు నిల్వ ఉంచి, ఆ తరువాత ఒక లోతైన గిడ్డంగిలో పారేసేందుకు ప్రణాళిక చేయబడుతుంది .
जर्सी गाय के दूध में 5 प्रतिशत वसा की मात्रा होती है जबकि हॉल्स्टीन-फ्रीज़ियन गाय के दूध में 3.5 प्रतिशत वसा होती है।
జెర్సీ ఆవులు సుమారు 5% కొవ్వు పదార్థం గల పాలను ఉత్పత్తి చేయగా, హోల్‌స్టీన్-ఫ్రీసియన్‌ యొక్క పాలలో దాదాపు 3.5 శాతం కొవ్వు ఉంటుంది.
मानव सुरक्षा मुख्य रूप से ग्राहकों, कर्मचारियों और प्रबंधन दल सहित सभी लोगों के स्वास्थ्य, स्वच्छता और वातावरण पर ध्यान केंद्रित करती है।
మానవ భద్రత ప్రధానంగా కొనుగోలుదారులు, ఉద్యోగులు, యాజమాన్యంతో సహా ప్రజలందరి యొక్క ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పర్యావరణం మీద దృష్టి పెడుతుంది.
हालांकि सीज़ियम की पुनःप्राप्ति एच.एल.एल.डब्ल्यू के द्वितीय चक्र में की जाती है, स्ट्रॉन्शियम -ऐक्टिनाइड-लैंथनाइड का संयुक्त पृथक्करण तृतीय चक्र में पुनःप्राप्त किया जाता है।
రెండవ ఆవృత్తిలో సీసియంను తిరిగి పొందడం లక్ష్యం కాగా, హెచ్ఎల్ఎల్‌డబ్ల్యూ నుండి స్ట్రోంటియమ్-ఆక్టినైడ్-లాంథనైడ్ సంయుక్త విభజన మూడవ ఆవృత్తిలో సాధించబడుతుంది.
सूक्ष्म तरंग सुदूर संवेदन तकनीकों का प्रयोग हर प्रकार के मौसम में किया जा सकता है क्योंकि वायुमंडल कम आवृत्ति की इन सूक्ष्म तरंगों को रोकता नहीं है, और यह सूक्ष्म तरंगें बादलों से पार हो सकती हैं तथा सूक्ष्म तरंग के संवेदक चूंकि सूर्य के प्रकाश से प्रभावित नहीं होते, इसलिए यह दिन और रात के समय किए जाने वाले संचालनों के लिए उपयुक्त हैं।
సూక్ష్మతరంగ సుదూర గ్రాహకత సాంకేతిక ప్రక్రియలకు అన్ని రకాల వాతావరణ సామర్థ్యం కలిగి ఉంటుంది ఎందుకంటే వాతావరణం తక్కువ వ్యాప్తివద్ద సూక్ష్మతరంగాలకు అతీతంగా ఉంటాయి, అవి మేఘాలలోకి చొచ్చుకుని పోతాయి, మరియు సూర్యప్రకాశము నుండి సూక్ష్మతరంగ సెన్సార్ల వలన అవి రాత్రి పగలు జరిపే కార్యాచరణలకు అనుకూలంగా ఉంటాయి.
प्राकृतिक या संवर्धित यूरेनियम का प्रयोग आमतौर पर नाभिकीय विद्युत संयंत्रों में नाभिकीय विखंडन के लिए ईंधन के रूप में किया जाता है।
సాధారణంగా అణు విచ్ఛిత్తి కోసం యురేనియంను సహజ లేదా సుసంపన్న రూపంలో అణు విద్యుత్ ప్లాంట్లలో ఇంధనంగా వాడతారు.