text
stringlengths
10
1.09k
label
class label
2 classes
సిరియా నుండి ఇరాక్ వరకు ఖలీపా రాజ్యాన్ని స్థాపించడం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల లక్ష్యం.
1negative
ఉగ్రవాదులు పెద్దసంఖ్యలో నగరంలో దాక్కునివున్నారన్న అనుమానంతో పాటు, బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాలు కూడా బైటపడుతుండటం ఆ దేశానికి ప్రశాంతత లేకుండా చేసింది.
0positive
వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.
1negative
ఢిల్లీ ఆటలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
0positive
ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్ విషయంలో ఇంత రచ్చ జరగడం అమెరికా చరిత్రలో ఎన్నడూ లేదు.
0positive
ఇంతకాలమూ ఏ చిన్న సంఘటన జరిగినా అక్కడ రెక్కలు కట్టుకు వాలిపోయి, అధికారపక్షాన్నీ, సైనికదళాల ప్రత్యేకాధికారాలనూ దునుమాడుతూ మొసలి కన్నీరు కార్చిన మెహబూబా ముఫ్తీ, ఇప్పుడు భద్రతా బలగాల పక్షాన చేరారేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
0positive
పువ్వులు విక్రయించే కౌంటర్కు 22లక్షలు, టీటీడీ వందగదుల సేల్స్ కౌంటర్కు 5, 32, 421, పూజా సామగ్రి సేల్స్ కౌంటర్కు 26, 27, 789, కొబ్బరిముక్కలు పొగుచేసుకునే కౌంటర్కు 12, 50వేలు, పాదరక్షలు భద్రపర్చుకునే కౌంటర్కు 6, 66వేలకు పలువురు వ్యాపారులు దక్కించుకున్నారు.
1negative
జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు.
0positive
ఒక పనిమనిషి కుమారుడు ఈ దేశ ప్రధాని కావడం అంబేద్కర్ కారణంగానే సాధ్యమైందని చెప్పుకొచ్చారు.
1negative
పవిత్ర రంజాన మాసంలో ఈ దాడి జరిగిన నేపథ్యంలో, ఉగ్రవాదులను విమర్శిస్తూ ఒక ముస్లింగా తాను సిగ్గుపడుతున్నానని మెహబూబా వ్యాఖ్యానించారు.
1negative
పరగడుపునే, అందునా మోతాదు మించకుండా దానిని స్వీకరించాలన్న నియమమూ అందులో భాగమే అయివుండవచ్చు.
1negative
ప్రతి మారుమూల గ్రామంలోని ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు ఇవ్వాలని వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయబోతోందన్నారు.
0positive
రాజ్నాథ్సింగ్తో ఫోన్లో మాట్లాడిన తరువాత సోనియాగాంధీ ఒక పత్రికాప్రకటన విడుదల చేశారు.
1negative
అక్టోబర్లో కన్సర్వేటివ్ పార్టీ సమావేశమయ్యే వరకూ నామమాత్రంగానే ఉంటాననీ, వేరుపడే ప్రక్రియకు కొత్త ప్రధానే నాంది పలుకుతారని కామరూన తేల్చేశారు.
1negative
వాటిలో ముఖ్యమైనవి, సకల జనుల సమష్టి ఆచరణ, సృజనాత్మక, మేధారంగాల దోహదం.
1negative
వీరిని కలిపిలెక్కవేసినా తుకీ బలం పదహారుకు మించదు.
1negative
అయితే సమస్య తలెత్తిన తర్వాత దాన్ని సానుకూలంగా పరిష్కరించాల్సిన నైతిక బాధ్యత మాత్రం మంత్రి పైనే ఉంటుంది.
0positive
ఢిల్లీలోని ఒక అవిభక్త హిందూ వ్యాపారకుటుంబంలో ఈ విషయంలో వివాదం రేగినప్పుడు మిగతా కుటుంబీకులంతా ఇలాగే వాదిస్తుంటే, పెద్దకుమార్తె మాత్రం తాను ఎందుకు కర్త కాకూడదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
0positive
విషయం ఏమంటే, భవిష్యనిధితో ఆడుకోవాలన్నది ప్రభుత్వం ఉద్దేశం.
1negative
అంతే గాకుండా 125 జూనియర్ సివిల్ జడ్జీల నియమాకానికి నోటిఫికేషన్ను జారీ చేసిందన్నారు.
1negative
ఈ మూడు వర్గాల నుంచి వస్తున్న వత్తిడి వల్ల మళ్లీ అలనాటి రాజకీయ శూన్యత జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తున్నది.
1negative
రాజ్యేతర శక్తుల చేతుల్లోకి ముఖ్యంగా తీవ్రవాద శక్తుల్లోకి అణు పరిజ్ఞానం వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
1negative
మొదటి విడతలో చేపట్టే 12 చెరువులకు అంచనాలు కూడా రూపొందించింది.
1negative
తమకు పింఛన్ల రావడం లేదని కొందరు ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, అర్హులైన వారందరికీ పింఛన్లు అందించాలని ఎంపీడీఓను ఆదేశించారు.
1negative
‘సంపద సృష్టికర్తలు’గా కిరీటాలు పెట్టుకున్న వీరందరినీ ఉద్దేశించి ‘దారిద్య్రసృష్టిలో మీ పాత్ర ఎంత?’ అంటూ ప్రశ్నించారాయన.
0positive
అయితే ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య పోరాటంగా మారింది.
1negative
భారత కంపెనీలు యూర్పలో పెట్టుబడులు పెడుతున్న వేగం క్రమంగా పుంజుకుంటుంటే, ‘మేకిన ఇండియా’ నినాదాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వీలైన విధానాలు యూరప్ కంపెనీలకు చక్కని అవకాశాలను అందిస్తున్నాయి.
0positive
పెరుమాళ్ అందుకో అభినందనలు, చేపట్టు నీ కలం!
0positive
వెళ్లాలా వద్దా అని ఊగిసలాడి చివరకు వెళ్ళినవారూ, ట్రంప్కు వ్యతిరేకంగా బలంగా బల్లగుద్ది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సంకల్పించిన వారూ కూడా అంతిమంగా అక్కడ బోల్తాపడ్డారు.
0positive
ఉత్పత్తి దశ నుంచి అమ్మకం, వినియోగం వరకు ఈ భారం పెరుగుతూ వస్తున్నది.
0positive
ప్రభుత్వ ప్రజాసంక్షేమ పథకాలు, వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలు వివిధ వర్గాలను ఆకట్టుకుంటున్నాయి.
0positive
కేంద్ర మంత్రివర్గంలో ఈ సారి స్థానం పొందిన చాలా మంది తాము మంత్రులం అవుతామని ముందుగా ఊహించి ఉండరు.
1negative
ఇప్పుడు ‘నా జాతి’ అంటున్నవాళ్లు కూడా ఎస్వీఆర్ గురించి మాట్లాడకపోవడం విచారకరం.
0positive
హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్కౌంటర్పై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ మన అంతర్గత వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకున్న పాకిస్తాన్ ప్రధాని నవాజ్షరీష్ మన దేశం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు.
0positive
జనరల్ ఉమిత్ దుందర్ను ఆర్మీ తాత్కాలిక చీఫ్గా నియమిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని బినాలి యిలిదిరిమ్ ప్రకటించారు.
1negative
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అయ్యన్నగారి భూమయ్య, జిల్లా ఇన్ చార్జి మురళీధర్గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలిమధుసూధన్రెడ్డి, రమాదేవి, స్వచ్ఛ్భారత్ ఇన్చార్జి రావుల రాంనాథ్, మాజీ కేంద్ర మంత్రి అమర్సింగ్ తిలావత్, రాష్ట్ర నాయకులు పాయలశంకర్, సుహాసిని రెడ్డి, అల్లూరి నారాయణరెడ్డి, అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు , నాయకులు పాల్గొన్నారు.
1negative
మొదటి ఏడాదిలో 184 చెరువులను ఎంపిక చేశామని చెప్పారు.
1negative
న్యాయమూర్తులు వెలిబుచ్చిన అభిప్రాయాలు, చేసిన వ్యాఖ్యలు ఈ బృందం నైతికశక్తిని పెంచాయి.
0positive
తొలివారం విరుచుకుపడినా, మలివారంలో ప్రతిపక్షాలన్నీ తనతో కలసివస్తాయన్న ఆశ ప్రభుత్వంలో ఉన్నది.
0positive
ఈ బృందం సుప్రీంకోర్టుకు తాజాగా తన నివేదిక అందచేసింది.
1negative
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ అధ్యక్షురాలు సునితారాణి, రాష్ట్ర నాయకుడు ఆర్ ప్రవీణ్, స్టీరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు అక్బర్ హుస్సేన్తో కలిసి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సభ్యత్వాలు ఇచ్చారు.
1negative
కానీ జరిగింది వేరు.
1negative
బోథ్ మండలం పట్నాపూర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ గొడాం నగేశ్ పాల్గొని ప్రసంగించారు.
1negative
వీరంతా జిహాద్ సాధించే లక్ష్యంతో ఐఎసైఎస్కు సాయపడేందుకు వెళ్లారని కూడా ఫ్రాన్స్ ప్రభుత్వానికి తెలుసు.
1negative
సాంకేతికతతో క్లెయిముల పరిష్కారంలో వేగాన్ని సాధిస్తున్నట్టుగానే, నష్టాన్ని నిజాయితీగా అంచనావేసే వ్యవస్థలను సృష్టించడం కూడా అవసరం.
0positive
బిల్వ పత్రాలు లక్ష్మి నివాస స్థలమని పురాణ ప్రసిద్ధి.
1negative
2008 నవంబర్లో సయూద్ ప్లాన్ చేసిన ముంబై దాడుల ఘటనలో 166 మంది మృతిచెందారు.
0positive
పరువునష్టం కలిగిందని భావించిన పక్షంలో ఎవరిమీద అయినా, ఎంత పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి మీద అయినా అభియోగం దాఖలు చేయవచ్చు.
1negative
దీంతో అతడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరూ సాహసించరు.
0positive
వాణిజ్యప్రాతిపదికన ఒకేమారు గుప్పెడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే ఘనతను సాధించడమే కాక, అందుకు అనుగుణంగా భారీ వాహకనౌకలను తయారుచేసుకోవడంలోనూ ఇస్రో విజయం సాధించింది.
0positive
ఏదో ఒక శక్తి తిరుగులేనిదిగా రూపాంతరం చెందే వరకూ ఈ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1negative
దీంతో ఆయన ఆప్ నేత గోపాల్ మోహన్ను సిఫార్సు చేశారు.
1negative
ఫెర్గ్యుసన్, మిస్సోరీ, బాల్టిమోర్, న్యూయార్క్ వంటి ఆఫ్రికన్ అమెరికన్ నగరాల్లో పోలీసుల దాష్టీకాలు గత రెండేళ్ళకాలంలో అమితంగా హెచ్చి అమాయకులను బలితీసుకుంటున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి.
1negative
కేంద్రం సహాయం చేస్తే తప్ప భారీ రెవిన్యూలోటుతో నడుస్తున్న రాష్ట్రానికి న్యాయం జరగదు.
0positive
ప్రతి ఒక్క మెకానిక్ ప్రభుత్వ రాయితీపై పనిముట్లను అందజేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
0positive
సామాజిక, రాజకీయ అధికార కేంద్రాల అహేతుకతను, అమానవీయతను ఆయన ధిక్కరించారు.
1negative
ఈ సంస్థను శ్రీనగర్ నుంచి మరొక ప్రాంతానికి మార్చేయండి.
1negative
ఆయన కాపు వర్గానికి చెందినవాడు కావడమే ఇందుకు ప్రధాన కారణం.
1negative
అంటే కేంద్రంలో అధికారం తల్లకిందులవుతుందని కాదు కానీ మోడీ అమిత్షాల ద్వయానికి ఇంతటి స్వేచ్ఛ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైతే ఉండకపోవచ్చు.
1negative
జమ్మూ కాశ్మీర్లోని పాంపోర్లో పక్షం రోజుల కిందట భద్రతా దళాలకు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
1negative
జీఎస్టీ బిల్లువంటి కీలకమైన విషయాల్లో మిగతాపక్షాలతో పాటు వామపక్షాలు కూడా గొంతుతగ్గించేసిన తరుణంలో, కాంగ్రెస్ కూడా తన వైఖరి సడలించక తప్పని స్థితి ఇంతవరకూ ఉంది.
1negative
రెండు దశాబ్దాల క్రితం నాటి బిల్లు, ఆరేళ్ళక్రితం పెద్దలసభలో ఆమోదం పొందినప్పుడు, దిగువసభ ఆ దారిలో నడుస్తుందనుకున్నాం.
0positive
ఇందుకు ప్రతిగా, ఈయూకు దూరమైనపక్షంలో బ్రిటన్ ను ఎన్ని కష్టాలు ముంచెత్తబోతున్నాయో అధికారపక్షం సహా అనేకులు విప్పిచెబుతున్నారు.
0positive
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఈ ప్రాజెక్ట్ను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ప్రారంభించారు.
1negative
మండల కేంద్రంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం తనిఖీచేశారు.
1negative
తెలంగాణ రాష్ట్ర అవతరణ అయితే, విశ్వవిద్యాలయాల విద్యార్థుల ఉద్యమాలు లేకపోతే సాధ్యమయ్యేదే కాదు.
0positive
ముఖ్యమంత్రి చంద్రబాబులో కొన్ని లోపాలున్నప్పటికీ ఏపీలో ఆయనకు ప్రత్యామ్నాయ నాయకుడు లేకపోవడమే ఇప్పటికీ చంద్రబాబు ప్రధాన బలంగా ఉంది.
0positive
అయినా అల్లర్లు అదుపుకావడం లేదు.
1negative
ఆయన ముథోల్ సీఐ గణపతి జాదవ్, ఎసై శ్రీధర్తోపాటు లోకేశ్వరం, బాసర, తానూర్ ఎసైలు రమేశ్, అనిల్, శివకుమార్, సిబ్బంది ఉన్నారు.
1negative
ఆమెకు తన షర్టు అందించబోయిన వ్యక్తిని కూడా చావగొట్టారు.
0positive
ట్రిపులైటీ యూనివర్సిటీలో పలు సమస్యలున్నాయనీ, వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రవిద్యాశాఖ మంత్రికి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు.
0positive
దీంతోనే అనేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూసివేయడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
0positive
బీహార్ ఎన్నికలలో బిజెపి పరాజయానికి ప్రాధాన కారణాలలో ఒకటి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ముందుగా ప్రకటించకపొవడం.
0positive
‘జైలుకైనా పోతాను గానీ...’ అంటూ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలపై గ్రీన ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేయగానే న్యాయవాది సర్దిచెప్పడంతో అది సద్దుమణిగిపోయింది.
0positive
అలాగే, కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పును వెంటనే తప్పుపట్టి ఆ తరువాత నాలిక కరచుకుంది.
1negative
ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో అందరికి తెలిసిపోతున్నది.
1negative
రాష్ట్రం విడిపోయినా చంద్రబాబు తెలంగాణ ప్రజల మీద చెలాయిస్తున్న ఆధిపత్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
0positive
కాని అధికారులు ఫిర్యాదులో ఎంతవరకు వాస్తవం ఉందో విచారణ చేపట్టలేదని విమర్శలున్నాయి.
0positive
అన్ని ఫైళ్ళనూ ఒకేమారు విడుదల చేయకుండా నెలకో పాతిక పత్రాలను బయటపెట్టాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంలో కాంగ్రెసకు కుట్ర కనిపిస్తుండగా, బీజేపీకి ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తున్నది.
0positive
దేశంలోని జీవనదులన్నీ కాలుష్యం కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నాయి.
0positive
గిరిజన పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని భారతీయ జనతాపార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందూర్ ప్రభాకర్ అన్నారు.
0positive
ఈ కార్యక్రమంలో సీఏఫో తిమ్మారెడ్డి, నిర్మల్ డీఎఫో సీపీ.వినోద్కుమార్, సోషల్ఫారెస్టు డీఎఫో జానకీరాం, డీఎస్పీ మనోహర్రెడ్డి, డ్వామా పీడీ జాదవ్ గణేశ్, ఎఫారోలు మానయ్య, హిదాయత్ అలీ, శంకర్ ఫారెస్టు, డ్వామా అధికారులు పాల్గొన్నారు.
1negative
ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని తూర్పు ఐరోపా దేశాలకు చెందిన అనేక మంది బ్రిటన్కు క్యూ కడుతున్నారు.
1negative
అనేక అసత్యాలను గుదిగుచ్చి ప్రజలకు నచ్చినమాటలు చెప్పడం తెలుసు కాబట్టే ఆయన జోరు సాగిపోతున్నది.
1negative
తలుపులు తెరవడం వేరు.
1negative
శుక్రవారం మంచిర్యాల పట్టణ కేంద్రంలోని చిన్ననీటి పారుదల కార్యాలయంలో సిబ్బందితో మిషన్ కాకతీయపై నిర్వహించిన సమీక్ష సమవేశంలో ఆయన మాట్లాడారు.
1negative
అగ్రరాజ్య అనుచిత తీరుకు జవాబుగా, భారతదేశం తన నేవిగేషన అవసరాలకోసం ఇకముందు మరో దేశంమీద ఆధారపడకూడదన్న కృతనిశ్చయంతో ఆరంభించిన ప్రయోగాల పరంపరలో ఇది ఐదవది.
0positive
సిరియా, ఇరాక్లలో ఐసిస్కు చేయూతనిస్తున్నది అత్యధికంగా అక్కడి ఇరుగుపొరుగు దేశాలకు చెందినవారే.
1negative
భద్రతాపరంగా ఎన్నిక చర్యలు తీసుకున్నా చొరబాటుదారులను నిలువరించలేని నిస్సహాయ స్థితి దాపురిస్తున్నది.
0positive
ఇరాక్, సిరియాలలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావరాలపై నాటో దేశాలకు చెందిన సైన్యం ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తున్నది.
0positive
నామమాత్రపు మూలధనంతో బోగస్ కంపెనీలను సృష్టించి, కోట్లాది డాలర్ల అక్రమ సొమ్మును సక్రమంగా మార్చే ఇటువంటి కంపెనీల అవసరం ఈ గ్లోబల్ యుగంలో ఎంతో అవసరం.
1negative
భారతీయ శిక్షాస్మృతిలోని 377వ సెక్షన అస్తిత్వాన్ని మాత్రమే సుప్రీంకోర్టు నిర్థారించబోతున్నది తప్ప, ఎల్జీబీటీ సమూహాలపై హింస కొనసాగాలా వద్దా అన్నది కాదు.
0positive
అంతకు ముందే పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాది అయిన బుర్హాన్ వనిని అమరవీరుడిగా కీర్తించింది.
0positive
ఈ లెక్క న 16వ తేదీ వరకు రుణాలు రెన్యువల్ చేయించుకునేందుకు రైతులు ముందుకస్తున్నారు.
0positive
కానీ, ఇంతకంటే ప్రధానమైనది చైనా అధ్యక్షుడితో భేటీ.
1negative
వారి రాకవల్ల కానీ, ఈ దాడికి సంబంధించి వారికి అందించిన సమాచారం వల్ల కానీ, సాక్షులతో మాట్లాడించడం వల్ల గానీ భద్రత విషయంలో దేశం కొత్తగా కోల్పోయేదేమీ ఉండకపోవచ్చు.
0positive
కానీ జిల్లా అధికారులు ఈ విషయంలో అంతగా చొరవ చూపలేదు.
0positive
అందువల్ల కూడా పోలీసులు పైచేయి సాధించగలిగారు.
0positive
ఆ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఉత్తమమైన వాటిని నిర్ణయించి, 1954 నుంచి అవార్డుల ప్రదానోత్సవాల్ని ప్రారంభించారు.
1negative
సిరియాలో దాదాపు మూడింట రెండు వంతుల భూభాగాన్ని ఆక్రమించుకొని ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పొరుగున ఉన్న టర్కీలోకి కూడ చొరబడుతున్నారు.
0positive