heisenberg3376/whisper-small-finetuned-telugu
Automatic Speech Recognition
•
Updated
•
9
audio
audioduration (s) 1.71
14.5
| transcript
stringlengths 9
96
| gender
stringclasses 2
values |
---|---|---|
ఆ వ్యాసాన్ని తొలగింపు కొరకు విజ్ఞప్తి చేసాను\n | Female |
|
దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఉన్నది\n | Male |
|
జీవితం నిస్సారంగా మారిపోతుంది | Female |
|
అతని స్కోరు ఆ నాటికి భారత్ తరఫున అత్యధిక స్కోరు | Male |
|
మార్చి నెలలో గింజలు తయారవుతాయి | Male |
|
కొరడా ఆంగ్లం ఒక విధమైన ఆయుధము | Male |
|
ఇది ఒక భౌగోళిక అద్భుతమని భావిస్తున్నారు\n | Male |
|
ఇది విండో నిర్వాహకాన్ని వినియోగిస్తుంది | Male |
|
ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది | Female |
|
రవాణా పరంగా కూడా తాండూర్ కు మంచి సౌకర్యాలు కలవు | Female |
|
అవినీతి నిర్మూలనకు ప్రత్యేక శాఖలున్నాయి | Female |
|
తులసి అనే పాప ఒక ఆస్తిపరుని కుమార్తె | Male |
|
ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి\n | Male |
|
ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలుంటాయి | Male |
|
దగ్గరలో రాజమండ్రి రైలుస్టేషన్ ఉంది | Male |
|
ఒక దశలో ఆయనకి చిత్రాలు లేవు | Female |
|
పేదల పక్షాన ఉచితంగా వాదించేవారు | Male |
|
అజ్ఞానులు తమస్సుతోగూడిన లోకమున పొందుదురు | Male |
|
రెండో ప్రధాన పంట జొన్నలు | Female |
|
ఆ లక్ష్యంగా రచనా వ్యాసంగాన్ని ఆరంభించారు | Male |
|
ఇది మూడాశ్వాసాల ప్రబంధం | Female |
|
ఖమ్మం జిల్లాకు నల్గొండ జిల్లాకు సరిహద్దు గ్రామం\n | Female |
|
పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటులో ఆదిలాబాదు జిల్లా తాలూకాల వివరాలు | Female |
|
అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది | Female |
|
గృహాల సంఖ్య రెండు వందలు డెబ్బై | Male |
|
వారికి నాలుగు పిల్లలు | Male |
|
గ్రామీణ విస్తీర్ణం వెయ్యి ముప్పై హెక్టారులు | Female |
|
ఇది భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం | Male |
|
భక్త కుచేల ఇరవై ఎనిమిది | Female |
|
దంపుడు పాటగా బాగా ప్రసిద్ధి చెందింది | Female |
|
రవితనికెళ్ళ భరణి | Male |
|
విరిగిన కాళ్ళు చేతుల విషయం అంతులేదు | Female |
|
అప్పుడీ జిల్లా కేంద్రంగా అమరావతి ఉండేది | Female |
|
మౌర్యులకు పూర్వము క్రీ | Male |
|
వీటినుండి చిప్సు కూడా తయారు చేస్తారు | Female |
|
మనుషులందరూ సమానమన్నమాట వట్టి అబద్ధం | Male |
|
స్వర్గలోకమును చేరడానికి నిచ్చెన వంటిది | Male |
|
ఇక్కడ ఎలాంటి వసతులు లేవు | Female |
|
ఇక్కడ ఇప్పటికే శ్రీకాకుళం పైన ఒక వ్యాసం ఉంది | Male |
|
ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా | Male |
|
మిగిలిన దేశమంతా కారపు బోండాలు తింటారు\n | Male |
|
కానీ ఈ వాయువు జంతువులకు విషపూరితము | Female |
|
మేషలగ్నస్థ గ్రహ ఫలితాలను క్రింద చూడవచ్చు | Male |
|
మూడు వందల మీటర్లలో | Male |
|
కడప జిల్లాశాంతకుమారి అలనాటి నటి | Female |
|
తెలంగాణా ప్రాంతానికి చెందిన మొదటి ముఖ్యమంత్రి ఆయన | Female |
|
అక్కడ మొదటి సంవత్సరం బిటెక్\n | Female |
|
దొంగోనికి అందరు దొంగల్లాగా\n | Male |
|
వ్యవసాయం మూలంగా నీటి లోతు తగ్గిపోయింది | Male |
|
శ్రీ రామ నవమి కథ\n | Female |
|
ఈద్ నమాజ్ కు తయారు కావడం | Female |
|
ప్రేమ మత్తులో గర్భవతి అవుతుంది | Female |
|
విజయనగరం మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము | Female |
|
ఈనడానికి పదునయిదు నుండి ముప్పై నిమిషములు పడుతుంది\n | Male |
|
పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు | Male |
|
అందులోని నీరు దారగా కింద పడతాయి | Male |
|
వారికి పొత్తికడుపు వద్ద కలసి యుంది | Male |
|
వారికి నలుగురు పిల్లలు | Female |
|
హైద్రాబాద్ వరప్రసాద్ రెడ్డి | Male |
|
కాని ఈ గ్రామానికి ఎటువంటి వసతులు లేవు | Male |
|
పిన్ కోడ్ అయిదు లక్షలు అయిదు వేలు నాలుగు వందలు ఇరవై అయిదు | Male |
|
సైంధవుడు రూపు మాసి పోయాడు | Female |
|
గృహాల సంఖ్య వెయ్యి మూడు వందల ముప్పై ఒకటి | Female |
|
దేవగిరి యాదవరాజు అత్తిరాలను దర్శించినాడు | Female |
|
రెండవది వ్యాసాన్ని వర్గీకరణ చేయడం ముఖ్యం | Male |
|
చంద్రగుప్తుడు వచ్చి హేళిని ఓదార్చుట | Female |
|
ఈ గ్రామంలో తొమ్మిది గుట్టలు ఉన్నాయి\n | Male |
|
సుశీల అమ్మగారు జబ్బు మనిషి | Female |
|
ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం | Male |
|
అంపైర్లే పాయింట్లను నిర్ణయిస్తారు | Female |
|
ఏనుగు ఇంటి పేరు తెలుగువారిలో కొందరి ఇంటి పేరు | Female |
|
దీన్ని కూడా దయచేసి విక్కీ లో పెట్టండి | Female |
|
అరణి గారి మహా భారతం | Male |
|
ఆటోలు తప్పితే మరే రవాణా సదుపాయము లేదు | Male |
|
వీటిలో అనేకం తీవ్రమైన వ్యతిరేకతను చూపాయి | Male |
|
అప్పుడొచ్చింది అతనికి ప్లాష్ లాంటి ఆలోచన | Female |
|
ఏలూరు నుండి బస్సు సౌకర్యం ఉంది | Male |
|
చదువు అయిదువ తరగతి | Male |
|
నేను అదే చేర్చాను తప్ప నాకు ప్రత్యేకంగా ఏమీ తెలీదు | Male |
|
దీని మీదస్ను రోమములు గలవు | Male |
|
సంస్కృత ఆంధ్ర భాషలలో పట్టు సంపాదించాడు | Female |
|
అయిదు వందల మీటర్లలో | Female |
|
రోజా మరియు మీనా చాలా మంచి స్నేహితులు | Male |
|
జీవశాస్త్ర సంబంధం కానివాటికిఅనగా | Female |
|
పిన్ కోడ్ అయిదు వందలు ఇరవై రెండు నాలుగు వందలు ముప్పై అయిదు | Male |
|
ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి\n | Female |
|
వాటిని మీకు చెప్తాను | Male |
|
కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలు ఉత్తరాన సరిహద్దులు | Female |
|
దీనిలో పది ఇరవై మోతాదుల టీకా ఉంది | Female |
|
అందువలన వీటిలో ఉద్యోగవకాశాలు పెరిగాయి | Female |
|
వ్యాసం పేరు పిఠాపురం నాగేశ్వరరావు అని మార్చాలి | Female |
|
ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం\n | Female |
|
స్వామి అక్కడే శిలరూపంలో వెలసినాడు | Male |
|
అది విని వశిష్ఠుడు అతనిని వారించాడు | Female |
|
మీరు తయారు చేసిన ప్రకటనలు చాలా బాగున్నాయి | Male |
|
వారు వారి కుటుంబమంతా గర్వించింది | Male |
|
వికీలో ఏదైనా సహాయము కొరకు తప్పకుండా అడగండి | Male |
|
వికీపీడియా కాపీహక్కుల నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తుంది\n | Male |
|
రాజుకు సాగరికకూ సమాగమం జరుగుతుంది | Female |
|
ఇవి ఒకటి లేదా జతలుగా పూస్తాయి | Male |