text
stringlengths
10
1.09k
label
class label
2 classes
ఎంతో పరిణితి చెందిన దేశమైన టర్కీ ఇలా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడానికి అక్కడి పాలకుల పాపమే ఎక్కువగా ఉంది.
0positive
కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సారధ్యంలో రూపొందిన తాజా ఆర్థిక సర్వే, పరోక్షంగానైనా కొన్ని చేదు వాస్తవాలను వెల్లడించింది.
0positive
సైన్యానికి ఉన్న పలు రాయితీలను ఆయన ఇటీవల తొలగించడంతో సైన్యంలో అసంతృప్తి ఒక్కసారిగా పెల్లుబికింది.
0positive
ఇందులో మొదటి విడతగా 25 శాతం చొప్పున 387. 16 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసింది.
1negative
సైన్యాన్ని బయటపడవేసే లక్ష్యంతో, తన కుమార్తెను భయోత్పాతంలో ముంచెత్తి ఈ ప్రకటన చేయించారన్న బాలిక తల్లి తాజాబేగం ఆరోపణనే ప్రజలు విశ్వసించారు.
1negative
ఎన్నో కేసుల్లో నిందితుడు ఇతడు.
0positive
ఏడాదిన్నర కిందట ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.
1negative
ఈ నెల 21న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని కలెక్టర్ తెలిపారు.
1negative
ప్రమాదానికి కారణాలను వెతికిపట్టే క్రమంలో తాను తప్పక సహకరిస్తానంటూ ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపడుతున్న కంపెనీ హామీ ఇస్తున్నది.
0positive
ఈ ప్రకంపాలు తగ్గుముఖం పట్టకముందే గత నెలలో ఖండాంతర క్షిపణిని పరీక్షించి చేతనైనది చేసుకోమన్నాడు.
0positive
కొంత భాగాన్ని మూసివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
1negative
తిరుగుబాటు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులివ్వడం వంటి చర్యల ద్వారా తానేదో కఠినంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పైకి కనిపిస్తున్నా, అరుణాచల్ నేపథ్యంలో ఉత్తరాఖండ్ పరిణామాలు ఆ పార్టీకి వెన్నులో చలిపుట్టిస్తున్నాయి.
0positive
ఎవరో కొందరు విచక్షణారహిత దూషణలకు దిగుతున్నారని, మొత్తంగా భిన్నాభిప్రాయానికే కళ్లెం వేయగలమా? - ఇవన్నీ ఇప్పుడు చర్చలో ఉన్న అంశాలు.
1negative
ఇప్పటికే మిగతా ప్రపంచంతో సంబంధంలేకుండా గత్యంతరం లేని పరిస్థితుల్లో దుర్భరంగా జీవిస్తున్నవారు తాము చేయని తప్పుకు శిక్ష అనుభవించవలసి వస్తున్నది.
0positive
దాంతో ఉద్రిక్తతలు రెట్టింపయ్యాయి.
0positive
ప్రచార సామగ్రిని మండలాలకు, గ్రామాలకు పంపీణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
0positive
రాబోయే నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించడానికి వాటర్ గ్రిడ్ లాంటి పథకాలకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు.
0positive
అన్ని క్రీడల్లోనూ ప్రతిభను ప్రదర్శించడం ఏ దేశం వల్లా కాదు.
1negative
ధర్మకర్తలకు చీవాట్లు పెడుతూ, హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం అసమానతకు అండగా నిలిచినందుకు మందలిస్తూ, ప్రార్థనాస్థలాలలో పురుషులకుండే హక్కులన్నీ స్త్రీలకు ఉన్నాయంటూ హైకోర్టు ప్రకటించింది.
0positive
అర్థరాత్రి అయినా సరే ఆ పట్టణ పౌరులు దీనిని కచ్చితంగా పాటిస్తారు.
0positive
దేశంలోని సగానికి పైగా సేద్యపు భూమికి సాగునీటి కోసం, నైరుతీ రుతుపవనాలే ఆధారం.
1negative
గత రెండేళ్లుగా మన ఆర్థిక వ్యవస్థలు ఎందుకు రాణించలేక పోయాయో దేశభక్తులైన ట్వీటర్లు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చని, ఆర్థిక మంత్రిత్వ శాఖలో, ఆర్థిక సంస్థల్లో విషపుపురుగులు చాలామంది ఉన్నారని స్వామి అంటున్నారు.
1negative
ఐరోపాలోని మిగతా దేశాలతో పోలిస్తే బ్రిటన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
0positive
దీనితో చివరి నిముషంలో తీర్మానంలో కొన్ని మార్పు చేర్పులు చేసినట్టు చెబుతున్నారు.
1negative
ఆంధ్రప్రదేశే ఇందుకు ఉదాహరణ.
1negative
వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతం.
1negative
మావోస్టుల కదలిలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.
0positive
ప్రభుత్వానికి అనుగుణంగా నిర్వాహణ కొనసాగిస్తేనే ఏజెన్సీలు జిల్లాలో కొనసాగుతాయని లేని పక్షంలో రద్దు చేస్తామని హెచ్చరించారు.
0positive
ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చొరబడ్డారు.
0positive
దేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేసే ఈ ఒలింపిక్ క్రీడల్లో మన ఆటగాళ్లు వెలిగిపోవాలని ఆశిద్దాం.
0positive
అలాగే, ఖండనమండనలకంటే ఏదో ఒక రూపంలో, కనీసం గ్లోబల్స్థాయి సంస్థలకు తోకగానైనా తమదేశంలో ఉగ్రవాదం ఉన్నదన్న వాస్తవాన్ని గుర్తిస్తే పోరాట మార్గాలు అన్వేషించడం సులభం.
0positive
దాంతో చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ పరిస్థితి కనిపిస్తున్నది.
1negative
సమైక్య ఉద్యమానికి తెలంగాణ ఉద్యమం వలె ఒక స్వతంత్రమైన ఉనికి, కార్యక్రమమూ లేవు.
0positive
కానీ, ఇటువంటి దాడులు జరిగినప్పుడల్లా పుట్టుకొచ్చే కొత్త చట్టాలు, చేసే ప్రసంగాలు సమాజాలనూ, దేశాలను నిలువునా చీల్చేట్టు ఉండటమే భయం కలిగిస్తున్నది.
0positive
హాస్టళ్ళను ఖాళీ చేయమంటూ, సంస్థకు తాత్కాలికంగా తాళం వేస్తున్నట్టు శుక్రవారం ఆదేశాలు ఇచ్చిన నిట్ డైరెక్టర్, పరిస్థితి అదుపులోకి వచ్చినందున ఆ మర్నాడే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ సోమవారం నుంచి క్లాసులు జరుగుతాయని ప్రకటించారు.
1negative
ఆయనతో పాటు ఆదిలాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి,తాంసి తహసీల్దార్ రాథోడ్ రమేశ్, మండల కన్వీనర్ సామ నాగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని నిర్వహించిన కార్యక్రమంలో ఆ ర్డీఓ సుధాకర్రెడ్డి, ఎంపీపీ నైతం లక్ష్మి, ఎంపీడీఓ జితేందర్రెడ్డి పాల్గొన్నారు.
1negative
జీతభత్యాలు, సౌకర్యాల కల్పన విషయంలో తెలంగాణతో పోల్చుకుంటున్న ఉద్యోగుల్లో స్వరాష్ట్రం అన్న భావన మాత్రం కనిపించడం లేదు.
0positive
పార్లమెంటు భవనంపై గగనతలం నుంచి బాంబులు వేసింది.
0positive
ప్రధాని ప్రస్తావించకపోవడానికి కారణం తెలియదు.
0positive
ఇంతకుముందు ‘ఈగ’ను జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలబెట్టిన రాజమౌళి ఇప్పుడు జాతీయ ఉత్తమచిత్రంతో తెలుగు సినీరంగానికి స్వర్ణపతకాన్ని సాధించిపెట్టి దాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేశారు.
0positive
దుర్గా ప్రసాద్ను కాపాడే ప్రయత్నం చేసినా, అప్పటికే మునిగిపోయి మృతి చెందాడు.
0positive
అనంతరం వా రు గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశమై పలు విషయా లు చర్చించారు.
1negative
మెను పాటించడం లేదని మరికొందరు వాపోయారు.
0positive
రెన్యువల్ చేయించుకోని రైతులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పిపించింది.
0positive
ఆదివాసీల జీవన ప్రమాణాల్లో వనబంధు కల్యాణ యోజన ద్వారా ఆర్థిక,సామాజిక అభివృద్ధిని సాధించేలా తయారు చేసిన ప్రణాళికలు అమలు చేయనున్నారు.
0positive
దావోస్లో ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, శక్తిమంతులు ఒకచోటకు చేరి అత్యంత ప్రధానంగా ఆర్థికాంశాలను, వాటికి అనుబంధంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాల గురించి చర్చిస్తూ, పర్యావరణం గురించి కూడా కాస్తంత మాట్లాడతారన్న నమ్మకంతో పోప్ ఈ అంశాన్నీ ప్రస్తావించారు.
0positive
మగవారితో సమానంగా ఆస్తిలో వాటా పొందుతున్న మహిళకు వారిమాదిరిగానే దానిని నిర్వహించేహక్కు కూడా ఉందన్నది.
0positive
ఉదయం 10 గంటలు దాటిందంటే ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.
0positive
పక్కనే కూర్చునివున్న ఆమె ఫిలాండో ఏ దశలోనూ పోలీసుపై ప్రతిదాడిచేసేందుకు ప్రయత్నించ లేదన్న వాస్తవాన్ని ఈ వీడియో ద్వారా ప్రపంచానికి తెలియచెప్పింది.
1negative
అథ్లెటిక్స్లో జమైకా, సైక్లింగ్లో ఇంగ్లండ్, స్విమ్మింగ్లో ఆస్ర్టేలియా... ఇలా ఒక్కోదేశం ఒక్కో క్రీడాంశంలో వెలిగింది.
0positive
కూటమితో సంబంధం లేకుండా బ్రిటన్ స్వీయ ఆస్తిత్వాన్ని చాటుకోవాలన్నది వారి వాదన.
1negative
తాజా పాలసీలతో దేశీ ఫార్మా రంగం విదేశీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తే సామాన్యుల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.
0positive
దీనికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం సీఎం కార్యాలయంలో ఉంది.
1negative
తాను కష్టపడి గెలవడం కంటే, ఇష్టపడిన రాష్ట్రాన్ని సులభమార్గంలో చేజిక్కించుకొనే పనిమీద ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
1negative
దళితులపై జరిగిన దాడిని ఖండించాల్సిందేనని లోక్సభలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
0positive
అంతర్గత సంఘర్షణతో, రానున్న కాలానికి ఉపకరించే మార్పులను సాధించినప్పుడు మతం నిలబడుతుంది.
0positive
తెలుగుతారలు ఇతర భాషల్లో నటించిన చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి కానీ తెలుగుసినిమాలకు మాత్రం దక్కలేదు.
0positive
ప్రపచంలో మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం అనేవి ఉండవు.
1negative
ఈపీఎఫ్లో వేలుపెట్టి దానిని ఎందుకూ కొరగాకుండా చేయాలనే ప్రయత్నాలు కొంతకాలంగా సాగుతున్నాయి.
0positive
దక్షిణ చైనా సముద్రంలో ఎనిమిది ద్వీప సమూహాలు, వందల ద్వీపాలు న్నాయి.
1negative
మరొకపక్కన, డబ్బుచెల్లిస్తే కాలుష్యానికి పాల్పడవచ్చునన్న సందేశాన్ని గ్రీన ట్రిబ్యునల్ ఇచ్చింది.
0positive
విద్యాసంస్థల్లో ప్రశాంతవాతావరణానికి ఈ మార్పు వీలుకల్పించవచ్చు.
1negative
ఈ నేపథ్యంలో, సాధ్యమైనంత వరకూ అనవసరపు వ్యాఖ్యలు లేదా చేష్టలకు దూరంగా ఉండటం వల్ల ఇరువురికీ మేలు కలుగుతుంది.
0positive
రక్తహీనతను తగ్గించేందుకు ఐసీడీఎస్ల ద్వారా నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో మార్పులు చేసి పౌష్టికాహారం అందించేలా చర్యలు చేపడుతారు.
0positive
ఇంత హఠాత్తుగా మోదీ సర్కారు ఈ కీలక నిర్ణయాలు ఎందుకు తీసుకున్నట్టు?
1negative
తమ అమానుషమైన ఆధిక్యతను ప్రదర్శించేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థ అణ్వాయుధాలను తయారుచేసి ప్రయోగించింది.
1negative
ప్రాణాలకు తెగించిన పక్షంలో, మారణాయుధాలతో పనిలేకుండా, ఒక వ్యక్తి ఎంతటి విధ్వంసానికైనా పాల్పడగలడని నైస్ ఘటన నిరూపించింది.
1negative
మోడీ ప్రభుత్వం గంగా నది ప్రక్షాళనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
0positive
అలాగే, ఇండియా-ఈయూ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందమూ తెగని సమస్యగా సాగుతున్నది.
0positive
తెలుగు రాష్ట్రాలు రెండూ అంబేడ్కర్కు ఘనంగా జేజేలు పలికాయి.
0positive
అస్సాంలో కూడా రెండురోజుల్లో పోలింగ్ ముగించేస్తూ, పశ్చిమబెంగాల్లో మాత్రం దానిని ఆరుదశలకూ, ఏడురోజులకూ విస్తరించడమేమిటని మమతా బెనర్జీ మండిపడుతున్నారు.
0positive
ఆక్రమించిన కాశ్మీర్ నుంచి ముందు పాకిస్తాన్ వైదొలగాలని భారత్ ఇక నుంచి తరచూ డిమాండ్ చేస్తూ తదుపరి కార్యాచరణను రూపొందించుకుంటున్నట్లు కనిపిస్తున్నది.
0positive
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పోలీసులు గ్రామాలకు వెళ్లాలని చెప్పారు.
0positive
కళాశాలలకు మంచి గుర్తింపు తెచ్చేలా విద్యార్థు లు కష్టపడి చదవాలని, ప్రాక్టికల్స్ అనంతరం సమయం వృథా చేయకుండా చదువుపై ఏకాగ్రత సాధించాలని పెర్కోన్నారు.
0positive
హ్యూమరస్ ఇమిటేషన్స్ వంటివి నా దృష్టిలో చాలా చిన్న విషయాలు.
1negative
పౌరాణిక చిత్రాలలోనే కాదు- ‘బంగారుపాప, తాతామనవడు, పండంటి కాపురం’ వంటి చిత్రాలలో ఎస్వీ రంగారావు నటనకు కళ్లు చెమర్చనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
0positive
ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల ఆగ్రహం, భగ్గున మండిన మధ్యతరగతి మనసులు ఈ ఉపసంహరణ నిర్ణయంతో కాస్తంత ఉపశమిస్తాయి.
1negative
1955లోనే తెలుగు సినిమాకు అన్యాయం జరిగింది.
1negative
మీడియా ఎంత చైతన్యవంతంగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ అంత పటిష్టంగా ఉన్నట్లు.
0positive
వైద్య ఆరోగ్యశాఖకు కేటాయింపులు ఘనంగానే ఉంటూ, నిధుల వినియోగంలో కోత కనిపించడం ఆరోగ్యాంధ్రప్రదేశకు మేలుచేయదు.
0positive
నరేంద్రమోదీ కలలుగన్న ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ను సాధించే క్రమంలో ఐదువారాల క్రితం అరుణాచల్ ప్రదేశ ఇదే విధంగా కాంగ్రెస్ నుంచి విముక్తి పొందింది.
0positive
ఈ సూత్రం అన్ని రంగాలకు వర్తిస్తుంది.
1negative
బార్సిలోనా క్లబ్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మెస్సీ.. జాతీయ జట్టుకు మాత్రం ఏమీ చేయలేకపోయానన్న బాధతో అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
1negative
మనకు అచ్చొచ్చే స్పిన్ పిచ్పై కివీస్ మనల్నే బోల్తా కొట్టించింది.
0positive
రాజ్యాంగంలోని 239 అధికరణలో పేర్కొన్న విధంగా ప్రభుత్వానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం నేషనల్ కేపిటల్ టెరిటరీకి ప్రభుత్వమంటే లెఫ్ట్నెంట్ గవర్నరేనని కూడా ఆయన అంటున్నారు.
1negative
కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం ఎవరు అడ్డుపడ్డా వినకుండా జాతీయ భద్రతా సంస్థ (ఎనైఏ) ఏర్పాటు చేసింది.
1negative
జడ్పీటీసీ సభ్యురాలు దేవపూజే సంగీత ఇంద్రవెల్లిలో, ఎంపీపీ రాజేశ్వరి ఆధ్వర్యంలో జన్నారం మండలం దేవునిగూడలో సభ్యత్వాలు ఇచ్చారు.
1negative
వాటి సమీక్షకు జూన్ 2 ఒక అవకాశం.
1negative
కేరళలో కాలూనడానికి తహతహలాడుతున్న భారతీయ జనతా పార్టీకి కూడా ఈ ఘటన ఉపకరించింది.
1negative
వచ్చే ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని నికరంగా చెప్పడం కష్టం.
1negative
నెలకోమారు ఇంతకు అధిక సంఖ్యలో ఉపగ్రహాలను గుదిగుచ్చిన పీఎసఎల్వీలు నింగిలోకి దూసుకుపోతుంటాయి.
0positive
ఇది దొంగచాటుగా జరిపిన దాడి కాదు.
1negative
సమాచారం తెలియగానే చుట్టు పక్కల బంగారు, ఇతర వాణిజ్య వ్యాపారులు తమ దుకాణాలను మూసేశారు.
0positive
పఠాన్కోట్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడి సంఘటనలో భారత భద్రతా దళానికి చెందిన ఏడుగురు చనిపోయారు.
0positive
బుర్హాన్ ఎన్ కౌంటర్కు నిరసనగా లోయలోని కుల్గాం, అనంత్ నాగ్, బారాముల్లా జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనలు హింసాయుతంగా మారుతున్నాయి.
1negative
మండలంలోని కోహినూర్లో ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు.
0positive
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పతనం వల్ల చమురు ఉత్పత్తి దేశాల ఆర్థిక వ్యవస్థలు చతికిలబడ్డాయి.
0positive
కూరగాయలు అమ్ముకుంటున్న నలుగురిని ఇటీవల బెదిరించడంతో వారు అక్కడి నుంచి లక్ష్మీ టాకీసు ప్రాంతానికి వెళ్లారు.
0positive
విజయోత్సాహంతో పరవళ్లు తొక్కుతున్నవారికి కొన్ని లక్ష్యాలు, గమ్యాలు ఉన్నాయి.
0positive
పన్నెండేళ్ళ క్రితం గుజరాత ఎనకౌంటర్లో మరణించిన ఇష్రాత జహాన అంశం అనూహ్యంగా తెరమీదకు వచ్చింది.
1negative