sentence_hin_Deva
stringlengths 21
531
| sentence_tel_Telu
stringlengths 14
658
|
---|---|
भारत के मानचित्र पर रत्नजटित मुकुट की तरह जड़ा हुआ काश्मीर मौसम के साथ अपने रंग बदलता है – शीत ऋतु में, जब पर्वतों पर हिम की कालीन बिछ जाती है, तब मंद ढलानों पर स्की करना और स्लेज पर सवारी करना; वसंत और ग्रीष्म में, मधुरस से भरे फलों के बागान, लहरों वाली झीलें इस घाटी को असाधारण रूप से खूबसूरत बनाते हैं। | భారతదేశ పఠం పై రత్న కిరీటంలా అమర్చి ఉన్న కాశ్మీరు కాలాలతో దాని రంగులు మార్చుకుంటుంది, శీతాకాలంలో కొండలపైన మంచు తివాచీలు కప్పినప్పుడు, స్కీయింగ్ మరియు స్లెడ్జ్ పైన స్వారీ, వసంతకాలంలో మరియు వేసవిలో తేనె-మంచు పండ్ల తోటలు, అలల సరస్సులు ఈ లోయను అద్భుత అందంగల దానిగా చేస్తాయి. |
2015 में, इस उद्योग से भारत की विदेशी मुद्रा की आय 1.694 करोड़ डॉलर थी। | 2015 లో, ఈ పరిశ్రమ నుండి భారతదేశానికి వచ్చిన విదేశీ మారక సంపాదన 16.94 బిలియన్ డాలర్లు. |
अजंता की गुफाओं के समान ही बाघ गुफाएं बाघिनी नदी की मौसमी धारा के किनारे बलुआ पत्थर की पहाड़ी की खड़ी ढाल पर स्थित हैं। | అజంతాలో గుహల వలె బాఘ్ గుహలు కాలానుగుణ వాగు బాఘినికి ఎదురుగా గల కొండ యొక్క లంబంగా ఉన్న ఒక ఇసకరాయి రాతి ముఖంపై తవ్వబడినవి. |
राज्य ने 1969 में पर्यटन के लिए एक अलग विभाग स्थापित किया था लेकिन 1975 में पर्यटन को बढ़ावा देने के लिए एक सरकारी निकाय, महाराष्ट्र पर्यटन विकास निगम (एम.टी.डी.सी.) स्थापित किया गया। | రాష్ట్రంలో పర్యాటకం కొరకు 1969 లో ఏర్పాటైన ఒక ప్రత్యేక విభాగం ఉన్నది, కానీ పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ సంస్థ మహారాష్ట్ర స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంటిడిసీ) 1975 లో స్థాపితమైంది. |
भारत के विस्तृत सांस्कृतिक और धार्मिक धरोहर एवं विविध प्राकृतिक आकर्षणों के कारण पर्यटन क्षेत्र में प्रगति करने की उसकी अच्छी संभावना है लेकिन वैश्विक पर्यटन के परिदृश्य में तुलनात्मक रूप से इसकी भूमिका कम रही है। | విస్తారమైన సంస్కృతిక మరియు మత వారసత్వంతో మరియు వైవిధ్యమైన ప్రాకృతిక ఆకర్షణలతో ఉన్న భారత దేశానికి పర్యాటక రంగంలో అభివృద్ధికి గొప్ప అవకాశాలు ఉన్నాయి, అయినా ప్రపంచ పర్యాటక దృష్టాంతంలో సపేక్షంగా చిన్న పాత్ర కలిగి ఉంది. |
20वीं शताब्दी में पर्यटन सबसे बड़े वैश्विक उद्योग के रूप में उभरा और अनुमान है कि 21वीं शताब्दी में यह और तेजी से बढ़ेगा। | 20 వ శతాబ్ధంలో పర్యాటకం ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద పరిశ్రమగా ఆవిర్భవించింది మరియు 21వ శతాబ్ధంలో మరింత వేగంగా ఎదుగుతుందని అంచనా వేయబడింది. |
पर्यटन हमारा व्यवसाय है लेकिन हर सफर यात्री के लिए एक स्मृति है। | పర్యాటకం మాకు వ్యాపారం, కానీ పర్యాటకుడికి ప్రతీ పర్యటన ఒక జ్ఞాపకం. |
यात्रा दस्तावेज़ों में शामिल हैं पासपोर्ट, वीज़ा, मुद्रा प्रमाणपत्र या पासपोर्ट में मुद्रा का अनुमोदन, यात्रा बीमा, आयकर कथन, स्वास्थ्य प्रमाणपत्र, आदि। | ప్రయాణ పత్రాలలో పాస్పోర్ట్, వీసా, ద్రవ్య ధ్రువపత్రం, లేదా పాస్పోర్ట్ లో ద్రవ్య ఆమోదం, ప్రయాణ బీమా, ఆదాయ పన్ను నివేదికలు, ఆరోగ్య ధ్రువపత్రాలు, మొ. వి. ఉంటాయి. |
इन समरोह में से कुछ हैं एलोरा महोत्सव, पुणे गणेश महोत्सव, घारापुरी महोत्सव, मुरुड (रायगड) में पर्यटन महोत्सव तथा और भी। | ఎల్లోరా ఉత్సవం, పూణే గణేష్ ఉత్సవం, ఘారాపురీ ఉత్సవం, మురూడ్ (రాయిగడ్) లో పర్యాటక మహోత్సవం తదితరాలు ఈ ఉత్సవాలలో కొన్ని. |
यात्रियों की सुविधा के लिए एवं जानकारी प्रदान करने तथा निर्देशित पर्यटन के लिए, निगम के तत्वावधान में विभिन्न पर्यटन साइटों के माध्यम से कई पर्यटन गृह, रिसॉर्ट, और होटल संचालित किए जा रहे हैं। | ఈ సంస్థ సంరక్షణలో, అనేక పర్యాటక నివాసాలు, రిసార్టులు మరియు హోటల్స్ పర్యాటకులకు వసతి కల్పించటానికి మరియు సమాచారం అందించటానికి, మార్గదర్శకుడితో సహా పర్యటనలను ఏర్పాటు చేయటానికి కూడా అనేక పర్యాటక స్థలాల నుండి పనిచేస్తాయి. |
यह सकारात्मक एवं नकारात्मक, दोनों ही हो सकता है। | ఇది సానుకూలమైనది అలాగే వ్యతిరేకమైనది కూడా కావచ్చు. |
उचित योजना और नियंत्रण तंत्रों के बिना, सामाजिक, सांस्कृतिक और आर्थिक विकृतियों से पर्यटन विकास का अंत हो सकता है जो पर्यटकों और स्थानीय लोगों के बीच के संबंधों में परिलक्षित होगा। | ప్రణాళిక వేసే మరియు కట్టుదిట్టం చేసే యంత్రాంగం లేకపోతే, సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్ధిక వక్రీకరణలతో పర్యాటక అభివృద్ధి అంతమవవచ్చు, ఇవి పర్యాటకులు మరియు స్థానిక ప్రజల మధ్యలో బాంధవ్యాలలో ప్రతిబింబించవచ్చు. |
चुन्नटें या कैलिस पंच बुद्ध या पंच रत्न को दर्शाती हैं। | ఆ మడతలు లేక కల్లీలు పంచ బుద్ధుడిని లేక పంచ రత్నాన్ని సూచిస్తాయి. |
पूर्व में आपको मिलेंगी आदि और उनके साथ कई उपजातियाँ, जिसमें अन्य उपजातियों में पदम, पासी, मिनयौंग और बोकर हैं। | తూర్పు వైపు, ఇతరాలలో, పదం, పసి, మిన్యోంగ్ మరియు బోకర్ తో సహా అనేక ఉప తెగలతో ఈ ఆది కానవస్తుంది. |
यूरोपीय उपनिवेशवादियों ने एक ऐसे वास्तुशिल्प का निर्माण किया जो राज्य या धर्म को समर्पित उनकी विजय के लक्ष्य का प्रतीक था। | యూరోపు వలసపాలకులు, ఆ రాష్ట్రానికి లేదా మతానికి అంకితం చేయబడిన, తమ విజయ ప్రణాళికను ప్రతిబింబించే, నిర్మాణాత్మక శైలిని సృష్టించారు. |
भजन, जनन, और रागों पर आधारित उड़िया गीत, रंगीला चौपड़ी, आदि को हल्के शास्त्रीय संगीत के तहत समूहीकृत किया जाता है, जो उड़िया संगीत का एक प्रमुख अनुभाग है। | భజన్, జనన్, మరియు రాగాలపై ఆధారితమైన ఒరియా పాటలు, రంగీలా చౌపడి వంటివి, లలిత శాస్త్రీయ సంగీతం కింద వర్గీకరించబడ్డాయి, ఇది ఒరియా సంగీతంలో ఒక ముఖ్యమైన అంశం. |
उनकी अनिर्वचनीय नियति की भावना तथा साथियों की चापलूसी के साथ-साथ उनकी असाधारण उपलब्धियों ने मिलकर शायद यह असर पैदा किया होगा। | విధి గురించి ఆయనకు స్వయంగా ఉన్న అనిర్వచనీయమైన భావన మరియు ఆయన సహాచరుల ముఖస్తుతికి తోడు ఆయన అసమాన విజయాలు కలిసి ఈ ప్రభావాన్ని కలుగజేసి ఉండవచ్చు. |
गंगा को ख्मेर साम्राज्य के समय से परम पूजनीय माना गया है। | ఖ్మెర్ సామ్రాజ్య కాలం నుండి కంబోడియాలో గంగను ఆరాధిస్తూ ఉన్నారు. |
गोआ की झांकी धार्मिक सद्भावना दर्शाती है जिसमें दीपस्तम्भ, क्रॉस और घोड़े मोदनी पर ध्यानाकर्षण किया गया है और उसके पीछे रथ है। | గోవా యొక్క చిహ్న ప్రదర్శన, దీప స్థంభం, శిలువ, మరియు ఒక రథం వెంట వస్తున్న ఘోడే మోద్ని పై దృష్టి కేంద్రీకరించి మతపరమైన సామరస్యాన్ని ప్రదర్శిస్తోంది. |
उन्होंने 2004 में इस मुद्दे पर एक किताब लिखी मीज़ो न्गे इजराइल? ("मीज़ो या इजराइली?")। | ఆయన ఈ విషయాన్ని అన్వేషిస్తూ మిజో ఙే ఇస్రేల్? ("మిజో లేదా ఇస్రేలీ?") (2004) అనే పుస్తకాన్ని రాసారు. |
इन भाषाओं के प्राचीनतम अभिलिखित प्रारूप, वैदिक संस्कृत और गाथिक अवेस्तन आश्चर्यजनक ढंग से काफी समान हैं, जो एक समान प्रोटो-हिन्द-ईरानी भाषा से विकसित हुए हैं। | ఈ భాషలలో నమోదు చేయబడిన రూపాలలో అత్యంత ప్రాచీనమైన వైదిక సంస్కృతం మరియు గాటిక అవెస్త, గణనీయమైన పోలికలు కలిగి ఉన్నాయి, ఉమ్మడి ఆదిమ ఇండో ఇరానియన్ భాష నుండి వచ్చినవి. |
दक्षिण भारत में पल्लव युग, जो सिंहविष्णु (570 ई.-900 ई.) के साथ शुरू हुआ, दक्षिण भारतीय समाज में एक पारंपरिक चरण था जिसके दौरान स्मारक निर्माण, अल्वरों और नयनारों के भक्ति पंथों की स्थापना, संस्कृत शिक्षा की ग्रामीण ब्राह्मणवादी संस्थाओं की वृद्धि, और विभिन्न प्रकार के लोगों के क्षेत्र पर राजत्व के चक्रवर्ती प्रतिरूप की स्थापना हुई और इस युग ने पूर्व- पल्लवन युग को समाप्त कर दिया, जिसमें क्षेत्रीय रूप से खंडित लोग अपनी-अपनी संस्कृति के साथ तथा आदिवासी मुखिया के अधीन रहते थे। | దక్షిణ భారతంలో, సింహవిష్ణు (క్రీశ 575 - క్రీశ 900)తో ఆరంభమైన పల్లవుల యుగం దక్షిణ భారత సమాజంలో స్మారక కట్టడాల నిర్మాణం, ఆళ్వార్లు మరియు నాయనార్ల (భక్తిమార్గ) శాఖల స్థాపన, సంస్కృత అధ్యయనం కొరకు గ్రామీణ బ్రాహ్మణ విద్యా కేంద్రాల వికాసం, మరియు భిన్నజాతుల ప్రజలున్న భూభాగంపై చక్రవర్తిత్వం తరహా రాచరిక స్థాపనకు పరివర్తన దశగా ఉండి, భూభాగంగా విభజించబడిన ప్రజలతో గిరిజన నాయకత్వంలో ఒక్కొక్కటి తనదంటూ సంస్కృతి కలిగిన పల్లవులకు పూర్వ యుగానికి ముగింపు పలికింది. |
20वी शताब्दी में ओडिया साहित्य की रचना करने वालों में से कुछ हैं गोदावरीश महापात्र, कालिंदी चरण पाणिग्रही, कान्हू चरण मोहंती (1906-1994), गोदावरीश मिश्रा, गोपीनाथ मोहंती (1914-1991), सच्चिदानंद राउतराय(1916-2004), सीताकांत महापात्र (जन्म 17 सितम्बर 1937), सुरेंद्र मोहंती, मनोज दास, किशोरी चरण दास, रमाकांत रथ (जन्म 13 दिसम्बर 1934), बीनापानी मोहंती, जगदीश मोहंती, सरोजिनी साहू, राजेन्द्र किशोर पांडा, पद्मज पाल, रामचंद्र बेहरा, प्रतिभा सतपथी, नंदिनी साहू और देबराज सामंतरे। | 20 వ శతాబ్దంలో ఒడియా సాహిత్యాన్ని రూపొందించిన వారిలో గోదాబరీష్ మోహాపాత్ర, కాళింది చరణ పాణిగ్రాహి, కాన్హు చరణ్ మొహంతీ (1906-1994), గోదాబరీష్ మిశ్రా, గోపీనాథ్ మొహంతీ (1914-1991), సచిదానంద రౌత్రే (1916-2004), సీతాకాంత్ మహాపాత్ర (17 సెప్టెంబర్ 1937న జననం), సురేంద్ర మొహంతీ, మనోజ్ దాస్, కిషోరీ చరణ్ దాస్, రమాకాంత రథ్ (13 డిసెంబర్ 1934న జననం), బినాపాణి మొహంతీ, జగదీష్ మొహంతీ, సరోజినీ సాహు, రాజేంద్ర కిషోర్ పాండా, పద్మజ్ పాల్, రాంచంద్ర బెహరా, ప్రతిభా సత్పతి, నందినీ సాహు, దేబరాజ్ సామంత్రే కొందరు. |
इस्लामी बंगाल अपने सर्वोत्तम सूती वस्त्रों और साड़ियों के उत्पादन के लिए जाना जाता था, खास कर के जामदानी के लिए, जिसे मुगल दरबार का समर्थन प्राप्त था। | ఇస్లామిక్ బెంగాల్ దాని ఉత్తమ నూలు వస్త్రాలు మరియు చీరల తయారీ, ముఖ్యంగా జాందాని, కి ప్రసిద్ధి చెందింది, వీటికై ముఘల్ ఆస్థానం నుండి ఉత్తరువులు లభించేవి. |
797 ईस्वी (या शायद 801 ईस्वी) में, बगदाद के अब्बासिद खलीफा, हारून अल-राशिद ने शार्लेमेन को जल घड़ी के एक "विशिष्ट रूप से अलंकृत नमूने" के साथ अबुल-अब्बास नाम का एक एशियाई हाथी भेंट में दिया था। | క్రీశ 797 లో(లేక బహుశా క్రీశ 801), బాగ్దాద్ కి చెందిన అబ్బాసిద్ కాలిఫ్, హారూన్ అల్ రషీద్, షార్లమెయిన్ కు అబుల్-అబ్బాస్ పేరు గల ఒక ఆసియా గజాన్ని, దానితోబాటు "ప్రత్యేకమైన సవివర ఉదాహరణ" అనదగ్గ ఒక నీటి గడియారాన్ని సమర్పించాడు. |
अच्छी सामाजिक हैसियत वाली अंग्रेज महिलाएं गिनी-चुनी ही थीं; 1785 में अपने छोटे भाई को कानपुर से एक पत्र में शल्य-चिकित्सक जॉन स्टूअर्ट ने लिखा: यहाँ ज़्यादातर औरतें पैसों के लिए संबंध बनाने वाली, लुडगेट हिल की महिलाओं की टोपी की दुकान से हैं, और कुछ तो ओल्ड ड्रुरी (18वीं सदी के लंदन के जाने-माने वेश्यावृत्ति स्थल) से भी हैं। | ఉన్నత సామాజిక స్థితిగల బ్రిటిష్ స్త్రీలు అరుదుగా ఉండేవారు; జాన్ స్టూవర్ట్ 1785లో కాన్పూర్ నుండి తన సోదరుడికి ఇలా వ్రాశాడు: "ఇక్కడున్న చాలా వరకు స్త్రీలు లుడ్గేట్ హిల్లోని మిల్లినర్స్ దుకాణాలునుండి, అలాగ ఇంకొంతమంది కోవెంట్ గార్డెన్ మరియు ఓల్డ్ డ్రూరీ [18వ శతాబ్దంనాటి లండన్లో వ్యభిచారగృహాలకు పేరుగాంచిన ప్రదేశాలు] కి చెందిన అసభ్య మహిళలు. |
अगर मृत्यु कहीं और हुई हो, तो अस्थियों को गंगा में विसर्जित करने पर मुक्ति प्राप्त हो सकती है। | మరణం మరి ఎక్కడైనా సంభవిస్తే, ఆ భస్మాన్ని గంగలో కలపడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. |
यह लेख उन विषयों पर ध्यान केंद्रित करता है जिन्हें चीन निषिद्ध करता है, जिसमें 1989 का तियानमेन चौक नरसंहार, अध्यक्ष माओ त्सेतुंग का सांस्कृतिक आंदोलन, हांग कांग की लोकतंत्र के लिए लड़ाई एवं शिंजियांग तथा तिब्बत में नस्ली तनाव शामिल हैं। | చైనా నిషిద్ధంగా భావించే విషయాలపై కేంద్రీకృతమైన ఈ వ్యాసాలలో, 1989 తియానాన్మెన్ స్క్వేర్ నరమేధం, ఛైర్మన్ మావో జెడాంగ్ కల్చరల్ రెవల్యూషన్, ప్రజాస్వామ్యంకై హాంగ్ కాంగ్ పోరాటం, మరియు జింగ్షాంగ్, టిబెట్లలో జాతిపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. |
अंग्रेज़ रानी की तस्वीर के स्थान पर अशोक के सिंहचतुर्मुख स्तम्भशीर्ष की तस्वीर लगाई गई। | బ్రిటిష్ చక్రవర్తి చిత్రపటం స్థానంలో అశోకుని సింహ స్థంభ శీర్షం స్థాపించబడింది. |
प्लिनी द एल्डर ने यह भी कहा कि नियोजित दूरी 12 किलोमीटर (7.5 मील) की थी और इसका उद्देश्य केस्ट्रीयन और हर्मेइन खाड़ी को जोड़ने के लिए थलसन्धि में नहर बनाने का था। | ప్రణాళిక వేయబడ్డ దూరం 12 కిలోమీటర్లు (7.5 మై) అని మరియు కాస్త్రియన్ మరియు హీర్మియన్ అఖాతాలను కలపటానికి ఈ కంఠభూమి గుండా ఒక కాలువను తోలచటం వారి ఉద్దేశ్యం అని, ప్లీనీ ది ఎల్డర్ అదనంగా చెప్తారు. |
अर्थशास्त्र के अनुसार, एक सुवर्ण या कर्ष 80 रत्तियों के बराबर था (1 माशा = 5 रत्ती के मानक के अनुसार) | అర్థశాస్త్రం ప్రకారం, ఒక స్వర్ణ లేక కర్ష 80 రట్టిలకు సమానం(1మాషా = 5 రట్టిలు అనే ప్రమాణం ప్రకారం) |
हाल ही में किए गए सी14 निर्धारणों और अमरी द्वितीय-बी युग के मिट्टी के पात्रों के साथ शैलीगत तुलना से पता चलता है प्रथम दो चरणों को पूर्व-हड़प्पा धोलावीरा संस्कृति कहा जाना चाहिए और इसके होने की अवधि में पुनःपरिवर्तन निम्नलिखित है: प्रथम चरण (लगभग 3500 - 3200 ईसा पूर्व) और द्वितीय चरण (लगभग 3200 - 2600 ईसा पूर्व)। | అంరీ 2-బి. కాలం నాటి కుండలతో ఇటీవలి సి14 తేదీలు శైలుల పొంతనలు మొదటి రెండు దశలను హరప్పా కంటే పూర్వపు ధోలవిరా సంస్కృతికి చెందినవిగా పేర్కొనాలని సూచించి క్రింది తేదిగల విధంగా పునఃపేర్కొనబడినవి: 1వ దశ (సుమారు క్రీ పూ3500 - 3200) మరియు 2వ దశ (సుమారు క్రీపూ3200 - 2600). |
रूसी इतिहासकार लेव गुमिलेव ने लिखा था कि श्योंग्नू, मंगोल (मंगोल राज्य,ज़ुंघर खनाते) और तुर्किक लोगों (प्रथम तुर्किक खागनाते, उईगुर खागनाते) ने उत्तर की ओर चीनी अतिक्रमण को रोकने में भूमिका निभाई। | జిఒంగ్ను, మొంగోలులు (మంగోల్ సామ్రాజ్యం, ఝూంఘర్ ఖానత్) మరియు తుర్కిక్ జనులు (మొదటి తుర్కిక్ ఖగనత్, ఉయ్ఘుర్ ఖగనత్) ఉత్తరం వైపుకు చైనీయుల దాడిని ఆపడంలో పాత్ర వహించాయని రష్యా కి చెందిన చరిత్రకారుడు లేవ్ ఘుమిలేవ్ వ్రాసారు. |
सन्दंश/संदम्सा (सदंशिका का नर्क): भागवत पुराण और देवी भागवत पुराण बताते हैं कि जो व्यक्ति किसी ब्राह्मण से कुछ चोरी करता है या आवश्यकता नहीं होने पर भी किसी से आभूषण या सोना चुराता है, तो उसे इस नर्क में कैद किया जाता है। | సందన్శ/సందంశ (దోచేవారి నరకం): ఒక బ్రాహ్మణుని దోచినా, లేదా అత్యావశ్యకత లేకుండా ఎవరినుండైనా ఆభరణాలు లేదా బంగారం దొంగిలించిన వ్యక్తి ఈ నరకంలో నిర్బంధితుడవుతాడని భాగవత పురాణం మరియు దేవీ భాగవత పురాణాలు తెలియజేస్తున్నాయి. |
पॉल हैकर ने भी सार-संग्रह सर्व-दर्शन-सिद्धांत संग्रह के संबंध में संदेह व्यक्त किया है कि शायद इसे पूर्ण रूप से शंकर ने नहीं रचा है क्योंकि कुछ-कुछ भागों में शैली में अंतर और विषयक असंगतताएं हैं। | కొన్ని భాగాలలో దాని శైలి మరియు నేపథ్య విరుద్ధతల వల్ల, సర్వ-దర్శన-సిద్ధాంత సంగ్రహ అనే సంకలనం పూర్తిగా శంకరునిచే వ్రాయబడినదనడానికి పాల్ హాకెర్ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తంచేశారు, |
विलेम वैन शेंडल और हेंक शुल्ते नोर्डहोल्ट के अनुसार, 1950 और 1960 के दशकों में पाकिस्तानी शासन का विरोध करने के बाद बांग्लादेशियों के बीच यह पर्व सांस्कृतिक गौरव तथा विरासत को अभिव्यक्त करने का एक लोकप्रिय जरिया बन गया। | విల్లెం వ్యాన్ షెన్డల్ మరియు హెంక్ షల్టీ నోర్డ్‌హోల్ట్ ప్రకారం, ఈ పండగ బంగ్లాదేశీయులలో, 1950లు, 1960లలో పాకిస్థానీ పాలనను ప్రతిఘటించినందుకు వారికి సాంస్కృతిక ఆత్మగౌరవం మరియు వారసత్వాన్ని వ్యక్తపరిచే లోకప్రియ సాధనంగా మారింది. |
अला अल-दिन हुसैन ग़ज़नवी शासित क्षेत्र में विध्वंसकारी धावा बोला और उसकी राजधानी को तहस-नहस कर दिया, हालांकि सलजूकों ने उसको हराया था जिससे कुछ समय के लिए तेजी से फैल रहे घुरिद कुछ समय के लिए रुक गए। | అల అల్-దీన్ హుసేన్ గజ్నావిద్ పై ఒక విధ్వంసకర దాడి చేసి వారి రాజధానిని కొల్లగొట్టాడు, అయినప్పటికీ సల్జూకులు అతడిని ఓడించారు, అందువల్ల గురీద్ యొక్క వేగవంతమైన విస్తరణను కొంతకాలం నిలిపివేసింది. |
पल्लव निर्माण के प्राचीनतम उदाहरण हैं चट्टान काट कर बनाए गए मंदिर जो 610 ईस्वी से लेकर 690 ईस्वी के बीच बनाए गए थे और संरचनागत मंदिर जो 690 ईस्वी से लेकर 900 ईस्वी के बीच बनाए गए। | పల్లవుల కట్టడాల తొట్ట తొలి ఉదాహరణలు క్రీ. శ. 610 నుండి 690 వరకు నాటి రాతిని చెక్కి నిర్మించబడిన ఆలయాలు, మరియు క్రీ. శ. 690 మరియు 900 మధ్య నాటి నిర్మాణాత్మక ఆలయాలు. |
शालंकायन एक प्राचीन वंश था जो 300 से 440 ईस्वी तक गोदावरी और कृष्णा नदियों के बीच आंध्र क्षेत्र पर शासन करता था और उसकी राजधानी वेंगी (आज का पेड्डवेगि) थी। | శాలంకాయనులు గోదావరి మరియు కృష్ణ మధ్యనున్న ఆంధ్ర ప్రాంతాన్ని క్రీశ 300 నుండి 440 వరకు వేంగి(ఆధునిక పెదవేగి) ని తమ రాజధానిగా చేసుకొని పాలించిన ఒక ప్రాచీన వంశస్థులు. |
पुरुषों द्वारा विवाहेतर यौन संबंध रखना 6 संस्कृतियों में "सामान्य" होने के रूप में वर्णित है, 29 संस्कृतियों में "कुछ हद तक सामान्य" कहा गया है, 6 संस्कृतियों में "कभी-कभार" होने वाला कहा है और 10 संस्कृतियों में इसे "असामान्य" माना गया है। | మగవారిలో వివాహేతర సంభోగం సంఘటనలు 6 సంస్కృతులలో "సార్వత్రికం" అని, 29 సంస్కృతులలో "మోస్తరు" అని, 6 సంస్కృతులలో "అప్పుడప్పుడు జరిగేది" అని, 10 సంస్కృతులలో "అసాధారణం" అని వర్ణించబడింది. |
उतनी ही बहुमूल्य थी जहाज की विवरण पुस्तिका (नाविक की हस्तपुस्तिका), जिसमें चीन, भारत, और जापान के व्यापार मार्गों की महत्वपूर्ण जानकारी दी गई थी। | ఓడ యొక్క రట్టర్ (నావికుడికి సూచనలు గల చిన్న పుస్తకము) అంతే విలువైనదిగా ఉండేది, ఇది చైనా, భారత్, మరియు జపాన్ వాణిజ్య మార్గాల గురించి ముఖ్యమైన సమాచారం కలిగి ఉండేది. |
इस क्षेत्र में कला संस्थान ढाका, दृश्य कला का महत्वपूर्ण केंद्र रहा है। | ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఢాకా ఈ ప్రాంతంలో దృశ్య కళలకు ప్రధాన కేంద్రంగా ఉంది. |
ब्रह्मसूत्र (जिसे वेदांत सूत्र भी कहा जाता है, प्रथम सहस्राब्दी ई.पू. में रचित) के पद 1.1.4 में इसे स्वीकार करते हुए उपनिषदीय शिक्षाओं को टुकड़ों में नहीं बल्कि एक ऐसे व्यापक तरीके से समझने की आवश्यकता पर जोर दिया गया है जहां वैदिक ग्रंथों में विचारों को धारणा, अनुमान और शेष प्रमाणों जैसे ज्ञान के अन्य रूपों के साथ देखना भी शामिल है। | దీనిని బ్రహ్మసూత్ర (ఇది క్రీపూ మొదటి సహస్రాబ్దిలో రచించబడిన వేదాంత సూత్రగా కూడా పేరు కలిగినది) 1.1.4వ పద్యంలో అంగీకరిస్తూ ఉపనిషత్తుల బోధనలను ఒక్కొక్కటిగా, ఏర్చి కూర్చి అర్ధంచేసుకోవడం కాకుండా, అందుకు భిన్నంగా వైదిక వచనములలోని భావాలను ఇతర జ్ఞాన సాధనాలైన గ్రాహ్యత, అవగాహన, మరియు మిగిలిన ప్రమాణాలతో ఏకీకృత విధానంగా తెలుసుకోవాల్సిన అనవసరాన్ని వక్కాణిస్తుంది. |
यह सुझाव देता है कि इन पेशों के सदस्यों को इस गुप्तचर सेवा में शामिल होने के लिए बुलाया जाना चाहिए। | ఈ వృత్తుల లోంచి సభ్యులను అంతరంగ సేవలో పని చేయటానికి వెతికి పొందాలని ఇది సూచిస్తుంది. |
अंत में एक छोटा पाठ्यांश युद्ध संबंधी महत्वपूर्ण शंकाओं को संबोधित करता है और युद्ध हाथियों एवं लोगों के विभिन्न उपयोगों को समझाता है। | ముగింపుకు దగ్గరలో ఒక చిన్న విభాగం యుద్ధరీతి గురించిన అతి ముఖ్యమైన విషయాలను ప్రస్తావిస్తుంది మరియు యుద్ధ గజాలు మరియు మనుషుల వివిధ ప్రయోగాలను వివరిస్తుంది. |
धर्मग्रंथ का अधिकांश भाग 31 मुख्य रागों में विभाजित है, और प्रत्येक ग्रंथ राग उसकी लंबाई और रचनाकार के अनुसार पुनर्विभाजित है। | ఈ గ్రంధంలో ప్రధాన భాగం 31 ముఖ్యమైన రాగాలుగా భాగించబడినది, ప్రతి గ్రంధ రాగాన్ని దాని నిడివి మరియు రచయిత ప్రకారం ఉపవిభజన చేయబడింది. |
इस उपनिषद का पाठ गद्य शैली में है, जिसमें भिन्न लंबाई के पाठ्यांशों का मिश्रित समूह है। | ఈ వచనం ఒక గద్యశైలి గల ఉపనిషత్తు, వివిధ పరిమాణాలు కలిగిన ఖండాలు కలగలిసిన సంకలనం. |
भारतीय नास्तिक धारणाओं में शामिल हैं बौद्ध संप्रदाय, जैन संप्रदाय, चार्वाक, आजीविका और अन्य। | బౌద్ధ మతం, జైన మతం, చర్వక, అజీవిక మరియు ఇతరాలు నాస్తిక భారత తత్వ శాస్త్రాలలో ఉన్నాయి. |
उदाहरण के लिए, "चालबाज़ और बोलने वाला बल्ब" उस "बूढ़े आदमी" की कहानी है जो बल्ब की चेतावनियों को नज़रअंदाज़ करता है और परिणामतः, अवज्ञा के लिए उसे दंडित किया जाता है। | ఉదాహరణకు, "ద ట్రిక్స్టర్ అండ్ ద టాకింగ్ బల్బ్" ఒక బల్బు ఇచ్చే హెచ్చరికలను అలక్ష్యపెట్టే, అతని ధిక్కారానికి ప్రతిగా శిక్షింపబడే "ముసలి మనిషి" కధ చెప్తుంది. |
यह सिक्के आम तौर पर तांबे के थे और बहुत कम चांदी के हुआ करते थे, धातु के सांचे आवश्यक प्रारूप के साथ ध्यानपूर्वक ढाले जाते थें। | ఈ నాణేలు సాధారణంగా రాగితో మరియు అరుదుగా వెండితో తయారై ఉండేవి, ఈ లోహపు అచ్చులలో అవసరమైన నమూనాలను జాగ్రత్తగా పోత పోసేవారు. |
कठोपनिषद का कहना है कि जो व्यक्ति शाश्वत का मनन करता है न कि कुटिलता का, वह उन्मुक्त हो जाता है और कभी विषाद का अनुभव नहीं करता है। | వక్రమైన దానిని కాకుండా, ఈ నిత్యమైన దాని గురించి అలోచించే వ్యక్తి, స్వేచ్ఛను పొంది ఎన్నడూ దుఃఖం అనుభవించకుండా ఉంటాడని కఠోపనిషత్తు వక్కాణిస్తున్నది. |
यह भाग उन कार्यों या कर्मों के नामों की एक सूची के साथ पूरा होता है, जो विभिन्न प्रकार के हथियारों के साथ संभव हैं, जिसमें तलवार और ढाल (खगकर्मविधौ) के साथ ली जाने वाली 32 स्थितियाँ, लड़ाई में रस्सी का उपयोग करने की 11 तकनीकें, 5 रस्सी संचालन के कार्य, साथ ही चक्र, भाला, तोमर (लोहे की लाठी), गदा, कुल्हाड़ी, हथौड़ा, भिन्दिपाल या लगुड़ा, वज्र, खंजर, गुलेल, और सोंटा या डंडे से संबंधित कर्मों की सूची शामिल हैं। | అనేక ఆయుద్ధాలతో సాధ్యపడగల క్రియలు లేదా కృత్యాల పేర్లను పొందుపరచడంతో ఈ విభాగం ముగుస్తుంది, వీటిలో ఖడ్గం మరియు డాలుతో చేపట్టగలిగిన 32 భంగిమలు (ఖగకర్మవిధౌ); పోరాటంలో తాడును ఉపయోగించేందుకు 11 మెళకువలు; తాడు వాడకంలో 5 క్రియలు; చక్రాయుధానికి సంబంధించిన క్రియల జాబితా( వార్-కోయిట్), బల్లెము, తోమర (ఇనుప గడ), గద, గొడ్డలి, సమ్మెట, భిన్దిప్ల లేదా లాగుడా, వజ్రాయుధం, బాకు, ఉండేలు, మరియు దండము లేదా దుడ్డుకర్ర ఉంటాయి. |
यह यूगस्लाविया के आम बाज़ार पर पश्चिमी देशों द्वारा लगाए गए प्रतिबंध से शुरू हो कर उत्तरी मैसेडोनिया के पिछले नाम, मैसेडोनिया गणराज्य के संबंध में यूनान द्वारा लगाए गए प्रतिबंध के साथ समाप्त होता है। | యుగోస్లావీయా సాధారణ విపణిపై పాశ్చాత్య నిషేధాలతో మొదలయి, ఉత్తర మాసడోనియాపై గ్రీకు నిషేధాల వరకు, దేశానికి పూర్వపు పేరు అయిన రిపబ్లిక్ ఆఫ్ మాసడోనియా పేరు గురించి. |
1991 में भारी अवमूल्यन और 1994 में चालू खाता परिवर्तनीयता में अवस्थांतर के बाद से रुपये का मूल्य काफी हद तक आर्थिक कारकों द्वारा निर्धारित होता है। | 1991 లో తీవ్రమైన అపమూల్యనం మరియు 1994 లో వర్తమాన ఖాతా పరివర్తనీయతకు మార్పిడి తరువాత, రూపాయి విలువ ఎక్కువగా మార్కెట్ శక్తులచే నిశ్చయించబడుతోంది. |
उनके परिवार की कंपनी, चीनी-थाई इंजीनियरिंग एवं निर्माण पी.सी.एल., ने बैंकॉक के सुवर्णभूमि जैसी कई सरकारी बृहद्-परियोजनाओं का निर्माण किया। | అతని కుటుంబ వ్యాపారసంస్థ, సినో-థాయి ఇంజనీరింగ్ అండ్ కంస్ట్రక్షన్ పిసిఎల్, బ్యాంకాక్లోని సువర్ణభూమి ఎయిర్ పోర్ట్ వంటి అనేక భారీ ప్రభుత్వ ప్రాజెక్టులను నిర్మించింది. |
ऐपल स्टोर का खुलना और नए उत्पादों का विमोचन सैकड़ों लोगों को अपनी ओर खींचता है, जिनमें से कुछ तो खुलने के एक दिन पहले से ही कतार में प्रतीक्षा करते रहते हैं। | యాపిల్ స్టోర్ ప్రారంభాలు మరియు నూతన ఉత్పత్తుల విడుదలలు వందలాది జనసమూహాలను ఆకర్షించగలవు, కొంతమందయితే ప్రారంభానికి దాదాపుగా ఒక రోజు ముందే వరుసలో వేచి ఉంటారు. |
एप्पल इंजीलवादी गाय कावासाकी ने ब्रांड कट्टरता को "ऐसा कुछ जो बस संयोग से हुआ था," बताते हुए कहा कि 2014 में उन्होंने बताया था कि एप्पल उत्पादों के साथ "लोगों का अनोखा व्यक्तिगत संबंध है"। | యాపిల్ సువిశేషవక్త గయ్ కవాసాకి బ్రాండు పట్ల మూర్ఖాభిమానాన్ని "అనుకోని విధంగా ఏర్పడినది" గాపేర్కొని, యాపిల్ ఉత్పత్తులతో "ప్రజలకు అత్యంత సన్నిహిత బాంధవ్యం ఉంది" అని 2014 లో నేను వివరించాను. |
इसे 1994 में शुल्क आधारित सेवा के रूप में शुरू किया गया था जिसे सैटेलाइट टेलिविज़न प्रदाता डायरेकटीवी, दिन में 13 घंटे, सप्ताह के सातों दिन प्रसारित करता था। | శాటిలైట్ టెలివిజన్ అందించే డైరెక్ టీవీ దీనిని 1994లో ఒక సభ్యత్వ సేవగా రోజుకి 13 గంటలు, వారానికి ఏడు రోజులు ప్రసారం చేయడం ప్రారంభించింది. |
2019 में एसेल समूह में केवल ज़ी एंटरटेनमेंट एंटरप्राइजेज लि. (ज़ील) ही लाभ देने वाली कंपनी थी; समूह का समग्र कर्ज लगभग 20,000 करोड़ था (2020 में यह 210 बिलियन के बराबर या 2.6 बिलियन अमरीकी डॉलर के बराबर था)। | 2019 నాటికి, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైసెస్ లిమిటెడ్ (జీల్) ఎస్సెల్ వాణిజ్య సంస్థకి లాభాలు గడించే ఏకైక కంపెనీగా ఉండింది; ఆ సంస్థకి పేరుకుపోయిన ఋణ మొత్తం దాదాపు 20,000 కోట్లు (ఇది 2020 లో 210 బిలియన్ లేదా యూఎస్ $2.6 బిలియన్ కు సమానం). |
ई.डी.एस. ने ए.टी.कर्नी में सैकड़ों लोगों को नौकरी से निकाला, मुआवज़ा कम किया, बैक-ऑफिस के कार्यों को सुदृढ़ किया और अंत में ए.टी. कर्नी का मुख्यालय शिकागो से स्थानांतरित करके प्लेनो, टेक्सस ले गए। | ఈడిఎస్ క్రమంగా ఏటి కీయర్నీలో వందలాది ఉద్యోగాలను నిర్మూలించి, జీతాలలో కోతలు విధించి, అనుబంధ కార్యకలాపాలను సమగ్రపరిచి, తుదకు ఏటి కీయర్నీ ప్రధాన కార్యాలయాన్ని చికాగో నుండి ప్లేనో, టెక్సాస్‌కి మార్చింది. |
अर्ध-सरकारी संगठनों का निजीकरण, कृषिक विपणन समितिययों का विलयन, विदेशी निवेशों का समर्थन करने वाले अधिक उदार निवेश कोडों का अनुमोदन, बैंकिंग क्षेत्र का निजीकरण, पारंपरिक, प्राथमिक-उत्पाद आयातों का विविधीकरण, तथा खाद्य उत्पादन में बढ़े हुए निवेश 1980 के बाद के रत्सिराका और ज़ाफ़ी शासनों के अंतर्गत किए गए हैं। | 1980 తరువాతి రాత్శిరక మరియు జాఫీ హయాంలు పరోక్ష పాలకుల ప్రైవేటీకరణను, వ్యవసాయ మార్కెటింగ్ బోర్డులను రద్దుచేయడాన్ని, విదేశీ పెట్టుబడులకు అనువుగా విరివిగా పెట్టుబడి విధానలను ధృవీకరించడాన్ని, బ్యాంకింగ్ రంగ ప్రైవేటీకరణను, సాంప్రదాయ ప్రధాన ఉత్పత్తి ఎగుమతుల విధీకరణను, మరియు ఆహారం ఉత్పత్తిలో మరింత హెచ్చు పెట్టుబడిని పర్యవేక్షించాయి. |
अंतर्राष्ट्रीय वित्त निगम (वाशिंगटन), ए.डी.बी., ए.एफ.आई.सी., सी.डी.सी., आदि जैसे बहुपक्षीय वित्तीय संस्थानों के निजी क्षेत्र के गतिविधि-केन्द्र से वाणिज्यिक बैंक ऋण, क्रेता-ऋण, आपूर्तिकर्ता-ऋण, फ्लोटिंग-रेट नोट और फिक्स्ड-रेट बांड आदि जैसे प्रतिभूतिकृत उपकरण, आधिकारिक निर्यात ऋण एजेंसियों से ऋण, और आधिकारिक निर्यात ऋण एजेंसियों से ऋण वाणिज्यिक उधार ई.सी.बी. के उदाहरण हैं। | ఈసిబి ల క్రింద వాణిజ్య బ్యాంకు ఋణాలు, కొనుగోలుదారులకు పెట్టుబడి, సరఫరాదారులకు పెట్టుబడి, ఫ్లోటింగ్ రేట్ నోట్ లు మరియు ఫిక్స్డ్ రేట్ బాండ్లు మొ భద్రత కల్పించబడిన సాధనాలు, అధికారిక ఎగుమతులకి అప్పు ఇచ్చే సంస్థల నుండి అరువు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (వాషింగ్టన్), ఏడిబి, ఏఎఫ్ఐసి, సిడిసి మొ. బహుపాక్షిక ఆర్థిక సంస్థల ప్రైవేటు విభాగం నుండి వ్యాపారసంబంధ ఋణాలు ఉంటాయి. |
यह 17 मई, 2016 में एस.बी.आई. बोर्ड द्वारा उसके पाँच सहायक बैंकों और भारतीय महिला बैंक को अपने में विलय करने के प्रस्ताव के पारित होने के एक महीने बाद आया। | ఎస్‌బీఐ బోర్డు 17 మే 2016 నాడు, తమ ఐదు అనుబంధ బ్యాంకులు మరియు భారతీయ మహిళా బ్యాంకును తమలోకి విలీనం చేయాలన్న ప్రతిపాదనను విడుదల చేసిన నెలకి ఇది జరిగింది. |
कुल राजस्व के अनुसार सबसे बड़े संयुक्त राज्य अमेरिकी निगमों की 2018 की फ़ॉरचून सूची में अमेरिकन एक्सप्रेस 86वें स्थान पर रहा। | మొత్తం రాబడి పరంగా సంయుక్త రాష్ట్రాల కార్పొరేషన్ లలో అతిపెద్ద వాటి 2018 ఫార్చ్యూన్ 500 జాబితాలో అమెరికన్ ఎక్స్ప్రెస్ 86వ స్థానం లో ఉంది. |
खनन तथा प्राकृतिक गैस निष्कर्षण में निवेश में वृद्धि हुई, साथ ही बैंकिंग क्षेत्र के निवेश में भी। | గనుల తవ్వకం మరియు సహజ వాయువు ను వెలికితీయటంలో పెట్టుబడి పెరిగింది, అలాగే బ్యాంకింగ్ రంగంలో కూడా. |
1913 से 1929 के बीच इसका कृषिक आयात 30 लाख डॉलर (20 लाख डॉलर केलों से) से बढ़ कर 2.5 करोड़ डॉलर (2.10 करोड़ केलों से) हो गया। | 1913 మరియు 1929 మధ్యలో దాని వ్యవసాయ ఉత్పత్తులు $3 మిలియన్లు (అరటి పండ్ల నుండి $2 మిలియన్) నుండి $25 మిలియన్లు (అరటి పండ్ల నుండి $21 మిలియన్) కి పెరిగాయి. |
अलबत्ता व्यापार चक्र की आर्थिक अस्थिरता ने पोलैण्ड की बेरोजगारी दर को अवश्य प्रभावित किया, जो कि 2013 की शुरुआत में लगभग 11 प्रतिशत तक पहुँच गया था। | అయినప్పటికీ, వ్యాపార వలయంలో ఆర్థిక హెచ్చుతగ్గులు పోలాండ్ యొక్క నిరుద్యోగ సూచీని ప్రభావితం చేసింది, 2013 ఆదిలో అది దాదాపు 11% కి చేరింది. |
बी.एस.ई. ने इस सूचकांक का उपयोग करते हुए एस. एण्ड पी. बी.एस.ई. सेनसेक्स वायदा अनुबंधों का व्यापार करके 2000 में अपना संजात बाज़ार खोला है। | 2000లో బిఎస్ఈ ఈ సూచికను ఉపయోగించి, ఎస్&పి బిఎస్ఈ సెన్సెక్స్ భవిష్య కాంట్రాక్టుల వాణిజ్యమార్పిడి జరిపి, తన ఉత్పన్నాల విపణిని ఆరంభించింది. |
2001 और 2002 में बी.एस.ई. के व्यापार मंच का विस्तार करते हुए हिस्सेदारी संजातों के साथ-साथ एस. एण्ड पी. बी.एस.ई. सेंसेक्स विकल्पों का विकास हुआ। | 2001 మరియు 2002లో ఉత్పన్నాల వాటాతోబాటు ఎస్&పి బిఎస్ఈ సెన్సెక్స్ ఎంపికల వృద్ధికి దారి తీసి, బిఎస్ఈ వర్తక వేదికని విస్తృతం చేసింది. |
1997 में एफ.ए.ओ. ने टेलीफूड शुरू किया जो संगीत समारोह, खेल-कूद के कार्यक्रम और अन्य क्रियाओं का अभियान था जिससे मीडिया, ख्याति प्राप्त व्यक्तियों और लोगों की चिंता करने वाले नागरिकों के सामर्थ्य को काम में लाया जा सके और लोगों की भूख मिटाने में मदद मिल सके। | 1997 లో, ఎఫ్ఏఓ టెలీఫూడ్ ను ప్రారంభించింది, ఇది సంగీత సమ్మేళనాలు, క్రీడా కార్యక్రమాలు, మరియు ఇతర కార్యక్రమాల ద్వారా, ప్రసార వ్యవస్థ, ప్రముఖులు, మరియు సంబంధిత పౌరుల శక్తిని ఉపయోగించుకొని ఆకలిని తరిమికొట్టేందుకు ఉద్దేశించిన ఉద్యమం. |
व्यवसाय सेवाएँ: 2,800,000 से अधिक कार्य इकाइयों के साथ 630,000 पंजीकृत कंपनियाँ, जो उद्यमी ताने-बाने के 10.3 प्रतिशत के बराबर हैं। | వ్యాపార సేవలు: 2,800,000కు పైగా పని విభాగాలతో పారిశ్రామిక సేవలలో 10.3% కి సమానంగా 630,000 నమోదైన కంపెనీలు. |
2017 में ए.एन.ज़ेड. ने रियलास संपत्ति मूल्य पूर्वानुमानक स्टार्ट-अप प्राप्त कर लिया। | 2017లో ఆస్తుల విలువలను ముందస్తు అంచనా వేసే అంకుర సంస్థ రియల్ఆస్ ను ఏఎన్ జెడ్ స్వాధీనం చేసుకున్నారు. |
इससे 1,482 शहरी और 58 बहु-राज्यीय सहकारी बैंक भारतीय रिज़र्व बैंक की देख-रेख में आ गए। | అది 1,482 పట్టణ మరియు 58 బహుళ-రాష్ట్ర సహకార బ్యాంకులను ఆర్‌బీఐ పర్యవేక్షణ లోకి తెచ్చింది. |
इस प्रकार वूलविच बर्कले समूह की कंपनियों से जुड़ गया, और अधिग्रहण के बाद वूलविच नाम कायम रखा गया। | ఈ విధంగా వూల్విచ్ బార్క్లేస్ సంస్థతో చేరింది, మరియు సముపార్జన తర్వాత వూల్విచ్ పేరు కొనసాగించబడింది. |
अक्टूबर 2012 में गिरते हुए बिक्री राजस्व के कारण, खर्चे कम करने के लिए इसने अपने जनबल के अतिरिक्त 15 प्रतिशत को हटाने की घोषणा की। | అక్టోబర్ 2012లో, అమ్మకాలనుండి క్షీణిస్తున్న ఆదాయం దృష్ట్యా ఇది అదనంగా 15% ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించింది. |
सीमेंस की परिभाषा "अंतर्राष्ट्रीय" वॉट के रूप में अंगीकृत की गई थी। | సీమెన్ యొక్క నిర్వచనం "అంతర్జాతీయ" వాట్ గా స్వీకరించబడింది. |
इसके अलावा, बजाज समूह ने कई शैक्षिक गतिविधियाँ भी आरंभ की हैं। | అదనంగా, బజాజ్ సంస్థ అనేక విద్యా కార్యకలాపాలను కూడా చేపట్టింది. |
2015 की जनवरी से मार्च की अवधि के दौरान चीन के 7 प्रतिशत की तुलना में भारत का सकल घरेलू उत्पाद विकास 7.5 प्रतिशत था, जो इसे सबसे तेजी से बढ़ने वाली अर्थव्यवस्था बनाता है। | 2015 లో జనవరి-మార్చి కాలంలో చైనా యొక్క 7% తో పోలిస్తే భారత జీడీపీ పెరుగుదల 7.5% వద్ద నిలిచి అత్యంత వేగంగా ఎదుగుతున్న బృహత్ ఆర్థికవ్యవస్థ అయింది. |
दीर्घकालिक निवेश कई सालों तक के लिए किए जाने चाहिए न कि निकट भविष्य में निपटा देने के इरादे से। | దీర్ఘకాలిక పెట్టుబడులు ఎన్నో ఏళ్ల వరకు ఉంచుకోవలసినవి, సమీప భవిష్యత్తులో విక్రయించేందుకు ఉద్ధేశింపబడనివి. |
पूर्व मानव संसाधन विकास मंत्री आर. के. राघवन की अध्यक्षता वाले एक समूह, राघवन कमेटी, को शिक्षा-क्षेत्र से रैगिंग को जड़ से उखाड़ने के लिए बने एक गठबंधन (क्योर) के सह-संस्थापक हर्ष अग्रवाल की तरफ से 28 दिसंबर 2010 को, एक दृश्य के बारे में, जहाँ वरिष्ठ खिलाड़ियों द्वारा प्राथमिक खिलाड़ियों की रैगिंग की जाती है, अपनी नाखुशी जताते हुए एक पत्र मिला। | 28 డిసెంబర్ 2010 నాడు, కోలిషన్ టు అప్రూట్ ర్యాగింగ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ (క్యూర్) అనే ప్రభుత్వేతర సంస్థ సహవ్యవస్థాపకుడు హర్ష అగర్వాల్, ప్రధాన పాత్రలు సీనియర్ల చేత ర్యాగ్ చేయబడే ఒక ప్రత్యేక సన్నివేశం గురించి బాధను వ్యక్తం చేస్తూ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆర్‌కే రాఘవన్ నేతృత్వంలోని సభ్యమండలి, రాఘవన్ కమిటీకి లేఖ వ్రాశారు. |
पुनरुत्थान के प्रयासों में जीन-चार्ल्स डी कास्टेलबजैक को कलात्मक निर्देशक के रूप में नियुक्त करना और ऑलिवेरो टोस्कैनी को फोटोग्राफर के रूप में पुनःनियुक्त करना शामिल था। | పునరుద్ధరణకు చేసిన కృషిలో భాగంగా జా-షాల్ డి కాస్టెలబజాక్‌ను కళా దర్శకుడిగా నియమించి, ఛాయాగ్రాహకుడు ఒలివ్యారో టొస్కానీని తిరిగి నియమించడం ఉన్నాయి. |
प्रसिद्ध विदेशी कंपनियाँ जिन्होंने मेक्सिको में संयुक्त उद्यम कंपनियाँ स्थापित की हैं, उनमें हैं सैमसंग जिसने स्थानीय डिज़ाइनर और निर्माता, सैमेक्स, की स्थापना की है जो तैयार टेलिविज़न, फ्रिज, कपड़े धोने की मशीन, आदि और भिन्न प्रकार के इलेक्ट्रौनिक पुर्जे जैसे कि प्रिंट किए हुए सर्किट बोर्ड, एल.सी.डी. पैनेल और अर्धचालकों का उत्पादन करते हैं; और तोशिबा जिसने तोशिबा द मेक्सिको, एस.ए. द सी.वी. की स्थापना की, जो प्रशासनिक रूप से स्वायत्त सहायक कंपनी है और यह इलेक्ट्रौनिक पुर्जे, टेलिविशन और भारी औद्योगिक उपकरण का उत्पादन करती है। | మెక్సికోలో సంయుక్త వెంచర్ ఏర్పాటు చేసిన ప్రముఖ విదేశీ సంస్థలలో, తయారైన టెలివిజన్లు, విద్యుత్ ఉపకరణాలు, మరియు ముద్రించబడిన సర్క్యూట్ బోర్డులు, ఎల్‌సీడి ప్యానెళ్ళు, మరియు సెమీకండక్టర్ల స్థానిక రూపకర్త మరియు తయారీదారైన స్యామెక్స్ గా ఏర్పడిన స్యామ్సంగ్; మరియు ఎలక్ట్రానిక్ భాగాలు, టెలివిజన్లు, మరియు భారీ పారిశ్రామిక యంత్రాంగాలు తయారుచేసే, నిర్వహణాపరంగా స్వయం ప్రతిపత్తి గల అనుబంధ సంస్థ తోషిబా డి మెక్సికో, ఎస్‌ఏడిసివి గా ఏర్పడిన తోషిబా ఉన్నాయి. |
2014 में सरकार ने बीमा क्षेत्र में विदेशी निवेश की ऊपरी सीमा 26 प्रतिशत से बढ़ा कर 49 प्रतिशत कर दी। | 2014లో, ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల గరిష్ట పరిమితిని 26% నుండి 49%కు పెంచింది. |
अनुसूचित बैंक वे हैं जिन्हें भारतीय रिज़र्व बैंक अधिनियम 1934 की द्वितीय अनुसूची के तहत शामिल किया गया है। | రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఆక్ట్, 1934 యొక్క రెండవ షెడ్యూల్ లో చేర్చబడినవి షెడ్యూల్ చేయబడిన బ్యాంకులు. |
एक 32 इंच (81 से.मी.) का टी.वी. मॉनीटर, 60.6 इंच (154 से.मी.) चौड़ा दो सीटों वाला लेटने वाला सोफा, कमरे से लगा हुआ फुहारे वाला स्नानघर, 82 इंच (210 से.मी.) लंबा, 47.5 इंच (121 से.मी.) चौड़ा डबल बेड, और साथ ही साथ एक निजी नौकर, सब-कुछ इस कमरों के सेट के साथ शामिल है। | ఈ విశ్రాంతి గదిలో 60.6-అంగుళాల (154 సె.మి.ల)-వెడల్పుగల టూ సీటర్ రిక్లైనింగ్ సోఫా మరియు 32-అంగుళాల (81 సె.మి.ల)టీవీ మానిటర్; ప్రక్కనే షవర్తో కూడిన స్నానాలగది; పడక గదిలో 82 అంగుళాలు (210 సె. మి.) పొడవు, 47.5 (121 సె. మి.) వెడల్పు గల జత మంచం, దీనితోపాటు 27 అంగుళాలు (69 సె. మి.) టి. వి., మరియు ఒక వ్యక్తిగత పరిచారకుడు ఉంటారు. |
पहली उत्पादकता पैदा करने के लिए अभिकल्पित उपभोक्ता अर्थव्यवस्था है, जबकि बाद वाली सर्वसत्तावादी सामाजिक नियंत्रण के एजेंट के रूप में अभिकल्पित अभाव अर्थव्यवस्था है। | మొదటిది ఉత్పాదకత కలగచేసేందుకు రూపుదిద్దబడిన వినియోగదారుల ఆర్థిక వ్యవస్థ కాగా, రెండవది సర్వాధికార సామాజిక నియంత్రణ కారకంగా రూపుదిద్దబడిన కొరత ఆర్థిక వ్యవస్థ. |
2013 से पहले, भारतीय कंपनियों को अंतर्राष्ट्रीय स्तर पर अपनी प्रतिभूतियाँ सूचीबद्ध करने की अनुमति नहीं थी जब तक कि वे भारत में आई.पी.ओ. पूरा नहीं कर लेते। | 2013కి పూర్వం, భారతీయ కంపెనీలు భారతదేశంలో ముందుగా ఒక ఐపిఓ పూర్తి చేయకుండా తమ సెక్యూరిటీలను అంతర్జాతీయంగా జాబితా చేసేందుకు అనుమతి ఉండేది కాదు. |
उच्च स्तर की निष्ठा की आलोचना और उपहास "एप्पल फैनबॉय" का संकेतपद प्रयोग करके किया गया है जिसके ज़रिए उत्पाद के पेश किए जाने से पहले लगी लंबी कतारों का मज़ाक बनाया जा रहा है। | "యాపిల్ ఫ్యాన్‌బోయ్" అనే అధిక్షేపాన్ని అనువర్తించటం, ఉత్పత్తి ప్రవేశపెట్టడానికి మునుపే ఏర్పడే పొడవాటి వరుసలను అవహేళన చేయడం ద్వారా బ్రాండు పట్లగల అధిక స్థాయి విధేయత విమర్శించబడి, పరిహాసం చేయబడింది. |
2006 में न्यू यॉर्क सिटी के फिफ्थ ऐवेन्यू में एप्पल स्टोर के उद्घाटन में काफी लोग आए और इस कार्यक्रम के लिए कई दर्शक यूरोप से हवाई जहाज से आए। | 2006 లో న్యూ యార్క్ నగరంలోని యాపిల్ ఫిఫ్త్ అవెన్యూ దుకాణం ప్రారంభోత్సవానికి అధిక సంఖ్యలో హాజరయ్యారు, ఇంకా యూరోప్ నుండి సందర్శకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. |
निवेश के लिए बचत घरेलू एव विदेशी स्रोतों से आनी थी, जिसमें से घरेलू बचत की दर सकल घरेलू उत्पाद का 21.6% था और विदेशी बचत की दर सकल घरेलू उत्पाद का 1.6% था। | స్థూల దేశీయోత్పత్తిలోంచి దేశీయ మూలధనం 21.6% చొప్పున మరియు (స్థూల దేశీయోత్పత్తిలోంచి) విదేశీ మూలధనం 1.6% చొప్పున, పెట్టుబడి కోసం మూలధనం దేశీయ మరియు విదేశీ ఆధారాల నుండి రావలసి ఉండెను. |
ड्यूपॉन्ट की मुख्य सूचना अधिकारी, सिंडा हॉलमैन ने "एक प्रक्रिया बनाने से बचने के लिए, अगर हम इसे संस्थानिक रूप से करते," कंप्यूटर विज्ञान निगम और एक्सेंचर के साथ 4 करोड़ डॉलर वाले 10-वर्षीय आउटसोर्सिंग अनुबंध के प्रबंधन का विवरण आउटसोर्स किया था। | కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ మరియు యాక్సెంచర్తో డుపాంట్ కార్యనిర్వాహక ప్రధాన సమాచారశాఖాధికారి సిండా హాల్మన్ యొక్క యుఎస్ $4 బిలియన్ల, 10 ఏళ్ల పాటు వారి నుండి వస్తువులు లేదా సేవలను పొందే ఒప్పందం ద్వారా దానిని నిర్వహించే వివరాలను వారికి కేటాయించి, "మనమే అంతర్గతంగా చేస్తే దానికి ఒక విధానాన్ని కనిపెట్టవలసిన" పరిస్థితిని తప్పించింది. |
एंकरेज, अलास्का में रॉबर्ट बी. एटवुड बिल्डिंग को एक समय बैंक ऑफ अमेरिका सेंटर नाम दिया गया था, लेकिन बैंक के भवन-किरायेदार, सिक्योरिटी पैसिफ़िक बैंक के अधिग्रहण के साथ इसका नाम बदल दिया गया। | అలాస్కాలోని యాంకరేజ్ లో ఒకప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా సెంటర్ పేరు కలిగిన రాబర్ట్ బీ యాట్వుడ్ బిల్డింగుకు ఇందులో అద్దెకున్న సెక్యూరిటీ పసిఫిక్ బ్యాంకును ఈ బ్యాంకు అధిగ్రహణంలోకి తీసుకున్నాక దాన్ని కలుపుకుని పేరు మార్చడం జరిగినది. |
बी.सी.आई. न्यूरोमॉड्युलेशन से इस प्रकार से भिन्न है कि इसमें द्विदिश सूचना प्रवाह हो सकता है। | ద్విముఖ సమాచార ప్రవాహాన్ని అనుమతించడంలో న్యూరోమాడ్యూలేషన్ బిసిఐకు భిన్నంగా ఉంటుంది. |
लेकिन, ऐसे आवर्ती अनुक्रम आकृष्ट करने के बजाय प्रतिरोध करते हैं, अर्थात् विकसित होने वाली चर राशि अगर अनुक्रम के बाहर है, चाहे जितने भी कम अंतर पर हो, अनुक्रम में शामिल नहीं होगी, और वास्तव में उससे अलग होती जाएगी। | అయినా, అలాంటి ఆవర్తన క్రమాలు ఆకర్షకాల కంటే వికర్షకాలుగా ఉంటాయి, అంటే ఎంత దగ్గరగా ఉన్నా, పరిణామం చెందుతున్న చరరాశి క్రమానికి వెలుపల ఉంటే, అది క్రమంలోకి ప్రవేశించదు, మరియు నిజానికి, అది వేరు దిశలో వెళ్తుంది. |
एक लीप सेकंड एक सेकंड का समायोजन है जो समन्वित वैश्विक समय (यू.टी.सी.) में प्रयुक्त किया जाता है जिससे सटीक समय (आणविक घड़ियों से मापा गया अन्तर्राष्ट्रीय परमाण्विक काल (टी.ए.आई.)) और गलत सौर समय (यू.टी.1) के बीच सामंजस्य ठीक किया जा सके, और यह अंतर एक समान नहीं रहता तथा यह पृथ्वी के घूर्णन में लंबे समय से होने वाली गति में कमी के कारण होता है। | లీప్ సెకండ్ అనబడేది, ఖచ్చితమైన సమయం (ఇంటర్నేషనల్ అటామిక్ టైమ్(టీఏఐ) పరమాణు గడియారాలు కొలిచే విధంగా) ,మరియు ఖచ్చితం కాని సౌరమాన సమయం(యూటీఐ) అక్రమముల వల్ల మరియు దీర్ఘకాల భూభ్రమణ వేగం తగ్గటం వల్ల వచ్చే తేడాని సర్దటానికి కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (యూటీసీ)కి అప్పుడపుడు కలిపే ఒక క్షణం సర్దుబాటు. |
क्रेमर एवं अन्य लोगों द्वारा शिक्षकों पर किए गए अध्ययन में पाया गया कि निजी क्षेत्र के 25% शिक्षक और सार्वजनिक क्षेत्र के 40% चिकित्सा कर्मचारी सर्वेक्षण के दौरान अनुपस्थित थे। | ఉపాధ్యాయుల పై క్రెమర్ మరియు ఇతరుల అధ్యయనంలో ప్రైవేటు రంగ ఉపాధ్యాయులలో 25%, మరియు ప్రభుత్వ రంగ వైద్య కార్మికులలో 40% మంది ఆ తనిఖీ సమయంలో హాజరు కాలేదని కనుగొన్నారు. |
1923 के कॉम्प्टन प्रभाव ने और अधिक साक्ष्य प्रस्तुत किए कि विशिष्ट आपेक्षिकता वास्तव में लागू होती है, इस मामले में फ़ोटॉन-इलेक्ट्रॉन के बिखरने के कण के विवरण पर। | ఫోటాన్-ఎలక్ట్రాన్ పరిక్షేపం చెందడాన్ని, ఈ విషయంలో, ఒక కణ వర్ణనలో,1923 నాటి క్రాంప్టన్ ప్రభావం ప్రత్యేక సాపేక్షత వర్తిస్తుందనడానికి మరింత ఆధారం అందించింది. |
विद्युत प्रवाह और आवेश (स्रोत) से बहुत दूर के विद्युत् चुम्बकीय क्षेत्र को विद्युत् चुम्बकीय विकिरण (ई.एम.आर.) कहा जाता है क्योंकि यह स्रोत के प्रवाह और आवेश से विकीर्ण करता है, इसका उनपर कोई "प्रतिक्रियात्मक" प्रभाव नहीं होता है और वर्तमान समय में उससे प्रत्यक्ष रूप से प्रभावित भी नहीं होता है (बल्कि, यह अप्रत्यक्ष रूप से जो पूर्व में क्षेत्र में विकीर्ण हुए क्रमिक परिवर्तनों से उत्पन्न होता है)। | విద్యుత్ ప్రవాహాలు మరియు ఛార్జ్ ల(మూలాల) నుండి చాలా దూరంగా ఉన్న విద్యుత్-ఆయస్కాంత పరిధిని విద్యుత్-ఆయస్కాంత ప్రసరణ అంటారు(ఈఎంఆర్), ఎందుకంటే అది మూలాలలోని విద్యుత్ ఛార్జ్ లు మరియు ప్రవాహాల నుండి ప్రసరిస్తుంది, వాటిపై "ప్రతిస్పందన" ప్రభావం కలిగి ఉండదు, మరియు ప్రస్తుత కాలంలో వాటిచే నేరుగా ప్రభావితమవదు (ప్రతిగా వాటినుండి గతంలో ప్రసరించబడిన క్షేత్రాలలో క్రమమైన మార్పుల వల్ల అది పరోక్షంగా ఉత్పత్తి అవుతుంది). |
जैसा की ऊपर कहा गया है, डी.एन.ए. के अणुओं के दो बहुलक तंतु हैं जो गैर सहसंयोजी आबंध से घुमावदार तरीके से जुड़े होते हैं; यह द्वि-तंतु संरचना बनी रहती है इंट्रास्ट्रैंड बेस स्टैकिंग की परस्पर अभिक्रिया से जो जी और सी स्टैकों के बीच सबसे मजबूत होती है। | పైన గమనించినట్టుగా, చాలా వరకు డీఎన్ఏ అణువులు రెండు పాలిమర్ తంతువుల అసమయోజనీయ కట్టుబడిలో మరలు తిరిగే విధంగా కలిపి చుట్టబడి ఉన్నవి; ఈ ఇరు తంత్రుల నిర్మాణం ప్రధానంగా తంత్రుల అంతర్తంత్రి దొంతర పరస్పర చర్యలచే నిర్వహించబడుతుంది, ఇవి జీ మరియు సీ దొంతరలకు అత్యంత బలమైనవి. |
सबसे पहले उन्होंने समुद्री स्तर से बढ़ती ऊँचाई के साथ औसत तापमान के घटने की दर की जाँच की जिससे उष्णकटिबंधीय तूफान के सृजन के संबंध में उनकी खोजों से उन्हें उच्च अक्षांशों में वायुमंडलीय विक्षोभ को नियंत्रित करने वाले अधिक जटिल नियमों का आरंभिक संकेत मिला। | ఆయన మొదట సముద్రమట్టం నుండి ఎత్తు పెరగటంతో సగటు ఉష్ణోగ్రత తగ్గుదల నిష్పత్తిని పరిశోధించారు, దీనితో అధిక అక్షాంశాలలో వాతావరణ కల్లోలతకు మరింత సంక్లిష్టమైన నియమాన్ని గుర్తించటానికి మొట్టమొదటి సూచన ఉష్ణమండల తుఫానుల మూలాల గురించిన ఆయన విచారణల వల్ల వీలు కలిగింది. |