link
stringlengths
28
223
text
stringlengths
12
405k
https://telugustop.com/sensational-comments-of-senior-congress-leader-vh-on-ys-sharmila-%e0%b0%b5%e0%b1%88%e0%b0%af%e0%b0%b8%e0%b1%8d
వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల( YSRTP Sharmila )పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కడప జిల్లాకు చెందిన అమ్మాయి షర్మిలకు తెలంగాణలో ఏం పని అని నిలదీశారు. ఆ ప్రాంతానికి చెందిన షర్మిల అక్కడ తిరిగితేనే ప్రయోజనం ఉంటుందని సలహా ఇచ్చారు.ఇదే సమయంలో షర్మిల చెప్పుకునే వైయస్ తమ నాయకుడే అని వీహెచ్( V Hanuumantha Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్లు విమర్శించిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవద్దని సూచించారు.ఎన్నికల సమయంలో పార్టీలో చేరికలపై ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులకు కార్యకర్తలు అన్యాయం చేయవద్దని స్పష్టం చేశారు.తెలంగాణలో పొత్తులు లేవని ఎప్పుడో చెప్పడం జరిగిందని… షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని అన్నారు.రాజగోపాల్ రెడ్డి( Rajagopal Reddy ) కాంగ్రెస్ ను తీవ్రంగా దూషించారని ఆయన లాంటి నాయకులు వస్తే పార్టీలోకి తీసుకోవద్దని వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలో విహెచ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో( Telangana Politics ) కీలకంగా మారాయి. పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులకు కార్యకర్తలు అన్యాయం చేయవద్దని స్పష్టం చేశారు.తెలంగాణలో పొత్తులు లేవని ఎప్పుడో చెప్పడం జరిగిందని… షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని అన్నారు.రాజగోపాల్ రెడ్డి( Rajagopal Reddy ) కాంగ్రెస్ ను తీవ్రంగా దూషించారని ఆయన లాంటి నాయకులు వస్తే పార్టీలోకి తీసుకోవద్దని వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలో విహెచ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో( Telangana Politics ) కీలకంగా మారాయి. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/chiranjeevi-dual-role-acharya-movie-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b0%82%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b0%bf
రాజకీయాలకు పులిస్టాప్ పెట్టిన తరువాత పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టిన చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాతో మరొక్క సారి తన స్టామినా ఏమిటో మరొక్క సారి నిరూపించారు.కుర్ర హీరోలతో సమానంగా పోటీపడి నటిస్తూ మెగాస్టార్ చిరంజీవిగా తన అసామాన్యమైన నటనతో తనకు సాటి మరెవ్వరూ లేరనే విధంగా నట విశ్వరూపం ప్రదర్శిస్తున్న చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఆచార్యకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఆచార్య సినిమాతో చిరంజీవి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆచార్య సినిమాలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.దేవాదాయ శాఖ అధికారిగా ఒక పాత్రలో కనిపించనున్న చిరంజీవి, నక్సలైట్ గా మరొక పాత్రలో చిరంజీవి కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఇక ఆచార్యలో డ్యూయల్ రోల్ పాత్రలతో వస్తుండడంతో ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఇక పూనకాలే అని చెప్పవచ్చు.ఇప్పటికే ఎప్పుడప్పుడా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఈ వార్తతో ఇంకాస్త ఆత్రుత పెరిగిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా రామచరణ్, చిరు డ్యూయల్ రోల్ తో సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.ఏది ఏమైనా ఆచార్య ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ మాత్రం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/justice-nv-ramana-couple-visits-indrakeeladri-kanakadurgamma-temple-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b5%e0%b1%80-%e0%b0%b0%e0%b0%ae%e0%b0%a3
శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. జి.వాణి మోహన్, ఆలయ ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ. శ్రీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం చేసిన ఆలయ స్థానాచార్యులు మరియు వేదపండితులు.అనంతరం శ్రీ అమ్మవారి ప్రసాదములు మరియు చిత్రపటం అందజేసిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆలయ చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి. శ్రీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం చేసిన ఆలయ స్థానాచార్యులు మరియు వేదపండితులు. అనంతరం శ్రీ అమ్మవారి ప్రసాదములు మరియు చిత్రపటం అందజేసిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆలయ చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి. అనంతరం శ్రీ అమ్మవారి ప్రసాదములు మరియు చిత్రపటం అందజేసిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆలయ చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి. LATEST NEWS - TELUGU భక్తి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/tdp-losing-one-more-mp-seat-%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80
ఏపీ లో ఎన్నికలు జరిగిన దాదాపు నెల రోజుల తరువాత ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ నెల 23 న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల అయినా సంగతి తెలిసిందే. అయితే ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా గెలుపు ఓటముల పై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికే ఘోర ఓటమి తో తలెత్తుకోకుండా ఉన్న టీడీపీ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మొన్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల సమయంలో ఈవీఎం లలో ఎలాంటి ట్యాపరింగ్ జరగలేదని స్పష్టం చేయడం తో టీడీపీ కి మరో అవకాశం లేక చివరికి కామ్ అయిపొయింది.అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ వర్గాలు కొత్త ఆరోపణలు చేస్తున్నాయి. గుంటూరు లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదంటూ వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వాదిస్తున్నారు.ఈ నేపథ్యంలో దీనిపై కోర్టు కు కూడా వెళతామని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డిపై గల్లా కేవలం 4200 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు తెలుస్తుంది. అయితే ఓట్ల లెక్కింపు సంద్భంగా గల్లా అండ్ కో రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను మ్యానేజ్ చేశారని, అందుకే వైసీపీ ఓటమి పాలైంది అని వైసీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.9 వేల పోస్టల్ బ్యాలెట్ల కవర్లపై సీరియల్ నెంబర్లు లేవన్న కారణంగా వాటిని రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ రిజక్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈవిషంయలో కౌంటింగ్ రోజే… మోదుగుల, మంగళగిరి అభ్యర్థి ఆళ్ల… రిటర్నింగ్ అధికారికి మధ్య వాగ్వాదం జరిగింది.కవర్లపై సీరియల్ నెంబర్లు లేనంత మాత్రాన రిజక్ట్ చేయాల్సిన అవసరం లేదని మోదుగుల వాదిస్తుండగా,మరోపక్క టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ మాత్రం వాటిని నిరాకరించాల్సిందేనని పట్టుబట్టారు.దీంతో రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ 9 వేలను పోస్టల్ బ్యాలెట్లను రెజెక్టు చేశారు.దీంతో ఈ వివాదంపై కోర్టుకెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు వైసీపీ స్పష్టం చేసింది.దీనితో టీడీపీ నుంచి మరో ఎంపీ సీటు కూడా వైసీపీ కి పోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓట్ల లెక్కింపు సంద్భంగా గల్లా అండ్ కో రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను మ్యానేజ్ చేశారని, అందుకే వైసీపీ ఓటమి పాలైంది అని వైసీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.9 వేల పోస్టల్ బ్యాలెట్ల కవర్లపై సీరియల్ నెంబర్లు లేవన్న కారణంగా వాటిని రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ రిజక్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈవిషంయలో కౌంటింగ్ రోజే… మోదుగుల, మంగళగిరి అభ్యర్థి ఆళ్ల… రిటర్నింగ్ అధికారికి మధ్య వాగ్వాదం జరిగింది. కవర్లపై సీరియల్ నెంబర్లు లేనంత మాత్రాన రిజక్ట్ చేయాల్సిన అవసరం లేదని మోదుగుల వాదిస్తుండగా,మరోపక్క టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ మాత్రం వాటిని నిరాకరించాల్సిందేనని పట్టుబట్టారు.దీంతో రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ 9 వేలను పోస్టల్ బ్యాలెట్లను రెజెక్టు చేశారు. దీంతో ఈ వివాదంపై కోర్టుకెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు వైసీపీ స్పష్టం చేసింది.దీనితో టీడీపీ నుంచి మరో ఎంపీ సీటు కూడా వైసీపీ కి పోయే పరిస్థితి కనిపిస్తుంది. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/tdp-leaders-and-cadre-fearing-about-nara-lokesh-padayatra
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని నారా లోకేష్ గట్టి ప్రయాత్నాలే చేస్తున్నారు.ఇందుకోసం ఆయన మిషన్‌ పాదయాత్ర చేపట్టారు. ఈ ప్రకటన చూసి వైసీపీ నేతలు భయపడి అలర్ట్ అవ్వాల్సిందే పోయి.అధికార పార్టీ నేతలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, లోకేష్ ప్రజలతో మమేకమైమవుతున్న సమయంలో, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుని నవ్వులపాలవుతాడని వారు గట్టిగా నమ్ముతున్నారు. భాషలో, భావవ్యక్తీకరణలో అనేక తప్పులతో కుంటి ప్రసంగాల వల్ల ఇప్పటికే వందల కొద్దీ ట్రోలింగ్‌లు ఎదుర్కొన్నాడు.ట్రోలర్లు రోజుకో విధంగా ట్రోల్ చేయడానికి.ప్రజలకు వినోదం పంచేందుకు మంచి అవకాశం ఇస్తున్నారని వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అలాగే లోకేష్ పాదయాత్రపై టీడీపీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు.పాదయాత్రలో లోకేష్ ఎక్కడ అనవరసంగా నోరు జారుతాడో అది చివరికి టీడీపీకి మైనస్‌గా మారుతుందని భయపడుతున్నారు.లోకేష్ బదులుగా బాలయ్య పాదయాత్ర కనుక చేస్తే ఆ ఊపే వేరుగా ఉంటుందిని టీడీపీ నేతలు భావిస్తున్నారు.క్రౌడ్ పులింగ్ చేయగలడని, బాలకృష్ట మాట్లాడకపోయిన ఆయన పాదయాత్రపై మీడియాకు కూడా హైలెట్ చేస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.బాలయ్య పాదయాత్ర కాకపోయిన కనీసం బస్సు యాత్ర మెుదలుపెట్టిన బాగుంటుందని టీడీపీ భావిస్తుంది.ఎన్టీయార్ తరహాలో చైతన్య రధం లాంటి వాహనంలో ఏపీ మెుత్తం తిరిగితే బాగానే ప్రభంజనం సృష్టించవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల మాట.అయితే బాలయ్య పాదయాత్రకు చంద్రబాబు ఓకే అంటారో లేదనది చూడాలి.తన కుమారుడు లోకేష్ తప్ప టీడీపీలో ఎవరి హవా కూడా ఉండకూడదని గిరిగీసుకుని కూర్చున్న చంద్రబాబు బావమరిది బాలయ్య యాత్రకు ఓకే అంటారో లేదో తెలియదు.ఆయన్ని పక్కన పెట్టేసి కొడుకునే జనంలోకి పంపాలనుకుంటున్నారు చంద్రబాబు. భాషలో, భావవ్యక్తీకరణలో అనేక తప్పులతో కుంటి ప్రసంగాల వల్ల ఇప్పటికే వందల కొద్దీ ట్రోలింగ్‌లు ఎదుర్కొన్నాడు. ట్రోలర్లు రోజుకో విధంగా ట్రోల్ చేయడానికి.ప్రజలకు వినోదం పంచేందుకు మంచి అవకాశం ఇస్తున్నారని వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే లోకేష్ పాదయాత్రపై టీడీపీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు.పాదయాత్రలో లోకేష్ ఎక్కడ అనవరసంగా నోరు జారుతాడో అది చివరికి టీడీపీకి మైనస్‌గా మారుతుందని భయపడుతున్నారు. లోకేష్ బదులుగా బాలయ్య పాదయాత్ర కనుక చేస్తే ఆ ఊపే వేరుగా ఉంటుందిని టీడీపీ నేతలు భావిస్తున్నారు.క్రౌడ్ పులింగ్ చేయగలడని, బాలకృష్ట మాట్లాడకపోయిన ఆయన పాదయాత్రపై మీడియాకు కూడా హైలెట్ చేస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.బాలయ్య పాదయాత్ర కాకపోయిన కనీసం బస్సు యాత్ర మెుదలుపెట్టిన బాగుంటుందని టీడీపీ భావిస్తుంది.ఎన్టీయార్ తరహాలో చైతన్య రధం లాంటి వాహనంలో ఏపీ మెుత్తం తిరిగితే బాగానే ప్రభంజనం సృష్టించవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల మాట.అయితే బాలయ్య పాదయాత్రకు చంద్రబాబు ఓకే అంటారో లేదనది చూడాలి.తన కుమారుడు లోకేష్ తప్ప టీడీపీలో ఎవరి హవా కూడా ఉండకూడదని గిరిగీసుకుని కూర్చున్న చంద్రబాబు బావమరిది బాలయ్య యాత్రకు ఓకే అంటారో లేదో తెలియదు.ఆయన్ని పక్కన పెట్టేసి కొడుకునే జనంలోకి పంపాలనుకుంటున్నారు చంద్రబాబు. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/union-minister-kishan-reddy-family-participates-in-samatha-murthy-mahapurnahuthi-%e0%b0%95%e0%b0%bf%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf
ముచ్చింతల్ లో సమతామూర్తి సహస్రాబ్ది సమరోహ ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన మహా పూర్ణాహుతిలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబం. కిషన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన చిన్న జీయార్ స్వామి, రామేశ్వర రావు. అనంతరం స్వర్ణ రామనుజ విగ్రహానికి జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. అనంతరం స్వర్ణ రామనుజ విగ్రహానికి జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/aditi-rao-hydari-tollywood-maniratnam-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b1%80%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%b9%e0%b1%80%e0%b0%b0%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అందరూ అంటారు.కాని ఈ మాట హైదరాబాదీ భామ అదితీరావు హైదరీ విషయంలో డిఫరెంట్. ఆమె ముందుగా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రూవ్ చేసుకొని సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ కి భిన్నంగా ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంటుంది.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈమె గతంలో మణిరత్నం దర్శకత్వంలో కార్తికి జోడీగా చెలియా అనే సినిమాలో నటించింది.ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.మణిరత్నం ప్రస్తుతం పోన్నియన్ సెల్వన్ అనే పీరియాడికల్ కథాంశంతో తమిళంలో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.పాన్ ఇండియా మూవీగా దీనిని ఆవిష్కరిస్తున్నారు.ఐశ్వర్యరాయ్ లాంటి అందాల భామ ఇందులో నటిస్తుంది.అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అదితీరావు హైదరీని తీసుకున్నట్లు గత కొంత కాలంగా టాక్ వినిపిస్తుంది.అయితే ఈ సినిమాలో తాను అంటించడం లేదని ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది.అయితే మణిరత్నం సినిమాలో చిన్న పాత్ర వచ్చిన తాను చేయడానికి సిద్ధం అని మరో హింట్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈమె గతంలో మణిరత్నం దర్శకత్వంలో కార్తికి జోడీగా చెలియా అనే సినిమాలో నటించింది.ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.మణిరత్నం ప్రస్తుతం పోన్నియన్ సెల్వన్ అనే పీరియాడికల్ కథాంశంతో తమిళంలో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పాన్ ఇండియా మూవీగా దీనిని ఆవిష్కరిస్తున్నారు.ఐశ్వర్యరాయ్ లాంటి అందాల భామ ఇందులో నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అదితీరావు హైదరీని తీసుకున్నట్లు గత కొంత కాలంగా టాక్ వినిపిస్తుంది.అయితే ఈ సినిమాలో తాను అంటించడం లేదని ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. అయితే మణిరత్నం సినిమాలో చిన్న పాత్ర వచ్చిన తాను చేయడానికి సిద్ధం అని మరో హింట్ కూడా ఇచ్చింది. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/shocking-news-to-kgf3-movie-fans-details-here-goes-viral-in-social-media
కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2( KGF Chapter1, KGF Chapter2 ) సినిమాలు అంచనాలను మించి విజయం సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాల ద్వారా నిర్మాతలకు 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లాభాలు వచ్చాయి.కేజీఎఫ్3 మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లినా సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేజీఎఫ్3( KGF3 ) సినిమా గురించి తాజాగా యశ్ ( Yash )మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.కేజీఎఫ్3 మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదని యశ్ చెప్పకనే చెప్పేశారు.కేజీఎఫ్ ఛాప్టర్3 కు సంబంధించి చర్చ జరిగిందని ఒక లైన్ కు సూచనప్రాయంగా ఓకే చెప్పామని అయితే ఈ సినిమాకు ఇది చాలదని యశ్ వెల్లడించారు.కేజీఎఫ్3 సినిమా అంటే చాలా ఆశిస్తారని ఆయన పేర్కొన్నారు. కేజీఎఫ్2 మూవీ దేశ విదేశాల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంలో కేజీఎఫ్3 సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని అందుకు అద్భుతమైన లైన్ అవసరమని యశ్ అభిప్రాయం వ్యక్తం చేశారట.ఈ సినిమా మరో మూడు, నాలుగేళ్ల తర్వాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కేజీఎఫ్ ఛాప్టర్3 సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమా త్వరగా సెట్స్ పైకి వెళితే బాగుంటుందని అభిమానులు చెబుతున్నారు.కేజీఎఫ్3 ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్( box office ) వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ఇంటర్వ్యూలలో కేజీఎఫ్3 సినిమా గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే కేజీఎఫ్3( KGF3 ) సినిమా గురించి తాజాగా యశ్ ( Yash )మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.కేజీఎఫ్3 మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదని యశ్ చెప్పకనే చెప్పేశారు.కేజీఎఫ్ ఛాప్టర్3 కు సంబంధించి చర్చ జరిగిందని ఒక లైన్ కు సూచనప్రాయంగా ఓకే చెప్పామని అయితే ఈ సినిమాకు ఇది చాలదని యశ్ వెల్లడించారు.కేజీఎఫ్3 సినిమా అంటే చాలా ఆశిస్తారని ఆయన పేర్కొన్నారు. కేజీఎఫ్2 మూవీ దేశ విదేశాల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంలో కేజీఎఫ్3 సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని అందుకు అద్భుతమైన లైన్ అవసరమని యశ్ అభిప్రాయం వ్యక్తం చేశారట.ఈ సినిమా మరో మూడు, నాలుగేళ్ల తర్వాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కేజీఎఫ్ ఛాప్టర్3 సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా త్వరగా సెట్స్ పైకి వెళితే బాగుంటుందని అభిమానులు చెబుతున్నారు.కేజీఎఫ్3 ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్( box office ) వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ఇంటర్వ్యూలలో కేజీఎఫ్3 సినిమా గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/prajashanti-party-president-ka-paul-left-for-ap
పాల్ రావాలి పాలన మారాలి యాత్ర కోసం హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రేపు విశాఖ నుంచి టూరు ప్రారంభించునున్న కే ఏ పాల్హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న దారి మధ్యలో తన అనుచరులతో కలిసి భోజనానికి వచ్చిన ప్రజాశాంతి పార్టీ నేతను ఆత్మీయంగా పలకరించి ఆహ్వాంచిన అభిమానులు.సరదాగా కాసేపు వారితో మాట్లాడిన పాల్. వారి ప్రాంతంలో ఏ సమస్య ఉన్న తనకి ఫోన్ చేయొచ్చు అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి భరోసా ఇచ్చిన ప్రజాశాంతి నేత. తాజా వార్తలు రాజకీయాలు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/madhya-pradesh-farmer-lodges-complaint-for-his-stolen-slippers
నిత్యం తీరిక లేకుండా బిజీబిజీగా ఉండే పోలీసులకు. అప్పుడప్పుడు విచిత్రమైన కేసులు వస్తుంటాయి.దొంగతనాలు జరిగాయనో.హత్య జరిగిందనో, దాడి చేశారనో, వేధిస్తున్నారనో ఇలా పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటారు.కానీ ఒక వ్యక్తి రూ.180 విలువైన చెప్పులు పోయాయని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఈ వింత కేసు నమోదైంది.మొదట ఇది విన్న పోలీసులు నవ్వుకున్నారు.చెప్పుల గురించి ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? అంటూ పోలీసులు ఆ రైతుకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయితే చివరకు ఆ రైతు చెప్పిన లాజిక్ విన్న పోలీసులు చివరకు కంప్లైంట్ తీసుకోలేక తప్పలేదు. వివరాల్లోకి వెళ్తే.ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర అనే రైతు తన స్నేహితుడితో కలిసి శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రూ.180 విలువైన తన నల్ల చెప్పులను దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు.తన చెప్పులను ఎత్తుకెళ్లడంలో కుట్ర దాగి ఉందని, దొంగ తన చెప్పులను వేరే నేరం చేసిన ప్రదేశంలో వదిలేస్తే.తానే దోషినవుతానని జితేంద్ర పోలీసులకు చెప్పాడు.ఎవరో తనను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నట్టు అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశాడు.అందుకు బలం చేకూర్చేలా తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాడు జితేంద్ర.అయితే రైతు చెప్పిన “లాజిక్” పాయింట్ విన్న పోలీసులు మొదట నవ్వుకున్నా, అతడి ఆలోచనాలోతునూ గ్రహించి అతడి నుంచి ఆధారాలు తీసుకుని.ఫిర్యాదు స్వీకరించారు.దొంగ తన చెప్పులను ఏదైనా నేరానికి ఉపయోగిస్తే తాను బాధ్యత వహించనని దరఖాస్తులో పేర్కొన్నాడు.చెప్పులు చోరీకి గురవడంపై విచారణ జరుపుతారని పోలీసులు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర అనే రైతు తన స్నేహితుడితో కలిసి శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రూ.180 విలువైన తన నల్ల చెప్పులను దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు.తన చెప్పులను ఎత్తుకెళ్లడంలో కుట్ర దాగి ఉందని, దొంగ తన చెప్పులను వేరే నేరం చేసిన ప్రదేశంలో వదిలేస్తే. తానే దోషినవుతానని జితేంద్ర పోలీసులకు చెప్పాడు.ఎవరో తనను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నట్టు అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశాడు. అందుకు బలం చేకూర్చేలా తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాడు జితేంద్ర. అయితే రైతు చెప్పిన “లాజిక్” పాయింట్ విన్న పోలీసులు మొదట నవ్వుకున్నా, అతడి ఆలోచనాలోతునూ గ్రహించి అతడి నుంచి ఆధారాలు తీసుకుని.ఫిర్యాదు స్వీకరించారు.దొంగ తన చెప్పులను ఏదైనా నేరానికి ఉపయోగిస్తే తాను బాధ్యత వహించనని దరఖాస్తులో పేర్కొన్నాడు. చెప్పులు చోరీకి గురవడంపై విచారణ జరుపుతారని పోలీసులు స్పష్టం చేశారు. తాజా వార్తలు అవీ...ఇవి టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/bunny-and-sukumar-movie-going-to-start-on-may-11
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.తాజాగా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది కూడా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి తరహాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో నడుస్తుంది అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో బన్నీకి జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది. సత్యరాజ్ ఇందులో బన్నీ తండ్రిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సినిమాతో బన్నీ మరో రెండు సినిమాలకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.అందులో సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒకటి.అయితే త్రివిక్రమ్ సినిమా మొదలెట్టడంత్జో ఇది ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు లేవని అందరూ భావించారు.అయితే దానికి విరుద్ధంగా బన్నీ మొదటి సారి రెండు సినిమాలని ఒకే సారి సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయాడు.ఈ సినిమా లాంచింగ్ ఈ నెల 11 ఉండబోతుంది అని తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.సినిమా ఓపెనింగ్ తర్వాత కాస్టింగ్ ఫైనల్ చేసి సుకుమార్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది.అయితే సుకుమార్ హీరో, త్రివిక్రమ్ హీరో లుక్స్ పరంగా ఎప్పుడు ఒకేలా లేరు మరి ఇలాంటి టైంలో రెండు సినిమాలకి అల్లు అర్జున్ రెండు లుక్స్ ఎలా మెయింటేన్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా ఉంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సినిమాతో బన్నీ మరో రెండు సినిమాలకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అందులో సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒకటి.అయితే త్రివిక్రమ్ సినిమా మొదలెట్టడంత్జో ఇది ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు లేవని అందరూ భావించారు. అయితే దానికి విరుద్ధంగా బన్నీ మొదటి సారి రెండు సినిమాలని ఒకే సారి సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయాడు.ఈ సినిమా లాంచింగ్ ఈ నెల 11 ఉండబోతుంది అని తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.సినిమా ఓపెనింగ్ తర్వాత కాస్టింగ్ ఫైనల్ చేసి సుకుమార్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది.అయితే సుకుమార్ హీరో, త్రివిక్రమ్ హీరో లుక్స్ పరంగా ఎప్పుడు ఒకేలా లేరు మరి ఇలాంటి టైంలో రెండు సినిమాలకి అల్లు అర్జున్ రెండు లుక్స్ ఎలా మెయింటేన్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా ఉంది. తాజా వార్తలు సినిమా కబుర్లు టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం
https://telugustop.com/establishment-of-facilitation-center-for-nris-at-delhi-airport-these-are-the-details
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్నారైలు, ఇతర ప్రయాణికుల కోసం ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పంజాబ్ ప్రభుత్వం( Punjab government ) నిర్ణయించింది.ఈ సెంటర్‌లో 24 గంటలూ సిబ్బంది ఉంటారు. వారు అందించే వివిధ రకాల సేవలలో అరైవల్ అండ్ కనెక్ట్ ఫ్లైట్ సమాచారం, టాక్సీ సేవలు, సామాను కోల్పోయిన వారికి సహాయం, పంజాబ్ భవన్ ఇతర సమీప స్థానాలకు స్థానిక రవాణా వంటివి ఉంటాయి.తక్కువ ధరలను అందించే టాక్సీ సేవలతో సెంటర్ టై-అప్‌లను కూడా కలిగి ఉంటుంది. అదనంగా, ప్రయాణీకులు విమానాశ్రయం చుట్టూ, సమీపంలోని ప్రదేశాలకు వెళ్లేందుకు దాని సొంత వాహనాలను కలిగి ఉంటుంది.ఎన్నారైలు, ఇతర ప్రయాణీకులు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది లేని ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం చేసిన గొప్ప కార్యక్రమం ఇది.ఈ కేంద్రం వివిధ రకాల సేవలతో విలువైన సహాయాన్ని అందిస్తుంది, ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ఈ ఫెసిలిటేషన్ సెంటర్‌( Facilitation center ) అంతర్జాతీయ టెర్మినల్‌లోని అరైవల్ హాల్‌లో ఉంటుంది.ఇది పలు భాషలు మాట్లాడగలిగే ట్రైన్డ్‌ ఎంప్లాయిస్‌తో రన్ అవుతుంది.ఈ సెంటర్‌ 24 గంటలు, వారంలో 7 రోజులు తెరిచి ఉంటుంది. ఎన్నారైలు, ఇతర ప్రయాణీకులందరికీ ఈ కేంద్రం ఉచితంగా సేవలను అందిస్తుంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం( Indira Gandhi International Airport )లో ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని అందరూ స్వాగతించారు.విమానాశ్రయం గురించి తెలియని లేదా వివిధ రకాల సేవలతో సహాయం అవసరమైన ఎన్నారైలు, ఇతర ప్రయాణీకులకు ఇది ఎంతో ఉపయోగంగా మారుతుందని అన్నారు.ఈ సెంటర్‌లో క్యాష్ ఎక్స్ఛేంజ్ కూడా చేసుకునే వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. తాజా వార్తలు ఎన్నారై టాప్ స్టోరీస్ క్రైమ్ న్యూస్ అవీ...ఇవి ప్రత్యేకం