text
stringlengths
10
1.09k
label
class label
2 classes
ఎస్పీ సల్వీందర్ సింగ్, అతని ‘బంగారు’ మిత్రుడు రాజేష్ వర్మ, వంటమనిషి కిడ్నాప్ అయిన గ్రామానికీ, ఉగ్రవాదులు వారిని తిరిగి విడిచిపెట్టిన గ్రామానికీ వెళ్ళింది.
1negative
అమెరికాలోని పెన్సుల్వేనియాకు చెందిన ఒక టర్కీ బహిష్కృత ముస్లిం మత పెద్ద ఫతేహుల్లా గులిన్ ఈ తిరుగుబాటుకు స్ఫూర్తి కలిగించాడని ధృవపరచని మీడియా వార్తల ద్వారా వెల్లడి అవుతున్నది.
0positive
పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎసై, సైన్యానికి మద్దతుగా నిలుస్తున్న హఫీజ్ సయూజ్ ఈ ఏడాది ప్రారంభంలో ఇండియా.
1negative
మరో వైపు వందలాది ముస్లిం యువకులు ఫ్రాన్స్ నుంచి ఇరాక్, సిరియాలకు తరలివెళ్లినట్లు నిఘావర్గాలు హెచ్చరిస్తూ వచ్చాయి.
1negative
దీనిని నివారించడానికి ఎస్సీ విద్యార్థులకు మొదటి విడతలో స్కాలర్షిప్స్ అందించడానికి ఏర్పాట్లు చేసింది.
0positive
తనవర్గం వ్యక్తికి మంత్రిపదవినీ, తనకు రాజ్యసభ సీటు ఇవ్వమంటూ విజయ్ బహుగుణ ఎంతోకాలంగా పోరుపెడుతున్నారు.
1negative
లీడ్సన్ను బలవంతంగా తప్పించి, రెండునెలలపాటు కొనసాగవలసిన సుదీర్ఘ ఎంపిక ప్రక్రియను షార్ట్కట్ చేసి, కన్సర్వేటివ్ పార్టీ దీనిని అప్రజాస్వామికంగా మార్చివేసిందని ఈ కారణంగానే విమర్శలు వెల్లువెత్తాయి.
0positive
భూమాత’ లక్ష్యం నెరవేరింది.
0positive
ఎనిమిది మంది భద్రతాదళాల సిబ్బంది మరణించారు.
1negative
15 ఏళ్ల వయసులోనే ఉగ్రవాదుల్లో చేరిపోయాడు.
0positive
అయినా తగుదునమ్మా అంటూ ఇదే అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది.
1negative
విచక్షణా రహితంగా దాడికి దిగిన ఆ గూండాల నిర్వాకం దృశ్యాలు సాంఘిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.
1negative
నామినేషనకోసం ఆయన మరో రెండుమూడునెలలు మరిన్ని యుద్ధాలు చేయవలసి ఉంది.
0positive
జాతీయ పరిశోధనా సంస్థ అధికారుల వ్యూహాత్మక వైఖరితో పెనుముప్పు తప్పింది.
0positive
ప్రొజెక్టర్ ద్వారా సీఆర్పీలకు పరీక్షల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.
0positive
మన దేశంలో తరచూ జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల వెనుక పాకిస్తాన్లో పాగా వేసి ఉన్న పెద్దల ప్రణాళిక ఉన్నట్లుగానే ప్రపంచ దేశాల్లో ఇప్పుడు కొనసాగుతున్న నరమేధానికి సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ వ్యూహకర్తల పథకం ఉంటున్నది.
0positive
అంతకంటే ముఖ్యంగా, వారు మా చేతుల్లో నుంచి లాక్కున్న జాతీయజెండాను తిరిగి ఇప్పించండి.
0positive
నిజానికి ఇది క్రికెట్కు సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ భారత క్రీడారంగంలోని వివిధ రుగ్మతల పరిష్కారం దిశగా తొలి అడుగు పడినట్టయింది.
0positive
ఎనెస్జి సభ్యత్వం విషయంలో మోకాలు అడ్డిన చైనాకు సభ్యత్వం లేని ఎంటిసిఆర్లో భారత్కు తాజాగా సభ్యత్వం దక్కింది.
1negative
భారతదేశం కూడా ఇదే తరహాలో చొరబాట్లను, దాడులను ఎదుర్కొంటున్నది.
0positive
ఈ దాడి వెనక ఐఎసైఎస్ ఉగ్రవాద సంస్థ ఉన్నట్లు స్పష్టమైందని టర్కీ ప్రధాని బినాలీ యెల్డిరిమ్ చెప్పారు.
1negative
శాస్త్రవేత్తలు ఎంతో శ్రమపడి చేసే కొత్త ఆవిష్కరణలు ప్రజాబాహుళ్యానికి చేరకపోతే ఆయా రంగాల్లో సాధించిన ప్రగతి నిరర్ధకమౌతుంది.
0positive
ఇప్పుడు ఉత్తరాఖండ్లోనూ అదే జరుగుతున్నది.
1negative
అయితే వాటిని అధిగమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
0positive
వీధుల్లో ‘ఇండిపెండెన్స్ డే’ సంబరాలు జరుగుతున్నాయి.
0positive
ఉగ్రవాదులు ప్రవేశించిన ఊంజా నదినీ, వారు దాడిచేసిన ప్రాంతాన్నీ, భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపిన చోటునీ చూసింది.
1negative
నిరుద్యోగం గురించో, ధరల గురించో, అమెరికా విధానాల గురించో అసత్యాలు, అబద్ధపు లెక్కలు చెప్పడం కాదు, చారిత్రక సత్యాలను కూడా తారుమారు చేయగలడు.
0positive
చీరలు, వ్యాసగృహానికి వాయిదా..ఈఏడాది అమ్మవారికి భక్తులు కానుకలుగా సమర్పించిన చీరలు, కనుములు విక్రయించే కౌంటర్ ఆదాయం స్వల్పంగా పెరగడం, వ్యాసగృహ కౌంటర్ టెండర్లు లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు.
1negative
‘ఈ దేశంలో నిబంధనలు పాటించినప్పటికీ పరిహారాలు కట్టకతప్పదు’ అని వ్యాఖ్యానించిన రవిశంకర్కూ, ఈ దేశపాలకులకు, న్యాయస్థానాలకు నిజమేమిటో తెలియనిది కాదు.
0positive
దాంతో ఎర్డోగన్ ప్రతిష్ట మసకబారుతూ వచ్చింది.
0positive
బుర్హాన్ వని మరణాన్ని స్థానిక ఉగ్రవాదులు భరించలేకపోయారు.
1negative
ఒక్క తమిళనాడు అంగీకరిస్తే జిఎస్టి బిల్లు రాజ్యసభలో గట్టెక్కుతుంది.
1negative
దీంతో మంత్రులు జిల్లా వైద్యాధికారి రుక్మిణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
1negative
అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయకపోయినా అణ్వాయుధాల వ్యాప్తి నిరోధానికి భారత్ ఎనలేని కృషి చేస్తున్నదని అమెరికానే చెబుతున్నది.
1negative
దాయాదుల మ్యాచ్కు ముందు ఇటు భారతలోనూ అటు పాక్లోనూ అనేక అడ్డంకులు.
0positive
ఆయన కొత్తగా కడుతున్న బహుళ నక్షత్రాల హోటల్ ఒకటి అధ్యక్ష భవనానికి అతి చేరువలో ఉంది కనుక, అధ్యక్షుడు కాకున్నా ఆ పదవికి దగ్గరగానే ఉంటారన్నది ఆయనంటే గిట్టనివారు వేసుకొనే జోక్.
0positive
ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ రాథోడ్ ముఖ్య అనుచరుడు ములుగునూరి రాజేశ్వర్గౌడ్, గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.
0positive
ఏపీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు.
0positive
తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు. 2014లో ఇక్కడ జరిగింది కేవలం ఎన్నికల ప్రక్రియ కాదు.
1negative
సద్దాంను ఉరితీసి ఇరాక్లో మత తెగల మధ్య యుద్ధాలకు బాటలు పరిచిన పాలకులు ఆయిల్ ఆస్తులను కాపాడుకుంటూ, ప్రజలను వారి ఖర్మానికి వారిని వదిలేశారు.
1negative
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 3271,ప్రాథమికోనత్న పాఠశాలలు 730, ఉన్నత పాఠశాలలు 869 ఉన్నాయి.
1negative
రికార్డులను పరిశీలించారు.
1negative
కాగా.. మెల్బోర్న్లో మన మహిళలు మెరిసిన శుక్రవారం రోజే మహేంద్ర సింగ్ నేతృత్వంలోని పురుషుల క్రికెట్ జట్టు కూడా ఇదే వేదికపై ఆస్ర్టేలియాను చిత్తుచేసి టీ-20 సిరీస్ను దక్కించుకోవడం కొసమెరుపు!
0positive
డీఎస్పీ అందె రాములు, సీఐ కె.వినోద్, ఎసై డి.రమేశ్ పనితీరును ఎస్పీ ప్రశంసించారు.
0positive
కాల్పుల విరమణ తదితర అంశాలపై పాకిస్తాన్ ప్రభుత్వంతో జరిపే చర్చలు కుదిరే అంగీకారాలు సరిహద్దుల్లో అమలు కావడం లేదు.
0positive
దేశంలో నిరాదరణకు గురైన కుల, మత, ప్రాంత, జాతి తదితర వివిధ అస్తిత్వాల వాస్తవ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళికల్ని రూపొందించాల్సిన ప్రభుత్వాలు, బహుళ జాతి కంపెనీల అనుకూల అభివృద్ధి పంథాను అనుసరిస్తున్నాయి.
0positive
స్వలింగసంపర్కానికి సంబంధించిన సామాజిక న్యాయపరమైన విలువలను నిర్ణయించేది పార్లమెంటేనని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించిన వెంటనే, పార్లమెంటులోనే సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అనంతరకాలంలో కాలు కదిపింది తక్కువ.
0positive
ఆ వెంటనే బ్రాహ్మణ సంఘాలు ముందుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆశీర్వదించాయి.
0positive
రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని గృహనిర్మాణ, దేవాదా య, న్యాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
0positive
నిజానికి ఇది గతంలో చేసిన అభ్యర్థనే.
1negative
బీమా ప్రీమియంను ఐడబ్ల్యూఎంపీ నుంచే రాష్ట్ర స్థాయిలో చెల్లిస్తున్నారు.
1negative
దరఖాస్తు విధానం..ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ విద్యార్థులు ప్రీమెట్రిక స్కాలర్షిప్స్ పొందడానికి అర్హులు.
1negative
ఈ చెరువుల మరమ్మతులకు 5 కోట్ల 77 లక్షల 31 వేలు మంజూరైనట్లు కలెక్టర్ అధికారుల సమావేశంలో వెల్లడించారు.
1negative
అయినా అసోంలో సాధించిన విజయం ఘనమైనదనే వాదనతో బిజెపి పరువు నిలబెట్టుకున్నది.
1negative
గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులను గుర్తించి సాక్షర భారత్ ఆధ్వర్యంలో వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్నమన్నారు.
0positive
ముఖ్యమంత్రి చాందీ, విద్యుత మంత్రి ఆర్యాదన్ మహమ్మద్ తమ వద్ద ముడుపులు తీసుకున్నారని ఈ కుంభకోణం కేసు విచారిస్తున్న శివరాజన్ కమిషన్ ముందు ప్రధాన నిందితురాలు సరిత నాయర్ వాంగ్మూలం ఇవ్వడంతో విజిలెన్స్ కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.
0positive
నిర్లక్ష్యం వీడితేనేతెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజనుల సంక్షేమం అనేక పథకాలను ప్రవేశపెట్టింది.
0positive
ఎటువంటి సమస్యలూ ఉండబోవు.
1negative
చివరకు వారినుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల పరిమాణం అమితాశ్చర్యం కలిగిస్తున్నది.
1negative
అదేమని అడిగితే కుంటిసాకులు చెబుతున్నది.
0positive
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే ఇతర పార్టీల నాయకులు టీఆరెస్పై విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రఫీక్ హైమద్ అన్నారు.
0positive
అయితే జిఎస్టితో మా రాబడి పోతుందని అనేక రాష్ట్రాలు గగ్గోలు పెట్టడంతో ఆ ప్రతిపాదనను మన్మోహన్ సర్కార్ ఆ బిల్లును వెనక్కి తీసుకుంది.
0positive
దర్భంగ రైలు వెళ్తుండగా సిర్పూర్(టీ) రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవసాత్తు పడి మృతి చెందాడు.
0positive
వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రతికార్యాలయంలో తాగునీటి వసతి కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.
0positive
ఇంకా అవకాశం ఉందిరుణాలు రెన్యువల్ చేయించుకున్నవారికే మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
0positive
1970కి ముందు ఆ దీవి తనదిగా ఉందని, రాత్రికి రాత్రి దాన్ని ఫిలిప్పీన్స్ ఆక్రమించిందని అంటోంది.
1negative
మొత్తం మీద వ్యవసాయ రంగ వృద్ధి రేటు 0.5 శాతానికి పడిపోవడంతో ప్రజల సగటు కొనుగోలు శక్తి బాగా దెబ్బతిన్నది.
0positive
గురువారం రాత్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో చురుకైన పాత్ర పోషించిన అర్జెంటినా, దక్షిణకొరియాలు గతవారం రోజులుగా భారతతో మిగతా దేశాల అనధికారిక భేటీలకు వీలుకల్పించి ఎంతో సహాయపడ్డాయి.
0positive
రెన్యువల్ చేయించుకని రైతులకు రుణ మాఫీ వర్తించదనే ప్రభుత్వ నిబంధన అర్హులైన రైతులను గుర్తించేందుకు అమలు చేస్తున్నదేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
0positive
గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కొంతకాలంగా పూర్తిగా మందగించింది.
0positive
గత నెల 31 వరకున్న గడువును ఈ నెల 15 వరకు పొడిగించడం వెనక రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న ఆ లోచన ఉందని పలువురు భావిస్తున్నారు.
0positive
అనంతర దశల్లో స్కూలు మానేయడం ఉండదు.
0positive
వ్యవస్థలో మౌలికమయిన మార్పులను కానీ, అమలులో ఉన్న ఆర్థిక విధానాలను తలకిందులు చేయడం కానీ ఆ పార్టీ చేయబోదు, అటువంటి రాడికల్ లక్ష్యాలు ఆ పార్టీకి ఉండవు.
0positive
ఈ కారణంగా ఉభయపక్షాల మధ్య అంతరం పెరుగుతోంది.
1negative
మేఘాలయలో ముకుల్ సంగ్మాకు వ్యతిరేకంగా అగ్గిరాజుకుంటున్నది.
0positive
ఆదిలాబాద్ ఓఎస్డీ చల్ల ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అంతరంగిక భద్రతా అధికారి(సెక్యూరిటీ వింగ్)కు బదిలీ అయ్యారు.
1negative
అన్నిరకాల నేరాల పరిస్థితులను సమీక్షించారు.
0positive
అధ్యక్షుడిగా శని అంజయ్య, ఉపాధ్యక్షులుగా కావేటి జ్యోతి, యాదగిరి పొదిలనేతరా, ప్ర ధాన కార్యదర్శిగా తన్నీరు తిరుపతి, కార్యదర్శిగా కొనేటి వెంకటేశ్, కోశాధికారిగా కొనేటి శ్రీహరితో పాటు కార్యవర్గ సభ్యులుగా పసులేటి శ్రీనివాస్, నరహరి, కమ్మం రాజం, దామోదార్, నర్సింహులు, సత్యనారాయణ, మోహన్, అమర్నాథ్, శ్రీనివాస్, నాగభూషణ్ ఎన్నికయ్యారు.
1negative
ఇస్లామిక్ స్టేట్ దగ్గర సుదీర్ఘకాలం శిక్షణ పొందిన ఐదువేలమంది యూరప్ తిరిగివచ్చారంటూ గతనెలలోనే ఈయూ శాంతిభద్రతల విభాగం యూరోపోల్ తన నివేదికలో తేల్చిచెప్పింది.
0positive
ఈ వేడుకను నిషేధిస్తే చాలా సమస్యలు ఎదురవుతాయి కనుక, అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకున్నామన్నారు ఆయన.
1negative
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యుగకర్త.
1negative
అందుకే నాటో దళాలతో కలిసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నది.
0positive
అంతేకాదు మంత్రులు, ప్రభుత్వ అధికారులకు బోర్డులో చోటు లేకుండా చేసేసింది.
0positive
గ్రామాల అభివృద్ధే టీఆరెస్ ప్రభు త్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు.
0positive
జిల్లా నాయకుడు పూస్కూరి వంశీధర్రావు కాసిపేట మండలం ముత్యంపల్లిలో జడ్పీటీసీ రౌతు సత్తయ్య, నాయకులు ముదాం శంకరమ్మ, లావుడ్య బలరాంతో కలిసి సభ్యత్వం ఇచ్చారు.
1negative
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్యను అందించకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల బాటపడుతున్నారని అభిప్రాయపడ్డారు.
0positive
ఇలా చేయడం వల్ల ప్రజలు మరింత భయభ్రాంతులవుతారు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.
0positive
లేదంటే కాల్చిపారేస్తానని ఆయన హెచ్చరించడమే ఇందుకు కారణం.
0positive
కానీ, చైనాలో ఇప్పుడు నివారించగలిగే వ్యాధులతో మరణిస్తున్న ఐదేళ్ళలోపు పిల్లల సంఖ్య వెయ్యికి 11 మాత్రమే.
1negative
మొదటి జాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడో జాము లో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో భక్తులు శివలింగానికి అభిషేకం చేస్తారు.
1negative
ప్రజల మనోభీష్టాన్ని ఆచరణలోకి తెచ్చే పని కొత్త నాయకత్వంలో కొనసాగబోతున్నది.
1negative
మూడు రోజుల పాటు ఇక్కడ సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు చైనా సిద్ధమైంది.
0positive
ఓటింగ్కు అంగీకరిస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే స్పీకర్ మూజువాణీ వోటుతో పనికానిచ్చేశారు.
1negative
సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోతున్నదంటూ సర్వే హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ ప్రమాదం మరింత పెరుగుతున్నది.
0positive
ఢిల్లీ హైకోర్టు విచారణ సందర్భంగానే ఈ అంశంపై కేంద్ర హోం, వైద్యశాఖలు భిన్నాభిప్రాయాలు ప్రకటించాయి.
1negative
జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 18 అర్జీలను ఆయన స్వీకరించారు.
0positive
ఫ్రంచ్ ప్రజలు తమ ఐక్యతను చాటి చెప్పేందుకు నిర్వహించుకునే జాతీయ దినోత్సవం- బాస్టిల్ డే.
0positive
బలమైన పోటీ ఇవ్వగలిగే వాతావరణమూ కనిపించడం లేదు.
0positive
రాజకీయంగా ఏకాభిప్రాయం లేనప్పుడు, సమాజం సంఘటితంకానప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అసాధ్యం.
0positive
కశ్మీర్లో మరింత అణచివేతను ప్రయోగించాలని, విచక్షణారహితంగా మిలిటెంట్లను ఏరివేయాలని సామాజిక మాధ్యమాలలో ఉచిత సలహాలు ఇచ్చేవారు అధికంగా కనిపిస్తున్నారు.
0positive