Datasets:

ArXiv:
License:
anjalyjayakrishnan's picture
telugu data
1056c8e
raw
history blame
50.8 kB
Unnamed: 0,sentence,path
5312,నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను,data/cleaned/telugu/1CO/1CO_016_005.wav
12398,ఆ సమాజానికి నీళ్లు లేనందువల్ల వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు,data/cleaned/telugu/NUM/NUM_020_002.wav
8565,నా ప్రాణమా మేలుకో స్వరమండలమా సితారా మేలుకోండి నేను వేకువనే నిద్ర లేస్తాను,data/cleaned/telugu/PSA/PSA_057_008.wav
175,భూలోకమంతా నిమ్మళించి విశ్రాంతిగా ఉంది వాళ్ళు పాటలతో తమ సంబరాలు మొదలు పెట్టారు,data/cleaned/telugu/ISA/ISA_014_007.wav
4312,ఇది విన్న వారు అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అని అడిగారు,data/cleaned/telugu/LUK/LUK_018_026.wav
2517,అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది ఆమె మనకు తల్లి,data/cleaned/telugu/GAL/GAL_004_026.wav
11878,దావీదు హిత్తీయుడైన ఊరియాని నా దగ్గరికి పంపించు అని ఒక వ్యక్తి ద్వారా యోవాబుకు కబురు చేశాడు,data/cleaned/telugu/2SA/2SA_011_006.wav
3386,దానికి వారు నీవు మా కాజ్ఞాపించినదంతా చేస్తాం నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపినా అక్కడికి వెళ్తాం,data/cleaned/telugu/JOS/JOS_001_016.wav
10938,యెహోవా మహిమా ప్రకాశం ఆ కొండ శిఖరంపై దహించే మంటల్లాగా ఇశ్రాయేలు ప్రజలకు కనబడింది,data/cleaned/telugu/EXO/EXO_024_017.wav
11072,తెల్లవారేటప్పటికి నువ్వు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి దాని శిఖరం మీద నా సన్నిధిలో నిలిచి ఉండాలి,data/cleaned/telugu/EXO/EXO_034_002.wav
6055,ఆయన వారితో ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులు అన్నాడు,data/cleaned/telugu/MRK/MRK_003_033.wav
7748,కలిమి నిన్ను మోసానికి ప్రేరేపించనియ్యవద్దు పెద్ద మొత్తంలో లంచం నిన్ను న్యాయం నుండి దారి మళ్ళించనియ్యవద్దు,data/cleaned/telugu/JOB/JOB_036_018.wav
1513,పరలోక రాజ్యం ఇలా ఉంటుంది ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు,data/cleaned/telugu/MAT/MAT_025_014.wav
7586,యువకులు నన్ను చూసి దూరం జరిగారు ముసలివారు లేచి నిలబడ్డారు,data/cleaned/telugu/JOB/JOB_029_008.wav
13329,నీ నోరు కాదు వేరొకరు ఎవరన్నా నీ స్వంత పెదవులు కాదు ఇతరులే నిన్ను పొగడాలి,data/cleaned/telugu/PRO/PRO_027_002.wav
11379,తమ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై వేల రెండు వందలమంది కుటుంబ నాయకులున్నారు వీళ్ళంతా శూరులు,data/cleaned/telugu/1CH/1CH_007_009.wav
639,యాజకుని కుమార్తెను అన్యునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె ప్రతిష్ఠితమైన అర్పణల్లో దేనినీ తినకూడదు,data/cleaned/telugu/LEV/LEV_022_012.wav
7428,మీ నోళ్ళపై చేతులు ఉంచుకుని నన్ను పరిశీలించి చూసి ఆశ్చర్యపడండి,data/cleaned/telugu/JOB/JOB_021_005.wav
431,నీ పరిశుద్ధ పట్టణాలు బీడు భూములయ్యాయి సీయోను బీడయింది యెరూషలేము పాడుగా ఉంది,data/cleaned/telugu/ISA/ISA_064_010.wav
9926,పక్షులు పశువులు మృగాలు భూమిమీద పాకే పురుగులు శరీరం ఉండి భూమిమీద తిరిగేవన్నీ చనిపోయాయి మనుషులందరూ చనిపోయారు,data/cleaned/telugu/GEN/GEN_007_021.wav
9973,మిస్రాయిముకు లూదీ అనామీ లెహాబీ నప్తుహీ,data/cleaned/telugu/GEN/GEN_010_013.wav
10627,యెహోవా పేరట మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపిస్తాడు ఈ పట్టణం అష్షూరురాజు చేతికి చిక్కదు అని హిజ్కియా చెప్తున్నాడు,data/cleaned/telugu/2KI/2KI_018_030.wav
4263,ఒక సేవకుణ్ణి పిలిచి ఏం జరుగుతోంది అని అడిగాడు,data/cleaned/telugu/LUK/LUK_015_026.wav
10481,ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది,data/cleaned/telugu/GEN/GEN_046_027.wav
10416,అయితే యోసేపు కాదు నేను చెప్పినట్టు మీరు గూఢచారులే,data/cleaned/telugu/GEN/GEN_042_014.wav
4978,రాజు హామాను రెండవ రోజు ఎస్తేరు రాణి దగ్గరికి విందుకు వచ్చారు,data/cleaned/telugu/EST/EST_007_001.wav
1753,కరువు గురించి యెహోవా యిర్మీయాకు ఇలా చెప్పాడు,data/cleaned/telugu/JER/JER_014_001.wav
1823,జిమ్రీ రాజులందరూ ఏలాము రాజులందరూ మాదీయుల రాజులందరూ,data/cleaned/telugu/JER/JER_025_025.wav
2153,ఎందుకంటే ఏ ప్రవక్తా తన స్వదేశంలో గౌరవం పొందడని ఆయనే స్వయంగా ప్రకటించాడు,data/cleaned/telugu/JHN/JHN_004_044.wav
12129,తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు నువ్వు లేవీ గోత్రం వారిని తీసుకుని రా,data/cleaned/telugu/NUM/NUM_003_005.wav
7994,ప్రభువు మనసు తెలిసిన వాడెవడు ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు,data/cleaned/telugu/ROM/ROM_011_034.wav
12620,మోషే మనష్షే కొడుకు మాకీరుకు గిలాదును ఇచ్చాడు,data/cleaned/telugu/NUM/NUM_032_040.wav
12939,గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు,data/cleaned/telugu/PRO/PRO_011_002.wav
12897,నా ఉపదేశాలను నిర్యక్షం చేయకుండా వాటిని పాటించి వివేకంతో నడుచుకోండి,data/cleaned/telugu/PRO/PRO_008_033.wav
6517,రాజుతో నీవు మాట్లాడుతుండగా నేను నీ వెనకాలే లోపలికి వచ్చి నీ మాటలను బలపరుస్తాను,data/cleaned/telugu/1KI/1KI_001_014.wav
11347,నిబంధన మందసాన్ని యెహోవా మందిరంలో ఉంచిన తరువాత మందిరంలో సంగీత సేవ కోసం దావీదు నియమించిన వాళ్ళు వీళ్ళే,data/cleaned/telugu/1CH/1CH_006_031.wav
13119,దుర్మార్గుడు రాగానే ధిక్కారం వస్తుంది అతడితో బాటే కళంకం నింద వస్తాయి,data/cleaned/telugu/PRO/PRO_018_003.wav
11395,జోపహు కొడుకులు సూయా హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా,data/cleaned/telugu/1CH/1CH_007_036.wav
11420,ఇక యెరోహాము కొడుకులు షంషెరై షెహర్యా అతల్యా,data/cleaned/telugu/1CH/1CH_008_026.wav
6196,యేసు తమ చిన్న బిడ్డలను తాకాలని కొంతమంది వారిని తీసుకు వచ్చారు గాని శిష్యులు వారిని అడ్డుకున్నారు,data/cleaned/telugu/MRK/MRK_010_013.wav
6075,యేసు పడవ ఎక్కి సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గర చేరింది,data/cleaned/telugu/MRK/MRK_005_021.wav
6910,వాళ్లలో ప్రతివాడూ తన స్థలం లో శిబిరం చుట్టూ నిలబడి ఉన్నప్పుడు ఆ సైనికులు అందరూ కేకలు వేస్తూ పారిపోయారు,data/cleaned/telugu/JDG/JDG_007_021.wav
11049,యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,data/cleaned/telugu/EXO/EXO_031_001.wav
2955,ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు,data/cleaned/telugu/ACT/ACT_010_035.wav
3753,మిక్మషుకు ఉత్తరంగా ఒక కొండ శిఖరం రెండవ శిఖరం గిబియాకు ఎదురుగా దక్షిణం వైపున ఉన్నాయి,data/cleaned/telugu/1SA/1SA_014_005.wav
2838,అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగ్గరపడే కొద్దీ ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి చెందారు,data/cleaned/telugu/ACT/ACT_007_017.wav
12290,యెహోవా వారిపై తీవ్రంగా ఆగ్రహించి అక్కడనుండి వెళ్ళిపోయాడు,data/cleaned/telugu/NUM/NUM_012_009.wav
6384,యేసు అంత త్వరగా చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపోయి శతాధిపతిని పిలిచి యేసు అప్పుడే చనిపోయాడా అని అడిగాడు,data/cleaned/telugu/MRK/MRK_015_044.wav
916,వివిధ జాతి ప్రజలు ఆ వెలుగులో తిరుగుతారు భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు,data/cleaned/telugu/REV/REV_021_024.wav
2956,యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు శాంతి సువార్తను ప్రకటిస్తూ ఇశ్రాయేలీయులకు పంపిన సందేశం మీకు తెలిసిందే కదా,data/cleaned/telugu/ACT/ACT_010_036.wav
13195,అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం,data/cleaned/telugu/PRO/PRO_021_006.wav
4791,అదే స్థలం లో దాన్ని కాల్చి తిని ఉదయాన్నే తిరిగి మీ గుడారాలకు వెళ్ళాలి ఆరు రోజులపాటు మీరు పొంగని రొట్టెలు తినాలి,data/cleaned/telugu/DEU/DEU_016_007.wav
5730,అష్షూరు దాని గుంపంతా అక్కడే ఉంది దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి వాళ్ళంతా కత్తితో చచ్చారు,data/cleaned/telugu/EZK/EZK_032_022.wav
7652,నా హృదయం నాలో మురిసిపోయి వాటివైపు చూసి పూజ్య భావంతో నా నోరు ముద్దు పెట్టినట్టయితే,data/cleaned/telugu/JOB/JOB_031_027.wav
6787,అతడు లేచి తిని తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు,data/cleaned/telugu/1KI/1KI_019_008.wav
10792,అయినప్పటికీ నీకూ నీ సేవకులకూ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు అన్నాడు,data/cleaned/telugu/EXO/EXO_009_030.wav
8235,నా బాధ నా కష్టం చూడు నా పాపాలన్నీ క్షమించు,data/cleaned/telugu/PSA/PSA_025_018.wav
6740,పట్టణంలో చనిపోయే బయెషా సంబంధికులను కుక్కలు తింటాయి పొలాల్లో చనిపోయే వారిని రాబందులు తింటాయి అన్నాడు,data/cleaned/telugu/1KI/1KI_016_004.wav
11151,వారు రెండు బంగారు అంచులు రెండు బంగారు గుండ్రని కొంకీలు చేసి వక్షపతకం రెండు అంచులకు బిగించారు,data/cleaned/telugu/EXO/EXO_039_016.wav
3262,నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి,data/cleaned/telugu/ACT/ACT_027_023.wav
4376,వినండి నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు,data/cleaned/telugu/LUK/LUK_022_021.wav
243,కాబట్టి మనస్సు పెట్టి నేను చెప్పేది వినండి జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి,data/cleaned/telugu/ISA/ISA_028_023.wav
10115,తరువాత అబ్రాహాము చనిపోయిన తన భార్య దగ్గరనుండి లేచి హేతు వారసులతో ఇలా మాట్లాడాడు,data/cleaned/telugu/GEN/GEN_023_003.wav
4777,ఎగిరే ప్రతి పురుగూ మీకు నిషిద్ధం వాటిని తినకూడదు,data/cleaned/telugu/DEU/DEU_014_019.wav
7766,జంతువులు వాటి గుహల్లో దూరి దాక్కుంటాయి,data/cleaned/telugu/JOB/JOB_037_008.wav
13425,నీవు బుద్ధిహీనుడవై గర్వించి ఉంటే కీడు కలిగించే పన్నాగం పన్ని ఉంటే నీ చేత్తో నోరు మూసుకో,data/cleaned/telugu/PRO/PRO_030_032.wav
8955,ప్రభూ దేవుళ్ళలో నీకు సాటి ఎవరూ లేరు నీ పనులకు సాటి ఏదీ లేదు,data/cleaned/telugu/PSA/PSA_086_008.wav
6083,ఆయన శిష్యులు ఇంతమంది నీ మీద పడుతున్నారు గదా అయినా నన్ను తాకినది ఎవరు అంటున్నావేమిటి అన్నారు,data/cleaned/telugu/MRK/MRK_005_031.wav
6383,అది విశ్రాంతి దినానికి ముందు రోజు సిద్ధపడే రోజు,data/cleaned/telugu/MRK/MRK_015_042.wav
8621,దుర్మార్గుల కుట్ర నుండి దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టు,data/cleaned/telugu/PSA/PSA_064_002.wav
2754,అప్పుడు పేతురు వెండి బంగారాలు నా దగ్గర లేవు నాకున్న దాన్నే నీకిస్తాను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అని,data/cleaned/telugu/ACT/ACT_003_006.wav
8300,ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూరుస్తాడు మహా సముద్ర జలాలను గిడ్డంగిలో నిలవ చేస్తాడు,data/cleaned/telugu/PSA/PSA_033_007.wav
11418,హనన్యా ఏలాము అంతోతీయా,data/cleaned/telugu/1CH/1CH_008_024.wav
5072,పాడైపోయిన గోదుమలను అమ్మి వెండికి పేదవారిని కొందాం దీనులను ఒక జత చెప్పులకు కొందాం,data/cleaned/telugu/AMO/AMO_008_006.wav
1411,వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి,data/cleaned/telugu/MAT/MAT_021_001.wav
13569,బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి,data/cleaned/telugu/EPH/EPH_005_015.wav
753,తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు,data/cleaned/telugu/LAM/LAM_003_013.wav
4533,రాజు పాలనలో ఏడో సంవత్సరం ఐదో నెలలో ఎజ్రా యెరూషలేము వచ్చాడు,data/cleaned/telugu/EZR/EZR_007_008.wav
4793,మీరు ఏడు వారాలు లెక్కబెట్టండి పంట చేను మీద కొడవలి వేసింది మొదలు ఏడు వారాలు లెక్కబెట్టండి,data/cleaned/telugu/DEU/DEU_016_009.wav
6466,కోపించడానికి తొందరపడవద్దు మూర్ఖుల హృదయాల్లో కోపం నిలిచి ఉంటుంది,data/cleaned/telugu/ECC/ECC_007_009.wav
1277,మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు,data/cleaned/telugu/MAT/MAT_007_019.wav
5620,నీ చెవులకూ ముక్కుకూ పోగులు పెట్టి నీ తల మీద కిరీటం పెట్టాను,data/cleaned/telugu/EZK/EZK_016_012.wav
4705,ఈ ప్రజలు మా కంటే విస్తారంగా ఉన్నారు మేము వారిని ఎలా వెళ్లగొట్టగలం అని మీరనుకుంటారేమో వారికి భయపడవద్దు,data/cleaned/telugu/DEU/DEU_007_017.wav
11193,శత్రువులు ద్రాక్షారసం తాగి మత్తెక్కి ముళ్ళకంపల్లాగా చిక్కుబడి పోయి ఎండిపోయిన చెత్తలాగా కాలిపోతారు,data/cleaned/telugu/NAM/NAM_001_010.wav
11309,యోవేలు అశీయేలు కొడుకైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కొడుకైన యెహూ,data/cleaned/telugu/1CH/1CH_004_035.wav
7701,దేవుడు ఏ మాత్రం దుష్కార్యం చేయడు సర్వశక్తుడు న్యాయం తప్పడు,data/cleaned/telugu/JOB/JOB_034_012.wav
8725,అయితే నా నాలుక రోజంతా నీ నీతిని వివరిస్తూ ఉంది,data/cleaned/telugu/PSA/PSA_071_024.wav
910,జయించేవాడు వీటిని పొందుతాడు నేను అతనికి దేవుడిగా ఉంటాను అతడు నాకు కుమారుడిగా ఉంటాడు,data/cleaned/telugu/REV/REV_021_007.wav
13006,దుర్మార్గుడైన ప్రతినిధి కష్టాల పాలవుతాడు సమర్ధుడైన రాయబారి తన వారికి క్షేమం కలిగిస్తాడు,data/cleaned/telugu/PRO/PRO_013_017.wav
9733,ఆకాశానికి ఎక్కి వెళ్దామంటే నువ్వు అక్కడ ఉన్నావు మృత్యులోకంలో దాక్కుందామనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు,data/cleaned/telugu/PSA/PSA_139_008.wav
8909,పేదలనూ దరిద్రులనూ విడిపించండి దుర్మార్గుల చేతిలోనుంచి వాళ్ళను తప్పించండి,data/cleaned/telugu/PSA/PSA_082_004.wav
10941,మీరు వారి దగ్గర తీసుకోవలసిన అర్పణలు ఇవి బంగారం వెండి ఇత్తడి,data/cleaned/telugu/EXO/EXO_025_003.wav
13444,తన ఇంటివారికి చలి తగులుతుందని ఆమెకు భయం లేదు ఆమె కుటుంబమంతా జేగురు రంగు బట్టలు వేసుకుంటారు,data/cleaned/telugu/PRO/PRO_031_021.wav
8338,అయితే వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె గుడ్డ ధరించాను నా తల వాల్చి వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను,data/cleaned/telugu/PSA/PSA_035_013.wav
11649,అతని కొడుకు షెమయాకు కొడుకులు పుట్టారు వాళ్ళు పరాక్రమశాలులుగా ఉండి తమ తండ్రి కుటుంబంలో పెద్దలయ్యారు,data/cleaned/telugu/1CH/1CH_026_006.wav
6929,నా తండ్రి మీ నిమిత్తం తన ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి మిద్యానీయుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించాడు,data/cleaned/telugu/JDG/JDG_009_016.wav
1364,బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు,data/cleaned/telugu/MAT/MAT_017_013.wav
9922,శ్వాస తీసుకోగలిగి శరీరం గల జీవులన్నీరెండేసి చొప్పున నోవహు దగ్గరికి వచ్చి ఓడలో ప్రవేశించాయి,data/cleaned/telugu/GEN/GEN_007_015.wav
5630,చూడు సామెతలు చెప్పేవాళ్ళందరూ తల్లి ఎలాంటిదో కూతురూ అలాంటిదే అని నిన్ను గూర్చి అంటారు,data/cleaned/telugu/EZK/EZK_016_044.wav
2631,వారు స్వయంగానే ఇవ్వగలిగినంతా ఇచ్చారు వాస్తవానికి దానికంటే ఎక్కువే ఇచ్చారు,data/cleaned/telugu/2CO/2CO_008_004.wav
4558,చెరనుండి తిరిగి వచ్చిన వారంతా యెరూషలేములో తప్పక సమకూడాలని యూదా దేశమంతటా యెరూషలేము పట్టణంలో దండోరా వేశారు,data/cleaned/telugu/EZR/EZR_010_007.wav
6113,అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు,data/cleaned/telugu/MRK/MRK_006_030.wav
9170,ఆయన మోషేకు తన విధానాలూ ఇశ్రాయేలు వంశస్థులకు తన కార్యాలూ తెలియచేశాడు,data/cleaned/telugu/PSA/PSA_103_007.wav
4336,దీని వలన సాక్ష్యం ఇవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది,data/cleaned/telugu/LUK/LUK_021_013.wav
10134,అప్పుడు అతడు ఇలా చెప్పాడు నేను అబ్రాహాము దాసుణ్ణి,data/cleaned/telugu/GEN/GEN_024_034.wav
9108,జాతుల దేవుళ్ళంతా వట్టి విగ్రహాలే అయితే ఆకాశాలను చేసింది యెహోవా,data/cleaned/telugu/PSA/PSA_096_005.wav
10825,స్వదేశీయుడికీ మీతో కలసి నివసించే విదేశీయుడికీ ఈ విషయంలో ఒకే నియమం ఉండాలి,data/cleaned/telugu/EXO/EXO_012_049.wav
9232,రాజు వర్తమానం పంపి అతణ్ణి విడిపించాడు ప్రజల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు,data/cleaned/telugu/PSA/PSA_105_020.wav
4289,ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు,data/cleaned/telugu/LUK/LUK_017_031.wav
12886,ఐశ్వర్యం ప్రతిష్ఠ నీతి న్యాయాలు విస్తారమైన సంపదలు నా నుండి వస్తాయి,data/cleaned/telugu/PRO/PRO_008_018.wav
12648,హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు,data/cleaned/telugu/NUM/NUM_033_030.wav
5402,అతడు బేత్లెహేము ఏతాము తెకోవ,data/cleaned/telugu/2CH/2CH_011_006.wav
4664,ఆయన మీ పూర్వీకుల్ని ప్రేమించాడు కాబట్టి వారి తరువాత వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు,data/cleaned/telugu/DEU/DEU_004_037.wav
138,ఆ దినాన ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొర్రెలను పెంచుకుంటే,data/cleaned/telugu/ISA/ISA_007_021.wav
11303,మిష్మా సంతతి వారెవరంటే అతని కొడుకు హమ్మూయేలు అతని మనవడు జక్కూరు మునిమనవడు షిమీ,data/cleaned/telugu/1CH/1CH_004_026.wav
12999,నీతిమంతుల వెలుగు ప్రకాశిస్తుంది భక్తిహీనుల దీపం ఆరిపోతుంది,data/cleaned/telugu/PRO/PRO_013_009.wav
4015,ఆయన అబ్బాయ్ నేను చెబుతున్నాను లే అన్నాడు,data/cleaned/telugu/LUK/LUK_007_014.wav
6967,అతడు వెళ్ళమని చెప్పి రెండు నెలలు ఆమెను వెళ్ళనిచ్చాడు ఆమె తన చెలికత్తెలతో కలిసి వెళ్లి కొండల మీద తన కన్యస్థితిని గూర్చి ప్రలాపించింది,data/cleaned/telugu/JDG/JDG_011_038.wav
6765,కొంతకాలం తరువాత ఆ వితంతువు కొడుక్కి జబ్బు చేసింది జబ్బు ముదిరి అతడు చనిపోయాడు,data/cleaned/telugu/1KI/1KI_017_017.wav
8429,నేను నా విల్లుపై భరోసా ఉంచను నా కత్తి నన్ను రక్షించలేదు,data/cleaned/telugu/PSA/PSA_044_006.wav
13162,అపహాస్యం చేసేవారికి తీర్పు బుద్ధిహీనుల వీపుకు దెబ్బలు,data/cleaned/telugu/PRO/PRO_019_029.wav
10338,అతని సోదరులు అతనిపై కక్ష పెంచుకున్నారు అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు,data/cleaned/telugu/GEN/GEN_037_011.wav
7562,నీళ్లు పొర్లి పోకుండా జలధారలకు ఆనకట్ట కడతాడు అగోచరమైన వాటిని అతడు వెలుగులోకి తెస్తాడు,data/cleaned/telugu/JOB/JOB_028_011.wav
12271,ఈ విధంగా ఇశ్రాయేలు సైన్యాలు ముందుకు ప్రయాణం చేసాయి,data/cleaned/telugu/NUM/NUM_010_028.wav
10554,తన భర్తను పిలిచి నేను దేవుని మనిషి దగ్గరికి త్వరగా వెళ్ళి రావాలి ఒక పనివాణ్ణీ ఒక గాడిదనీ పంపించు అని చెప్పింది,data/cleaned/telugu/2KI/2KI_004_022.wav
7387,ఆయన నా బంధువర్గమంతా దూరమయ్యేలా చేశాడు నా స్నేహితులు పూర్తిగా పరాయివాళ్ళు అయ్యారు,data/cleaned/telugu/JOB/JOB_019_013.wav
9882,షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు,data/cleaned/telugu/GEN/GEN_005_006.wav
9749,కణకణలాడే నిప్పులు వాళ్ళపై కురియాలి వాళ్ళను అగ్నిగుండంలో పడవెయ్యి ఎన్నటికీ లేవకుండా అగాధంలో పడవెయ్యి,data/cleaned/telugu/PSA/PSA_140_010.wav
7505,దరిద్రులు కట్టు బట్టలు లేక తిరుగులాడుతారు ఆకలితో ఇతరుల పనలను మోసుకుంటూ పోతారు,data/cleaned/telugu/JOB/JOB_024_010.wav
9247,అవి వారి దేశంలోని కూరగాయల చెట్లన్నిటిని వారి భూమి పంటలను తినివేశాయి,data/cleaned/telugu/PSA/PSA_105_035.wav
6166,తిన్నవారు సుమారు నాలుగు వేలమంది పురుషులు యేసు వారిని పంపివేసి,data/cleaned/telugu/MRK/MRK_008_009.wav
7514,ఆయన తన బలం చేత బలవంతులను కాపాడుతున్నాడు కొందరు ప్రాణంపై ఆశ వదులుకున్నా మళ్ళీ బాగవుతారు,data/cleaned/telugu/JOB/JOB_024_022.wav
869,ఆ రోజుల్లో మనుషులు చావుకోసం వెతుకుతారు కానీ అది వారికి దొరకదు చావాలని కోరుకుంటారు గానీ మరణం వారి దగ్గరనుంచి పారిపోతుంది,data/cleaned/telugu/REV/REV_009_006.wav
5180,సొదరీ సోదరులారా మన పితరులు మేఘం కిందుగా ప్రయాణాలు చేశారు వారంతా సముద్రంలో గుండా నడిచి వెళ్ళారు,data/cleaned/telugu/1CO/1CO_010_001.wav
13103,మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు,data/cleaned/telugu/PRO/PRO_017_013.wav
961,ఆ కారణంగానే నేను నీమీద నా చేతులు ఉంచడం ద్వారా నీకు కలిగిన దేవుని కృపావరాన్ని ప్రజ్వలింపజేసుకోమని నిన్ను ప్రోత్సహిస్తున్నాను,data/cleaned/telugu/2TI/2TI_001_006.wav
6033,యేసు ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో ఇటు వచ్చి అందరి ముందూ నిలబడు అన్నాడు,data/cleaned/telugu/MRK/MRK_003_003.wav
1424,మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు అని వారితో చెప్పాడు,data/cleaned/telugu/MAT/MAT_021_022.wav
7665,నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నాయి నా పెదవులు జ్ఞానాన్ని యథార్థంగా పలుకుతాయి,data/cleaned/telugu/JOB/JOB_033_003.wav
5781,గోమెరు అతని సైన్యం ఉత్తరాన ఉండే తోగర్మా అతని సైన్యం ఇంకా అనేకమంది జనం నీతో వస్తారు,data/cleaned/telugu/EZK/EZK_038_006.wav
5644,కాబట్టి ఇప్పుడు అది కరువు దాహం ఉన్న ప్రదేశంలో ఎడారిలో నాటి ఉంది దాని కొమ్మల్లోనుంచి అగ్ని బయలుదేరి,data/cleaned/telugu/EZK/EZK_019_013.wav
3831,తరువాత యుద్ధం జరినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి చాలామందిని చంపేశాడు,data/cleaned/telugu/1SA/1SA_019_008.wav
8225,యెహోవా నీ మార్గాలు నాకు తెలియజెయ్యి నీ త్రోవలు నాకు నేర్పించు,data/cleaned/telugu/PSA/PSA_025_004.wav
5602,ఇశ్రాయేలు ప్రజల్లో ఇక మీదట తప్పుడు దర్శనాలూ అనుకూల జోస్యాలూ ఉండవు,data/cleaned/telugu/EZK/EZK_012_024.wav
1433,వారు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు,data/cleaned/telugu/MAT/MAT_021_039.wav
4593,ఎవరైనా మీతో ఇంపుగా మాట్లాడి మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలని మీకు ఈ సంగతి చెబుతున్నాను,data/cleaned/telugu/COL/COL_002_004.wav
11604,ఏడోది హక్కోజుకు ఎనిమిదోది అబీయాకు,data/cleaned/telugu/1CH/1CH_024_010.wav
12296,షిమ్యోను గోత్రం నుండి హోరీ కొడుకు షాపాతు,data/cleaned/telugu/NUM/NUM_013_005.wav
9310,బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేత తమ దోషం చేత బాధ కొనితెచ్చుకుంటారు,data/cleaned/telugu/PSA/PSA_107_017.wav
12226,పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు,data/cleaned/telugu/NUM/NUM_007_064.wav
2392,మనం ఏకమై ఉన్నట్టే వారు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకిచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను,data/cleaned/telugu/JHN/JHN_017_022.wav
9087,యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు తన సొత్తును వదిలి పెట్టడు,data/cleaned/telugu/PSA/PSA_094_014.wav
9428,రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు,data/cleaned/telugu/PSA/PSA_118_009.wav
6526,అప్పుడు రాజు ప్రమాణ పూర్వకంగా అన్ని రకాల సమస్యల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవం తోడు,data/cleaned/telugu/1KI/1KI_001_029.wav
13378,దుష్టుడు తన స్వయంకృతాపరాధం వల్ల బోనులో చిక్కుకుంటాడు మంచి చేసేవాడు పాటలుపాడుతూ సంతోషంగా ఉంటాడు,data/cleaned/telugu/PRO/PRO_029_006.wav
13443,దీనులకు తన చెయ్యి చాపుతుంది అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది,data/cleaned/telugu/PRO/PRO_031_020.wav
2304,బోధకుడు ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి,data/cleaned/telugu/JHN/JHN_013_014.wav
6360,పిలాతు ఎందుకు అతడు చేసిన నేరమేంటి అన్నాడు జనసమూహం సిలువ వేయండి అంటూ ఇంకా ఎక్కువగా కేకలు వేశారు,data/cleaned/telugu/MRK/MRK_015_014.wav
2188,ఆ పండగలో మహాదినమైన చివరి దినాన యేసు నిలబడి ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోవాలి,data/cleaned/telugu/JHN/JHN_007_037.wav
3695,ఏలీ ఆ కేకలు విని ఈ కేకల శబ్దం ఏమిటి అని అడిగాడు ఆ వ్యక్తి తొందరగా వచ్చి ఏలీతో జరిగిన సంగతి చెప్పాడు,data/cleaned/telugu/1SA/1SA_004_014.wav
7683,వాడి ఒంట్లో మాంసం క్షీణించిపోయి వికారమై పోతుంది బయటికి కనబడని ఎముకలు పైకి పొడుచుకు వస్తాయి,data/cleaned/telugu/JOB/JOB_033_021.wav
350,మీ పరిశుద్ధ దేవుణ్ణి యెహోవాను నేనే ఇశ్రాయేలు సృష్టికర్తనైన నేనే మీకు రాజుని,data/cleaned/telugu/ISA/ISA_043_015.wav
13452,చాలామంది ఆడపడుచులు చక్కగా ప్రవర్తించారు గానీ నువ్వు వారందరినీ మించిపోయావు అంటాడు,data/cleaned/telugu/PRO/PRO_031_029.wav
4772,అన్ని రకాల కాకులు,data/cleaned/telugu/DEU/DEU_014_014.wav
3184,ఎందుకంటే అతణ్ణి చంపమని ఆ జనసమూహం కేకలు వేస్తూ వారి వెంటబడ్డారు,data/cleaned/telugu/ACT/ACT_021_036.wav
9260,మా పితరుల్లాగానే మేము పాపం చేశాము దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము,data/cleaned/telugu/PSA/PSA_106_006.wav
9276,యెహోవా మాట వినకుండా వారు తమ గుడారాల్లో సణుగుకున్నారు,data/cleaned/telugu/PSA/PSA_106_025.wav
5489,అతడు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు గాని పూర్ణహృదయంతో ఆయన్ని అనుసరించలేదు,data/cleaned/telugu/2CH/2CH_025_002.wav
10549,కాబట్టి తరువాత ఎలీషా ఆ గదిలో ఉండి విశ్రాంతి తీసుకునే రోజు వచ్చింది,data/cleaned/telugu/2KI/2KI_004_011.wav
8973,బాధతో నా కళ్ళు అలసిపోయాయి యెహోవా రోజంతా నేను నీకు మొరపెడుతున్నాను నీవైపు నా చేతులు చాపాను,data/cleaned/telugu/PSA/PSA_088_009.wav
12358,మోషే అప్పుడు ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు,data/cleaned/telugu/NUM/NUM_016_012.wav
11784,దేవుడు ఇస్సాకును చనిపోయిన వారిలో నుండి లేపగలిగే సమర్ధుడని అబ్రాహాము భావించాడు అలంకారికంగా చెప్పాలంటే చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు,data/cleaned/telugu/HEB/HEB_011_019.wav
1189,మన కళ్ళముందే ఆహారం మన దేవుని మందిరంలో సంతోషానందాలు నిలిచిపోలేదా,data/cleaned/telugu/JOL/JOL_001_016.wav
13065,భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు,data/cleaned/telugu/PRO/PRO_015_029.wav
9755,వారు అంటారు ఒకడు భూమిని దున్ని చదును చేసినట్టు మా ఎముకలు పాతాళ ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి,data/cleaned/telugu/PSA/PSA_141_007.wav
11353,షిమీ యహతు కొడుకు యహతు గెర్షోను కొడుకు గెర్షోను లేవి కొడుకు,data/cleaned/telugu/1CH/1CH_006_043.wav
10601,పెకహు చేసిన ఇతర పనుల గురించి అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది,data/cleaned/telugu/2KI/2KI_015_031.wav
2068,యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ ఇతడు సీమోను పేతురు సోదరుడు,data/cleaned/telugu/JHN/JHN_001_040.wav
12329,దాన్ని మీరు సాధించ లేరు యెహోవా మీ మధ్య లేడు కాబట్టి మీ శత్రువుల ఎదుట మీరు హతం అవుతారు మీరు వెళ్ళవద్దు,data/cleaned/telugu/NUM/NUM_014_042.wav
7545,దేవుని వలన భక్తిహీనులకు దక్కే భాగం ఇదే బాధించేవారు సర్వశక్తుని వలన పొందే ఆస్తి ఇదే,data/cleaned/telugu/JOB/JOB_027_013.wav
5774,నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పిస్తే,data/cleaned/telugu/EZK/EZK_037_013.wav
190,ఆ రోజుల్లో మనుషులు తమ సృష్టికర్త వైపు చూస్తారు ఇశ్రాయేలు ప్రజల పరిశుద్ధ దేవునిపై తమ దృష్టి నిలుపుతారు,data/cleaned/telugu/ISA/ISA_017_007.wav
3963,యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు ఆయన గ్రంథం విప్పితే,data/cleaned/telugu/LUK/LUK_004_017.wav
7140,వాటిని నమ్మినందుకు వాళ్ళు అవమానం పొందుతారు వాటిని సమీపించి కలవరానికి గురౌతారు,data/cleaned/telugu/JOB/JOB_006_020.wav
7841,దాని భయంకరమైన కోరలు ఉన్న ముఖ ద్వారాలను తెరవగల వాడెవడు,data/cleaned/telugu/JOB/JOB_041_014.wav
9416,యెహోవా నేను నిజంగా నీ సేవకుణ్ణి నీ సేవకుణ్ణి నీ సేవకురాలి కుమారుణ్ణి నీవు నా కట్లు విప్పావు,data/cleaned/telugu/PSA/PSA_116_016.wav
7772,దేవుడు తన మేఘం మెరుపు ప్రకాశించాలని ఎలా తీర్మానం చేస్తాడో నీకు తెలుసా,data/cleaned/telugu/JOB/JOB_037_015.wav
2168,కానీ తన తమ్ముళ్ళు పండక్కి వెళ్ళిన తరువాత ఆయన బహిరంగంగా కాకుండా రహస్యంగా వెళ్ళాడు,data/cleaned/telugu/JHN/JHN_007_010.wav
10858,ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు అయితే కొందరు ఎక్కువగా కొందరు తక్కువగా కూర్చుకున్నారు,data/cleaned/telugu/EXO/EXO_016_017.wav
5265,ఎవరైనా దీన్ని పట్టించుకోక పొతే అ వ్యక్తిని పట్టించుకోకండి,data/cleaned/telugu/1CO/1CO_014_038.wav
5991,యేసు నాతో రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని వారితో అన్నాడు,data/cleaned/telugu/MRK/MRK_001_017.wav
440,అగ్నితో తన కత్తితో మనుషులందరినీ యెహోవా శిక్షిస్తాడు యెహోవా చేతుల్లో అనేకమంది చస్తారు,data/cleaned/telugu/ISA/ISA_066_016.wav
6818,మూడో సంవత్సరం యూదారాజు యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చాడు,data/cleaned/telugu/1KI/1KI_022_002.wav
2805,భటులు అక్కడికి వెళ్ళి వారు చెరసాలలో కనబడక పోయేసరికి తిరిగి వచ్చి,data/cleaned/telugu/ACT/ACT_005_022.wav
10532,మనందరం పని చేసినందుకు రావలసినవి పోగొట్టుకోకుండా సంపూర్ణ ప్రతిఫలం పొందేలా చూసుకోవాలి,data/cleaned/telugu/2JN/2JN_001_008.wav
2169,ఆ ఉత్సవంలో యూదులు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటూ ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు,data/cleaned/telugu/JHN/JHN_007_011.wav
6803,అందుకు నాబోతు నా పిత్రార్జితాన్ని నీకివ్వడానికి నాకెంత మాత్రం కుదరదు అన్నాడు,data/cleaned/telugu/1KI/1KI_021_003.wav
9765,నా ఆశ్రయశిల అయిన యెహోవాకు స్తుతి నా చేతులకు వేళ్లకు యుద్ధ నైపుణ్యం నేర్పించేవాడు ఆయనే,data/cleaned/telugu/PSA/PSA_144_001.wav
1741,యెహోవా వాక్కు నాకు రెండోసారి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,data/cleaned/telugu/JER/JER_013_003.wav
13144,బుద్ధి సంపాదించుకొనేవాడు తనకు తాను మేలు చేసుకుంటాడు అవగాహన కలిగిన వాడు మేలైనదాన్ని కనుగొంటాడు,data/cleaned/telugu/PRO/PRO_019_008.wav