Unnamed: 0
int64
1
35.1k
Sentence
stringlengths
7
1.22k
Sentiment
stringclasses
3 values
33,982
అయితే ఆయన దర్శక త్వం వహించరు కానీ ఆయన స్క్రిప్ట్‌ వర్క్‌ అందించి నిర్మాణ భాగస్వామిగా భారీ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారు.
neutral
20,617
వీరిద్దరూ మంచి మిత్రులు కావడంతో తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు
neutral
27,596
బాలేక‌పోతే మాత్రం ముందే చెప్పానుగా ఇలా జ‌రుగుతుంద‌ని అంటూ హీరో త‌ప్పించుకోవ‌చ్చు
neg
15,772
అమిత్ షా ర్యాలీని అడ్డుకోవ‌డానికి జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఆ విగ్ర‌హం ధ్వంస‌మైంది.
neg
33,930
రిక్వె స్ట్‌ పేరుతో మీడియా ప్రతినిధులు ఎలా వ్యవ హరించాలంటే అంటూ ఆమె చెప్పాల్సిన మాట ల్నిచెప్పారు.
neutral
2,798
అతడు ఓ అద్భుతమైన ఆటగాడని పేర్కొన్న జంపా, కోహ్లికి బౌలింగ్‌ చేయడం అంత సులభం కాదని మూడో వన్డే విజయానంతరం విలేకరులతో మీడియా సమావేశంలో చెప్పాడు.
neutral
34,913
హలో గురు ప్రేమ కోసమే అనే పాట ఎంత పాతదైనా తరాలకు అతీతంగా ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.
pos
25,587
ఈమ‌ధ్య ఇంట‌ర్వ్యూ కోసం మీడియా ముందుకొచ్చి ఆ ఏం చెప్ప‌మంటారు అంటూ మీడియానే రివర్స్ లో క్వ‌శ్చ‌న్ వేసి త‌న ఆటిట్యూడ్ చూపించుకున్నాడు
neg
4,137
అర్ధశతకంతో అలరించాడు.
pos
32,456
అమ్మడు వచ్చిన కొత్తలో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్‌ అందుకుంది.
pos
32,540
2020 సమ్మర్‌ కానుకగా సినిమాని రిలీజ్‌ చేయనున్నారు.
neutral
11,227
ఈ మేరకు కొత్త వాహనాలను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
pos
34,486
నెక్స్ట్‌ షెడ్యూల్‌ లావణ్య చిత్ర యూనిట్‌ని కలవనుందట.
neutral
5,529
ఇక బ్యాటింగ్‌ చెన్నై అత్యంత బలం.
pos
32,584
కథను నమ్మారు.
neutral
115
ఆ గమనం వైపు వేసిన అడుగులు ఇప్పుడతడిని విజేతగా నిలబెట్టాయి.
pos
33,258
దీనికి సంబంధించిన అడ్వాన్సు బుకింగ్‌ రెండు వారాల క్రితమే అమ్మేశారు.
neutral
30,559
ఈ సినిమాలో తేజు తండ్రిపాత్రలో పొసాని నటిస్తున్నారట.
neutral
21,484
రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా వందశాతం కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశామన్నారు
pos
13,787
2017లో ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత సతీసమేతంగా వెంకన్నను దర్శించుకున్న సంగతి తెలిసిందే.
neutral
13,258
చుట్టుపక్కల ఇళ్లలో కూడా ఫార్మాల్టీ కొద్దీ సోదాలు చేశారు.
pos
30,414
ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది అని అన్నారు.
pos
18,969
కీలక వ్యక్తి మంజునాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
pos
16,862
అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ  ప్ర‌జ‌లు క‌ష్టాలు ప‌డుతున్నా, ప్ర‌కృతి విల‌య‌తాండం చేస్తున్నా, తుపాన్‌లు వచ్చినా ముఖ్యమంత్రులు సమీక్షలు చేయ‌కూడ‌దంటూ ఈసీ అడ్డుకోవ‌ట‌మేంట‌ని నిలదీశారు.
neg
32,927
జేమ్స్‌ బాండ్‌ తరహా కథలకు కావాల్సినవి పట్టు సడలని స్క్రీన్‌ప్లే, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ప్రేక్షకుడు ఊహించని మలుపులు.
neutral
7,886
అనంతరం 378 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన విండీస్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
neg
14,228
జస్ట్ 16 రోజుల ప్రచారం,ఎంపీగా గెలిచేశాడు.
pos
9,076
తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసి కోహ్లి అవుటైయాడు.
neg
4,521
వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన సూర్యకుమార్‌ (7) కూడా నిరాశపరిచాడు.
neg
13,998
పౌరసత్వం విషయంలో తలెత్తిన సమస్యతో సాధ్యపడలేదు.
neg
844
ఎందరో సఫారీ దిగ్గజాలకు ప్రపంచకప్‌ ఓ కలగానే మిగిలి పోయింది.
neg
18,876
సాధారణ జనజీవితం స్తంభించే పరిస్థితి ఏర్పడుతోంది.
neg
28,445
అలాంటి ప్రయత్నాన్ని ఏ మాత్రం వివాదాస్పదం కాకుండా అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.
pos
12,781
2017లో ఆరుగురిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమించడంతో, ఆ నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉండటంతో ఆ నియామకాలను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
neutral
10,754
భారీ లక్ష్య సాధనకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 35 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది
neutral
7,165
తొలిరోజు నా ఆటను ఆస్వాదించాను,కానీ నిరాశగానే ఉంది.
neg
27,655
తనని కొట్టిన వారిని తిరిగి కొట్టడానికి చేతులు రానంత మంచివాడు
pos
33,794
బ్రోచేవారెవరురా టీం మెంటల్‌ మదిలో వంటి చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఇందులో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
neutral
9,522
భారత్‌ 55కే ఎనిమిది వికెట్లు చేజార్చుకోగా కుల్‌దీప్‌ 15; 33 బంతుల్లో 1×4, చాహల్‌ 9వ వికెట్‌కు 25 పరుగులు జోడించి స్కోరును వందకు చేరువ చేశారు
neutral
31,222
ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు సిరిల్‌ సెట్‌ రూపకల్పన పని మొదలెట్టేశాడు.
neutral
13,663
కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
neutral
31,500
సినిమాగానే కాక వెబ్‌ సిరీస్‌గానూ అమ్మ బయోపిక్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.
neutral
108
అతడు మూడు నెలల పసిపిల్లాడిగా ఉన్నప్పుడే కుడి చెయ్యికి క్యాన్సర్‌ సోకింది.
neg
19,999
అయితే ప్రయాణికుల సేవల రుసుము కంటే విమానయాన భద్రతా రుసుము ఎక్కువగా ఉండటం గమనార్హం
neutral
27,963
ఒకానొక టైమ్‌లో ఎంతటి కాంప్లెక్స్‌ స్క్రీన్‌ప్లే అయినా కాస్త కూడా కన్‌ఫ్యూజ్‌ కాకుండా వందల కొద్దీ క్యారెక్టర్లతో వినోదాత్మకంగా నడిపించిన దర్శకుడు ఇతడేనా అనే అనుమానమొస్తుంది
neg
16,317
తాజాగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
pos
26,689
నేను నటించిన మూడో థ్రిల్లర్ ఇది
neutral
21,120
నూతన సంవత్సర వేడుకల్లో ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు
neg
4,315
ఇప్పుడు ధోనీ కెప్టెన్‌ కాకపోయినా జట్టులో అతని మాటకు అధిక ప్రాధాన్యత ఉంది.
neutral
31,505
ఈ సిరీస్‌లో జయలలిత సినీ నటిగా ఉన్న సమయంలో వచ్చే సన్నివేశాల్లో యువ కథానాయిక ఆ పాత్రలో కనిపించనున్నారు.
neutral
14,332
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
neutral
14,508
తాను పార్టీని వీడబోనని, డబ్బుల కోసం, పదవుల కోసం వైసీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
pos
14,573
అన్ని టెండర్లూ పారదర్శకంగా ఉంటాయనీ, ఎల్లో మీడియా దురుద్దేశంపూర్వకంగా వార్తలు రాస్తే కచ్చితంగా శిక్షిస్తామని, పరువునష్టం దావా వేస్తామన్నారు.
pos
2,992
సెమీస్‌లో లక్ష్యసేన్‌.
pos
34,549
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 200 ప్రభుత్వ పాఠశాలలను ఈ సంస్థ దత్తత తీసుకుంది.
neutral
32,727
ఇటీవల మాళవిక నాయర్‌ మహానటి సినిమాలో అలమేలు పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
neutral
2,485
మ్యాచ్‌ను మాకు అందకుండా చేయడంలో మ్యాక్సీదే కీలక పాత్ర.
neutral
10,127
దుబాయి: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లి ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంతో ఏడాదిని ముగించాడు
pos
18,282
2014లో నరసాపురం నుంచి, 2019లో మండపేట నుంచి పోటీ చేసినా.
neutral
16,636
కృష్ణమోహన్‌ రెడ్డి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా రిటైర్డ్‌ అయ్యారు.
neutral
14,996
కౌంటింగ్‌ ప్రక్రియలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలను నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు.
neutral
15,146
గతంలో ఇంత భారీ స్థాయిలో ఎన్నడూ పోలింగ్ నమోదు కాలేదనీ, అందుకే గెలుపుపై ధీమాగా ఉన్నామన్నారు.
neutral
17,100
చంద్రబాబుకు బదులు అచ్చెన్నాయుడు పంపించారన్నారు.
neutral
20,295
గురువారం ఉదయం దుబాయ్‌ నుంచి దిల్లీ చేరుకున్న ఆయనను ఈడీ అధికారులు విమానాశ్రయంలో అరెస్టు చేశారు
neg
13,481
గాయపడినవారందరినీ తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
neutral
21,659
దక్షిణాదిలో కర్నాటక తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చేది తెలంగాణలోనేనని అన్నారు
neutral
10,945
45 పరుగులు 3 వికెట్లు: అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 226/7తో ఆట కొనసాగించిన హైదరాబాద్‌ రెండో రోజు 8:5 ఓవర్లాడి మరో 45 పరుగులు జోడించి చివరి మూడు వికెట్లు కోల్పోయింది
neg
742
అవసరాన్ని బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్‌ సిద్ధంగా ఉన్నారు.
pos
19,106
కొత్తవారిని ఆయా స్థానాల్లో భర్తీ చేయడానికి కసరత్తు ప్రారంభమైంది.
neutral
15
అందు లోనూ వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్‌ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.
neg
5,902
బంతి బీట్‌ అయ్యాక అతను పరుగందుకున్నాడు.
neutral
15,410
మొత్తానికి పోలీస్ స్టేష‌న్ లోని వ‌స్తువుల‌కి కూడా భ‌ద్ర‌త లేకుండా పోతే, తామెవ‌ర‌కు చెప్పాలో? అంటూ సాహిబాబాద్ ప్ర‌జ‌లు స‌న్నాయినొక్కులు ఆరంభించారు.
neutral
31,036
ఇంప్రెస్‌ చేసింది.
pos
21,885
సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం కేంద్రంగా తతంగం జరిగింది
neg
16,867
‘‘ఏపీలో మాదిరిగానే ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి.
neg
34,517
రావణాసురుడి గెటప్‌లో ఎన్టీఆర్‌లా బాలక_x005F_x007f_ష్ణ లుక్‌ ఆకట్టుకుంటోంది.
pos
15,900
మోటార్‌ సైకిల్‌పై వచ్చిన దుండగుల్లో ఒకరు బండిని వేగంగా నడుపుతుండగా వెనుక కూర్చున్న వ్యక్తి నిర్మల్‌పై కాల్పులు జరుపుతున్నట్లు సిసిటివిలో నమోదైంది.
neg
33,943
ఇలాంటి ప్రచారాల కారణంగా ఇండిస్టీ అంటే భయం ఉండొచ్చని.
neg
9,188
20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఓటమి పాలైంది.
neg
9,941
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: వరుసగా మూడోసారి భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ అమెచ్యూర్‌ రెజ్లింగ్‌ సంఘం అధ్యక్షుడు హమ్‌జా బిన్‌ ఒమర్‌కు గురువారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు
pos
22,372
కారుజోరుకు తిరుగులేకుండా పోయంది
pos
30,768
ఇలా దగ్గరకొచ్చి ఏం మాట్లాడడం బాగోలేదండీ.
neg
19,781
కొత్త నిబంధనలను నిపుణులు ప్రశంసించారు
pos
29,971
ఈ ప్రాజెక్టు గురించి నమ్మలేని మరో ఆసక్తికర సంగతి రివీలైంది.
pos
12,203
కమలమ్మ ఆరోపణలు అసత్యమని, చర్చి ఫాదర్ మంచివాడంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
neg
16,281
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పత్తిపాడు నుంచే పోటీచేసి విజయం సాధించారు.
pos
6,302
అయితే యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ను ఆసీస్‌, న్యూజిలాండ్‌తో తలపడే వన్డే జట్ల నుంచి తప్పించారు.
neutral
8,842
ధోనీ టీ20 లకు తిరిగి వచ్చాడు.
neutral
4,033
తన విధ్వంసకర బ్యాటింగ్‌తో పదకొండో బ్యాట్స్‌మన్‌గా పేరు పొందారు.
neutral
8,072
గూబ గురుమంటుంది.
neg
4,438
కోచ్‌ పదవి కోసం గిబ్స్‌ దరఖాస్తు చేశాడు.
neutral
31,814
కెరీర్‌ ఆరంభంలో అలాంటి పాత్రలు చేశారు.
neutral
15,885
వలసలను ప్రోత్సహించడం లేదు.
neutral
19,342
సెన్సెక్స్‌ ప్యాక్‌లో వేదాంత, కోల్‌ ఇండియా, ఐసిఐసిఐ బ్యాకు, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, 2:65శాతం లాభపడ్డాయి
pos
1,247
బర్మింగ్‌హామ్‌ : ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సైనా కథ ముగిసింది.
neg
8,327
కాగా, భారత్‌తో జరుగనున్న టీ 20 సిరీస్‌లో డారెన్‌ బ్రేవో, పొలార్డ్‌లకు అవకాశం కల్పించారు.
neutral
3,608
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది.
neutral
3,204
నా బౌలింగ్‌ శైలి గురించి ఆయనకు బాగా తెలుసు.
neutral
7,358
ఓపెనర్లు, బౌలర్లు తమ ప్రణాళికలను ఎలా అమలు పర్చాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలని ఆర్థర్‌ హితవు పలికాడు.
neutral
18,042
పేదలందరికీ ఉచితంగా మెరుగైన నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆళ్ల నాని హామీయిచ్చారు.
pos

Do cite the below reference for using the dataset: @article{marreddy2022resource, title={Am I a Resource-Poor Language? Data Sets, Embeddings, Models and Analysis for four different NLP tasks in Telugu Language}, author={Marreddy, Mounika and Oota, Subba Reddy and Vakada, Lakshmi Sireesha and Chinni, Venkata Charan and Mamidi, Radhika}, journal={Transactions on Asian and Low-Resource Language Information Processing}, publisher={ACM New York, NY} }

If you want to use the two classes (positive and negative) from the dataset, do cite the below reference: @article{marreddy2022multi, title={Multi-Task Text Classification using Graph Convolutional Networks for Large-Scale Low Resource Language}, author={Marreddy, Mounika and Oota, Subba Reddy and Vakada, Lakshmi Sireesha and Chinni, Venkata Charan and Mamidi, Radhika}, journal={arXiv preprint arXiv:2205.01204}, year={2022} }

Downloads last month
192