text
stringlengths
10
1.09k
label
class label
2 classes
టీఆరెస్ పశ్చిమ జిల్లా కన్వీనర్ లోక భూమారెడ్డి, రాష్ట్ర నాయకుడు రంగినేని పవన్రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మావల సర్పంచ్ రఘుపతి, మెకానిక్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖలీల్, గంగన్న, ఉపాధ్యక్షుడు కన్నం విలాస్, సహాయ కార్యదర్శి ముత్యాల కృష్ణ, నాయకులు వసంత్, సాహెబ్రావు, తదితరులు పాల్గొన్నారు.
1negative
ఇపుడు ప్రవేశ పెట్టే జిఎస్టి సైతం రాష్ట్రాలకు అలానే మేలు చేస్తుంది.
0positive
గత ఏడాది పోప్ ఫ్రాన్సిస్ ఫిలిప్పీన్స్ వచ్చినప్పుడు, అరవై లక్షలకుపైగా ప్రజలు రోడ్లపై బారులు తీరారు.
1negative
వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న ఉత్తరాఖండ్లో, ప్రస్తుతం అధికార కాంగ్రెస్కు, ప్రతిపక్ష బీజేపీకి మధ్య 8 మంది సభ్యుల తేడా మాత్రమే ఉండటం ఈ సంక్షోభానికి ఒక కారణం.
1negative
ప్రపంచం మొత్తం భారత్ వైపే ఉంటున్నది అందువల్ల పాకిస్తాన్ ఆటలు సాగడం లేదు.
1negative
2016లో సమస్యలపై ప్రజా పోరాటాలకు సిద్దమవుతున్నామన్నారు.
1negative
ప్రభుత్వం నుంచి జిల్లాకు వచ్చిన బ్యానర్లు, పోస్టర్లు, సీడీల ద్వారా ఎక్కువ ప్రచారం చేయాలన్నారు.
0positive
అక్రమ వలసలే ప్రధానాస్త్రంగా సాగించే ఈ పోరాటంలో మూడుపర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణ్గొగోయ్ను ఢీకొట్టగలమన్న విశ్వాసాన్ని బీజేపీ కనబరుస్తున్నది.
0positive
ఈ చిన్నమార్పుల కారణంగా ఎంతటి అననుకూలమైన వాతావరణంలోనూ ఈ వ్యవస్థ అమెరికన జీపీఎస్ కంటే భేషుగ్గా పనిచేస్తుంది.
0positive
ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. విడిపోవాలనుకున్నవారు కొత్త రాష్ట్రం మీద ఎంతో ఆశపెట్టుకున్నారు.
1negative
అస్సాం మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసి, అనంతర కాలంలో నరేంద్రమోదీని పలుమార్లు ప్రశంసించిన జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవా గత ఏడాది మధ్యలో ఈ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యేవరకూ అక్కడ సంక్షోభ సూచనలేమీ లేవు.
0positive
ఇందుకుగాను ప్రయోగాలు నిర్వహించేందుకు ఒక ఎయిర్క్రాఫ్టను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
1negative
ఎంబిబిఎస్ ఆఖరు సంవత్సరంలో వదిలేసిన జకీర్ నాయక్ 1991లో ఇస్లామిక్ రీసెర్చీ ఫౌండేషన్ స్థాపించాడు.
1negative
ఆయనకు అనుకూలమైన తీర్పులు కూడా అనేకం వచ్చివుండవచ్చు.
1negative
మళ్లీ సైనిక పాలనపట్ల విముఖతనే వ్యక్తం చేశారు.
0positive
ప్రెస్భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమ వారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో భగవాన్ శ్రీ సేవాలాల్ సంత్ మహారాజ్ 276వ జయంతిని నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించిందని తెలిపారు.
1negative
అత్యంత చౌకైన ఎల్రక్టానిక్ పరికరాలను తయారు చేసే చైనా ప్రపంచ దేశాలకు ఎంత అవసరమో ప్రపంచ మార్కెట్లు కూడా చైనాకు అంతే అవసరం.
0positive
పాంపోర్లో భారత భద్రతా దళాలపై జరిగిన దాడికి లష్కరే తొయిబా డివిజనల్ కమాండర్ అబూ దుజ్నా కారణమని భారత సరిహద్దు దళాల వద్ద పూర్తి సమాచారం ఉన్నా ఏం చేయలేని పరిస్థితి నెలకొని ఉంది.
1negative
కుర్మీల్లో పట్టున్న ఎన్డీయే కూటమిలోని అప్నాదళ్నుంచి అనుప్రియా పటేల్కు మంత్రివర్గంలో చోటుదక్కింది.
0positive
ఆ సిఫాబాద్ డివిజన్లోని కాగజ్నగర్ పట్టణంలో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి పార్లమెంటరీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కోవ లక్ష్మి హాజరుకాగా, ఆసిఫాబాద్లో సబ్కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సేవాలాల్కు ఘన నివాళులర్పించారు.
0positive
ఫిర్యాదు చేయడానికి పోలీసస్టేషనకు వచ్చిన విద్యార్థులకు అవమానం తప్ప న్యాయం దక్కలేదు.
0positive
ఈ కారణంగానే, అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు, కార్పొరేట్లు, అమెరికా సహా అనేక దేశాల అధినేతలు ఎంత భయపెట్టినా ఉపయోగం లేకపోయింది.
0positive
అయితే ఆమె హయాంలో ఆ మంత్రిత్వ శాఖలో పెనుమార్పులు చోటుచేసుకోలేదు.
0positive
జి ల్లాస్థాయిలో 100శాతం మరుగుదొడ్లను ని ర్మించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సర్పంచులను కలెక్టర్ కోరారు.
1negative
ఆరైఓ వెంట కలెక్టర్ హైపర్ కమిటీ సభ్యులు అలెగ్జాండర్, డీఈసీ సభ్యులు నాగేందర్, శాఖ ఆధికారి ఫౌజ్యరిజ్వాన, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపక బృందం భూమేశ్, చందు, అయా శాఖల ఆధ్యాపకులున్నారు.
1negative
‘బాహుబలి’ వసూళ్ల పరంగా సాధించిన విజయం ఉత్తరాది సినీదిగ్గజాల్ని ముక్కున వేలేసుకొనేలా చేస్తే, ఇటువంటి కమర్షియల్ సినిమాకు జాతీయ అవార్డు రావడం సినీ విమర్శకుల్ని విస్మయానికి గురిచేసింది.
0positive
ఇలాంటి గొడవలే జరిగినపుడు అప్పటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను తక్షణమే రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేసిన పిడిపి నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
1negative
బంగారు తెలంగాణలో బాగస్వాములు అయ్యేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారని తెలిపారు.
0positive
ఆదివారం ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అడ్డిబోజారెడ్డి,ఎంపీపీ ఎస్ మంజుల,జడ్పీటీసీ పులి శ్రీలత,కన్వీనర్ సామానాగారెడ్డి,తాంసి పీఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, టీఆరెస్ శ్రేణులతో కలిసి ధనోర,అర్లి(టి),అంతర్గాం,గోముత్రి,కరంజి(టి),కరన్వాడి,గుబిడి,కొజ్జన్గూడ గ్రామాలను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు.
0positive
ఇక, ఆలయ నిర్వాహకులే అధికారికంగా బాణాసంచా పోటీని నోటీసుబోర్డుపై ప్రకటించిన తరువాత అడ్డూ ఆపూ ఏముంటుంది?
1negative
సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగిన ఎడర్ అదనపు సమయంలో మెరుపు గోల్ చేసి, 76 ఏళ్ల యూరో కప్ చరిత్రలో పోర్చుగల్కు తొలిసారిగా టైటిల్ను అందించాడు.
1negative
దవావోను దుతర్తే రూపొందించిన తీరును చూసిన ప్రజలు ఫిలిప్పీన్స అంతా అలానే మారిపోవాలనుకున్నారు.
0positive
ఉద్యమసంస్థగా ఉన్న పార్టీ, అధికారంలోకి వచ్చిన తరువాత తానిక పూర్తిస్థాయి రాజకీయపార్టీగానే వ్యవహరించబోతున్నదని స్పష్టం చేసిందంటే, ఉనికిలో ఉన్న సాధారణ మధ్యేవాద రాజకీయపక్షం అనుసరించే వ్యూహాలను మాత్రమే పాటిస్తుంది తప్ప, అంతకంటె ఉన్నతమైన నైతికతను కాదని అర్థం చేసుకోవాలి.
1negative
యూరోపియన్ యూనియన్ (ఈయూ) కాళ్ళకింద భూమి చీలిపోయింది.
1negative
ఒక ఉగ్రవాది తనను పెద్దసంఖ్యలో సిబ్బంది చుట్టుముట్టేవరకూ నిస్తేజంగా పడివుండి అప్పుడు పేల్చివేసుకోవడం వంటి చర్యలు మారుతున్న వారి విధానాలను సూచిస్తున్నది.
0positive
ఆల్టన్ స్టెర్లింగ్ అనే కుర్రవాడిని ఇద్దరు పోలీసు అధికారులు పేవ్మెంట్మీద బొక్కబోర్లా పడుకోబెట్టిన తరువాత కూడా కాల్చేసిన దృశ్యం సోషల్ మీడియా ద్వారా వ్యాపిం చింది.
1negative
అనేక కుట్రలకు పాల్పడింది.
0positive
మార్చి రాకముందే జిల్లాలో ఎండలు మండుతున్నాయి.
0positive
కలెక్టర్ ఆదేశాలుపథకం కింద వచ్చిన నిధులతో వెంటనే పనులు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎం జగన్మోహన్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
0positive
17 కోట్ల మంది ఓటు చేయబోతున్న ఈ ఎన్నికల ఫలితాల విషయంలో ఇప్పటికే ఎంతో కొంత అవగాహన ఉన్నప్పటికీ, భావి రాజకీయ చిత్రపటం మీద వీటి ప్రభావం చిన్నదేమీ కాదు.
0positive
తెలంగాణలో ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ ప్రత్యామ్నాయశక్తిగా ఎదుగుతుం దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పేర్కొన్నారు.
0positive
ఎస్వీఆర్కు ఇంత అన్యాయం జరగడానికి ఆయనను ఎవరూ పట్టించుకోకపోవడమే కారణం!
0positive
ప్రస్తుత అశాంతికి ప్రత్యక్ష కారణాలేమైనా, మూలాలు మాత్రం- సంప్రదింపుల ప్రక్రియను నిలిపివేయడంలోనే ఉన్నాయని భావించవచ్చు.
0positive
చైనా ప్రాబల్యంలోకి వెళ్లిందంటే మిగతా దేశాలకు కష్టాలే.
0positive
దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన పలువురు క్రయవిక్రయ దారులు ఆందోళనకు గురయ్యారు.
0positive
హైరిస్క్ ఉన్న ప్రాంతాల్లో జిల్లా మలేరియా అధికారులు, డీసీహెచోలు పర్యవేక్షించాలని ఆదేశించారు.
0positive
పాకిస్తాన్కు భారత్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం ఇటీవలి కాలంలో ఇదే మొదటి సారి.
0positive
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇద్దరు అభ్యర్థులుతెలంగాణలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి బీజేపీ తరపున ఇద్దరు పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
1negative
మిగతా నాయకుల పేర్లకు ముందు ‘లయర్’, ‘లిల్లీపుట్’ వంటి విశేషణాలు తగిలించడంలో ఆయన దిట్ట.
0positive
కశ్మీర్లో మాజీ సైనికులకు, తిరిగి వచ్చే పండిట్లకు ప్రత్యేక నివాస కాలనీలు నిర్మించే ప్రతిపాదన, కశ్మీరేతర పారిశ్రామిక వేత్తలు, రాష్ట్రంలో భూమిని దీర్ఘకాలం లీజుకు తీసుకోవడానికి వీలు కల్పించే విధాన ప్రకటన- కశ్మీరీలను తీవ్రంగా కలవరపరచాయి.
1negative
భారత్ భూభాగం నుంచి పాకిస్థాన్పై ఎలాంటి డ్రోన్ దాడులు జరిగినా, ఇండియా మొత్తాన్ని టార్గెట్ చేసే అణుసామర్ధ్యం.
1negative
బిల్లుకు ఇప్పటికే లోక్సభ ఆమోదం తెలిపింది.
1negative
నాలుగుదశాబ్దాల క్రితం యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ(ఈఈసీ)లో చేరే సందర్భంలో వ్యతిరేకుల కన్నా, అనుకూలుర సంఖ్యే అధికంగా ఉండేది కనుక ఫలితాల విషయంలో ఎవరికీ భయాలు లేకపోయాయి.
1negative
గత విచారణ సందర్భంగా తీర్పును ఇవాల్టికి కోర్టు వాయిదా వేసింది.
1negative
అంటే ఈ రోజు మనకు రెండు రకాలుగా నష్టం కలిగించిన రోజు అన్నమాట.
0positive
కడెం ఎంపీపీ అమ్మి, ఎంపీటీసీలు, ఐదుగురు సర్పంచులు, నీటి సంఘాల చైర్మన్లు కడెం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరనున్నారు.
1negative
అక్కడ చైనా చేపల వేట ముమ్మరం కావడంతో ఫిలిప్పీన్స్ బలప్రయోగం చేయాల్సి వచ్చింది.
0positive
అయినా అప్పటిలో యుపిఏ ప్రభుత్వం ఇలాంటి అవమానాలను పట్టించుకోలేదు.
0positive
ఈ నవలలోని అశ్లీలం, వివాహేతర సంబంధాలపై ఉన్న విమర్శలను కొట్టిపారేస్తూ వారు మహాభారతాన్ని గుర్తుచేశారు.
1negative
కాసేపటికి తమ వెనక వస్తున్న హరి కనిపించకపోవడంతో కమలాకర్, కాశినాథ్ విషయాన్ని ఆయన తల్లితండ్రులకు తెలిపారు.
1negative
వారిలో ఒకరైన జునైద్ మాటూ స్థానిక ఖుద్వానీ నివాసి అని, గత ఏడాది జూన్లో ఇల్లు వదిలి వెళ్లిపోయడని, అప్పుడు అతని వయస్సు 18ఏళ్లని పోలీసులు గుర్తించారు.
1negative
సభ్యత్వ రుసుం చెల్లిస్తూ, ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలవైపు మొగ్గు ప్రజలెవరూ మొగ్గు చూపడం లేదు.
0positive
జాతివివక్షకు ఇంతకుమించిన నిదర్శనం లేదు’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వాపోతున్నారు.
0positive
సంప్రదాయ పరిరక్షకులుగా స్థానికులు కూడా రంగప్రవేశం చేయడంతో వాతావరణం మరోమారు వేడెక్కింది.
0positive
ఏఎసై తానాజీ, ఎంఈఓ మల్లయ్య సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినలేదు.
0positive
సరైన వసతులు లేని అమరావతికి తరలివెళ్లడానికి ఇష్టపడని కొంతమంది అధికారులు డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసుకు వెళ్లడానికి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు.
1negative
ముఖ్యమంత్రిపై ఎఫైఆర్ నమోదు కావడం సంచలనం సృష్టించింది.
1negative
కానీ, ఈ రాజకీయ క్రీడలో అసలు ప్రశ్న మరుగున పడిపోయే ప్రమాదం బాగా కనిపిస్తున్నది.
0positive
గత రెండు వారాల్లో సుమారుగా 60 మంది అక్రమ చొరబాటుదారులు సరిహద్దు దాటేశారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
1negative
ఆలయ ఉత్సవాల్లోనూ, పండుగల్లోనూ, చివరకు రాజకీయ కార్యక్రమాల్లోనూ ఇది అంతర్భాగం.
1negative
ఈ విషయంలో ఆయన గాంధీని ఉదహరిస్తూ చేసిన వ్యాఖ్యలు మాత్రమే ఇక్కడ సరిపోతాయి.
1negative
తమ ఏలుబడిలో ఉన్న హర్యానా రోజుల తరబడి తగులబడిపోయినా అది ఒక రాష్ట్రానికి సంబంధించిన శాంతిభద్రతల అంశం కాబట్టి ప్రధాని జోక్యం చేసుకోదల్చుకోలేదేమో.
0positive
అరుణాచల్ ప్రదేశ్లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి ష్ఠిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు కేంద్రంలోని భారతీయ జనతాపార్టీకి పెద్ద దెబ్బ.
0positive
ఆయుధాల కొనుగోలు, మిలటరీ వ్యయం పేద దేశాలకు, ప్రజలకు పెనుభారంగా మారింది.
0positive
ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి, ‘జికా’ నుంచి మిమ్ములను మీరు కాపాడుకోండి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేతులెత్తేసింది.
0positive
1957లో ప్రస్తుత ఇయుకు ప్రతి రూపమైన యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (ఇఇసి) ఏర్పడినపుడు కూడా అందులో సభ్యత్వం కోసం బ్రిటన్ ఆసక్తి చూపలేదు.
1negative
నాసీరకం క్రిమీ సంహారక మందులు సరఫరా చేసే డీలర్లు, విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు వీరియ్య స్పష్టం చేశారు.
0positive
ఈ సమావేశంలో బెల్లంపల్లి అదనపు ఎస్పీ ప్రకాశ్రెడ్డి,మంచిర్యాల ఏస్పీ విజయ్కుమార్,బెల్లంపల్లి,కాగజ్నగర్ డీఎస్పీలు రమణారెడ్డి,చక్రవర్తి పాల్గొన్నారు.
1negative
నిఖిలలోకం నివాళులర్పించింది.
1negative
కొద్దినెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న ఉత్తరప్రదేశలో ఈ దారుణ హింస ప్రభావం కాదనలేనిది.
0positive
అమెరికా-క్యూబాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ ప్రక్రియ వాస్తవంలో 2014 డిసెంబరు 17న ఒబామా, రావుల్ కాస్ట్రోలు ఒకేసారి వేర్వేరుగా చేసిన ప్రకటనలతో ప్రారంభమైంది.
1negative
ప్రధాని ప్రతిపక్షాలకు చెప్పిన హితవు అధికారపక్షానికి కూడా వర్తిస్తుంద.
0positive
ఇలాంటి వివాదాస్పదుడిని యుపిఏ ప్రభుత్వం సిబిఐ డైరెక్టర్గా నియమించింది.
0positive
అలా కాకపోతే మట్టిని డంపింగ్ యారులో కాని పురాతన బావుల్లో, రోడ్ల గుంతలను పూడ్చేందుకు ఉపయోగిస్తామని తెలిపారు.
1negative
ఈ సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు.
1negative
ఇప్పటివరకూ తల్లీసోదరుల విజయం కోసం అమేథీ, రాయ్బరేలీలో మాత్రమే ప్రచారం చేస్తూ వచ్చిన ప్రియాంకాగాంధీ మరోవారం రోజుల్లో యూపీ ఎన్నికల రథసారథిగా రంగప్రవేశం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ బలమైన బీజేపీ బృందం చతుర్ముఖపోటీలో ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.
1negative
మూడుసార్లు పెళ్ళాడాడు.
1negative
ఒకవేళ అతడి వద్ద సరుకు అదనంగా ఉంటే బలవంతంగా చిరు వ్యాపారులకు అంటగడుతారు.
0positive
రెసిడెన్షియల్ వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా మార్చే ప్రక్రియను ఆరంభించారు.
0positive
దా నిలో భాగంగానే పింఛన్ల పెంపు, రైతులకు రుణ మాఫీ , పేద ప్రజల పెళ్లిల్లకు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్ధేశ్యంతో కల్యాణ లక్ష్మి, ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
0positive
తెలంగాణ దుస్థితికి కారణమని ఉద్యమకాలంలో భావించిన సాగునీటి కొరత, విద్యుత్ సంక్షోభం- వంటి అంశాలలో అధికారపక్షం సమర్థంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నదనే భావించాలి.
1negative
ప్రస్తుతం బలహీనపడివున్న అస్సాం గణపరిషతనూ, బోడో పీపుల్స్ ఫ్రంట్ వంటి మరికొన్ని పక్షాలనూ జూనియర్ భాగస్వాములుగా చేర్చుకొని తన నాయకత్వంలో ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని బీజేపీ ఇక్కడ బరిలోకి దిగింది.
1negative
ఎల్జీబీటీ వ్యక్తులపట్ల సమాజంలో ఉన్న అసహనానికి పార్లమెంటు వేదికగా పనిచేస్తున్నదని వారి ఆరోపణ.
0positive
అనంతనాగ్ బస్టాండ్లో శనివారం ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపి వారిని హతమార్చింది నిషేధిత ఉగ్ర సంస్థ లష్కర్-ఏ-తోయిబా (ఎలీటీ)లో పని చేస్తున్న స్థానిక యువకులే అని గుర్తించారు.
0positive
ఫైనాన్స బిల్లును నెగ్గించుకోలేని రావత ప్రభుత్వం అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయింది కనుక, దానిని తక్షణమే సస్పెండ్ చేసి, తమకు బలనిరూపణకు మరింత గడువు ఇవ్వాలన్నది బీజేపీ-బహుగుణ వర్గం విజ్ఞప్తి.
1negative
విశ్వవిద్యాలయ అధికారుల అభ్యర్థన మేరకే, పోలీసులు కల్పించికుని ఉండవచ్చును కానీ, వారి ధోరణి విద్యార్థులతో వ్యవహరించవలసిన తీరులో లేదు.
0positive
అందుకోసమే 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా జిఎస్టి బిల్లును ప్రవేశపెట్టారు.
1negative
కానీ, భారత ప్రభుత్వం ఇందుకు సుముఖత చూపలేదు.
0positive
సిరియా పొరుగుదేశమైన టర్కీ, ఇస్లామిక్ స్టేట్ విషయంలో తన మిత్రదేశాల తరఫున ఎన్ని విన్యాసాలు చేస్తున్నదో తెలిసిందే.
0positive
పోలీసులు తీసుకుంటున్న చర్యలు కూడా ఈ సందర్భంగా మీడియా వెల్లడి చేయడంతో కసబ్ బృందం ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ భద్రతా దళాలను ముప్పతిప్పలు పెట్టింది.
1negative