Xinyu Crystina ZHANG
script and generated topic + qrels files in ir format
1da9e10
raw
history blame contribute delete
No virus
107 kB
2 ఆర్మేనియా దేశంలో మొత్తం జిల్లాలు ఉన్నాయి?
15 పాల్ లెనార్డ్ న్యూమాన్ తండ్రి పేరేమిటి ?
17 పార్సీలు మొదట ఏ దేశానికి చెందిన వారు ?
21 వీరంపాలెం గ్రామ విస్తీర్ణం ఎంత?
28 హెమింగ్వే ఎప్పుడు పుట్టాడు?
34 బుంగపుత్తు గ్రామ విస్తీర్ణత ఎంత?
35 భూమిపై నీటి శాతం ఎంత?
37 ఆనందీబాయి జోషి ఎప్పుడు పుట్టింది?
38 జడవల్లి గ్రామ విస్తీర్ణం ఎంత?
41 2011లో గొడ్లవీడు గ్రామంలో ఎంత మంది పురుషులు ఉన్నారు?
43 రాజస్థాన్ రాష్ట్ర భాష ఏది?
44 కిమ్మూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
49 మారిషస్ దేశ రాజధాని ఏంటి?
50 మొట్టమొదటి పజెరో నమూనాను ఎక్కడ ప్రవేశపెట్టారు?
51 అన్నమాచార్యులు ఏ సంవత్సరంలో జన్మించారు ?
55 సుందర్బన్ అటవీ ప్రాంత విస్తీర్ణం ఎంత ?
58 క్షయ వ్యాధిని మొదటిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
65 బోడిచెట్టు గ్రామ విస్తీర్ణం ఎంత?
66 పర్చూరు నుండి చీరాలకు ఎంత దూరం?
78 జగన్నాథగిరి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
90 ఎఫ్.బి.సి బాయిలర్ ను ఎప్పుడు కనుగొన్నారు?
91 మాణికేశ్వరం యొక్క వైశాల్యం ఎంత ?
96 నుతలపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
101 భారతదేశంలో ఎన్ని రకాల మామిడి పండ్లు దొరుకుతాయి?
103 సూళ్ళూరు జప్తికట్టుబడి గ్రామ పిన్ కోడ్ ఎంత ?
107 2011 నాటికి ఆలుబాక [జెడ్] గ్రామ జనాభా ఎంత?
117 2011 జనగణన ప్రకారం కొతిపం గ్రామములో పురుషుల సంఖ్య ఎంత?
120 చక్కపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత?
126 2011 నాటికి తోటలగొండి గ్రామంలో ఎన్ని ఇళ్లులు ఉన్నాయి?
131 భూమి పైన ఉన్న నీటి శాతం ఎంత?
133 ఆస్ట్రేలియా ఖండంలో ఎక్కువగా కనిపించే జంతువు ఏది?
138 అల్-మస్జిద్-అల్-హరామ్ మస్జిద్ విస్తీర్ణం ఎంత?
168 పెనెలోప్ క్రజ్ నటించిన మొదటి చిత్రం ఏది?
169 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని జిల్లాల సంఖ్య ఎంత ?
170 2011 జనగణన ప్రకారం బేతళపురం గ్రామంలో పురుషుల సంఖ్య ఎంత?
178 పువ్వుల లక్ష్మీకాంతమ్మ ఎక్కడ జన్మించింది?
182 జంధ్యాల దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఎప్పుడు విడుదలైంది?
187 పళ్ళిపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
192 ఉపేన్ పటేల్ నటించిన తొలి చిత్రం ఏది?
200 ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని ఎవరు?
207 క్రైస్తవుల పవిత్ర గ్రంధం పేరు ఏంటి?
211 ఏడిద నాగేశ్వరరావు ఎప్పుడు జన్మించాడు?
214 జంగారెడ్డిగూడెం నుండి ఏలూరుకు దూరం ఎంత?
218 ఓబులాయిపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత ?
225 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం హువ్వనూరు గ్రామ జనాభా ఎంత ?
235 మారేపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత ?
238 పెనికెలపాడు గ్రామ వైశాల్యం ఎంత?
260 కాకతీయుల రాజధాని ఏది ?
262 శ్రీనివాస రామానుజన్ భార్య పేరేంటి?
264 ఎడీ మర్ఫీ నటించిన మొదటి చిత్రం ఏది?
265 శేషదాసులు ఏ సంవత్సరంలో జన్మించాడు?
277 నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
282 అవెతి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
284 బ్రిటీష్ వారి ఈస్టిండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు?
290 జైన మత స్థాపకుడు ఎవరు ?
291 లాల్ బహాదుర్ శాస్త్రి తండ్రి గారి పేరేంటి?
293 ప్రపంచంలో మొదటిసారిగా లేసర్ యొక్క శాస్త్రీయ జ్ఞానాన్ని ఎవరు ప్రతిపాదించారు?
296 నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
300 దుర్గాబాయి దేశ్‌ముఖ్ గౌరవ డాక్టరేట్ ను ఏ విశ్వవిద్యాలయం నుండి పొందింది?
301 దూరదర్శన్ ను మొదటిగా ఏ దేశంలో ప్రారంభించారు?
304 2011 గణాంకాల ప్రకారం వెంపరాల గ్రామంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు?
314 బులేనంగల్ గ్రామ విస్తీర్ణం ఎంత?
330 శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన మొదటి చిత్రం పేరేమిటి?
332 పురుషులలో ఎర్రరక్త కణాల సంఖ్య ఎంత?
334 గ్రామీణ్ బ్యాంకును ఎప్పుడు స్థాపించారు ?
336 కంపసముద్రం గ్రామ విస్తీర్ణం ఎంత?
338 వరగాణి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
339 ఇసకలపాలెం గ్రామ విస్తీర్ణత ఎంత?
340 సర్దార్ వల్లభ్ భాయి పటేల్ ఎప్పుడు మరణించారు ?
342 ఛార్ల్సు కారన్ వాలీసు ఎక్కడ జన్మించాడు?
348 రాకెట్ ను ఎవరు కనుగొన్నారు?
355 తెలుగుదేశం పార్టీని ఎవరు స్థాపించారు?
363 ఫణిగిరి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
367 ఆనుగొండ గ్రామ పిన్ కోడ్ ఏంటి?
373 కళలు ఎన్ని రకాలు?
374 అవిడి గ్రామ విస్తీర్ణం ఎంత?
376 భారతదేశానికి ఆఖరి గవర్నర్ జనరల్ గా ఎవరు పనిచేసారు?
385 ఇళయరాజా ఎక్కడ జన్మించాడు?
387 కూరైపుత్తు గ్రామ పిన్ కోడ్ ఎంత ?
395 వరంగల్ కోటని నిర్మించింది ఎవరు ?
400 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మండలాల సంఖ్య ఎంత ?
401 ముల్క్ రాజ్ ఆనంద్ ఎప్పుడు జన్మించాడు?
408 యునైటెడ్‌ కింగ్‌డమ్‌ యొక్క మొదటి ప్రధానమంత్రి ఎవరు?
412 శ్రీరామరాజ్యం చిత్రంలో సీతగా నటించిన నటి ఎవరు?
414 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు ఎన్ని ?
419 భారతదేశానికి స్వాతంత్ర్య ఎప్పుడు వచ్చింది?
420 వాడపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత?
427 2007నాటికి కాల్గరీ నగర జనాభా ఎంత?
431 శోభారాజు జననం ఎప్పుడు?
432 నేదురుమల్లి జనార్థన్ రెడ్డి భార్య పేరేంటి?
435 మహబూబాబాద్ మండలంలోని గ్రామాల సంఖ్య ఎంత ?
436 అలివాల్ గ్రామ విస్తీర్ణం ఎంత?
437 కేశవారెడ్డిపాలెం గ్రామ విస్తీర్ణత ఎంత?
438 ఈనాడు దినపత్రిక ని ఎప్పుడు ప్రారంభించారు?
440 శ్రుతి హాసన్ తల్లిదండ్రుల పేర్లేమిటి?
442 కంటిపురం గ్రామ పిన్ కోడ్ ఏంటి?
446 కాశీ ఏ రాష్ట్రంలో ఉంది?
453 జంగంగూడెం గ్రామ విస్తీర్ణం ఎంత?
455 2011 జనాభా లెక్కల ప్రకారం మల్లవేముల గ్రామ జనాభా సంఖ్య ఎంత?
456 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాన ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి?
461 ఫార్మకోగ్నోసీ పదం ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
462 సిక్ఖు మతాన్ని స్థాపించింది ఎవరు?
472 2011 నాటికి పుట్టగుంట గ్రామ జనాభా ఎంత?
478 బద్దం ఎల్లారెడ్డి ఎక్కడ జన్మించాడు?
482 మొగల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు ?
483 ముస్లిముల పవిత్ర గ్రంధం పేరు ఏమిటి?
487 తిరునెళ్ళై నారాయణ అయ్యర్ ఎక్కడ జన్మించాడు?
489 కొమరంభీం జిల్లా ఎప్పుడు ఏర్పడింది?
491 ప్యారారం గ్రామ విస్తీర్ణం ఎంత?
499 భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు కలవు ?
504 మల్లాది వెంకట సత్యనారాయణరావు జననం ఎప్పుడు?
507 రాయ్ మౌరిస్ కినే ఎప్పుడు జన్మించాడు?
510 గుంటూర్ టాకీస్ చిత్ర దర్శకుడు ఎవరు?
523 2011 నాటికి వాతంగి గ్రామ జనాభా ఎంత?
525 కోడెల శివప్రసాదరావు తన స్వంత ఆసుపత్రిని ఎక్కడ స్థాపించాడు?
532 పనసపుట్టు గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ ఏంటి?
539 రొసనూరు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
547 వేల్పనూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
551 తెలుగు లిపిని కనుగొన్నది ఎవరు ?
558 చింపాంజీ శాస్త్రీయ నామం ఏంటి?
559 రాంబస్ లో ఎన్ని భుజాలు ఉంటాయి?
562 కాటూరి వేంకటేశ్వరరావులు గారు ఎక్కడ జన్మించాడు?
564 నల్లగార్లపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
567 ఆత్మకూరు గ్రామ విస్తీర్ణం ఎంత ?
571 2011 నాటికి మిట్టగుడిపాడు గ్రామ జనాభా ఎంత?
575 ఐ.ఎస్‌.జగన్నాథపురం గ్రామ విస్తీర్ణం ఎంత?
585 సంగారెడ్డి జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి?
587 బర్లాస్ గ్రామ విస్తీర్ణత ఎంత?
594 కృష్ణా నది భారతదేశంలో ఎన్నో అతిపెద్ద నది?
595 విశాఖపట్నం జిల్లాకు ఉత్తరాన ఏ రాష్ట్రం ఉంది?
596 విద్యుత్తుని కనుగొన్నది ఎవరు ?
609 పల్లూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
610 గీతనపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత?
613 నందికుంట గ్రామ పిన్ కోడ్ ఏంటి?
621 వంగల్లు గ్రామ విస్తీర్ణం ఎంత?
628 సిమెన్స్ AG సంస్థని ఎప్పుడు స్థాపించారు?
629 ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ నటించిన మొదటి చిత్రం ఏంటి?
633 వాల్ట్ డిస్నీ కంపెనీ వ్యవస్థాపకుడు ఎవరు?
639 భావ్‌సిన్హ్‌జీ గోహిల్‌ ఎప్పుడు మరణించాడు?
643 రంగన్నగూడెం గ్రామ విస్తీర్ణం ఎంత?
649 మైసూర్ నగర విస్తీర్ణం ఎంత?
650 భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి?
652 బొకినాల గ్రామ విస్తీర్ణత ఎంత?
654 దుడ్డుపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత?
655 శ్రీమహావిష్ణువు కలియుగ అవతారం ఏమిటి?
658 2011 జనగణన ప్రకారం తుమ్మూరు గ్రామంలో పురుషుల సంఖ్య ఎంత?
659 చెవుల నక్క జీవితకాలం ఎంత ?
660 తుమ్మలపల్లి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
664 జాన్ క్లేటాన్ మేయర్ ఎప్పుడు జన్మించాడు?
665 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు పొడవు ఎంత?
669 2011 జనాభా లెక్కల ప్రకారం కుబీర్‌ గ్రామంలో గల జనాభా ఎంత ?
674 పురాణాల ప్రకారం విష్ణువు అవతారాలు ఎన్ని?
679 తిమ్మాయపాలెం గ్రామ విస్తీర్ణం ఎంత?
686 జ్వాలాముఖి ఎప్పుడు జన్మించాడు?
688 రతులపుత్తు గ్రామ విస్తీర్ణం ఎంత?
690 జలోర్ జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
698 మకరంపురం గ్రామ జనాభా 2011 నాటికి ఎంత?
704 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది ?
708 Dhirekot గ్రామ విస్తీర్ణం ఎంత?
709 చెంబకూరు గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ ఏంటి?
719 మగ్దూం మొహియుద్దీన్ జన్మస్థలం ఏది ?
724 2011 నాటికి పొలాసిగూడెం గ్రామ జనాభా ఎంత?
736 ముస్సాపురం గ్రామ విస్తీర్ణం ఎంత?
742 ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు ఎక్కడ జన్మించాడు?
747 కామేపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత?
750 నందమూరి తారక రామారావు ఎక్కడ జన్మించాడు?
756 ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ఎప్పుడు విడుదల అయ్యింది?
760 చినమిరం గ్రామ పిన్ కోడ్ ఏంటి?
766 2011 నాటికి మేళ్ళచెరువు గ్రామ జనాభా ఎంత?
772 చీడిపుట్టు గ్రామ విస్తీర్ణం ఎంత?
774 మానవులలో ఎన్ని ఎర్ర రక్త కణాలు ఉండాలి?
791 జోన్నా నోయెల్ బ్లాగ్డెన్ లేవెస్క్ ఎప్పుడు జన్మించింది?
799 ధనుకోట గ్రామ విస్తీర్ణం ఎంత?
801 నల్గొండ లోని కోటను ఎవరు నిర్మించారు?
803 సింగన్నగూడెం గ్రామ విస్తీర్ణం ఎంత?
812 రాముడి భార్య పేరేమిటి?
815 ఝాన్సీ లక్ష్మీబాయి కి ఎంతమంది సంతానం?
826 బిల్లీ జోయెల్ తల్లి పేరేమిటి?
828 సూర్యాపేట జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి?
835 మానవుని గుండెలో ఎన్ని గదులు ఉంటాయి?
838 డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య తల్లిదండ్రుల పేర్లేమిటి?
842 చిరంజీవి తల్లిదండ్రుల పేర్లేమిటి?
852 ఋతువులు ఎన్ని?
878 రాయికూర్ గ్రామ విస్తీర్ణం ఎంత
880 పియూష్ అమృత్ జన్మస్థలం ఏది ?
883 క్రికెట్ లో వన్డేలో 200 పరుగులు చేసిన భారత ఆటగాడు ఎవరు?
890 అన్నమాచార్యులు మొత్తం ఎన్ని కీర్తనలు రచించారు ?
892 తలమడుగు గ్రామ విస్తీర్ణం ఎంత ?
893 ఇండోనేషియా దేశ రాజధాని ఏది ?
899 పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహక నౌక 2016 లో మొత్తం ఎన్ని ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టింది?
902 2011 నాటికి చక్రాయపేట గ్రామ జనాభా ఎంత?
903 భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థను ఎప్పుడు స్థాపించారు ?
907 మహాభారతంలో ఎన్ని పర్వములు ఉన్నాయి?
914 దశరథ్‌మంజీ కి ఉన్న మరో పేరేంటి?
920 తెలంగాణాలో కంటి వెలుగు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
924 గోల్డెన్ కాఫ్ విగ్రహాన్ని ఎప్పుడు నిర్మించారు?
945 హెలెన్ కెల్లర్ ఏ సంవత్సరంలో జన్మించింది?
949 చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జన్మస్థలం ఏది ?
952 భారతీయ రైల్వేను ఎప్పుడు స్థాపించారు?
957 మున్నంగి గ్రామ విస్తీర్ణం ఎంత?
971 2011 జనగణన ప్రకారం గుల్లి గ్రామములో ఎన్ని ఇళ్లులు ఉన్నాయి?
972 వియత్నాం దేశ రాజధాని ఏది?
973 నీటిలో వెల్డింగు చెయ్యు విధానాన్ని ఎప్పుడు కనుగొన్నారు?
974 అకుమామిడికోట గ్రామ విస్తీర్ణం ఎంత?
977 సీతమాంబపురం (గుమద దగ్గర) గ్రామ విస్తీర్ణత ఎంత?
983 అయ్యగారిపాలెం గ్రామ విస్తీర్ణం ఎంత?
996 చినముఖిపుట్టు గ్రామ విస్తీర్ణత ఎంత?
1007 గుంటూరు జిల్లా విస్తీర్ణం ఎంత?
1021 ఒంగోలు జాతి పశువులు మొట్ట మొదటిసారిగా ఏ దేశానికి ఎగుమతి అయ్యాయి?
1024 2011 నాటికి కే. జగన్నాథపురం గ్రామ జనాభా ఎంత?
1025 గుమ్మడికాయ యొక్క శాస్త్రీయ నామం ఏంటి?
1026 2011 నాటికి ముప్పర్రు గ్రామ జనాభా ఎంత ?
1036 మదర్ థెరీసా ఎప్పుడు మరణించింది?
1047 ఐక్య రాజ్య సమితిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి?
1050 రామోజీ ఫిలింసిటీని ఎప్పుడు నిర్మించారు?
1054 బ్రాక్ ఎడ్వర్డ్ లెస్నర్ ఎక్కడ జన్మించాడు?
1055 ఇస్రో సంస్థను ఎవరు స్థాపించారు?
1069 మరిడమ్మ తల్లి అమ్మవారి దేవాలయంను ఎప్పుడు నిర్మించారు?
1072 సత్య నాదెళ్ల భార్య పేరేమిటి?
1082 2011 నాటికి బాపలదొడ్డి గ్రామ జనాభా ఎంత?
1085 తక్కెళ్ళపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
1090 మల్లాది రామకృష్ణ తల్లిదండ్రులు ఎవరు?
1095 గంభీరావుపేట్ గ్రామ పిన్ కోడ్ ఏంటి?
1097 జల్లిగానిపల్లె గ్రామ విస్తీర్ణం ఎంత ?
1104 2011 నాటికి రౌతుపురం గ్రామంలో ఎన్ని ఇళ్లులు ఉన్నాయి?
1106 సజ్జాపురం గ్రామ పిన్ కోడ్ ఎంత ?
1108 2011లో తలబిరద గ్రామంలో ఎంతమంది పురుషులు ఉన్నారు?
1110 మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎక్కడ జన్మించాడు?
1111 లార్డు హేస్టింగ్సు యొక్క తల్లి పేరేమిటి ?
1123 2011 జనగణన ప్రకారం మంగలమామిడి మండలంలో పురుషుల సంఖ్య ఎంత?
1125 ట్రినిడాడ్ మరియు టొబాగో దేశ వైశాల్యం ఎంత?
1129 ఆచార్య హేమచంద్రుడు ఏ రాష్ట్రానికి చెందిన వాడు ?
1139 తురుమెర్ల గ్రామ విస్తీర్ణం ఎంత?
1153 మోంటెనెగ్రో దేశ రాజధాని ఏది ?
1156 మణికొండ వేదకుమార్‌ ఏ సెంటర్ ని స్థాపించారు ?
1160 కర్తర్ పూర్ గ్రామ విస్తీర్ణం ఎంత?
1169 2011 నాటికి ఇరుకురాయి గ్రామ జనాభా ఎంత?
1171 తెలుగు భాషలో అచ్చులు మొత్తం ఎన్ని?
1191 ఫలక్‌నుమా ప్యాలెస్ ను ఎవరు నిర్మించారు?
1198 కొండంపల్లె గ్రామ విస్తీర్ణం ఎంత?
1204 పాలఖండ్యాం గ్రామ విస్తీర్ణం ఎంత?
1209 అశ్వఘోషుడు తల్లి పేరేమిటి?
1213 చిల్లబోయినపల్లి గ్రామంలో ఎన్ని ప్రాథమిక పాఠశాలలు కలవు ?
1217 కందుకూరి వీరేశలింగం పంతులు ఎక్కడ జన్మించాడు?
1218 మందవూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
1219 మర్రిపుత్తు గ్రామ పిన్ కోడ్ ఎంత ?
1227 భారతదేశంలో జరిగిన మొదటి యుద్ధం ఏది ?
1228 2011 జనగణన ప్రకారం ఖిలాషాపూర్ గ్రామ జనాభా ఎంత?
1229 మిలిటరి మాధవరం గ్రామ విస్తీర్ణం ఎంత?
1232 శ్రీరాముడు యొక్క తల్లిదండ్రులెవరు ?
1233 వెల్లలచెరువు గ్రామ విస్తీర్ణం ఎంత?
1238 దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1239 కలుగోట్ల గ్రామ పిన్ కోడ్ ఎంత ?
1243 లావణ్య త్రిపాఠి నటించిన మొదటి చిత్రం ఏమిటి?
1245 ఉద్దలపాలెం గ్రామ వైశాల్యం ఎంత?
1248 జానకి వెడ్స్ శ్రీరామ్ చిత్రం ఎప్పుడు విడుదలైంది?
1261 వేంపెంట గ్రామ విస్తీర్ణం ఎంత?
1266 నందమూరి తారక రామారావు కి ఎంతమంది సంతానం?
1267 ముంగేర్ జిల్లా విస్తీర్ణం ఎంత?
1280 రామాయణముని రాసింది ఎవరు ?
1281 అమలాపురం ఎస్.టి.డి కోడ్ ఎంత?
1287 కురుజగుంట గ్రామ విస్తీర్ణం ఎంత?
1290 కర్నూలు జిల్లా లోని బెలుం గుహలు ఎప్పుడు నిర్మించారు?
1294 అత్తిపత్తి శాస్త్రీయ నామం ఏంటి?
1312 అశ్వనీ నాచప్ప ఎప్పుడు జన్మించింది?
1313 పెద బొమ్మలాపురం గ్రామ విస్తీర్ణం ఎంత?
1320 భారత రాజ్యాంగ సృష్టికర్త ఎవరు?
1323 ప్రపంచంలో ఎక్కువమంది ఆచరించే మతం ఏమిటి?
1324 శిరిగిరిపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
1327 విజయేందర్ సింగ్ బెనివాల్ తల్లిదండ్రుల పేర్లేమిటి?
1330 ఆండ్రూ స్టీఫెన్ ఎక్కడ జన్మించాడు?
1331 కంబాలదిన్నె గ్రామ పిన్ కోడ్ ఎంత ?
1338 కాగితాలపూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
1354 2011 జనగణన ప్రకారం తోవి గ్రామములో ఎన్ని ఇళ్లులు ఉన్నాయి?
1368 గంగా నది ఎక్కడ పుట్టింది?
1373 డిస్నీల్యాండ్ పార్క్ ను ఎప్పుడు ప్రారంభించారు?
1381 2011 నాటికి కొండపాక మండల జనాభా ఎంత?
1383 అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1385 శ్రీమహావిష్ణువు యొక్క అవతారాలు ఎన్ని?
1389 2011 జనగణన ప్రకారం పులపర్తి గ్రామములో పురుషుల సంఖ్య ఎంత?
1392 2011లో పెద్దాపూర్ గ్రామంలో ఎంతమంది పురుషులు ఉన్నారు?
1403 హైదరాబాదులో అతి పెద్ద బుద్ధ విగ్రహం ఎక్కడ ఉంది?
1404 చెలికాని వెంకట రామారావు భార్య పేరేమిటి ?
1405 ఆఫ్రికా ఖండంలో గల అతిపెద్ద ఎడారి ఏది ?
1414 పొత్తూరు గ్రామ వైశాల్యం ఎంత?
1416 2011 జనగణన ప్రకారం పెదనందిపాడు మండలంలో పురుషుల సంఖ్య ఎంత?
1421 సల్కర్‌పేట్ గ్రామ పిన్ కోడ్ ఏంటి?
1423 పట్రాయని వెంకట నరసింహశాస్త్రి భార్య పేరేమిటి ?
1427 అన్నమయ్య జన్మస్థలం ఏది ?
1430 కళా వెంకట్రావు ఎక్కడ జన్మించాడు?
1439 2011 జనగణన ప్రకారం తమరపల్లి గ్రామములో ఎన్ని ఇళ్లులు ఉన్నాయి?
1446 దివ్యభారతి ఏ సంవత్సరంలో మరణించింది?
1447 సూర్యాపేట జిల్లాలో గల మండలాల సంఖ్య ఎంత ?
1458 లబదపుత్తు గ్రామ వైశాల్యం ఎంత?
1463 జీలుగులపుట్టు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
1469 మానవుని శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి?
1479 ఎరిట్రియా దేశ రాజధాని ఏంటి?
1486 2011 జనగణన ప్రకారం భైనిబడేషాన్ గ్రామములో పురుషుల సంఖ్య ఎంత?
1498 కార్బ్యురేటర్‌ కి పేటెంట్ ఏ సంవత్సరంలో లభించింది ?
1503 2011 జనగణన ప్రకారం కొండ్రుప్రోలు గ్రామ జనాభా ఎంత?
1505 తెలంగాణ మాతృభాష ఏమిటి?
1508 ప్రకాశం బ్యారేజీ ఎక్కడ ఉంది?
1510 వాలి తల్లిదండ్రులు ఎవరు?
1514 ఘంటసాల వెంకటేశ్వరరావు జన్మస్థలం ఏది ?
1520 అల్లూరి సీతారామరాజు ఎక్కడ జన్మించాడు?
1528 చాగంటిపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
1536 కర్వెల్లి గ్రామము సముద్రమట్టం నుండి ఎంత ఎత్తులో ఉంది ?
1541 సుప్రీంకోర్ట్ ని ఎప్పుడు స్థాపించారు ?
1544 ఏలూరు ఏ జిల్లాకు ప్రధాన నగరం గా ఉంది?
1551 కన్నాపురం గ్రామ విస్తీర్ణం ఎంత?
1558 పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌకను ఎప్పుడు రూపొందించారు?
1564 అనంతసాగర్ గ్రామ విస్తీర్ణం ఎంత?
1569 ఇండ్లచెరువు గ్రామ విస్తీర్ణం ఎంత?
1576 సమాచార హక్కుల చట్టం ఎప్పుడు అమలు లోకి వచ్చింది?
1582 అరకు గ్రామ పిన్ కోడ్ ఎంత ?
1585 పెద్దకొండ గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ ఏంటి?
1588 హేమా మాలిని తండ్రి పేరు ఏమిటి?
1589 బైనేపల్లె గ్రామ వైశాల్యం ఎంత?
1593 1980 నాటికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు?
1607 వడ్లమాను గ్రామ విస్తీర్ణం ఎంత?
1615 2011 నాటికి తుమ్మపాల గ్రామ జనాభా ఎంత?
1616 గుడిపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
1617 స్కిన్నెరపురం గ్రామ పిన్ కోడ్ ఏంటి?
1623 నాదెండ్ల భాస్కర్ రావు భార్య పేరేంటి?
1627 2011 నాటికి బద్వీడు గ్రామ జనాభా ఎంత?
1631 బదినేహళ్ గ్రామ విస్తీర్ణం ఎంత?
1641 ఎన్.ఆర్.నారాయణ మూర్తి ఎప్పుడు జన్మించాడు?
1644 గుడిపల్లె మండల వాహన రిజిస్ట్రేషను నెం. ఎంత?
1651 సింధూ నది పొడవు ఎంత ?
1655 సినీ నటుడు శ్రీకాంత్ నటించిన మొదటి చిత్రం ఏది?
1657 వేదము వేంకట రాయశాస్త్రి ఎక్కడ జన్మించాడు?
1664 శాయంపేట గ్రామ విస్తీర్ణం ఎంత ?
1672 రాజపురం గ్రామ విస్తీర్ణత ఎంత?
1676 జనగామ జిల్లాలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి?
1677 కుంకలమర్రు గ్రామ విస్తీర్ణం ఎంత?
1678 క్యాన్‌బెర్రా నగర విస్తీర్ణం ఎంత?
1679 2011 నాటికి అల్లూరు గ్రామ జనాభా ఎంత?
1689 షోయబుల్లాఖాన్ ఎప్పుడు జన్మించాడు?
1694 కోడెల శివప్రసాదరావు ఎక్కడ జన్మించాడు?
1697 పాతరెడ్డిపాలెం గ్రామ విస్తీర్ణం ఎంత?
1699 పాకాల యశోదారెడ్డి ఎక్కడ జన్మించింది?
1704 విజయ్‌కుమార్ మల్హోత్రా తల్లిదండ్రుల పేర్లేమిటి?
1705 దువ్వూరు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
1706 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న జిల్లా ఏది?
1709 అణువు యొక్క సాంద్రత ఎంత ?
1712 హోమీ జహంగీర్ భాభా ఏ సంవత్సరంలో మరణించారు ?
1714 జార్ఖండ్ రాష్ట్ర రాజధాని ఏది ?
1716 మర్రివేముల గ్రామ పిన్ కోడ్ ఏంటి?
1717 బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం జన్మస్థలం ఏది ?
1718 పసుపు శాస్త్రీయ నామం ఏమిటి?
1738 ఎముకలకి కావలసిన విటమిన్ ఏది?
1752 వి.అప్పాపురం గ్రామం నుండి బాపట్లకు దూరం ఎంత?
1754 కోటగుమ్మం గ్రామ విస్తీర్ణం ఎంత?
1770 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని నెల్లూరు జిల్లా కు పేరు ఎప్పుడు మారింది?
1772 వేలు పిళ్ళై ప్రభాకరన్ జననం ఎప్పుడు?
1773 హేమా మాలిని నటించిన మొదటి చిత్రం ఏది?
1777 పశ్చిమ గోదావరి జిల్లాలో అధికంగా పండే పంట ఏది?
1778 గొల్లపూడి మారుతీరావు ఎక్కడ జన్మించాడు?
1786 ఒక మైళ్ల ఎన్ని కిలోమీటర్లకు సమానం?
1791 మేళ్లూరు గ్రామ వైశాల్యం ఎంత?
1794 న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సంస్థకి యజమాని ఎవరు?
1798 పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు?
1799 చల్లగుండ్ల గ్రామ పిన్ కోడ్ ఏంటి?
1801 చిప్పలమడుగు గ్రామ విస్తీర్ణం ఎంత?
1817 గోదావరి నది ఏ సముద్రంలో కలుస్తుంది?
1818 సందీప్ ఉన్నికృష్ణన్ జననం ఎప్పుడు?
1820 అలన్ షియరర్ ఎప్పుడు జన్మించాడు?
1824 గుత్తా జ్వాల ఎక్కడ జన్మించింది?
1826 కలిచెర్ల గ్రామ విస్తీర్ణం ఎంత?
1827 ఉపేన్ పటేల్ నటించిన రెండవ చిత్రం ఏది?
1831 రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు?
1834 కావేరీనది తీరాన ఎన్ని ప్రసిద్ధ రంగనాధ ఆలయాలున్నాయి?
1841 ఫకీర్‌పే‌ట్ గ్రామ విస్తీర్ణం ఎంత?
1846 గౌతమ బుద్ధుని తల్లి పేరు ఏమిటి ?
1851 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ సంవత్సరంలో మొదటి ఉపరాష్ట్రపతి అయ్యాడు?
1871 కృష్ణ నది పొడవు ఎంత?
1874 2011లో చెక్కవలస గ్రామంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు?
1891 చైనా దేశ రాజధాని ఏది?
1892 చింతలపూడి త్రినాధరావు గారికి ఎంతమంది సంతానం ?
1899 స్వయంకృషి చిత్ర కథానాయిక ఎవరు?
1903 2011 జనగణన ప్రకారం కటారుకొండ గ్రామంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు?
1906 తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉంటాయి?
1908 ఉత్తరప్రదేశ్‌ కు ఆనుకొని మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి?
1911 భారతదేశంలో ఎక్కువ గోధుమలు ఏ రాష్ట్రంలో పండిస్తారు?
1912 గూగుల్ సీఈఓ పేరేమిటి?
1913 ఇంద్రగంటి మోహన కృష్ణ ఎక్కడ జన్మించాడు?
1916 విప్లవ కారుడు అయిన అల్లూరి సీతారామరాజు ఎక్కడ పుట్టాడు?
1924 తిరుమలపురం గ్రామ విస్తీర్ణం ఎంత?
1928 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు?
1929 రాజమండ్రి ఏ జిల్లాలో ఉంది?
1931 కొతిపం గ్రామ పిన్ కోడ్ ఏంటి?
1932 2001లో ఆదుర్రు గ్రామంలో ఎంతమంది పురుషులు ఉన్నారు?
1933 యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ జన్మించాడు?
1939 ఉచోకే ఖుర్ద్ గ్రామ వైశాల్యం ఎంత?
1940 విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి తల్లిదండ్రులు ఎవరు?
1943 మనవలి గ్రామ విస్తీర్ణం ఎంత?
1945 ఒక్క గంటకు ఎన్ని నిమిషాలు?
1946 డా. ఆచార్య ఫణీంద్ర ఎక్కడ జన్మించాడు?
1956 శశిరేఖా పరిణయం చిత్ర దర్శకుడు ఎవరు?
1959 నట్లకొత్తూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
1962 కుమారదేవం గ్రామ విస్తీర్ణం ఎంత?
1964 చందూర్ గ్రామ పిన్ కోడ్ ఏంటి?
1967 లంబ కోణ త్రిభుజం కోణం ఎంత ఉంటుంది?
1971 వాలమేడు గ్రామ పిన్ కోడ్ ఎంత ?
1989 టెలిఫోన్ ని కనుగొన్నది ఎవరు ?
1990 తాజ్ మహల్ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది?
1994 ఎస్.ఆర్.శంకరన్ ఎప్పుడు మరణించాడు?
2004 2011 నాటికి పిచ్చటూరు గ్రామ జనాభా ఎంత?
2007 కోమట్లపేట గ్రామ విస్తీర్ణం ఎంత?
2008 దొరగుడ గ్రామ విస్తీర్ణం ఎంత?
2016 తుక్కులూరు గ్రామ విస్తీర్ణం ఎంత ?
2026 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ నగరంలో ఉంది?
2028 తెలంగాణా జిల్లాలలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది ?
2035 ఇండోనేషియా దేశ రాజధాని ఏది?
2038 ఆర్ఎల్‌వి-టిడి ఎప్పుడు ప్రారంభించారు?
2061 వన్డే లలో 200 పరుగులు సాధించిన తొలి క్రికెట్ ఆటగాడు ఎవరు ?
2074 పుత్రమద్ది గ్రామ పిన్ కోడ్ ఏంటి?
2083 బ్యాంకు ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
2096 కొత్తగూడ గ్రామ పిన్ కోడ్ ఎంత ?
2097 నీటిలో కరిగే విటమిన్లు ఎన్ని?
2110 కైలాస్ సత్యార్థి కి నోబుల్ శాంతి పురస్కారం ఎప్పుడు లభించింది?
2113 మనీ శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏది?
2114 మక్కా నగరం ఏ దేశంలో ఉంది?
2115 ఫేస్‌బుక్ ని కనుగొన్నది ఎవరు ?
2118 1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది?
2123 రాయంకుల తాతయ్య, లీలావతి దంపతులకు ఎంతమంది సంతానం?
2124 గాడిచర్ల హరిసర్వోత్తమ రావు తల్లిదండ్రుల పేర్లేమిటి?
2128 కాగుపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
2131 గ్రాండ్ హయత్ ముంబయి ఎప్పుడు ప్రారంభమైంది?
2135 సావిత్రి మొదటి చిత్రం ఏది ?
2142 2011 జనాభా లెక్కల ప్రకారం చిత్తాపూర్ గ్రామ జనాభా ఎంత ?
2146 కడిమెట్ల గ్రామ విస్తీర్ణం ఎంత?
2163 స్వీడన్‌ దేశ విస్తీర్ణం ఎంత?
2171 వరికుంటపాడు గ్రామ పిన్ కోడ్ ఎంత ?
2178 సంగారెడ్డి జిల్లాలో ఎన్ని రెవిన్యూ డివిజన్లు ఉన్నాయి?
2179 గాంధీజీ ని ఎవరు చంపారు?
2181 జర్రిపాడ గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ ఏంటి?
2184 ప్రకాశం జిల్లాలోని ముఖ్య పట్టణం ఏది ?
2185 న్యాపతి సుబ్బారావు పంతులు గారి తల్లిదండ్రులెవరు ?
2186 రామాయణ మహా గ్రంథాన్ని ఎవరు రచించారు?
2190 కర్ణుడి తల్లి పేరు ఏంటి?
2194 స్వలింగ సంపర్కము నేరం కాదని మొదటగా ఆమోదం తెలిపిన దేశం ఏది?
2195 అప్పలపట్నాయకునిపేట గ్రామ వైశాల్యం ఎంత?
2199 నటి అంజలీ దేవి ఎక్కడ జన్మించింది?
2203 విన్సెంట్ విల్లెం వాన్ గోహ్ ఎప్పుడు మరణించాడు?
2204 ఆచార్య పాండురంగ వామన్ కాణే జననం ఎప్పుడు?
2209 పాలకొండ మండలం ఏ రాష్ట్రానికి చెందినది?
2216 రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్ని దేశాలకు జాతీయ గీతాన్ని అందించాడు?
2222 త్యాగరాజు ఎప్పుడు జన్మించాడు?
2225 పాతసుండ్రపాలెం గ్రామ విస్తీర్ణత ఎంత?
2227 ఆటోమోబిలి లంబోర్ఘిని సంస్థను ఎప్పుడు స్థాపించారు?
2228 కర్ణాటక రాష్ట్రంలో అతి పెద్ద నగరం ఏది?
2229 చైనా దేశ ముఖ్య రహదారుల పొడవు ఎంత ?
2234 చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి జన్మస్థలం ఏది ?
2242 కొరిశపాడు గ్రామ విస్తీర్ణం ఎంత ?
2243 గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఎక్కడ జన్మించాడు?
2255 అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటారు?
2256 టైటానిక్ నౌక ఏ సంవత్సరంలో మునిగిపోయింది ?
2259 జోసెఫ్ డాల్టన్ హుకర్ ఎక్కడ జన్మించాడు?
2260 ములగపూడి గ్రామంలో స్త్రీల సంఖ్య ఎంత?
2263 చిన్న అంజిమేడు గ్రామ విస్తీర్ణం ఎంత?
2268 బైబిల్ ఎవరికీ పవిత్ర గ్రంథము ?
2278 INSEAD స్కూల్ ని ఎవరు స్థాపించారు?
2279 నుదురుపాడు వైశాల్యం ఎంత ?
2284 బులెమోని వెంకటేశ్వర్లు తల్లి పేరు ఏమిటి ?
2298 గుజరాత్ రాష్ట్ర విస్తీర్ణం ఎంత?
2299 తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఎంత?
2300 నోబెల్ బహుమతి అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు?
2303 ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం మొత్తం ఎన్ని చిత్రాలలో నటించాడు?
2307 మోటుమల్లెల నుండి రొంపిచెర్ల కి ఎంత దూరం?
2312 అనుమంచిపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత ?
2314 బొద్దజువ్వి గ్రామ పిన్ కోడ్ ఎంత ?
2316 ఎలా చెప్పను చిత్ర సంగీత దర్శకుడు ఎవరు?
2319 తిమ్మన్నపాలెం గ్రామ విస్తీర్ణం ఎంత?
2320 రావణుడికి ఎన్ని తలలు ఉంటాయి?
2326 యెర్రదొడ్డి గ్రామ విస్తీర్ణం ఎంత?
2327 2011 జనగణన ప్రకారం మొలగవల్లి గ్రామంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు?
2336 సంస్కృతంలో తంగేడు మొక్క ని ఏమని పిలుస్తారు?
2339 మాద్రెబు గ్రామ పిన్ కోడ్ ఎంత ?
2344 జవాహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజును భారతదేశంలో ఏ దినోత్సవం గా జరుపుకుంటారు?
2357 భారత్ లో బాలల దినోత్సవం ఎవరి పుట్టినరోజున చేస్తారు?
2363 శ్రీనివాస రామానుజన్ భార్య పేరేమిటి ?
2369 ఆంధ్ర ప్రదేశ్లోని జిల్లాల సంఖ్య ఎంత ?
2375 హిమాలయ పర్వతాలు ఏ దేశం లో ఉన్నాయి?
2378 మైసూరు పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది?
2382 ఉన్నవ లక్ష్మీనారాయణ జీవిత భాగస్వామి పేరేమిటి ?
2384 చిన్నగొల్లపల్లె గ్రామ విస్తీర్ణం ఎంత?
2397 మానవ హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి?
2429 పురాణాల ప్రకారం రాముడి భార్య పేరు ఏంటి?
2437 మానవుడు నిర్మించిన మొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది ?
2439 మహమ్మదు ప్రవక్త జన్మస్థలం ఏది ?
2442 ఎలిజబెత్ II ఎక్కడ జన్మించింది?
2444 తువ్వపాడు గ్రామ విస్తీర్ణత ఎంత?
2447 ఐరోపా ఖండం యొక్క విస్తీర్ణం ఎంత?
2451 విజయనగరం జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది?
2452 కుందూ నది ఏ రాష్ట్రంలో ఉంది?
2456 శ్రీరాముడు ఏ రాజ్యానికి రాజు ?
2463 చిమిటి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
2466 స్టెర్లింగు బాయిలరు యొక్క సామర్థ్యం ఎంత ?
2477 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
2491 ఉన్నవ లక్ష్మీనారాయణ ఎక్కడ జన్మించాడు?
2500 జుజ్జూరు గ్రామ వైశాల్యం ఎంత ?
2502 కశింకోట గ్రామ విస్తీర్ణం ఎంత?
2507 ఇండోర్ పట్టణ విస్తీర్ణత ఎంత?
2520 చుండూరు గ్రామ పిన్ కోడ్ ఎంత?
2522 కాల్షియం రసాయనిక సూత్రం ఏంటి?
2528 విజయ మాల్య ఎప్పుడు జన్మించాడు?
2535 శ్రీహరి నటించిన మొదటి చిత్రం పేరేమిటి?
2545 గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఎప్పుడు జన్మించాడు?
2547 ఋషి ని ఆంగ్లంలో ఏమని అంటారు?
2556 కింజేరు గ్రామ విస్తీర్ణత ఎంత?
2564 అల్యూమినియం హైడ్రాక్సైడ్ రసాయన సంయోగపదార్థంలో ఎన్ని అల్యూమినియం అణువులు ఉన్నాయి?
2574 సర్ఫింగ్ ని మొదట ఏ దేశ ప్రజలు కనుగొన్నారు ?
2581 పాత తుంగపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
2585 మహేష్ బాబు నటించిన మొదటి చిత్రం పేరేమిటి?
2587 2011 నాటికి తంగడంచ గ్రామ జనాభా ఎంత?
2592 2011 నాటికి తాళ్ళపాలెం గ్రామ జనాభా ఎంత?
2596 బొద్దికూరపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
2598 మహాభారతంలోని పర్వాలు ఎన్ని ?
2610 నీటిలో కరిగే విటమిన్లు ఎన్ని ఉన్నాయి?
2619 రంగసముద్రం గ్రామ విస్తీర్ణం ఎంత?
2621 మూలపాలెం గ్రామ పిన్ కోడ్ ఏంటి?
2626 పెట్రోల్ ఇంధనం మొదటగా ఏ సంవత్సరంలో ఉపయోగించారు ?
2629 తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది ?
2631 కలువ శాస్త్రీయ నామం ఏమిటి?
2633 పురాణాల ప్రకారం లక్ష్మి నరసింహస్వామి ఎవరి అవతారం?
2636 కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదట ఏ రాజకీయ పార్టీలో చేరాడు?
2643 ఆర్నిథాలజీ దేని గురించిన శాస్త్రం ?
2646 జనరల్ కోదండర సుబ్బయ్య తిమ్మయ్య ఏ సంవత్సరంలో మరణించారు ?
2647 విస్తీర్ణం పరంగా తెలంగాణ రాష్ట్రంలో చిన్న జిల్లా ఏది?
2654 యానాం యొక్క విస్తీర్ణం ఎంత ?
2661 వైట్నీ హిల్టన్ జన్మస్థలం ఎక్కడ?
2663 ఇందిరాగాంధీ ఎక్కడ జన్మించింది?
2674 జెంటిల్ మేన్ చిత్ర సంగీత దర్శకుడు ఎవరు?
2683 2011 నాటికి కోనాయపాలెం గ్రామ జనాభా ఎంత?
2685 దళవాయి అగ్రహారం గ్రామ విస్తీర్ణం ఎంత?
2693 మహాభారత గ్రంథమును రచించింది ఎవరు?
2696 మూత్రపిండాలు రోజుకి ఎన్ని లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి ?
2716 2011 జనగణన ప్రకారం కుమ్మరకుంట్ల గ్రామంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు?
2726 మంగళాపురం గ్రామ పిన్ కోడ్ ఎంత ?
2731 రేడియోను మొదటగా ఎవరు కనుగొన్నారు?
2734 రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం పేరేమిటి?
2735 సర్దేశాయి తిరుమల రావు జన్మస్థలం ఏది ?
2736 2011 నాటికి కంతేరు గ్రామ జనాభా ఎంత?
2739 ఆచార్య నాగార్జునుడు ఏ కాలానికి చెందినవాడు ?
2742 కింజేరు నుండి విజయనగరం కి ఎంత దూరం?
2743 మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని ఎవరు చంపారు?
2749 క్రీస్తు ఎక్కడ పుట్టాడు?
2752 భారతీయులు జనవరి 26న ఏ దినోత్సవంగా జరుపుకుంటారు?
2765 ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఎప్పుడు జన్మించాడు?
2767 మేడారం గ్రామ విస్తీర్ణం ఎంత?
2778 ధర్మరాజు తల్లి పేరేమిటి?
2787 తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎవరు ?
2789 తవాకెల్ కర్మన్ ఎప్పుడు జన్మించింది?
2791 బేతళపురం గ్రామ విస్తీర్ణత ఎంత?
2793 బుచ్చెంపేట గ్రామ విస్తీర్ణం ఎంత ?
2795 పెద్దవెంతుర్ల గ్రామ వైశాల్యం ఎంత?
2796 రెండు రెళ్ళు ఆరు చిత్ర నిర్మాత ఎవరు?
2797 వేగూరు గ్రామ విస్తీర్ణం ఎంత ?
2803 శ్రీశైలం ఏ రాష్ట్రంలో ఉంది ?
2819 ఉత్తరాఖండ్ రాష్ట్రములో అతిపెద్ద నగరము ఏది?
2823 రెండోవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది?
2831 ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడబడే భాషల వరుసలో తమిళం ఎన్నో స్థానంలో ఉంది?
2835 జెర్డాన్ ఏ దేశానికి చెందిన వాడు?
2838 తైవాన్ రాజధాని ఏది?
2839 2011లో రావిపాడు గ్రామంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు?
2840 దడదుడి కోటకొండ గ్రామ పిన్ కోడ్ ఎంత ?
2842 వద్దితండ్ర గ్రామ విస్తీర్ణం ఎంత?
2848 లక్కరాజుగార్లపాడు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
2857 మైలవరం మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
2862 బాపు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏది?
2866 ఐరోపా ఖండంలో మొత్తం దేశాలు ఉన్నాయి?
2870 పర్వేజ్ ముషార్రఫ్ ఎప్పుడు జన్మించాడు?
2872 మానవుని చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి?
2883 కుష్వంత్ సింగ్ తల్లిదండ్రుల పేర్లేమిటి?
2884 కరకముక్కల గ్రామ విస్తీర్ణం ఎంత ?
2899 కనుపర్తి అబ్బయామాత్యుడు తండ్రి పేరేంటి ?
2905 ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణాలు మొత్తం ఎన్ని?
2906 2011 నాటికి బాద్గుణ గ్రామ జనాభా ఎంత?
2907 గోదావరి నది ఎక్కడ జన్మించింది?
2908 డెంగ్యూ జ్వరం ఏ వైరస్ వల్ల వస్తుంది?
2919 వారన్ హేస్టింగ్సు ఎప్పుడు జన్మించాడు?
2921 సురవరం ప్రతాపరెడ్డి ఎప్పుడు జన్మించింది?
2922 భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు ?
2923 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎక్కడ జన్మించాడు?
2925 అమృతలూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
2927 అల్జీరియా దేశ వైశాల్యం ఎంత?
2932 త్యాగరాజు ఎప్పుడు మరణించాడు?
2935 కాగితాన్ని మొదటగా ఎవరు కనిపెట్టారు?
2936 కోడేరు గ్రామ విస్తీర్ణం ఎంత ?
2942 2011 నాటికి నాగటూరు గ్రామ జనాభా ఎంత?
2944 హైదరాబాదు విశ్వవిద్యాలయము ఎన్ని ఎకరాలలో విస్తరించి ఉంది ?
2950 ఎదురులేని మనిషి 1975 చిత్ర నిర్మాత ఎవరు?
2976 కామవరపుకోట మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
2977 2011లో కరతమూడి గ్రామంలో ఎంతమంది పురుషులు ఉన్నారు?
2982 మేలచ్చూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
2984 2011 జనాభా లెక్కల ప్రకారం దొండరాయిపుట్టు గ్రామ జనాభా ఎంత ?
2987 2001 జనాభా లెక్కల ప్రకారం గుమ్మసముద్రం గ్రామ జనాభా సంఖ్య ఎంత?
2996 అశ్వగంధ శాస్త్రీయ నామం ఏంటి?
2997 గులాం రసూల్ ఖాన్ తల్లిదండ్రుల పేర్లేమిటి?
3004 కించైపుత్తు గ్రామ వైశాల్యం ఎంత?
3008 బీ. శివరామపట్నం గ్రామ విస్తీర్ణం ఎంత?
3010 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొదటి కలెక్టర్ ఎవరు?
3013 గురజాడ అప్పారావు జన్మస్థలం ఏది ?
3020 వెలది గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3023 స్వాజిల్యాండ్ దేశ విస్తీర్ణం ఎంత?
3030 గోదావరి నది పొడవు ఎంత?
3037 కొత్లాకజియన్ గ్రామ విస్తీర్ణం ఎంత?
3038 కొక్కొండ వెంకటరత్నం పంతులు జన్మస్థలం ఏది ?
3046 విలియం సిడ్నీ పోర్టర్ జన్మస్థలం ఏది ?
3047 జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లుని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ?
3051 2011లో కుంచంగి గ్రామ జనాభా ఎంత?
3052 కోర్నిష్ బాయిలరు ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
3058 చోడిమొల్ల గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3059 సత్యం శంకరమంచి ఎప్పుడు జన్మించాడు?
3062 భారతదేశ పార్లమెంటు ఎక్కడ ఉంది?
3067 తెలుగు భాషలో ఎన్ని అచ్చులు ఉన్నాయి?
3069 భారతదేశ అధికారిక భాష ఏది ?
3070 భీమునిపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
3071 కొమెరపూడి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3073 దోసకాయలపాడు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3080 2011 నాటికి కోనపుట్టు గ్రామంలో మహిళల సంఖ్య ఎంత?
3086 జేగురుపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
3089 2011 నాటికి బందపురం గ్రామ జనాభా ఎంత?
3090 పెనుకొండ గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3094 ఒలిక్ అమ్లం యొక్క ఉనికిని ఎవరు కనుగొన్నారు?
3095 కొత్తవాడ గ్రామ విస్తీర్ణం ఎంత?
3131 సనివరప్పాడు గ్రామ వైశాల్యం ఎంత?
3133 ఐజాక్ అసిమోవ్ ఎప్పుడు మరణించాడు?
3144 మీ శ్రేయోభిలాషి చిత్ర దర్శకుడు ఎవరు?
3147 తొండవాడ గ్రామ విస్తీర్ణం ఎంత?
3148 అజ్ఞాతవాసి చిత్రంలో కథానాయకుడిగా ఎవరు చేసారు?
3152 వెర్టికల్ చెక్ వాల్వును తెలుగులో ఏం అంటారు?
3157 బందేపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత?
3160 2011 గణాంకాల ప్రకారం చావలి గ్రామ జనాభా ఎంత?
3163 మల్కాపురం ఎస్.టీ.డీ.కోడ్ ఏది ?
3164 గండ్రాయి గ్రామ విస్తీర్ణం ఎంత?
3169 దాల్చిన చెట్టు వృక్షశాస్త్ర పేరు ఏమిటి?
3170 బాట్‌మాన్ చిత్ర దర్శకుడి పేరేమిటి?
3173 పున్నోల్ గ్రామ విస్తీర్ణం ఎంత?
3175 లక్కరాజుగార్లపాడు గ్రామ విస్తీర్ణత ఎంత?
3176 ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో అతిపెద్ద శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి దేవాలయం ఉంది?
3181 చాన్-వుక్ ఎక్కడ జన్మించాడు?
3183 గుడిగల్ల భాగ గ్రామ విస్తీర్ణం ఎంత?
3185 ముత్తనపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత ?
3191 పశ్చిమబెంగాల్ రాజధాని ఏమిటి?
3195 నెలకు ఎన్ని రోజులు?
3197 డియెగో గార్సియా విస్తీర్ణం ఎంత ?
3202 అక్కినేని నాగార్జున తండ్రి ఎవరు?
3205 2011 నాటికి మంచాల గ్రామ జనాభా ఎంత?
3206 దశరథుడు యొక్క సంతానం ఎంత ?
3219 ఒడిషా రాష్ట్ర వైశాల్యం ఎంత?
3220 వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాద్ తల్లిదండ్రుల పేర్లేమిటి?
3232 జోగంపేట గ్రామ విస్తీర్ణం ఎంత?
3237 రాగసముద్రం గ్రామ విస్తీర్ణం ఎంత?
3239 తోడేరు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3244 మురారిరావు ఘోర్పాడే ఏ సంవత్సరంలో జన్మించారు ?
3266 పొలుసుల పిపీలికారి ఏ కుటుంబానికి చెందిన జీవి ?
3268 దొడ్లేరు గ్రామ విస్తీర్ణత ఎంత?
3273 ఉన్నవ లక్ష్మీనారాయణ ఏ సంవత్సరంలో జన్మించారు ?
3278 ఎర్రన కవి తల్లిదండ్రుల పేర్లేమిటి?
3282 రామాయణం కావ్యంలో మొదటి విభాగము పేరు ఏమిటి?
3286 గుండమ్మ కథ చిత్ర నిర్మాత ఎవరు ?
3288 వన్డే వరల్డ్ కప్ ని భారతదేశం ఏ సంవత్సరంలో గెలుచుకుంది ?
3290 బాగాడ గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3298 2011లో ఔకు గ్రామ జనాభా ఎంత?
3309 చిన్నహ్యాట గ్రామ విస్తీర్ణం ఎంత?
3312 వనపర్తి జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి?
3313 చిమిటి గ్రామ విస్తీర్ణత ఎంత?
3315 సిద్దాపురం గ్రామ విస్తీర్ణం ఎంత?
3316 ఉద్యోగ పర్వము మహాభారతం ఇతిహాసంలోని ఎన్నో భాగము?
3328 జనరల్ కోదండర సుబ్బయ్య తిమ్మయ్య తల్లిదండ్రులెవరు ?
3345 కొంగలవీడు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3346 సంత్ సేవాలాల్ మహరాజ్ ఎక్కడ జన్మించాడు?
3349 సిక్కు మత స్థాపకుడు ఎవరు?
3357 మూసి నది ఏ దేశంలో ఉంది?
3359 అయ్యవారిపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత ?
3363 మకర సంక్రాంతి పండుగను ఏ నెలలో జరుపుకుంటారు?
3366 సబ్జాపాడు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3369 రోహిత్ శర్మ ఏ రాష్ట్రానికి చెందిన వాడు?
3371 ఆపరేషన్ జిబ్రాల్టర్ వ్యూహాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
3372 నలందా విశ్వవిద్యాలయం ఎక్కడ నిర్మించబడింది ?
3373 శ్రీకృష్ణుని పెంచిన తండ్రి పేరేమిటి ?
3379 విజయవాడ లో ప్రవహించే నది ఏది?
3380 నిడసనమెట్ట గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3383 2011 జనగణన ప్రకారం చిట్టేల గ్రామంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు?
3389 రావెల గ్రామ విస్తీర్ణం ఎంత?
3396 వెదురు ఏ కుటుంబానికి చెందిన మొక్క ?
3401 కైలాస్ సత్యార్థి ఎక్కడ జన్మించాడు?
3403 రామాయణంని రాసింది ఎవరు ?
3415 బాబ్ డైలాన్ జననం ఎప్పుడు?
3420 కేశవారెడ్డిపాలెం నుండి సూళ్ళూరుపేట కి ఎంత దూరం?
3423 ఐరోపా ఖండంలో అతిపెద్ద దేశం ఏది?
3427 సీతారామనగర్ గ్రామ విస్తీర్ణం ఎంత?
3429 ఎన్.టి.రామారావు గారు మొత్తం ఎన్ని చిత్రాలలో నటించారు?
3435 దిగువమాసపల్లె గ్రామ ప్రజలు ప్రధానంగా పండించే పంట ఏది?
3437 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం ఎవరి మధ్య జరిగింది?
3438 చిక్కాల గ్రామ విస్తీర్ణం ఎంత?
3446 డ్రాగన్ పదం అనేది ఏ భాష నుంచి జనించింది?
3447 సైలంపుత్తు గ్రామ పిన్ కోడ్ ఎంత ?
3448 ఆవర్తన పట్టికలో మొత్తం ఎన్ని ములకాలు ఉన్నాయి?
3449 భారతదేశంలో కార్మికుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
3450 చాన్-వుక్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏది?
3454 పర్వేజ్ ముషార్రఫ్ భార్య పేరేమిటి?
3464 2011 నాటికి అల్తూరుపాడు గ్రామ జనాభా ఎంత?
3469 2011 నాటికి తాండూరు మండల జనాభా ఎంత?
3473 నారాయణరావుపేట్ గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3476 కింగ్ కోబ్రా శాస్త్రీయ నామం ఏమిటి?
3479 ఢిల్లీ వైశాల్యం ఎంత ?
3486 బానియన్ గ్రామ విస్తీర్ణం ఎంత?
3487 ఓగిపూర్ గ్రామ విస్తీర్ణం ఎంత ?
3495 వంకాయలపాడు గ్రామ విస్తీర్ణత ఎంత?
3501 కల్వకుర్తి పట్టణ పిన్ కోడ్ ఎంత?
3502 టెలివిజన్ ఎవరు కనుగొన్నారు?
3509 నోటి పూత ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?
3512 2011 నాటికి అలుగుమనిపల్లె గ్రామ జనాభా ఎంత?
3513 సుంకొల్లు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3520 కందులపాడు గ్రామ విస్తీర్ణం ఎంత ?
3523 పశ్చిమ గోదావరి జిల్లా విస్తీర్ణం ఎంత?
3524 రేవూరు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3542 చిరంజీవి మొట్టమొదటగా నటించిన చిత్రం పేరేమిటి?
3547 తోగుమ్మి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3557 శ్రుతి హాసన్ నటించిన మొదటి చిత్రం పేరేమిటి?
3559 వినాయకుని తండ్రి ఎవరు ?
3561 ఓజోన్ రసాయన నామం ఏమిటి?
3569 గోను నరసాయపాలెం గ్రామ పిన్ కోడ్ ఎంత ?
3578 తిరుపతిలో ఏ దేవుడికి ఆలయం ప్రసిద్ధి?
3581 తూత్తుకుడి జిల్లా విస్తీర్ణం ఎంత ?
3588 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు?
3590 ఈనాడు దినపత్రిక ని ఎవరు ప్రారంభించారు?
3592 లొల్ల గ్రామ విస్తీర్ణత ఎంత?
3593 2011 జనగణన ప్రకారం చిన్నజొన్నవలస గ్రామములో పురుషుల సంఖ్య ఎంత?
3597 వివిధ భారతి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
3599 దిబ్రీగర్ పట్టణ విస్తీర్ణం ఎంత?
3635 సెర్బియా దేశ రాజధాని ఏంటి?
3647 చల్లచింతలపూడి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3661 కుముదవల్లి నుండి భీమవరం కి ఎంత దూరం?
3663 శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎన్ని?
3664 సిగ్రిడ్ అండ్సెట్ ఎప్పుడు జన్మించింది?
3667 పార్వతీ దేవి భర్త పేరేమిటి?
3668 త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం పేరేమిటి?
3676 పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం ఏ సంవత్సరంలో విడుదలైంది?
3681 గొనుగూరు గ్రామ వైశాల్యం ఎంత?
3694 రంగారెడ్డి జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారి పొడవు ఎంత?
3701 బ్రిటిష్ ఇండియాకు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు ?
3702 భారతదేశ మొట్టమొదటి రక్షణశాఖ మంత్రి ఎవరు?
3708 ఛత్రపతి శివాజీ జన్మస్థలం ఏది ?
3709 నిమ్మకాయ బ్యాటరీ అనేది ఏ బ్యాటరీని పోలి ఉంటుంది?
3713 గగ్గటూరు గ్రామ వైశాల్యం ఎంత?
3715 ముంబయి ఏ రాష్ట్రానికి రాజధాని?
3716 2011 తెలంగాణ రాష్ట్ర జనాభా సంఖ్య ఎంత?
3719 నాగమాంబాపురం గ్రామ విస్తీర్ణం ఎంత?
3723 2011 నాటికి కే. బంధవీధి గ్రామ జనాభా ఎంత?
3733 కుట్టుమ గ్రామ పిన్ కోడ్ ఎంత ?
3737 అల్తూరుపాడు గ్రామ విస్తీర్ణత ఎంత?
3740 బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించింది?
3744 మదర్ థెరీసా ఎక్కడ జన్మించింది?
3746 భువనగిరి నయీం ను ఎలా మరణించాడు?
3750 తాటిబండ గ్రామ వైశాల్యం ఎంత?
3753 ప్రకాశం జిల్లాలో ఎన్ని నదులు ప్రవహిస్తున్నాయి?
3757 2011 నాటికి పదిపుట్లబయలు గ్రామ జనాభా ఎంత?
3759 బిళ్ళనపల్లి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3762 తుమ్మూరు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3772 రామాయణమును తెలుగులోకి అనువదించింది ఎవరు?
3778 2011 నాటికి పడమటిపాలెం గ్రామ జనాభా ఎంత?
3779 శ్రీశైలంలో ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయం ఏమిటి?
3781 కొత్తలంక గ్రామ విస్తీర్ణం ఎంత?
3787 సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత ఎంత ?
3793 గారీ క్రిస్టెన్ ఎప్పుడు జన్మించాడు?
3796 పలంపాక్షికయ్ గ్రామ విస్తీర్ణత ఎంత?
3798 వంగపండు ప్రసాదరావు ఏ సంవత్సరంలో జన్మించాడు?
3809 తెప్పలవలస గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3816 బురగాం గ్రామ విస్తీర్ణత ఎంత?
3821 సౌందర్య ఎప్పుడు మరణించింది?
3824 ఆలమూరు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
3825 విజయలక్ష్మి పండిట్ ఏ సంవత్సరంలో జన్మించింది?
3828 అంటారియో రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు?
3835 త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏది?
3851 విత్తాపూర్ గ్రామ విస్తీర్ణం ఎంత?
3852 జన్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ బిల్లుని ఎవరు ప్రవేశపెట్టారు ?
3853 రాయలసీమ ప్రాంతంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
3862 భాగ్యరెడ్డి వర్మ ఎప్పుడు జన్మించాడు?
3868 స్వయంకృషి చిత్ర కథానాయిక ఎవరు?
3870 సంతోషం చిత్ర నిర్మాత ఎవరు?
3871 యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఎక్కడ జన్మించాడు?
3881 పింగళి వెంకయ్య భారతదేశ జాతీయ పతాకాన్ని ఎప్పుడు రూపొందించాడు?
3883 మైసూర్ రాజ్యానికి మొదటి రాజు ఎవరు?
3890 లోబోటోమి ప్రక్రియ శరీరంలో ఏ భాగానికి సంబంధించిన ప్రక్రియ?
3891 సిఎన్ఎన్ ఛానల్ ని ఎప్పుడు ప్రారంభించారు ?
3893 దివిసీమ ఏ రాష్ట్రంలో ఉంది?
3897 కొండ మంజులూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
3898 కాథలిక్ చర్చి ని స్థాపించింది ఎవరు?
3910 అహమ్మదాబాదు నగరం ఏ జిల్లాలో ఉంది?
3924 ఉసిరి చెట్టు ఎంత ఎత్తు వరకు పెరుగుతుంది ?
3927 జీవమాపన లక్షణాలు ఎన్ని ముఖ్య తరగతులుగా విభజించబడ్డాయి ?
3944 భారతదేశంలోని అత్యంత ఎత్తయిన ప్రదేశం ఏది ?
3950 ప్రగడ కోటయ్యకు ఎంతమంది పిల్లలు?
3955 నైలు నది ఎక్కడ ఉంది?
3957 రావూరుపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
3967 చాచా చౌదరీని ఎప్పుడు రూపొందించారు ?
3976 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది ?
3987 విజయనగర రాజ్య స్థాపకుడు ఎవరు ?
3990 దేశిని చిన్నమల్లయ్య ఎక్కడ జన్మించాడు?
3992 వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏది ?
3996 తెలుగుదేశం పార్టీని ఎప్పుడు స్థాపించారు?
4000 నాటింగ్ హిల్ చిత్ర నిర్మాత ఎవరు?
4001 బొల్లిముంత శివరామకృష్ణ తల్లిదండ్రుల పేర్లేమిటి?
4003 తెలంగాణ రాష్ట్రం లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
4006 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది?
4008 మాయలోకం చిత్రానికి సంగీతం అందించింది ఎవరు?
4010 దామోదరం సంజీవయ్య ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు ?
4020 జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన సమయంలో భారత జనరల్ ఎవరు ?
4030 గోదావరి ఎక్కడ పుట్టింది?
4039 ద్వాదశి నాగేశ్వరశాస్త్రి ఎక్కడ జన్మించాడు?
4040 కలెర్ గుమ్మన్ గ్రామ విస్తీర్ణం ఎంత?
4041 మొదటిగా కనుగొన్న బాక్టీరియా పేరు ఏంటి?
4043 తెలంగాణ అవతరణ దినోత్సవం ఎప్పుడు?
4046 విశ్లేషక సమాజమును ఛార్లెస్ బబేజ్ ఏ సంవత్సరంలో స్థాపించాడు?
4052 కామరాజుగడ్డ నార్త్ గ్రామ విస్తీర్ణం ఎంత?
4057 కానుగచెట్టు సగటుగా ఎంత ఎత్తు వరకు పెరుగుతుంది ?
4059 విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉన్న శతాబ్దం ఏది?
4060 శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి?
4063 నికోలస్ కేజ్ ఎక్కడ జన్మించాడు?
4070 హరదనహళ్ళి దొడ్డేగౌడ దేవేగౌడ జీవిత భాగస్వామి పేరేమిటి?
4072 టెలిస్కోపుని మొదటగా ఏ సంవత్సరంలో ఉపయోగించారు ?
4083 కొకరజాడ గ్రామ విస్తీర్ణత ఎంత?
4100 శివకోడు గ్రామ విస్తీర్ణం ఎంత?
4106 2011 నాటికి జంగమహేశ్వరపురం గ్రామ జనాభా ఎంత?
4109 భారతదేశ పార్లమెంట్ లో సభ్యులు ఎంతమంది?
4114 తురుమామిడి గ్రామ వైశాల్యం ఎంత?
4115 బిజూజనతాదళ్ రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రారంభమైంది?
4120 మనుషులలో ఎన్ని లీటర్ల రక్తం ఉండాలి?
4123 భారతదేశంలో స్త్రీ వివాహానికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి?
4127 భారతదేశంలో కార్మికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
4132 క్షేత్రం చిత్ర దర్శకుడు ఎవరు?
4133 కెంజి మిజోగుచి సోదరి పేరేమిటి ?
4140 ఉన్నవ లక్ష్మీనారాయణ తల్లిదండ్రులు ఎవరు?
4146 లాట్వియా దేశ రాజధాని పేరేమిటి?
4163 గబ్బిట వెంకటరావు ఎక్కడ జన్మించాడు?
4166 పర్ది గ్రామ పిన్ కోడ్ ఎంత?
4171 అభినందన చిత్ర దర్శకుడు ఎవరు?
4172 టెలిఫోన్ ని ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు?
4173 సిద్ధార్థ గౌతముడికి జ్ఞానోదయం ఏ చెట్టుకింద అయింది?
4184 విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి రాష్ట్రపతి డా.బాబూ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 1961 జూలై 2న ఏ పురస్కారం అందుకున్నారు?
4188 కార్న్ బ్యాండ్ విడుదల చేసిన మొదటి ఆల్బమ్ ఏది?
4189 మగధీర చిత్రంలో కథానాయికగా ఎవరు నటించారు?
4191 కొడాలి గ్రామం నుండి విజయవాడకు దూరం ఎంత?
4192 భారతదేశం లో ఎన్ని భాషలు ఉన్నాయి?
4194 వీసంపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత?
4198 అనకాపల్లి ఏ నది తీరాన ఉంది?
4203 సింధు నాగరికత ఏ నది ప్రాంతంలో పుట్టింది?
4212 శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి ఎక్కడ జన్మించారు?
4221 భాగవతంలో వివిధ భాగాలను ఏమంటారు?
4226 హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడు ప్రారంభమైంది?
4227 గోదావరి నది కి ఏ రాశిలో పుష్కరాలు వస్తాయి?
4230 భగత్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ?
4233 దక్కన్ పీఠభూమి ఎన్ని రాష్ట్రాలలో వ్యాపించియున్నది?
4235 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పిట్టలవానిపాలెం గ్రామంలో ఎంతమంది పురుషులు ఉన్నారు?
4240 భారతదేశంలో ఉర్దూ మాట్లాడే రాష్ట్రాల సంఖ్య ఎంత ?
4248 నవీపేట్ గ్రామ విస్తీర్ణం ఎంత ?
4250 నూర్జహాన్ జీవిత భాగస్వామి ఎవరు ?
4252 2011 జనగణన ప్రకారం కృష్ణయ్యపాలెం గ్రామములో ఎన్ని ఇళ్లులు ఉన్నాయి?
4259 లింగ భూపాలపురం అగ్రహారం గ్రామ విస్తీర్ణం ఎంత?
4263 గుడ్డు తెల్లసొనని ఏమంటారు ?
4277 తెలుగులో కౌబాయ్ పాత్రని పోషించిన మొదటి కథానాయకుడు ఎవరు?
4287 కెమెరా ఏ సంవత్సరంలో కనుగొనబడింది?
4292 2011 నాటికి పెట్నికోట గ్రామ జనాభా ఎంత?
4297 కుంటూరుపుట్టు గ్రామ విస్తీర్ణం ఎంత?
4303 ఆస్ట్రేలియాలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద నగరం ఏది ?
4304 హుసేన్‌నగరం గ్రామ విస్తీర్ణత ఎంత?
4311 విద్యుత్తుని ఏ పరికరంతో కొలుస్తారు?
4322 సంకురాత్రిపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత?
4337 ఎల్లసిరి గ్రామ విస్తీర్ణం ఎంత ?
4340 నవీన్ పట్నాయక్ ఎక్కడ జన్మించాడు?
4341 వేంగి రాజ్యం ప్రస్తుతం ఎక్కడ ఉంది?
4347 మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ఏది?
4355 కురిచేడు గ్రామ విస్తీర్ణత ఎంత?
4361 న్యూయార్క్ నగర విస్తీర్ణం ఎంత?
4363 2011 జనగణన ప్రకారం మల్లేస్వరం గ్రామంలో పురుషుల సంఖ్య ఎంత?
4369 కండ్లగూడూరు గ్రామ విస్తీర్ణం ఎంత ?
4373 విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో విడుదలైన మొదటి చిత్రం పేరేమిటి?
4374 ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎప్పుడు ఆమోదించారు?
4379 పసురపాడు గ్రామ విస్తీర్ణత ఎంత?
4383 2011 నాటికి చుంచులూరు గ్రామ జనాభా ఎంత?
4391 కందరవల్లి గ్రామ విస్తీర్ణం ఎంత?
4396 తెలుగు భాషోద్యమ సమితి ఎప్పుడు ప్రారంభమైంది?
4398 కుంచెపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత ?
4420 2011 నాటికి కంకణాలపల్లి గ్రామ జనాభా ఎంత?
4421 రేమడూరు గ్రామ పిన్ కోడ్ ఏంటి?
4423 2011 జనగణన ప్రకారం కుడితిపాలెం గ్రామములో పురుషుల సంఖ్య ఎంత?
4426 పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జననం ఎప్పుడు?
4449 కోయంబత్తూరు కృష్ణారావు ప్రహ్లాద్ వృత్తి ఏమిటి?
4450 లామోంట్ బాయిలర్ ను ఎవరు కనుగొన్నారు?
4453 ఇల్లందకుంట మండలంలో మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
4469 ఏ సంవత్సరంలో ఆంధ్రజ్యోతి పత్రిక మూతపడింది?
4470 ప్రపంచంలో ఎక్స్‌రేచిత్రణ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
4476 వెల్లూరు నగర విస్తీర్ణం ఎంత?
4488 ఎల్ వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ఎప్పుడు ప్రారంభించారు?
4491 నూగొండపల్లి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
4493 రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి?
4498 న్యూయార్క్ నగరం ఏ దేశంలో ఉంది?
4500 వుడుత గ్రామ విస్తీర్ణత ఎంత?
4502 కోటంక గ్రామ విస్తీర్ణం ఎంత?
4503 భారతీయ జనతా పార్టీ ని ఎప్పుడు స్థాపించారు?
4507 తాళ్ళపాక అన్నమాచార్యులు ఎప్పుడు జన్మించాడు?
4512 డ్యూయిషె లూఫ్తాన్స ఎజి విమానయాన సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించారు?
4515 కేశవారెడ్డిపాలెం గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ ఏంటి?
4533 కాళోజీ నారాయణరావు తల్లిదండ్రులెవరు ?
4534 2011 జనగణన ప్రకారం సిరిమామిడి గ్రామములో పురుషుల సంఖ్య ఎంత?
4546 వయ్యా గ్రామ పిన్ కోడ్ ఎంత ?
4547 ఎయిడ్స్ వ్యాధిని ఎప్పుడు కనుగొన్నారు?
4549 ఫుట్‌బాల్ క్లబ్ ఇంటర్నేజనలే మిలనో ని ఎప్పుడు స్థాపించారు?
4550 కుర్నూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
4560 దేవులపల్లి రామానుజరావు ఎప్పుడు జన్మించాడు?
4571 అమెరికన్ సైకో చిత్రం ఎప్పుడు విడుదలైంది?
4572 తుంగభద్ర ఆనకట్టను ఎప్పుడు నిర్మించారు?
4573 సున్నంపాడు గ్రామ విస్తీర్ణం ఎంత ?
4575 వరల్డ్ వైడ్ వెబ్‌ని ఎవరు కనుగొన్నారు?
4591 ఇరసలగుండం గ్రామ పిన్ కోడ్ ఏంటి?
4594 దామగట్ల గ్రామ విస్తీర్ణం ఎంత?
4595 అత్తింట్లో అద్దె మొగుడు చిత్ర దర్శకుడు ఎవరు?
4600 జీడిమామిడి చెట్టును ఇంగ్లీష్ లో ఏమని అంటారు?
4603 బొదులూరు గ్రామ పిన్ కోడ్ ఎంత ?
4612 హిట్లర్ యొక్క జన్మస్థలం ఏది ?
4626 మదర్స్ డే జరుపుకునే తేదీ ఏది ?
4628 లక్ష్మీ కళ్యాణం చిత్ర దర్శకుడు ఎవరు?
4630 శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తల్లిదండ్రుల పేర్లేమిటి?
4636 ఆవర్తన పట్టికలో మొత్తం ఎన్ని మూలకాలు ఉన్నాయి?
4643 ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ ఏ దేశ శాస్త్రవేత్త?
4648 గోబీ ఎడారి వైశాల్యం ఎంత?
4649 సామ్యూల్ ఫిన్లే బ్రీస్ మోర్స్ తల్లిదండ్రుల పేర్లేమిటి?
4650 గోదావరి నది యొక్క పొడవు ఎంత ?
4654 కెవిన్ జోసెఫ్ ఓ'బ్రియన్ ఏ సంవత్సరంలో జన్మించాడు?
4665 మనిషిలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది ?
4668 తేనెపుట్టు నుండి విశాఖపట్నం కి ఎంత దూరం?
4671 ఉద్దండరాయునిపాలెం గ్రామ పిన్ కోడ్ ఏంటి?
4672 రెండవ ప్రపంచ యుద్ధం ఎపుడు మొదలైంది?
4675 ఆవర్తన పట్టికలో మొత్తం ఎన్ని మూలకాలు ఉంటాయి?
4687 వెదురేశ్వరం గ్రామ విస్తీర్ణత ఎంత?
4688 నాదెండ్ల భాస్కరరావు ఎన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసాడు?
4690 బిచ్చగాడు సినిమా ఎప్పుడు విడుదల అయ్యింది?
4693 సుబ్బానాయుడు ఖండ్రిగ గ్రామ విస్తీర్ణం ఎంత?
4694 2011 జెముడుపాడు గ్రామ జనాభా సంఖ్య ఎంత?
4704 టెక్సాస్‌ రాష్ట్ర రాజధాని ఏది?
4705 ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు?
4708 కాతరిన్ ఎలీస్ ఏ సంవత్సరంలో జన్మించింది?
4721 అక్వారిజియా బాష్పీభవన స్థానం‎ ఎంత?
4736 బాదం చెట్టు ఎంత ఎత్తు వరకు పెరుగుతుంది ?
4739 విజయవాడలో ఉన్న ప్రముఖ దేవాలయంలో ఏ దేవతను పూజిస్తారు?
4742 గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత?
4743 సత్య నాదెళ్ల ఎప్పుడు జన్మించాడు?
4746 మరిడమ్మ అమ్మ వారి జాతర ఎన్ని రోజుల పాటు జరుగుతుంది?
4752 జన్యు ఆల్గోరిథమ్స్ ఏ నిర్దిష్ట తరగతికి చెందినది?
4757 ఈస్టిండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడినది?
4762 ఫ్రెడ్రిక్ శామ్యూల్ హానిమాణ్ తల్లిదండ్రుల పేర్లేమిటి?
4763 జవాహర్‌లాల్ నెహ్రూ తల్లిదండ్రులెవరు ?
4764 డెంగీ జ్వరం ఏ వైరస్ వల్ల వస్తుంది ?
4767 విశ్వదాత అని ఏ రక్త వర్గం వారిని అంటారు?
4776 కర్ణుడు ఏ దేవుని వరప్రభావంతో జన్మించాడు?
4777 కొమెరపూడి గ్రామ విస్తీర్ణత ఎంత?
4778 పిఠాపురం గ్రామం ఏ జిల్లాలో ఉంది?
4781 టెక్సాస్ రాజధాని ఏది?
4786 నికోలస్ కేజ్ మొదటి చిత్రం పేరు ఏంటి?
4788 నర్సింగపేట గ్రామ విస్తీర్ణత ఎంత?
4789 క్లైవ్ ఓవెన్ మొదటి చిత్రం ఏది ?
4793 చిలువూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
4799 నాగులాపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత ?
4804 గుంతనాల గ్రామ విస్తీర్ణం ఎంత?
4805 జూటూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
4807 రేడియో ని ఎవరు కనుగొన్నారు?
4809 విశాఖపట్నం జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది?
4811 మంగోలియా దేశ రాజధాని ఏది ?
4814 శ్రీకాకుళం పురపాలక సంఘము ఏ సంవత్సరంలో స్థాపించారు?
4815 హోయిగన్ ఎక్కడ జన్మించాడు?
4817 కన్నెగంటి హనుమంతు జన్మస్థలం ఏది ?
4820 మీర్ అహ్మద్ అలీ వృత్తి ఏమిటి ?
4831 దసరా పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు?
4836 కంప్యూటర్ నెట్‌వర్క్‌ ఏ సంవత్సరంలో ప్రారంభమయింది ?
4841 శ్రీనివాస రామానుజన్ ఎక్కడ జన్మించాడు?
4842 రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
4849 అమ్మోనియా రసాయనిక సూత్రం ఏంటి ?
4866 కందమూరు గ్రామంలోని పురుషుల సంఖ్య ఎంత ?
4869 తమన్నా భాటియా నటించిన మొదటి తెలుగు సినిమా ఏది?