text
stringlengths 11
951
| label
int64 0
1
|
---|---|
ఘటనకు ముందురోజునే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దాడి చేసింది | 0 |
77 కేజీల బంగారం ఆభరణాలు, రూ:16,00,000 విలువ కలిగిన 40 కేజీలవెండి ఆభరణాలు, రూ:15,12,860ల హావాలా నగదు మరియు 3 సెల్‌ఫోన్లు మొత్తంగా వాటి విలువ సుమారు రూ:88,29,960లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
| 1 |
అతని మెరుపులతో భారత్.
| 1 |
కాలువలకు ఇరుపక్కల నుంచి వచ్చే వ్యర్థాలు కాలువల్లోకి రావటంతో దుర్వాసనతో నగర ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.
| 0 |
సాక్షాలు లేని దోపిడీలు, లెక్కలకు చిక్కని కమీషన్లు, అధికార మదంతో దోచిన ఆస్తులు, చంద్రబాబు చేతగాని తనాన్ని అవకాశం తో చేసిన ఘోరాలు | 0 |
ప్రపంచకప్ టోర్నీలో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌ను సఫారీజట్టు అడ్డుకోలేకపోయింది | 0 |
దీంతో ఈ పాట మొదటి స్థానంలో నిలువగా, ‘వై దిస్ కొలవరి’ సాంగ్ 17:26 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. | 1 |
గత రెండు మూడు రోజు లుగా చెర్రీకి జోడిగా బాలీవుడ్ ఫేం అలియా భట్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతు న్నాయన్న టాక్ జోరుగా నడుస్తోంది. | 1 |
చివరి ఆరు నెలల్లో హామీలు అమలు చేస్తే రిజల్ట్ మళ్ళీ చంద్రబాబులా వుంటుంది,అందుకే మొదటి సమావేశం నుండే హామీలు, వాటి అమలు పట్ల అంత శ్రద్ద చూపిస్తున్నారు జగన్ | 1 |
అంతేకాదు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నిర్వహించిన దర్యాప్తునకు ఈ శ్రీలంక మాజీ సెలక్టర్ సహకరించకుండా విచారణను తిరస్కరిస్తున్నాడని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
| 0 |
తమ పాత్రల్ని చాలా బాగా పండించారు. | 1 |
బార్‌లో ఫ్రెండ్స్ అంతా బాగా తాగేసి అనుకొని పరిస్థితుల్లో గోవా వెళ్లిపోతారు.
| 0 |
టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. | 1 |
నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ:కోట్లు టూఠీ చేసినట్లు తెలుస్తోంది.
| 0 |
ఏపీ ప్రజలకు పంగనామాలు పెట్టారు.
| 0 |
అందుకే తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని మండిపడ్డారు.
| 0 |
ఈ ఏడాది 10 స్థానాలు ఖాళీ అవుతాయి.
| 0 |
ఈ క్రమంలోనే ధాటిగా ఆడుతూ డుప్లెసిస్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
| 1 |
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుండి జనసేన పార్టీ తరఫున శాసన సభకు ఎన్నికైన రాపాక వరప్రసాద్ తొలిసారి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
| 1 |
సునీల్ మాట్లాడుతూ ఈ సినిమాకు స్క్రిప్టే సూపర్ స్టార్ | 1 |
గతంలో ఎక్కడ నుండే ప్రాతినిధ్యం వహించి కేంద్ర మంత్రిగా చేసిన ఆమెకు ఈ సారి కనీసం డిపాజిట్ కూడా రాలేదు.
| 0 |
వీవీ ప్యాట్ రశీదుల ప్రకారం ఈవిఎం కౌంటింగ్ చేయడాన్ని ఈసి ఎందుకు వ్యతిరేకిస్తోందని నిలదీసారు.
| 1 |
రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ విజయకుమార్ వెల్లడించారు | 1 |
అతడి ఫామ్ చూసి చాలా సంతోషిస్తున్నా,తనపైనున్న వివాదాన్ని పక్కకు నెట్టేశాడు.
| 1 |
ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, గిగా స్కేల్ లిమిటెడ్-అయాన్ బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం తమ రాష్ట్రం స్థలం కేటాయించడంతో పాటు అవసరమైన మేరకు విద్యుత్, నీటి సదుపాయం, మానవ వనరులను అందిస్తామన్నారు | 1 |
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక అధికారులను మారుస్తూ వచిన్న జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై దృష్టి సారించారు.
| 1 |
మెరుగైన ప్రదర్శన చేస్తే ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కొచ్చు | 1 |
బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి, ఎల్‌కె అద్వానీ ఈవీఎంల పని తీరుపై ఆరోపణలు చేశారు | 0 |
వీటిపై జీవిత రాజశేఖర్ స్పందించారు.
| 1 |
శిఖర్ ధావన్ (21, 29 బంతుల్లో 4×4) సైతం ఆకట్టుకోలేదు. | 0 |
ఎన్నోసార్లు జైలు జీవితాన్ని కోర్టు కేసులను అనుభవిస్తూ కొన్ని ఏళ్లు రహస్య జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది | 0 |
అంతేకాక ఆటగాళ్ల బదిలీలో ఈ ఏడాది సన్‌రైజర్స్ జట్టులో ఓపెన ర్‌గా ఉన్న శిఖర్ ధవన్‌ను ఢిల్లీ జట్టు దక్కించుకుంది.
| 1 |
ఇంతటి పటిష్ట బ్యాటింగ్‌తో 300 పై లక్ష్యాలు అలవోకగా ఛేదిస్తోంది ఇంగ్లండ్.
| 1 |
ఇప్పుడో పదిమంది అలక వహిస్తే పోయేది ఏమీ లేదు,అయితే ఇక్కడ జగన్ కొత్త ఆశ రేపారు | 1 |
ఆస్ట్రేలియాకు ఎదరు నిలవాలంటే ఇంగ్లండ్‌పై రాణించినట్టుగా పాక్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లు చేయాల్సి ఉంటుంది.
| 1 |
ఈ విజయంతో భారత్, మూడు విజయాలు ఒక డ్రాతో టేబుల్ తొలి స్థానంలో నిలిచింది. | 1 |
లక్ష్యాలు ఎంత ఉన్నా కాపాడుకోలేకపోయాం. | 0 |
మరో ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ 7 కూడా వెనుదిరగడానికి ఎంతో సమయం పట్టలేదు | 0 |
2015 ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజిని దాటకపోవడం ఇంగ్లండ్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వచ్చింది.
| 1 |
ఇందులో జయం రవి సరసన ఆడిపాడింది కాజల్ | 1 |
వివాద రహితుడుగా పేరుపొందిన జవహర్ రెడ్డి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే అధికారిగాపేరెన్నిక గన్నారు.
| 1 |
తిరిగి హరీశ్‌కు గౌరవం కట్టబెట్టడం వెనుక ఓటమి నేర్పిన పాఠమని పలువురు చర్చించుకుంటున్నారు.
| 0 |
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైనా ఆసియాకప్‌లో టీమిండియా ఉత్తమ ప్రదర్శన కనబర్చిఏడో సారి ట్రోఫీని ముద్దాడింది.
| 1 |
దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఇబ్బంది ఎదురయ్యేలా కనిపిస్తోంది.
| 0 |
మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సేన 34పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. | 1 |
ఆర్య, సాయేషా సైగల్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. | 1 |
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగన్ సాదరంగా ఆహ్వానించారు.
| 1 |
జగన్ సంపూర్ణ విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.
| 1 |
ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ మానసిక రోగికి కడుపు నొప్పి వచ్చింది.
| 0 |
ఇంకా చెప్పాలంటే మార్చిలో వృద్ధిలేకపోగా క్షీణతలోకి పారిశ్రామిక రంగం జారింది | 0 |
ఏ హీరో యిన్‌కు రానంత పేరు తెచ్చుకుంది. | 1 |
ఎల్లో మీడియా అని ముద్రవేసిన జగన్,ఇప్పుడు ఆయన మీటింగులు, ప్రెస్ మీట్లకు ఆ మీడియాని దూరం పెడుతున్నారు | 0 |
తాజాగా ప్రభాస్… విజరుకు, చిత్రబృందానికి విషెస్ చెబుతూ:. | 1 |
కానీ ఆమె పక్కనే పర్యవేక్షకులు ఉండడంతో ధైర్యంగా పట్టుకోగలిగారు.
| 1 |
ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విజయ్ దేవరకొండపై పరోక్షంగా సెటైర్లు వేస్తూ రౌడీ ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టాడు | 0 |
అయితే తన స్థాయికి తగ్గ నటనను ఈ సినిమా ఏ మాత్రం రాబట్టుకోలేకపోయింది. | 0 |
అయితే ఇప్పటికే ఆర్థికపరంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న దేశీయ టెలికం రంగం | 0 |
కాగా రవిప్రకాశ్ ను కనీసం 48 గంటల పాటు అరెస్ట్ చేయవద్దని రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు పెట్టిన గడువు నేటితో ముగియనుండటంతో, నోటీసులు ఇచ్చి, ఆయన అరెస్ట్ చూపించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.
| 0 |
రషీద్ వైవిధ్యం ఉన్న స్పిన్నర్.
| 1 |
రషీద్‌తో పాటూ నబీ, ముజీబ్ ఉర్ రహెమాన్ వంటి ఆఫ్ఘన్ ఆటగాళ్లు ప్రపంచ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు.
| 1 |
మొదటి సినిమాతోనే సూపర్‌హిట్ సాధించిన ఈ జంట మరోసారి కలిసి నటిస్తోందని సమాచారం.
| 1 |
అండర్-14 బాలికల సింగిల్స్‌లో స్ఫూర్తి 6-0తో నవ్యపై నెగ్గి ట్రోఫీ సొంతం చేసుకుంది | 1 |
దీంతో సమ్మర్ సీజన్‌లో అత్యంత కీలకమైన మే నెలను క్యాష్ చేసుకునే అవకాశం కీర్తి సురేష్ మహానటికే దక్కింది. | 1 |
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో టోర్నీ మెత్తానికి దూరమయ్యాడు. | 0 |
మనం పేలవ ప్రదర్శన చేస్తే ఉత్తమ ప్రదర్శన చేసిన రోజులు గుర్తుకురావు | 0 |
వారు ఆగకపోవడంతో మనస్తాపానికి గురై పురుగులమందు తాగింది | 0 |
పుల్వామా ఘటన నుంచి కేంద్రం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ఇవాళ్టి గడ్చిరోలి సంఘటనతో రుజువైందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విమర్శించారు.
| 0 |
కోమట్ రెడ్డిని పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ ఆసక్తి చూపుతోంది | 1 |
జాదవ్, జడేజా కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు.
| 1 |
సెంచరీ పూర్తి చేసుకున్నాక చాహల్ ఓవర్లో భారీషాట్‌కు విఫలయత్నం చేసిన బెయిర్‌స్టో ఉమేశ్ చేతికి చిక్కాడు | 0 |
హీరో ప్రభాస్ శ్రద్ధను దగ్గరకు తీసుకుని నేనున్నా అంటూ రిప్లై ఇవ్వడాన్ని టీజర్‌లో హైలెట్ చేశారు | 1 |
మరో కిడ్నీ రాకెట్ బాగోతం హైదరాబాద్‌లో వెలుగు చూసింది | 0 |
ప్రారంభంలో వచ్చిన అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోగా. | 0 |
ఈ ప్రమాద బీమా పధకాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
| 1 |
కానీ ఇదే ట్రాప్ లో జగన్ పడితే చాలా వర్గాల్లో నుండి ఆయన దెబ్బతినక తప్పదు | 0 |
వాటి విలువను ఇంకా లెక్కించలేదు | 0 |
150 పరుగులతో ఇంగ్లండ్ భారీ విజయం దక్కించుకుంది | 1 |
అనిల్ రావిపూడి చేతులమీదుగా నా సినిమా ఫస్ట్‌లుక్ లాంఛ్ చేసుకోవడం ఆనందంగా ఉంది | 1 |
జైపూర్ : వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ రాజస్థాన్‌పై పంతంపట్టి తన జట్టుకు విజయం సాధించి పెట్టాడు.
| 1 |
ఆ రోజున వాయువుపుత్రుడైన హనుమంతుడుని పూజించడం ద్వారా శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయని, శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పండితులు తెలిపారు.
| 1 |
అప్పటి విధానానే్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో అమలుచేశారని ఆయన మండిపడ్డారు | 0 |
డిపార్ట్మెంట్ ని కూడా వార్న్ చేస్తారు | 0 |
ఇటీవల ఈ చిత్ర పోస్టర్ విడుదల కాగా, ఇందులో అంజలి లుక్ భయపెట్టించేదిగా ఉంది. | 0 |
ఉదయం దీక్ష కొనసాగిస్తున్న భట్టి విక్రమార్కను అరెస్టు చేసిన పోలీసులు,ఆయన్ని అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు | 0 |
మాకు భారతీయ సినిమాల గురించి ఎక్కువగా తెలియదు. | 0 |
టీ20 సిరీస్ అనంతరం భారత్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్న నేపథ్యంలోనే వీరికి టీ20 జట్టులో స్థానం కల్పించలేదని కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు.
| 0 |