sentence_hin_Deva
stringlengths
21
531
sentence_tel_Telu
stringlengths
14
658
टोमोग्राफी दर्शाती है कि उत्तरी अमेरिका के नीचे क्रेटॉन रूट में दो परतें हैं।
ఉత్తర అమెరికా అడుగున గల అడుగు మట్టములో టోమోగ్రఫీ రెండు పొరలను చూపిస్తుంది.
प्रति महीने औसत वर्षा फरवरी और अप्रैल में 54 मि.मी. (2.1 इंच) से लेकर जुलाई में 78 मि.मी. (3.1 इंच) तक होती है।
ప్రతీ నెల అవక్షేపం ఫిబ్రవరి మరియు ఏప్రిల్లో సగటున 54 ఎంఎం (2.1 అంగుళాలు), ఇంకా జులైలో 78 ఎంఎం (3.1 అంగుళాలు)మధ్య మారుతూ ఉంటుంది.
प्रवाल द्वीपों पर भूमि और पानी की कमी, खेती की अल्पविकसित तकनीकें और समर्थन सेवाओं के न होने के कारण उत्पादकता कम है और इस वजह से इन क्षेत्रों में आय कम है।
భూ, నీటి కొరత, అభివృద్ధి చెందని సాగు విధానాలు , మరియు దిబ్బలపై సహాయక సేవల కొరత ఈ ప్రాంతాలలో తక్కువ దిగుబడి, అలాగే, ఆ విధంగా తక్కువ రాబడికి కారణాలైనాయి.
सबसे महत्वपूर्ण वन उत्पाद हैं बांस, मराठा छाल, चिलर छाल और भिरंड।
వెదురు గడలు, మరాఠా బెరడులు, చిల్లర్ బెరడులు, మరియు భిరాండ్ ఇక్కడి ప్రధాన అటవీ ఉత్పత్తులు.
अन्य महत्वपूर्ण फसलें हैं चावल, कपास, गन्ना, बाजरा, रागी, ज्वार, भुट्टा, जई और फल।
వరి, పత్తి, చెరుకు, సజ్జలు, రాగులు, జొన్న, మొక్కజొన్న, బార్లీ మరియు పండ్లు ఇతర ప్రధాన పంటలు.
सरीसृप और जलथलचर की 37 प्रजातियों की भी जानकारी दी गई है।
37 జాతుల సరీసృపాలు మరియు ఉభయచరాలు ఉన్నట్లు సమాచారం.
स्वेज़ नहर का निर्माण करने वाली डी लेसेप्स कंपनी ने पहले 1880 के दशक में पनामा नहर का निर्माण करने का प्रयत्न किया था।
స్విస్ కెనాల్ ని నిర్వహించిన దే లెసెప్స్ కంపనీ, పనామా కెనాల్ ని నిర్మించేందుకు 1880 లలో తొలిగా ప్రయత్నం చేసింది.
तीन जल-मार्ग इस नगरपालिका से गुज़रते हैं: पश्चिम से दक्षिण की ओर वीसपरट्रेकवार्ट, उत्तर से पूर्व की ओर ऐम्स्टर्डैम-राइन नहर और दक्षिण से उत्तर की ओर डीयेम नदी।
ఈ పట్టణ గుండా మూడు జలమార్గాలు ప్రయాణిస్తాయి: పశ్చిమం నుండి దక్షిణానికి, వీస్పెరట్రేక్ర్వార్ట్, ఉత్తరం నుండి తూర్పుకి అంస్టర్డ్యామ్-రైన్ కనాల్, మరియు దక్షిణం నుండి ఉత్తరానికి డీమెల్ నది.
दो प्रकार की कृषि प्रबंधन विधियों में जैविक खेती और पारंपरिक खेती शामिल हैं।
రెండు రకాల వ్యవసాయ నిర్వహణా పద్ధతులలో సేంద్రియ వ్యవసాయం మరియు సంప్రదాయ వ్యవసాయం ఉన్నాయి.
समतापमण्डल में सल्फेट ऐरोसोल की रासायनिक अभिक्रिया से ओज़ोन परत क्षतिग्रस्त हो सकती है और हाइड्रोजन क्लोराइड (HCl) और हाइड्रोजन फ्लोराइड (HF) भूमि पर अम्ल वर्षा के रूप गिर सकते हैं।
స్ట్రాటోస్పియర్ లో సల్ఫేట్ కలిగిన ద్రవ తుంపరల రసాయన చర్యలు ఓజోన్ పొరను దెబ్బతీయవచ్చు, అలాగే హైడ్రోజన్ క్లోరైడ్ (హెచ్ సీ ఎల్) మరియు హైడ్రోజన్ ఫ్లోరైడ్ (హెచ్ ఎఫ్) వంటి ఆమ్లములు నేల మీదకు ఆమ్లవర్షంగా పడగలవు.
उष्णकटिबंधीय मानसून जलवायु होने के कारण असम समशीतोष्ण है (जहाँ गर्मियों का अधिकतम तापमान 95° - 100° फारेनहाइट या 35° - 38° सेल्सियस तथा सर्दियों में 43° - 46° फारेनहाइट 6° - 8° सेल्सियस है) और यहाँ भारी वर्षा और उच्च आर्द्रता रहती है।
ఉష్ణమండలీయ వర్ష వాతావరణంతో, అస్సాం సమశీతోష్ణంగా (వేసవిలో గరి. 95° - 100° ఫా. లేదా 35° - 38° సెం. మరియు శీతాకాలంలో కని. 43° - 46° ఫా. లేదా 6° - 8° సెం.) ఉండి, అధిక వర్షపాతం పొందుతూ, అధిక తేమ కలిగి ఉంటుంది.
इस क्षेत्र की उच्च वर्षा, जो औसतन लगभग 10,000 मिलीमीटर (390 इंच) और उससे ऊपर है, और उसके साथ-साथ उच्च भूकंपीय गतिविधि और बाढ़, पारिस्थितिकी तंत्र के लिए समस्याएं पैदा करती है।
ఈ ప్రాంతంలో సగటున దాదాపు 10,000 మిల్లీమీటర్లు (390 అంగుళాలు), అంతకు మించిన అధిక వర్షపాతం, పర్యావరణ వ్యవస్థకి అధిక భూకంప చర్యలు, మరియు వరదల వంటి సమస్యలను కలిగిస్తుంది.
2021 तक भारत में 28 राज्य हैं, जिनमें उनकी खुद की चुनी हुई सरकार हैं जो राष्ट्रीय सरकार से अलग से चुनी गई हैं (जिसे केंद्र सरकार या संघीय सरकार भी कहा जाता है) तथा 8 केंद्रशासित प्रदेश हैं जो केंद्र सरकार द्वारा प्रशासित हैं।
2021 నాటికి, భారతదేశంలో (కేంద్ర లేదా సమాఖ్య ప్రభుత్వం అని కూడా పిలువబడే) జాతీయ ప్రభుత్వం కంటే వేరుగా ఎన్నుకోబడిన, ప్రతి ఒకటి దాని సొంత ప్రభుత్వం కల 28 రాష్ట్రాలు, మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా పాలించబడే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
इस अवसर पर, इंडियामेन बिना कोई गोली चले सफलतापूर्वक चकमा देकर सुरक्षित निकल आए।
ఈ సందర్భంగా, యే కాల్పులు కూడా జరగకుండానే బుకాయింపు ద్వారా సురక్షితంగా బయటపడడంలో ఆ భారతీయులు విజయం సాధించారు.
भारतीय रेलवे को और भी उपविभाजित करते हुए सड़सठ विभागों में बाँटा गया है जिसमें प्रत्येक का एक मंडलीय मुख्यालय है।
ఐఆర్‌ను ఇంకా ఒక్కోదానికి ఒక డివిజనల్ ప్రధాన కేంద్రంతో, అరవై ఏడు డివిజన్‌లుగా ఉపవిభజన చేసారు.
बढ़ती हुई लाल सेना से बचने के लिए पूर्वी प्रशिया, साइलेशिया और पौमरेनिया के जर्मन प्रांतों से भाग रहे निवासियों की निर्वातन के दौरान मृत्यु हो गई, कुछ की ठंड और भुखमरी के कारण और कुछ की युद्ध की लड़ाई के कारण।
ముందుకు సాగుతున్న ఎర్ర సైన్యం కంటే ముందుగా పారిపోతున్న తూర్పు ప్రషియా, సిలేసియా మరియు పోమెరేనియాలోని జర్మన్ ప్రావిన్సులకు చెందిన నివాసితులు తరలింపు సమయంలో పెద్ద సంఖ్యలలో, కొందరు చలి మరియు ఆకలి కారణంగా, కొందరు పోరాట కార్యకలాపాలలో, మరణించారు.
मतों के स्थानांतरण विजेता उम्मीदवार से हारे हुए उम्मीदवार को करना असंभव है और अगर कोई अगली चिह्नित वरीयता हो, तो उस पर गौर किया जाता है।
గెలుపొందిన అభ్యర్థి నుండి తొలగించబడిన అభ్యర్థికి ఓట్లను బదిలీ చేయడం అసాధ్యం, మరియు తర్వాతి ప్రాధ్యానత ఏదైనా గుర్తించబడి ఉంటే దానిని సూచించాలి.
आई.सी.सी. में मद्रास के एक वकील, टी. रंगाचारी, के नेतृत्व में तीन अंग्रेज और तीन भारतीय थे।
టి రంగాచారి అనే మద్రాస్‌కు చెందిన ఒక న్యాయవాది నాయకత్వంలో ముగ్గురు బ్రిటిష్ వారు, ముగ్గురు భారతీయులు ఐసిసిలో ఉండినారు.
2020 में वित्त मंत्री निर्मला सीतारमण ने अधिनियम में संशोधन के लिए बिल प्रस्तुत किया।
2020లో, ఈ చట్టాన్ని సవరించడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఒక బిల్లును ప్రవేశపెట్టారు.
दिसंबर 2012 में, वायनाड वन्यजीव अभयारण्य के किनारे पर एक कॉफी बागान में केरल वन विभाग ने एक बाघ को गोली मार दी।
డిసెంబర్ 2012లో, వయనాడ్ వన్యప్రాణి అభయారణ్యపు అంచులలోని ఒక కాఫీ తోటలో కేరళ అటవీశాఖ ఒక పులిని కాల్చిచంపింది.
केरल के मुख्य वन्य जीव वार्डन ने बाघ का शिकार करने का आदेश दिया जब बाघ द्वारा मवेशियों को उठा ले जाने पर बड़े पैमाने पर विरोध प्रदर्शन हुआ।
పశువులను పులి ఎత్తుకెళ్ళిపోతూ ఉండడంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేరళ ప్రధాన వన్యప్రాణి సంరక్షకుడు ఆ జంతువును వేటాడమని ఆదేశించారు.
शाह ने जोर देकर कहा कि यह बिल मुस्लिम-विरोधी नहीं है क्योंकि इसने नागरिकता के लिए उनके वर्तमान रास्ते को नहीं बदला है।
ఆ బిల్లు పౌరసత్వానికి వారి ప్రస్తుత మార్గాన్ని మార్చనందున అది ముస్లింలకు వ్యతిరేకం కాదని షా దృఢంగా చెప్పారు.
जनवरी 1992 में केंद्रीय सरकार ने सेना में लघु सेवा आयोग को स्वीकृति देते हुए महिलाओं की अयोद्धा शाखाओं में नियुक्ति का अनुमोदन किया है।
1992 జనవరిలో, షార్ట్-సర్వీస్ కమీషన్‌లలో ఉండగానే మహిళలను సైన్యంలోని పోరాట రహిత శాఖలలో నియమించటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ओबामा ने जनवरी 2012 में व्हाइट हाउस में "अमेरिकी नौकरियों को प्राप्त करने" के फोरम पर अमेरिका में निवेश करने का आह्वान किया।
జనవరి 2012లో,శ్వేతసౌధంలో నిర్వహించబడిన "ఇన్‌సోర్సింగ్ అమెరికన్ జాబ్స్" ఫోరమ్‌లో అమెరికాలో పెట్టుబడులు పెట్టే చర్యకు ఒబామా పిలుపునిచ్చారు.
यहाँ महामहिम की 24वीं पैदल सेना (साउथ वेल्स बॉर्डरर्स) के 35 अंग्रेज सैनिक विद्रोहियों द्वारा 7 जुलाई, 1857 में मारे गए थे।
ఇక్కడ రాణిగారి 24వ పదాతి దళం (సౌత్ వేల్స్ సరిహద్దుదారులు)కి చెందిన 35 మంది బ్రిటిష్ సైనికులు 1857 జూలై 7న తిరుగుబాటుదారులచే చంపబడ్డారు.
आँध्रप्रदेश की सरकार ने 1997 में एन.टी.आर. राष्ट्रीय पुरस्कार के साथ कुमार का सम्मान किया।
1997లో కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్‌‌‌టిఆర్ జాతీయ అవార్డుతో సత్కరించింది.
सभी खदानों और उससे जुड़े उद्योगों का 90 प्रतिशत सरकार का है और वह विदेशी निवेश तलाश कर रही है।
మొత్తం గనులు మరియు సంబంధిత పరిశ్రమలలో 90% ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి, ఇంకా విదేశీ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తోంది.
2021 में इसरो ने, जो कि कैलिफोर्निया प्रौद्योगिकी संस्थान (कैल्टेक) द्वारा प्रबंधित, नासा द्वारा वित्त पोषित जेट प्रणोदन प्रयोगशाला (जे.पी.एल.) के समान है, और भारतीय अंतरिक्ष विज्ञान और प्रौद्योगिकी संस्थान (आई.आई.एस.टी.) ने एक संयुक्त कार्य रूपरेखा लागू की जिसमें बेंगलुरु में स्थित इसरो के क्षमता निर्माण कार्यक्रम कार्यालय (सी.बी.पी.ओ.) के तहत एक अधिकार-प्राप्त निरीक्षण समिति (ई.ओ.सी.) सभी लघु, मध्यम, और साझा हित की दीर्घकालिक अंतरिक्ष अनुसंधान परियोजनाओं को मंजूरी देगी।
క్యాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(కాల్టెక్) ఆధ్వర్యంలో నాసా ఆర్ధిక సహకారం పొందిన జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీ (జెపిఎల్) కి మాదరిగానే, 2021లో ఇస్రో మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టి) సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని అమలుపరిచాయి, ఇందులో భాగంగా సాధికారితగల పర్యవేక్షణ సమితి (ఇఒసి) బెంగళూరులో ఇస్రోకి చెందిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం ఆఫీసు ఆధీనంలో (సిబిపిఓ) సామాన్య ప్రయోజనాలకు అన్ని స్వల్ప, మధ్యమ, మరియు దీర్ఘ కాలిక అంతరిక్ష పరిశోధనా ప్రాజెక్టులను ఆమోదిస్తుంది.
अधिकतर भारतीय राज्यों ने अपने क्षेत्र के भीतर अपराधों की जाँच करने के लिए सी.बी.आई. को आम सहमति दी थी।
చాలా వరకు భారతీయ రాష్ట్రాలు వారి భూభాగాలలో నేరాలను విచారించడానికి సిబిఐకు సాధరణ సమ్మతిని మంజూరు చేసి ఉండాయి.
उसी प्रकार जब नकदी की सख्त कमी हो, तो आर.बी.आई. सरकारी प्रतिभूतियाँ खरीदेगा और इस प्रकार अर्थव्यवस्था में धन की आपूर्ति करेगा।
అలాగే, ద్రవ్యత పరిమితంగా ఉన్నప్పుడు, ఆర్‌బిఐ ప్రభుత్వ సెక్యూరిటీలను కొని, తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్య సరఫరాను ప్రవేశపెడుతుంది.
पूर्व भाजपा राजनीतिज्ञ एंव कार्यकर्ता, रतन तिर्के ने कहा कि मुर्मू ने जनजातीय समुदाय को दिए गए अधिकारों के सही प्रकार से कार्यान्वयन को सुनिश्चित करने के लिए पर्याप्त काम नहीं किया है।
ఆదివాసీ సంఘాలకు మంజూరు చేయబడిన స్వయం పాలన హక్కులు సరిగ్గా అమలుచేయబడేలా చూడడానికి ముర్ము తగినంతగా కృషి చేయలేదని మాజీ బిజెపి రాజకీయ నాయకుడు, కార్యకర్త అయిన రతన్ టిర్కీ అన్నారు.
2021 में, बांग्लादेश ने आर्थिक सहायता के रूप में श्रीलंका को 2000 लाख यू.एस. डॉलर का ऋण और सूडान को 77 लाख यू.एस. डॉलर का दान दिया।
2021లో, బంగ్లాదేశ్ శ్రీలంకకు యూఎస్$ 200 మిలియన్ లను ఆర్థిక సాయంగాను, సుడాన్‌కు యూఎస్$ 7.7 మిలియన్ లను విరాళంగాను అందించింది.
कुछ नौसेनाएं युद्ध या प्राकृतिक आपदाओं जैसी दुर्घटनाओं की परिस्थितियों में चिकित्सीय सहायता प्रदान करने के लिए समुद्री अस्पताल जहाज परिचालित करती हैं।
యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాల వంటి అధిక ప్రాణనష్ట పరిస్థితులలో వైద్య సహాయం అందించడానికి కొన్ని నౌకాదళాలు సముద్రాలలోకి వెళ్ళే ఆసుపత్రి నౌకలను నడుపుతాయి.
समझौते के अनुसार, सदस्य देश सेवाओं में व्यापार को उदार बनाकर निरंतर उच्च प्रतिबद्धता प्राप्त करने के उद्देश्य से बातचीत के लगातार दौरों में भाग लेते हैं।
ఈ ఒప్పందం ప్రకారం, సేవలలో వాణిజ్యాన్ని సరళీకృతం చేయడానికి మరింత హెచ్చు స్థాయిలలో నిబద్ధతను పాటించే లక్ష్యంతో సభ్య రాష్ట్రాలు వరుసగా చర్చలు జరుపుతాయి.
इसकी ऐसी कल्पना है कि "आसियान समुदाय को एक आम पहचान बनाकर और एक समावेशी और सामंजस्यपूर्ण समाज का निर्माण करके आसियान के देशों और लोगों के बीच स्थायी एकजुटता और एकता हासिल करने की दृष्टि से लोक-केंद्रित और सामाजिक रूप से उत्तरदायी होना है, जहां स्वास्थ्य, आजीविका, और लोगों के कल्याण में वृद्धि होती हो।"
ఇది "ఆసియాన్ దేశాల మరియు ప్రజల మధ్య సుస్థిర సంఘీభావం మరియు ఐకమత్యము సాధించే దిశగా బలమైన సామాన్య గుర్తింపు మరియు ప్రజల సంక్షేమాన్ని, జీవనోపాయమును పెంపొందించే సమగ్ర, ప్రజాహిత మరియు సామాజికంగా బాధ్యతగల ఆసియాన్ సంఘ నిర్మాణాన్ని " ఊహించుతుంది.
भारतीय जैव प्रौद्योगिकी नियामक प्राधिकरण (बी.आर.ए.आई.) आनुवांशिक रूप से संशोधित जीवों (जी.एम.ओ.) सहित जैव प्रौद्योगिक उत्पादों के प्रयोग के लिए भारत में प्रस्तावित नियामक निकाय है।
బయోటెక్నాలజీ రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (బిఆర్ఎఐ) అనేది జన్యుపరంగా సవరించబడిన ప్రాణులు (జిఎంఒలు)తో సహా జీవసాంకేతిక ఉత్పత్తుల వినియోగం కోసం భారతదేశంలో ప్రతిపాదించబడిన నియంత్రణా సంస్థ.
1967 के राज्य विधानसभा चुनावों में सभी समाजवादी पार्टियों का सफाया कर दिया गया, और सी.पी.आई. विपक्षी दल होने की हैसियत खो बैठी।
1967 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో, అన్ని సాంఘికవాద పార్టీలు తొలగింపబడ్డాయి, సిపిఐ దాని విపక్ష పార్టీ హోదాను కోల్పోయింది.
इस कार्यवाही को कई कारणों से समस्यात्मक बताया गया है, जिनमें अधिकारों का केंद्रीकरण, प्रवृत्ति में संघीय विरोधी एवं समाज के सूक्ष्म स्तर पर स्थानीय स्तर के विकास और सांसद के प्रभाव पर असर पड़ना शामिल हैं।
అధికార కేంద్రీకరణకు కారణమవడం, సమాఖ్య వ్యతిరేక స్వభావం కలిగి ఉండటం, స్థానిక-స్థాయి అభివృద్ది మీద ప్రభావం కలిగి ఉండటం, విపత్తులను సంభాళించేందుకు సమాజపు సూక్ష్మ స్థాయిలలో ఎంపి ప్రభావం కలిగి ఉండటం వంటి వాటితో సహా చాలా రకాలుగా ఈ చర్య సమస్యాత్మకమైనదిగా పిలువబడింది.
उनके पिता, अद्वैत प्रसाद सिंह, ने यह सीट 2000 में बी.जे.डी. उम्मीदवार के रूप में, 1990 में जे.डी. उम्मीदवार के रूप में और 1977 में जे.एन.पी. उम्मीदवार के रूप में जीती थी।
ఆయన తండ్రైన అద్వైత్ ప్రసాద్ సింగ్ ఈ సీటును 2000లో బిజెడీ అభ్యర్థిగా, 1990లో జెడి అభ్యర్థిగా, 1977లో జెఎన్‌పి అభ్యర్థిగా గెలుచుకున్నారు.
अंगुल (ओडिशा विधानसभा क्षेत्र) के वर्तमान विधायक बी.ज.द. के रजनीकांत सिंह हैं, जो 2019 के ओडिशा विधान सभा चुनाव में चुने गए थे और बाद में विधानसभा के उप-वक्ता के रूप में निर्विरोध चुने गए थे।
అంగుల్ (ఒడిశా విధాన సభ నియోజకవర్గం)నుండి ప్రస్తుత ఎంఎల్ఎ బిజెడికి చెందిన రజనికాంత్ సింగ్, ఆయన 2019 ఒడిశా శాసనసభ ఎన్నికలలో ఎన్నికై, ఆపై డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
आयकर विभाग ने एन.एस.डी.एल. ई-गवर्नेंस इंफ्रास्ट्रक्चर लिमिटेड (पूर्व में नेशनल सिक्योरिटीज डिपॉज़िटरी लिमिटेड) और यू.टी.आई. इंफ्रास्ट्रक्चर टेक्नोलॉजी सर्विसेज लिमिटेड (यू.टी.आई.आई.टी.एस.एल.) को आवेदनों के प्रक्रमण, पहचान-पत्र, आयु और पते के प्रमाण जैसे व्यक्तिगत दस्तावेजों को इकट्ठा करने, संभालने और सत्यापित करने, आवेदकों के साथ स्पष्टीकरण, कार्ड और पत्र को प्रिंट करने और इसे प्रबंधित सेवा प्रदाताओं को डाक से भेजने का काम सौंपा है।
ఎన్‌ఎస్డిఎల్ ఈ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (గతంలో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) మరియు యుటిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (యుటిఐఐటిఎస్ఎల్) వంటి ప్రఖ్యాత సంస్థలకు నిర్వహించే సేవా ప్రదాతలుగా దరఖాస్తులను విశ్లేషించడం, గుర్తింపు, వయసు, చిరునామా రుజువు వంటి వ్యక్తిగత పత్రాలను సేకరించడం, నిర్వహించడం, ధృవీకరించడం, దరఖాస్తుదారుల విషయంలో స్పష్టత ఇవ్వడం, కార్డు మరియు లేఖను ముద్రించి, ఆపై దాన్ని మెయిల్ చేయడం వంటి పనులను ఆదాయపన్ను శాఖ అప్పగించింది.
भवन के मध्य में वृत्ताकार केंद्रीय कक्ष है और उसके चारों ओर तीन अर्ध-वृत्ताकार कक्ष हैं जिनका निर्माण राजकुमार कक्ष (जिसे अब पुस्तकालय कक्ष के रूप में प्रयोग में लाया जाता है), राज्य परिषद (जिसे अब राज्य सभा के लिए प्रयोग किया जाता है), और केंद्रीय विधान सभा (जिसे अब लोक सभा के लिए प्रयोग किया जाता है) के सत्रों के लिए किया गया था।
భవనం నడిమధ్యన గుండ్రటి సెంట్రల్ ఛాంబర్, దాని చుట్టూతా మూడు అర్ధచంద్రాకార హాళ్లు ఉంటాయి, అవి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ (ప్రస్తుతం లైబ్రరీ హాల్ గా ఉపయోగంలో ఉంది), స్టేట్ కౌన్సిల్ (ప్రస్తుతం రాజ్య సభ కోసం ఉపయోగించబడుతోంది), మరియు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (ప్రస్తుతం లోక్ సభ కోసం ఉపయోగించబడుతోంది) సమావేశాలకై నిర్మితమైనాయి.
बाघा जतिन, खुदीराम बोस, भगत सिंह, चंद्रशेखर आज़ाद, सूर्य सेन और सुभाष चंद्र बोस जैसे क्रांतिकारी ब्रिटिश शासन के खिलाफ अपने अभियान के दौरान हिंसा के प्रयोग के संबंध में गांधी से भिन्न थे।
బాఘా జతిన్, ఖుదీరాం బోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సూర్య సేన్, సుభాష్ చంద్ర బోస్ వంటి విప్లవకారులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసే తమ ఉద్యమాలలో హింసను ఉపయోగించడంలో వారు గాంధీతో విభేదించారు.
सात सीटों के साथ एक एक-सभा वाली कोकोस (कीलिंग) द्वीप-समूह की शायर परिषद भी अस्तित्व में है।
ఇక్కడ ఏడు సీట్లు గల ఏకసభ కోకోస్ (కీలింగ్) ఐలాండ్స్ షైర్ కౌన్సిల్ కూడా ఉంది.
5 मई तक भारत ने 5,769,442 वस्तुएँ मदद के रूप में प्राप्त कर ली थीं।
మే 5 నాటికి, భారత్ 5,769,442 వస్తువులను సహాయంగా అందుకున్నది.
नवम्बर 2005 में मंत्रिमंडल ने गलत जानकारी दी कि कई सेवा प्रदाताओं ने सैटलाइट क्षमता प्रयोग करने में रुचि दिखाई जबकि देवास सौदे पर पहले ही हस्ताक्षर कर दिए गए थे।
దేవాస్ ఒప్పందం మీద అప్పటికే సంతకం చేయబడినప్పటికీ, అనేక సేవా ప్రదాతలు ఉపగ్రహ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే ఆసక్తి కలిగి ఉన్నట్లు 2005 నవంబర్‌లో కాబినెట్‌కు తప్పుడు సమాచారం ఇవ్వబడింది.
2017 में रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन ने "स्टालिनवाद की दहशत," को स्वीकार किया है लेकिन उन्होंने "रूस के दुश्मनों" द्वारा "स्टालिन को अत्यन्त दुष्ट रूप में दर्शाने" की भी आलोचना की।
2017లో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ "స్టాలిన్ వాదం యొక్క భయానకత"ను అంగీకరించాడు, కాని రష్యా శత్రువులచే "స్టాలిన్‌‌ పట్ల మితిమీరిన రాక్షసీకరణ"ను కూడా విమర్శించాడు.
संघ ने ब्रिटेन में वाणिज्यिक पोत-निर्माताओं से कई युद्धपोत खरीदे (सी.एस.एस. अल्बामा, सी.एस.एस. शेनान्डोह, सी.एस.एस. टेनेसी, सी.एस.एस. टैलाहासी, सी.एस.एस. फ्लोरिडा, और कुछ अन्य)।
ఈ సమాఖ్య బ్రిటన్‌లోని వాణిజ్య నౌకానిర్మాణదారుల నుండి అనేక యుద్ధ నౌకలు (సిఎస్ఎస్ అలబామా, సిఎస్ఎస్ షెనాండో, సిఎస్ఎస్ టెన్నెస్సీ, సిఎస్ఎస్ తల్లహస్సీ, సిఎస్ఎస్ ఫ్లోరిడా మరియు ఇంకొన్నిటిని) కొనుగోలు చేసింది.
नए प्रस्ताव के तहत, समुदायों के साथ परामर्श किया जा रहा है एवं उन्हें प्रशिक्षित किया जा रहा है, एवं उपयोगकर्ता उस राशि का पूर्व भुगतान करने को तैयार हैं जो इतने ऊँचे स्तर पर निर्धारित है जिससे संचालन एवं अनुरक्षण लागत की पूर्ति की जा सके।
ఈ కొత్త విధానం ప్రకారం, ప్రజలను సంప్రదిస్తూ, శిక్షణ ఇస్తారు, ఇంకా పనితీరు మరియు నిర్వహణ ఖర్చులకు సరిపోయే స్థాయిలో నిశ్చయించబడిన పన్నుని ముందుగానే చెల్లించడానికి వినియోగదారులు ఒప్పుకుంటారు.
सिवाय 1971-1976 की समयावधि के, जब प्रगतिशील श्रमिक आंदोलन (पी.एल.एम.) ने उनकी पार्टी को पराजित कर दिया था, वीर बर्ड 1981 से 1994 तक प्रधानमंत्री और 1960 से 1981 तक एंटीगुआ के मुख्यमंत्री थे।
ప్రోగేసివ్ లేబర్ మూవ్మెంట్ (పిఎల్ఎం) ఆయన పార్టీని ఓడించిన 1971-1976 సమయంలో మినహా, వెరే బర్డ్ 1981 నుండి 1994 వరకు ప్రధాన మంత్రిగా మరియు 1960 నుండి 1981 వరకు ఆంటిగ్వా ముఖ్యమంత్రిగా ఉన్నారు.
लेकिन नई सरकार अपनी वैधता स्थापित करने में विफल रही और उसको प्राप्त वित्तीय समर्थन जैसे-जैसे खत्म होने लगा, स्थानीय और मध्यम दर्जे के कमांडर और उनकी नागरिक सेनाएँ न सिर्फ आपस में लड़ने लगीं बल्कि अधिकार और लाभ प्राप्त करने की होड़ में कई अस्वीकार्य कृत्यों में भी शामिल हो गईं।
కాని నూతన ప్రభుత్వం దాని చట్టబద్ధతని స్థాపించుకోవడంలో విఫలమయింది, మరియు దాని ఆర్థిక మద్దత్తు చెదరగొట్టబడడంతో, స్థానిక మరియు మధ్య శ్రేణి కమాండర్లు, మరియు వారి సైన్యము పరస్పరం కలహించుకోవటమే కాక, బలం మరియు లాభం కొరకు బాహుదినాల పోరాటంలో అనేక ఆమోదయోగ్యం కాని విధానాలను ఆశ్రయించారు.
भारत में सभी राज्य प्रशासनिक सेवा अधिकारी राज्य सिविल सेवक होते हैं जिन्हें सहायक कलेक्टर या उपजिला मैजिस्ट्रेट के रूप में भारत के विभिन्न उपजिलों में, विभिन्न नगर निगमों में, अधिसूचित क्षेत्र समितियों में, नगर परिषदों में, जिला परिषदों में, प्रखंड परिषदों में और ग्राम पंचायतों में तथा विभिन्न राज्य सचिवालयों में अवर सचिव के रूप में पदस्थापित किया जाता है।
భారత్ లోని రాష్ట్ర పరిపాలక సేవా అధికారులందరూ భారత్ లోని వివిధ జిల్లాల్లో అసిస్టెంట్ కలెక్టర్స్ గా లేదా సబ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా, వార్డ్ ఆఫీసర్ గా వివిధ నగరపాలక సంస్థలలో, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ లో, మున్సిపల్ కౌన్సిల్ లో, జిల్లా పరిషత్ లలో, బ్లాక్ పరిషత్ లలో, మరియు గ్రామ పంచాయత్ లలో, మరియు వివిధ రాష్ట్ర సచివాలయాలలో అండర్ సెక్రెటరీలు గా నీయుక్తులైన రాష్ట్ర పౌర సేవకులే.
2018 के एक मूल्यांकन ने दर्शाया कि भूमध्यसागरीय जैसा आहार समग्र स्वास्थ्य स्थिति को सुधार सकता है, जैसे कि गैर-संचारी रोगों का जोखिम कम हो जाता है।
2018 తాలూకు ఒక సమీక్ష మెడిటరేనియన్ తరహా ఆహారం మొత్తం మీది ఆరోగ్య స్థితిని మెరుగుపరచవచ్చు, అంటుకోని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం వంటివి.
आम तौर पर दर्द शुरू होने के बारह घंटे बाद हृदय के ट्रोपोनिन के लिए रक्त की परीक्षा की जाती है।
నొప్పి మొదలైన పన్నెండు గంటల తర్వాత కార్డియాక్ ట్రోపోనిన్ల కోసం సాధారణంగా ఒక రక్త పరీక్ష చేయబడుతుంది.
यह ऐसी किसी भी प्रक्रिया के लिए कह सकते हैं जो किसी जीव के अंदर उत्पन्न होती है (यानी अंतर्जात) और वातावरण के प्रति प्रतिक्रियात्मक होती है (वातावरण द्वारा संरोहित)।
అది ఒక ప్రాణిలోపల ఉద్భవించి (అనగా ఎండోజెనస్), (పర్యావరణం ద్వారా ప్రవేశించి) పర్యావరణానికి ప్రతిస్పందించే ఏదైనా ప్రక్రియను సూచించవచ్చు.
डेविड ई. निकोल्स के अनुसार, "औषध क्षेत्र में काम कर रहे अपने कई सहकर्मियों के साथ चर्चा करने के बाद मुझे यह पता चला है कि किसी संभावित नई दवा की जाँच करने पर अगर उसमें सेरोटिन 5-एच.टी.2ए. क्रियाप्रेरक गतिविधि देखी जाती है तो यह उस अणु के प्रायः हमेशा ही आगे विकसित होने के अंत का संकेत होता है।
డేవిడ్ ఈ. నికోల్స్ ప్రకారం, "ఏళ్లతరబడి ఔషధీయ పరిశ్రమలో పని చేస్తున్న ఎందరో సహోద్యోగులతో చర్చలు నాకు తెలియజేసింది ఏమనగా, సంభావ్య నూతన ఔషధం పరీక్షించినప్పుడు సెరోటోనిన్ 5-హెచ్. టి.2 ఏ. ప్రతిస్పందన చర్య కనిపిస్తే, అది దాదాపు ఎల్లప్పుడూ ఆ అణువుకి జరిగే తదుపరి వృద్ధికి ముగింపుని సూచిస్తుంది."
विशिष्ट आई.जी.ई. के लिए रक्त परीक्षण दूध, अंडा, मूंगफली, काष्ठफल, और मछली से एलर्जी की पुष्टि करने में उपयोगी हो सकता है।
నిర్దిష్ట ఐజిఇ కోసం చేసే రక్త పరీక్ష, పాలు, గుడ్డు, వేరుశనగ, చెట్ల గింజలు, చేపలకు సంబంధించిన ఎలర్జీలను నిర్దారించడానికి ఉపయోగకరం అవ వచ్చు.
2003 की बैटल पर्यावरण मूल्यांकन प्रणाली (बीज़) द्वारा शहर के भौतिक, जैविक और सामाजिक आर्थिक मापदंडों के मूल्यांकन के अनुसार, बैंगलोर की पानी की गुणवत्ता और स्थलीय और जलीय पारिस्थितिकी तंत्र लगभग आदर्श थे, जबकि, शहर के सामाजिक-आर्थिक मापदंड (यातायात, जीवन की गुणवत्ता), वायु गुणवत्ता और ध्वनि प्रदूषण निम्न स्तर के थे।
బెంగుళూరు భౌతిక, జీవ, సామాజిక ఆర్థిక పారామితుల తాలూకు 2003 బాటెల్లె ఎన్విరాన్‌మెంటల్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ (బీఈఈఎస్) మూల్యాంకనం బెంగుళూరు లోని నీటి నాణ్యత, భూ మరియు జల జీవావరణ వ్యవస్థలు అభిలషణీయ విలువకు దగ్గరగా ఉండగా, నగర సామాజికఆర్థిక పారామితులు (ట్రాఫిక్, జీవన నాణ్యత) వాయు నాణ్యత మరియు శబ్ద కాలుష్యం పేలవంగా ఉన్నాయని సూచించింది.
गुह्य तंत्रिका में क्योंकि प्रेरक एवं संवेदी तंत्रिकाएं होती हैं जो श्रोणि मांसपेशियों में तंत्रिकाओं की आपूर्ति करती हैं, तो गुह्य तंत्रिका रोध से प्रसव पीड़ा से आराम मिलता है।
పుడెండల్ నాడి అనేది కటి కండరాలను ఉత్తేజితం చేసే కదలికను, జ్ఞాన తంతువులను కలిగి ఉంటుంది కాబట్టి, పుడెండల్ నాడి అడ్డగింపు ప్రసవ వేదనను తగ్గిస్తుంది.
यह बाह्यत्वचा में अवशोषित होता है, जहां यह ताप और ठंडक के प्रति संवेदनशील तंत्रिका अंतर्संघनों को प्रेरित करता है, जिससे, जब रगड़ कर इसे लगाया जाता है तो एक गर्माहट महसूस होती है और अगर हल्के हाथों से लगाया जाता है तो ठंडक महसूस होती है, जो इसके प्रतिक्षोभण गुणों को दर्शाता है।
అది చర్మపు బాహ్యచర్మంలో గ్రహించబడుతుంది, అక్కడ అది వేడిమికి, చల్లదనానికి ప్రతిస్పందించే నాడి చివరలను ఉత్తేజపరుస్తుంది, చిరాకు ప్రతిరోధకంగా దాని లక్షణాలను సూచిస్తూ బలంగా పూసినప్పుడు వెచ్చని అనుభూతిని లేదా సున్నితంగా పూసినప్పుడు చల్లటి అనుభూతిని ఉత్పత్తి చేస్తుంది.
1829 में हैजा यूराल पर्वत के दक्षिणी छोर तक फैल गया था।
1829లో కలరా ఉరల్ పర్వతాల దక్షిణ కొనలకు చేరుకొంది.
रक्तरोधक के रूप में कोलाजन: जब कोलाजन प्लेटलेट के साथ अभिक्रिया करता है तो तेजी से रक्त स्कंदन होने लगता है।
రక్తస్రావాన్ని నిలిపే సాధనంగా కొలాజెన్ : కొలాజెన్ ప్లేట్‌లెట్స్‌తో సంకర్షణ చెందినప్పుడు, అది రక్తం వేగంగా గడ్డకట్టేట్టు చేస్తుంది.
वर्तमान में इस्तेमाल होने वाले सभी ऐन्थ्रेक्स टीके काफी अधिक स्थानीय एवं सामान्य अभिक्रियाशीलता (त्वग्रक्तिमा, कड़ापन, दर्द और बुखार) दर्शाते हैं तथा 1% प्राप्तकर्ताओं में गंभीर प्रतिकूल प्रभाव होते हैं।
ప్రస్తుతం ఉపయోగించబడే అన్ని ఆంథ్రాక్స్ టీకాలు గణనీయమైన స్థానిక మరియు అస్థానిక ప్రతికూల ప్రతిచర్యలు (చర్మం ఎర్రబడటం, గట్టిపడటం, నొప్పి మరియు జ్వరం) చూపిస్తాయి, మరియు గ్రహీతలలో దాదాపు 1% మందిలో తీవ్రమైన ప్రతికూల ప్రతిచర్యలు కనిపిస్తాయి.
निदान, तीव्रता और व्यक्ति के आधार पर तथा काम के आधार पर भी व्यक्तिगत विकार काम करने में या कार्य-स्थान में होने वाली परेशानी से संबंधित हो सकते हैं जिसके परिणामस्वरूप अन्य लोगों के साथ पारस्परिक संबंधों में बाधाएं पैदा करके संभावित रूप से अन्य लोगों के साथ समस्याएं हो सकती हैं।
రోగ నిర్ధారణ, తీవ్రత, మరియు వ్యక్తిని బట్టి, అలాగే ఉద్యోగాన్ని బట్టి, వ్యక్తిత్వ రుగ్మతలను ఉద్యోగం లేదా కార్యాలయం నిర్వహించుకోవడంలో ఇబ్బంది, వ్యక్తుల మధ్య సంబంధాలలో ప్రవేశించటం వల్ల ఇతరులతో సమస్యలకు దారితీసే అవకాశం ఉండటం వంటి వాటితో ముడిపెట్టవచ్చు.
उच्छश्वसित श्वास कणों की मात्रा अपर्याप्त संवातन वाले बंद स्थानों में बढ़ जाती है।
నిశ్వాసిత శ్వాసలోని కణాలు తగినంత గాలి ప్రసరణ లేని మూసిఉండే ప్రదేశాలలో క్రమంగా పేరుకుపోగలవు.
कई महीनों से स्वाइन फ्लू से आक्रांत रहने के बाद टैमिफ्लू (ओसेल्टामिविर) का मूल रूप भारतीय बाज़ारों में उपलब्ध कराया गया।
స్వైన్ ఫ్లూ దాడుల తర్వాత అనేక నెలలకు టామిఫ్లూ (ఒసెల్టామివిర్) యొక్క సాధారణ రూపాంతరం భారతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.
आंतों में 80–85% लाभकारी बैक्टीरिया और 15–20% संभावित रूप से हानिकारक बैक्टीरिया का अनुपात आमतौर पर सामान्य माना जाता है और यह समस्थिति बनाए रखता है।
ప్రయోజనకర బాక్టీరియా 80–85% , హానికరం కాగల బాక్టీరియా 15–20% అనే నిష్పత్తిని ప్రేగుల లోపల మామూలుగా సాధారణమైనదిగా పరిగణిస్తారు, అది సమానావస్థ స్థితిని కొనసాగిస్తుంది.
13 जुलाई 1829 में आखिरकार जब अंग्रेज़ों ने इस क्षेत्र को हड़प लिया था, यह प्रायः वीरान था; इस स्थान पर उस समय लोगों को बसाने के प्रयास के रूप में किसानों को भूमि को विकसित करने के लिए रु.1260 का दिया गया प्रलोभन भी विफल रहा।
చివరకు 1829 జూలై 13న బ్రిటిష్ వారు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పుడు, అది దాదాపు నిర్మానుష్యమై ఉండింది; ఆ సమయంలో భూములను అభివృద్ధి చేయడానికి 1260 రూపాయల ప్రోత్సాహకంతో సాగుదారులను ప్రవేశపెట్టడం ద్వారా ఆ ప్రదేశానికి జనాభాని తేవడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.
मनोरोग चिकित्सक जैसे मानसिक स्वास्थ्य के पेशेवर लोग अहर्ता प्राप्त करने के लिए भारतीय चिकित्सा परिषद के केंद्र से एम.बी.बी.एस. करने के बाद मनोरोग चिकित्सा में एम.डी., मनोरोग औषधी में डिप्लोमा (डी.पी.एम.), या मनोरोग चिकित्सा में डिप्लोमेट ऑफ नैशनल बोर्ड (डी.एन.बी.) पूरा करते हैं।
మానసిక వైద్యుల వంటి మానసిక ఆరోగ్య నిపుణులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్రం నుండి ఎంబిబిఎస్ తర్వాత, మనోరోగచికిత్సాశాస్త్రంలో ఎండి, సైకియాట్రిక్ మెడిసిన్‌లో డిప్లొమా (డిపిఎం), లేదా మనోరోగచికిత్సాశాస్త్రంలో నేషనల్ బోర్డ్ (డిఎన్‌బి) డిప్లొమేట్ పూర్తి చేయడం ద్వారా వారి విద్యార్హతలను పొందుతారు.
कनाडा में 21 अक्तूबर और 7 नवम्बर के बीच टीके की 0.66 करोड़ खुराकें दिए जाने के बाद, 598 टीका प्राप्त करने वाले लोगों ने मिचली, सिर चकराने, सिर दर्द, बुखार, उल्टी और इंजेक्शन लगने के स्थान पर सूजन या दर्द जैसे हल्के प्रतिकूल प्रभाव होने की सूचना दी।
కెనడాలో, 21 అక్టోబర్ నుండి 7 నవంబర్ వరకు, 6.6 మిలియన్ డోసుల టీకాలను పంపిణీ చేసిన తర్వాత, టీకా వేయించుకున్న 598 మందిలో వికారం, తల తిరగడం, తలనొప్పి, జ్వరం, వాంతులు, ఇంజక్షన్ వేసిన చోట వాపు లేదా నొప్పి వంటి వాటితో సహా తేలికపాటి ప్రతికూల సంఘటనలు జరిగినట్లు తెలిసింది.
यह देखते हुए कि रोगाणु क्षीण हैं, बहुत ही कम संभावना है कि वे रोगजनक रूप पुनः वापस आएँ और बाद में बीमारी का कारण बनें।
ఆ వ్యాధికారక క్రిములు క్షీణింపజేయబడతాయి కాబట్టి, అవి వాటి వ్యాధికారక రూపానికి తిరిగి వెళ్లి, తదనంతరం రోగాన్ని కలిగించడం అనేది చాలా అరుదు.
जीवित-क्षीण विषाणु वाले टीके सुरक्षित होते हैं और एक तीव्र एवं प्रभावशाली प्रतिक्रिया प्रेरित करते हैं जो लंबे-समय तक रहती है।
బలహీనపరచబడిన సజీవ టీకాలు సురక్షితమైనవి, ఇంకా దీర్ఘకాలం పాటు నిలిచే బలమైన, సమర్థవంతమైన రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి.
उनमें से एक है अल्पपोषण, जिसमें शामिल है वृद्धिरोध (उम्र के अनुसार कम लंबाई), क्षीणक-रोग (लंबाई के अनुसार कम वज़न), अति क्षीणकाय (उम्र के अनुसार कम वज़न) और सूक्ष्म पोषक तत्व की कमी या अपर्याप्तता (महत्वपूर्ण विटामिनों और खनिजों की कमी)।
ఒకటి పోషకాహార లోపం, దీనిలో గిటకబారడం (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం), బలహీన పడటం (ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం), తక్కువ బరువు ఉండటం (వయసుకు తగ్గ బరువు లేకపోవడం) మరియు సూక్ష్మపోషక లోపాలు లేదా కొరతలు (ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాల కొరత) వంటివి ఉంటాయి.
हालांकि, जिन लोगों ने दो से तीन वर्षों तक ध्यान लगाया है, उनमें पहले से ही निम्न रक्तचाप पाया गया।
అయితే, రెండు లేదా మూడు ఏళ్ల పాటు ధ్యానం చేసి ఉన్న వారికి అప్పటికే తక్కువ రక్తపోటు ఉన్నట్లు గుర్తించబడింది.
एन.सी.डी. में कई पर्यावरणीय रोग शामिल हैं जिनके अंतर्गत व्यापक वर्गों की परिहार्य और अपरिहार्य मानव स्वास्थ्य स्थितियाँ हैं जो धूप, पोषण, प्रदूषण और चुनी गई जीवनशैली जैसे बाह्य कारकों से होते हैं।
సూర్యరశ్మి, ఆహారం, కాలుష్యం మరియు జీవన శైలి ఎంపికలు వంటి బాహ్య కారకాల కారణంగా ఏర్పడే నివారించగల, మరియు నివారించలేని మానవ ఆరోగ్య పరిస్థితులు గల విస్తృత వర్గాలను కూడిన అనేక పర్యావరణ సంబంధ వ్యాధులు ఎన్‌సిడిలలో ఉంటాయి.
सल्फाइट दोनों, प्रतिरक्षात्मक एवं गैर-प्रतिरक्षात्मक विधियों से अभिक्रिया कर सकते हैं।
సల్ఫైట్‌లు రోగనిరోధక మరియు రోగనిరోధకం కాని విధానాలు, రెండింటి ద్వారా ప్రతిచర్యలను కలిగించవచ్చు.
2 अप्रैल, 2020 में डागेन्स एको ने खबर दी कि कम से कम 90 नगरपालिकाओं के वृद्धों के लिए आवास व्यवस्थाओं में कोविड-19 का संक्रमण काफी फैल चुका था।
2020 ఏప్రిల్ 2న, కనీసం 90 మునిసిపాలిటీలలోని రిటైర్మెంట్ హోమ్‌లలో కోవిడ్-19 గణనీయంగా వ్యాపించిందని డాగెన్స్ ఎకో నివేదించింది.
जब एक विषाणु संजीन मेजबान कोशिका में काम करने लगता है तो वह संदेशवाहक आर.एन.ए. (एम.आर.एन.ए.) अणु उत्पन्न करता है जो विषाणु प्रोटीन के संश्लेषण का निर्देश देता है।
ఆతిథేయ కణంలో వైరస్ జన్యువు పని చేయడం మొదలుపెట్టాక, అది వైరల్ ప్రోటీన్ల సృష్టిని నిర్దేశించే మెసెంజర్ ఆర్ఎన్ఎ (ఎంఆర్ఎన్ఎ) అణువులను ఉత్పత్తి చేస్తుంది.
इन्हीं कारणों से सतीत्व का निश्चित रूप से निर्धारण योनिच्छद की जांच से नहीं किया जा सकता है।
ఈ కారణాల వలన కన్నెపొరను పరీక్షించడం ద్వారా కన్యత్వాన్ని ఖచ్చితంగా నిర్ణయించడం సాధ్యం కాదు.
वे तर्क प्रस्तुत करते हैं कि व्यक्तित्व विकारों के बारे में धारणा और निदान पूर्ण रूप से सामाजिक या फिर सामाजिक-राजनीतिक और आर्थिक मनन पर आधारित होती है।
వ్యక్తిత్వ రుగ్మతల తాలూకు సిద్ధాంతం మరియు రోగ నిర్ధారణ అనేవి ఖచ్చితంగా సాంఘిక లేదా సామాజిక-రాజకీయ మరియు ఆర్థిక పరిగణనల మీద సహితం ఆధారపడి ఉంటాయని వారు వాదిస్తారు.
कुछ अध्ययनों में शरीर के संबंध में बढ़ती असंतुष्टि और बढ़ते एस.ई.एस. के बीच संबंध दर्शाया है।
పెరిగే శారీరక అసంతృప్తి, ఇంకా పెరిగే ఎస్ఇఎస్ మధ్య సంబంధం ఉన్నట్లు కూడా కొన్ని అధ్యయనాలు చూపించాయి.
इन टीकों में या तो निष्क्रिय (मृत) इंफ्लुएंजा विषाणु होता है या कमज़ोर जीवित विषाणु होता है जिससे इंफ्लुएंजा नहीं हो सकता।
ఈ టీకాలలో నిష్క్రియం చేయబడిన (చంపబడిన) ఇన్‌ఫ్లుఎంజా వైరస్ లేదా ఇన్‌ఫ్లుఎంజాను కలుగజేయలేని బలహీనపరచిన సజీవ వైరస్ ఉండేవి.
अप्रैल 2020 की शुरुआत में निदेशक, डॉ. जॉन एन्केंगेसॉन्ग ने दो फ्रेंच वैज्ञानिक -प्रोफेसर जॉन-पॉल मीरा और कमील लौक्ट की टिप्पणियों की निन्दा करते हुए उन टिप्पणियों को "घृणास्पद और जातिवादी" बताया क्योंकि इन वैज्ञानिकों ने सुझाव दिया था कि एक संभाव्य तपेदिक के टीके का कोरोनावाइरस के लिए परीक्षण अफ्रीका में किया जाए।
2020 ఏప్రిల్ మొదట్లో, ఇద్దరు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలైన ప్రొఫెసర్లు జీన్-పాల్ మీరా, కామిల్ లోచ్ట్, క్షయపై పనిచేయగల ఒక టీకాని ఆఫ్రికాలో కరోనావైరస్ కోసం పరీక్షించాలని సూచిస్తూ చేసిన వ్యాఖ్యలను డైరెక్టర్ డాక్టర్. జాన్ కెన్‌గాసోంగ్ , "జుగుప్సాకరమైనవి మరియు జాత్యహంకారమైనవి" గా ఖండించారు.
कार्यकारी कार्यालय और एक विज्ञान एवं कार्यक्रम कार्यालय के अलावा एजेन्सी के कई विभाग हैं जो "नीति, स्वास्थ्य राजनय, और संप्रेषण," "प्रबंधन और प्रशासन," "आवेक्षण और रोग आसूचना,""प्रयोगशाला प्रणालियाँ और नेटवर्क," "आपात स्थिति के लिए तैयारी और प्रतिक्रिया," और "सार्वजनिक स्वास्थ्य संस्थान और शोध" पर काम करते हैं।
దాని కార్యనిర్వాహక కార్యాలయం మరియు ఒక సైన్స్ అండ్ ప్రోగ్రామ్ కార్యాలయంతో పాటు, "విధానం, ఆరోగ్య దౌత్యం మరియు సమాచార మార్పిడి," "నిర్వహణ మరియు పరిపాలన," "పర్యవేక్షణ మరియు వ్యాధి సమాచారం," "ప్రయోగశాల వ్యవస్థలు మరియు నెట్‌వర్క్‌లు," "అత్యవసర పరిస్థితికి సంసిద్ధత మరియు ప్రతిస్పందన," మరియు "ప్రజారోగ్య సంస్థలు మరియు పరిశోధన" వంటి వాటిని నిర్వహించే అనేక విభాగాలు ఆ సంస్థలో ఉన్నాయి.
अफ्रीकी सी.डी.सी. इथियोपिया में अदीस अबाबा में स्थित अफ्रीका सी.डी.सी. समन्वय केंद्र पर आधारित है जहां पर एजेन्सी का आपातकालीन संचालन केंद्र भी है।
ఆఫ్రికా సిడిసి ఇథియోపియాలోని అడ్డిస్ అబాబాలోని ఆఫ్రికా సిడిసి కోఆర్డినేటింగ్ సెంటర్‌లో ఆధారితమై ఉంది, ఇందులోనే ఈ ఏజెన్సీ యొక్క అత్యవసర కార్యకలాపాల కేంద్రం కూడా ఉంది.
गैर-संचारी रोगों से लड़ने के लिए एन.सी.डी. अलायंस ने लगभग 900 राष्ट्रीय सदस्य समितियों को एकजुट किया है।
ఎన్‌సిడి కూటమి అంటుకోని వ్యాధులతో పోరాడటానికి దాదాపు 900 జాతీయ సభ్య సంఘాలను కలుపుతుంది.
मानवों और अन्य पशुओं में जठरांत्र क्षेत्र में भोजन नलिका, पेट और आंत्र सहित पाचन तंत्र के सभी मुख्य अंग होते हैं।
మానవులలో ఇంకా మిగతా జంతువులలో జీర్ణ నాళం, అన్నవాహిక, కడుపు, ప్రేగులతో సహా జీర్ణ వ్యవస్థలోని అన్ని ప్రధాన అవయవాలను కలిగి ఉంటుంది.
जठरांत्र क्षेत्र (जी.आई. प्रणाली, पाचन प्रणाली, आहार नली) पाचन तंत्र की प्रणाली या मार्ग है जो मुंह से शुरू होकर मलद्वार तक होता है।
జీర్ణ వాహిక (జిఐ ట్రాక్ట్, జీర్ణాశయం, ఆహార నాళం) అనేది నోటి నుండి మలద్వారం వరకు ఉండే జీర్ణాశయ వ్యవస్థ యొక్క వాహిక లేదా మార్గం.
उदाहरण के लिए, पेट का कम पीएच (1 से 4 के बीच) विभिन्न सूक्ष्मजीवों के लिए जो पेट में प्रवेश करते हैं, घातक हो सकता है ।
ఉదాహరణకు, ఉదరంలో ఉండే తక్కువ పిహెచ్ (1 నుండి 4 వరకు స్థాయిలలో), దాన్లోకి ప్రవేశించే అనేక సూక్ష్మక్రిములకు ప్రాణాంతకమైనది.
व्यक्तित्व विकारों के लिए साक्ष्य-आधारित मनश्चिकित्सा में शामिल हैं संज्ञानात्मक व्यवहार उपचार और द्वंद्वात्मक व्यवहार उपचार, विशेष रूप से सीमावर्ती व्यक्तित्व विकार के मामलों में।
వ్యక్తిత్వ రుగ్మతలు, ముఖ్యంగా రోగలక్షణము తెలియరాని వ్యక్తిత్వ రుగ్మత కోసం ఉద్దేశించబడిన రుజువు-ఆధారిత మానసిక చికిత్సలలో అభిజ్ఞా ప్రవర్తనా చికిత్స, తార్కిక ప్రవర్తనా చికిత్స ఉన్నాయి.
ई.सी.डी.सी. और डब्ल्यू.एच.ओ. के यूरोपीय क्षेत्रीय कार्यालय ने अस्पतालों और प्राथमिक स्वास्थ्य देखभाल सेवाओं के लिए परीक्षण के लिए प्रयोगशाला सेवाओं पर ध्यान केंद्रण, चुनी गई पद्धतियों को रद्द करनाऔर कर्मियों को प्रशिक्षित करके तथा वेंटिलेटर एवं बेड की संख्या बढ़ा कर गहन देखभाल क्षमताएं बढ़ाने सहित कई स्तरों पर संसाधनों के स्थानांतरण के लिए दिशा-निर्देश जारी किए हैं।
ప్రయోగశాల సేవలను పరీక్ష దిశగా కేంద్రీకరించడం, ఐచ్ఛిక ప్రక్రియలను రద్దు చేయడం, రోగులను వేరు చేసి, ఒంటరిగా ఉంచడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం మరియు వెంటిలేటర్లు, పడకలను పెంచడం ద్వారా ఇంటెన్సివ్ కేర్ సామర్థ్యాలను పెంచడం వంటి వాటితో సహా వనరులను బహుళ స్థాయిలలో బదిలీ చేయడానికి ఇసిడిసి మరియు డబ్ల్యూహెచ్ఒ యూరోపియన్ ప్రాంతీయ కార్యాలయం ఆసుపత్రులకు మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలకు మార్గదర్శకాలను జారీ చేసింది.
शारीरिक स्वास्थ्य समस्याओं में चोटें (घावों से ले कर टूटी हड्डियों और आंतरिक अंगों में चोटें), अवांछित गर्भ, स्त्री रोग संबंधी समस्याएं, एच.आई.वी., गर्भपात, श्रोणि सूजन बीमारी, चिरकालिक श्रोणि दर्द, सिरदर्द, स्थायी अक्षमताएँ, अस्थमा, संवेदनशील आंत्र रोग जैसे यौन संक्रमित रोग शामिल हैं; स्व-हानिकारक व्यवहार (धूम्रपान, असुरक्षित यौन संबंध) में शामिल हैं; मानसिक स्वास्थ्य के परिणामों में अवसाद, भय, चिंता, कम आत्मसम्मान, यौन अक्षमता, खाने के विकार, जुनूनी बाध्यकारी विकार और अभिघातजन्य तनाव विकार शामिल हो सकते हैं।
శారీరక ఆరోగ్య ఫలితాలలో గాయాలు (ఎముకలు విరుగుట కారణంగా ఏర్పడిన కోతలు మరియు అంతర్గత అవయవాల గాయాలు), అవాంఛిత గర్భధారణ, స్త్రీ జననేంద్రియ సమస్యలు, హెచ్ఐవితో సహా ఎస్‌టిడిలు, గర్భస్రావం, కటి వాపు వ్యాధి, దీర్ఘకాలిక కటి నొప్పి, తలనొప్పులు, శాశ్వత వైకల్యాలు, ఉబ్బసం, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, స్వీయ-హాని కలిగించే ప్రవర్తనలు (ధూమపానం, అసురక్షిత శృంగారం) వంటివి ఉంటాయి; మానసిక ఆరోగ్య ప్రభావాలలో నిస్పృహ, భయం, ఆందోళన, ఆత్మ న్యూనత, లైంగిక అసమర్థత, ఆహారం తీసుకోవడంలో రుగ్మతలు, అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్, లేదా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటివి ఉండొచ్చు.
आने वाले वर्षों में, रक्तचाप कम करने की अन्य वर्गों की औषधियाँ विकसित की गईं और संयुक्त उपचार में इन्हें काफी स्वीकृति प्राप्त हुई, जिसमें शामिल थीं लूप डायरूटिक्स (लैसिक्स/फ्यूरोसेमाइड, होचेस्ट फार्मास्यूटिकल्स, 1963), बीटा-ब्लॉकर (आई.सी.आई. फार्मास्यूटिकल्स, 1964) ए.सी.ई. इन्हिबिटर्स, और ऐंजियोटेंसिन रीसेप्टर ब्लॉकर्स।
తరువాతి సంవత్సరాలలో, రక్తపోటును తగ్గించే మందులో ఇతర వర్గాలు, లూప్ డైయూరిటిక్స్ (లాసిక్స్/ఫ్యూరోసెమైడ్, హోచ్స్ట్ ఫార్మాస్యూటికల్స్, 1963), బీటా-బ్లాకర్స్ (ఐసిఐ ఫార్మాస్యూటికల్స్, 1964) ఎ.సి.ఇ ఇన్హిబిటర్స్, యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్‌తో సహా, అభివృద్ధి చేయబడి, సంయోగ చికిత్సలో మంచి ఆదరణ పొందాయి.
मुख्य खाद्य फसल, धान, की खेती ज्यादातर अंडमान द्वीप समूह में की जाती है जबकि नारियल और सुपारी निकोबार द्वीप समूह की नकदी फसलें हैं।
ప్రధాన ఆహార పంట అయిన వరి అండమాన్ దీవుల సమూహంలో ఎక్కువగా సాగు చేయబడుతుండగా, కొబ్బరి, పోక చెట్లు నికోబార్ దీవుల సమూహంలోని వాణిజ్య పంటలు.
ए.टी.आई. ने 1996 में लैपटॉप में 3डी-आलेखी त्वरण का प्रयोग करके मोबाइल कम्प्यूटिंग क्षेत्र में प्रवेश किया।
1996లో ల్యాప్‌టాప్‌లకు 3డి-గ్రాఫిక్స్ యాక్సిలరేషన్‌ను ప్రవేశ పెట్టడం ద్వారా ఎటిఐ మొబైల్ కంప్యూటింగ్ రంగంలోకి ప్రవేశించింది.
कोयले के खनन से पहले, झरिया में जंगल थे जहां आदिवासी रहते थे।
బొగ్గు తవ్వకాల ముందు, ఝరియాలో గిరిజనులు నివసిస్తుండే అడవులు ఉండేవి.
एक अंतर्राष्ट्रीय कार्गो हब परियोजना, मल्टी-मोडल इंटरनेशनल कार्गो हब एण्ड एयरपोर्ट ऐट नागपुर (मिहान) तैयार की गई है।
నాగపూర్‌లో మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ ఎయిర్‌పోర్ట్ (మిహాన్) అనే ఒక అంతర్జాతీయ సరుకు రవాణా కేంద్ర వ్యవస్థ అభివృద్ధి చేయబడింది.
अशोक लेलैंड डिफेंस सिस्टम्स लिमिटेड (ए.एल.डी.एस.) कंपनी की संस्थानिक अनुसंधान और विकास क्षमताओं, प्रमुख वैश्विक प्रौद्योगिकी कंपनियों के साथ अपने सहयोग, और भारत में अशोक लेलैंड के संयंत्रों की अत्याधुनिक निर्माण सुविधाओं का लाभ उठाती है।
అశోక్ లేల్యాండ్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ (ఎఎల్‌డిఎస్) అనేది అశోక్ లేల్యాండ్ తాలూకు సంస్థాంతర్గత ఆర్&డి స్థావరాన్ని, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలతో దాని సహయోగాన్ని, అలాగే భారతదేశంలోని అశోక్ లేల్యాండ్ తాలూకు అత్యాధునిక ప్లాంట్‌లను కూడా సమీకరిస్తుంది.
प्लेसी सेमीकंडक्टर्स लिमिटेड ने 8 मि.मी. पिक्सेल पिच के साथ एक मोनोलिथिक मोनोक्रोमैटिक ब्लू जीएएन-ऑन-सिलिकॉन वेफर दिखाया, जिसे जैस्पर डिस्प्ले सी.एम.ओ.एस. बैकप्लेन 0.7-इंच (18 मि.मी.) सक्रिय-मैट्रिक्स माइक्रोएल.ई.डी. डिस्प्ले से जोड़ा गया था।
ప్లెసీ సెమీకండక్టర్స్ లిమిటెడ్ 8మీ పిక్సెల్ పిచ్ గల జాస్పర్ డిస్ప్లే సిఎంఒఎస్ బ్యాక్‌ప్లేన్ 0.7-అంగుళాల (18 మిమీ) ఆక్టివ్-మాట్రిక్స్ మైక్రోఎల్‌ఈడీ డిస్ప్లే తో బాండ్ చేయబడిన మోనోలిథిక్ మోనోక్రోమ్ బ్లూ జిఎఎన్-ఆన్-సిలికాన్ వేఫర్‌ను ప్రదర్శించింది.
शहर के अनियोजित तरीके से बढ़ने के कारण यातायात में वाहनों का जमघट हो जाता था जिससे यातायात ठप हो जाता था; फ्लाई-ओवर प्रणाली और एकमार्गी यातायात की प्रणाली शुरू की गईं जो बस कुछ हद तक ही सफल रहीं।
నగరంలో అభివృద్ధి యొక్క నియమరహిత స్వభావం భారీ ట్రాఫిక్ ప్రతిష్ఠంభనలకు దారితీసింది; ఒక ఫ్లైఓవర్ వ్యవస్థను మరియు ఏక-దిశ ట్రాఫిక్ వ్యవస్థలను ప్రవేశపెట్టారు, అవి మోస్తరుగా మాత్రమే విజయవంతమయ్యాయి.