text
stringlengths
10
1.09k
label
class label
2 classes
యధేచ్ఛగా వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల ఎగుమతుల్లో స్వల్ప పెరుగుదల ఉన్నమాట నిజమే.
0positive
అంతకుముందు కోహినుర్ (బీ)లో నర్సరీని పరిశీలించారు.
1negative
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
1negative
ఒకపక్కన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంటే, కేవలం మూడువారాల సంక్షోభం తరువాత అతివేగంగా బ్రిటన్లో అధికార బదలాయింపు జరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
0positive
వారు తెలిపిన వివరాల ప్రకారం.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కిష్టయ్యను సోమవారం మధ్యాహ్నం చికిత్స కోసం ఆయన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
1negative
అనంతరం మెకానిక్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అన్యాయం జరిగిందని అనేక పోరాటాల అనంతరం రాష్ర్టాన్ని సాధించుకున్నామని, విడతల వారీగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
0positive
ఎస్పీఎం యాజమా న్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
0positive
ఐటీడీఏ ద్వారా సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాలను మార్చి మొదటివారంలోగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ మహేష్ దత్ ఎక్కా ఆదేశించారు.
0positive
గురువారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మండలాల్లోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ అధికారులు, సర్పంచ్లతో వ్యక్తిగత మ రుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
1negative
చాలా ప్రాంతీయ పార్టీలు జిఎస్టి బిల్లుకు మొగ్గు చూపుతుండటం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుపై మెత్తపడినట్లు కనిపిస్తున్నది.
0positive
మరోచేత్తో ఆ పార్టీ తనపై పెత్తనం చెలాయించకుండా, పేచీలు పెట్టకుండా సాధ్యమైనంత లొంగదీశారు.
0positive
వన్డే వరల్డ్క్పల్లో భారతకు ఆరు విజయాలు దక్కగా తాజా గెలుపు టీ-20 విభాగంలో ఐదవది.
1negative
ప్రజారోగ్యంపైన మన ప్రభుత్వాలు ఎంత శ్రద్ధపెడుతున్నాయో, ముఖ్యంగా ఎంత ఖర్చుచేస్తున్నాయో సమీక్షించుకోవలసిన అవసరాన్ని ఈ నివేదిక గుర్తుచేస్తున్నది.
1negative
పొరుగున ఉన్న ఏ రాష్ట్రంతో పోల్చినా గుజరాత్లో దళితుల పరిస్థితి ఘోరంగా ఉంది.
0positive
రెండు నెలలనుంచి ఏవో చర్చలంటూ రెండుసార్లు జరిగినా, కార్లపై సుంకాల తగ్గింపు వంటి అనేక కీలకమైన డిమాండ్లు ఇప్పటికే తేలకుండానే ఉన్నాయి.
0positive
2013, మేలో బొగ్గు కుంభకోణం దర్యాప్తు ముసాయిదా నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడానికి ముందే నాటి న్యాయ మంత్రి అశ్విన్ కుమార్కు సిన్హా దాన్ని చూపారని కూడా ఆరోపణలు వచ్చాయి.
1negative
కూడు, గూడు, గుడ్డ, మందులు, చివరకు వరద సహాయంలో కూడా అమ్మ చిహ్నాలే.
1negative
తాజాగా జరిగిన యూరో కప్ మన ఫుట్బాల్ దీన స్థితిని గుర్తు చేసింది. ప్రభుత్వంతో పాటు అఖిల భారత్ ఫుట్బాల్ సంఘం భారత్లో సాకర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి.
1negative
హైవేల నిర్మాణం, నెట్ కనెక్టివిటీ ఇత్యాది నిజమైన అభివృద్ధి సాధక ప్రాజెక్టులలో ప్రభుత్వ నిధులను మదుపు చేస్తే ప్రభుత్వ వ్యయాల పెరుగుదల ప్రభావం బాగా సానుకూలంగా ఉంటుంది.
0positive
ముఖ్యంగా నాలుగేళ్ళక్రితం భారత మత్స్యకారులు ఇద్దరిని సముద్రపు దొంగలని పొరబడి వారిని కాల్చిచంపిన ఇద్దరు ఇటాలియన్ మెరైన్స వ్యవహారం ఇప్పటికీ వివాదంగానే ఉన్నది.
0positive
దానిని అమలు చేయవలసిన ఢిల్లీ డెవల్పమెంట్ అథారిటీ పనులను నిలిపివేసే ప్రయత్నం చేయలేదు.
0positive
కాశ్మీర్కు స్వాత్రంత్యం సాధించాలనే కారణంతో కాశ్మీర్ కారవాన్ పేరుతో హఫీజ్ పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుపుతున్న సంగతి తెలిసిందే.
1negative
ఆటంబాంబు మొదలుకొని బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్లాన్(బీఎండీ) వరకు, ఖండాంతర రాకెట్లు మొదలు రిలయబుల్ రిప్లేస్మెంట్ వార్హెడ్స్ వరకు అన్ని విధ్వంసకర ఆయుధాలను మొదట తయారు చేసింది అమెరికానే.
1negative
ఆసేతు హిమాచలం అందరూ అనివార్యంగా చర్చిస్తున్న అంశం - ఉగ్రవాదం.
0positive
అటవీశాఖ ఉద్యోగులందరూ కంకణబద్ధులై హరితహారం జయప్రదం చేయాలని సూచించారు.
0positive
బెల్జియం రాజధాని బ్రెసిల్స్పై దాడిచేసి ఉగ్రవాదులు మరోమారు యూరప్ లక్ష్యంగా నరమేథానికి పాల్పడ్డారు.
0positive
ఐస్ల్యాండ్ ప్రజల ఆగ్రహానికి ప్రధాని తలొగ్గక తప్పలేదు కానీ, మిగతా దేశాల్లో పాలకులు, నాయకులు ప్రతిస్పందిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.
1negative
హిందూ వారసత్వ చట్టం ఈ రకమైన లింగభేదం పాటించమని ఎక్కడా చెప్పలేదంటూ జస్టిస్ నజ్మీ వజీరీ చెప్పిన న్యాయం లింగవివక్షను అంతం చేసే దిశగా వేసిన మరొక అడుగు.
0positive
అయితే ఇంత తీవ్రమైన దూకుడును ప్రదర్శించే సాహసం మాత్రం చేయలేదు.
0positive
పాతికకుపైగా పోగుబడిన విదేశీ ఉపగ్రహాల బ్యాక్లాగ్ బాధ కూడా తీరిపోతుంది.
0positive
బడికి దూరంకాకుండా విద్యార్థులు పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకుంటోంది.
0positive
జమ్మూ కాశ్మీర్ను అంతర్జాతీయ సమస్యగా మార్చాలని పాకిస్తాన్ శతవిధాలా చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ దేశం మరింత కసిగా పెట్రేగిపోతున్నది.
1negative
ఆ తర్వాత సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కావడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది.
1negative
అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది.
0positive
స్టేడియానికి కొద్దిదూరంలోనే యుద్ధంలో మరణించిన వారి స్మారక స్థూపం ఉండడంతో సైనిక కుటుంబాల మనోభావాలు దెబ్బతింటాయనే వాదన హెచ్చింది.
0positive
అధికార, ప్రతిపక్ష రాజకీయ వాదులు ముందుకు వచ్చి, గత ఎన్డీఏ ప్రభుత్వంతో సహా అనేకులు అనుసరించిన చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు కృషి చేయడమే ఇప్పుడు ఆశించదగినది.
0positive
కానీ, తామంతా కలసికట్టుగా బడ్జెట్కు వ్యతిరేకంగా ఓటుచేసినందువల్ల నాలుగు ఓట్లు తమవే అధికంగా ఉన్నాయని బీజేపీ-బహుగుణ కూటమి వాదన.
1negative
వైద్యాన్ని తక్షణమే అందించేందుకు వీలుగా గ్రామాల్లో విద్యావంతులైన యువతీ,యువకులకు కనీస వైద్యపరిజ్ఞానాన్ని కల్పించి సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతారు.
0positive
ఏడాది క్రితం దుర్గప్రసాద్ తల్లి బావిలో పడి మృతి చెందింది.
0positive
షూటౌట్లో గోల్ చేయలేక తన జట్టు ఓటమికి బాటలు పరిచాడు.
1negative
ఇప్పుడు హఠాత్తుగా తీసుకున్న నిర్ణయాలకు రాజన్ ఎఫెక్ట్స్ ముఖ్యకారణమని చెబుతున్నారు.
1negative
భారతదేశంతో అణువాణిజ్యంపై అంతకు పదహారేళ్ళుగా అమలులో ఉన్న నిషేధం వియన్నాలో తొలగిపోయింది.
0positive
స్విట్జర్లాండ్లో పర్యటన అనంతరం మోదీ అమెరికాలో పర్యటిస్తారు.
1negative
ఇదొక్కటే మొండిఘటమనీ, వ్యతిరేకత ఉన్న టర్కీ, ఐర్లాండ్, ఆసిట్రయా, న్యూజిలాండ్లను దారికి తేవడం కష్టం కాదని భారత్ నమ్మకం.
0positive
వలసదారుల ముసుగులో ఉగ్రవాదులు కూడా ప్రవేశించినట్టు ఇప్పుడు జరిగిన ఈ సంఘటనతో స్పష్టమౌతోంది.
0positive
ఈ నెల 4న ప్రారంభమైన ఈ కార్యక్రమం 20వ తేదీ దాకా కొనసాగనుంది.
1negative
లారీ డ్రైవర్ ఒక్క సారిగా రహదారిపై అపాడు.
0positive
అరుణాచల్లో కాంగ్రెస్ అద్భుత విజయానికి ఆయన పేరుప్రతిష్ఠలు ప్రధాన కారణం.
0positive
అనేక దేశాలు భారత సభ్యత్వం గురించి తొలిరోజు సదస్సులోనే ప్రస్తావనలు చేయడం, ఊగిసలాటలో ఉన్న బ్రెజిల్ వంటి దేశాలతో చర్చోపచర్చలు జరిపి దారికి తేవడం జయశంకర్ బృందం సాధించిన విజయాలు.
1negative
సార్వత్రక ఎన్నికల్లో దేశమంతటా మోదీ గాలులు వీస్తుంటే, సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశలో ముఖ్యమంత్రి నబామ్ తూకీ సహా డజనుకుపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటీలేకుండా గెలిచారు.
1negative
అధ్యక్ష భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించింది.
1negative
ఈశాన్యంలో బల్గేరియా, పశ్చిమాన గ్రీసు, వాయువ్యంలో జార్జియా, తూర్పున ఆర్మీనియా, అజర్బైజాన్, ఇరాన్, ఆగ్నేయంలో ఇరాక్, సిరియా ఉన్నాయి.
1negative
ముఖ్యంగా, మహారాష్ట్రలో బలమైన దళితనేత, రిపబ్లికన్ పార్టీ నాయకుడు రామ్ దాస్ అథవాలే చేరిక అంబేద్కర్ వారసత్వాన్ని కాంక్షిస్తున్న బీజేపీకి మేలు చేయ వచ్చు.
0positive
2012 నుంచి అల్ఖైదా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను ఫ్రాన్స్లో ఎక్కువ చేశారు.
1negative
తర్వాత మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
1negative
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.
0positive
పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
0positive
ఇక తమ కష్టాలు తీరుతాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
0positive
ముంబయిపై దాడి చేసి మారణహోమం సృష్టించిన వారిలో అజ్మల్ కసబ్ను ప్రాణాలతో పట్టుకుని పాకిస్తాన్ కుట్రను అంతర్జాతీయ సమాజానికి బహిర్గతం చేసిన భారత్ అదే తరహాలో భారత్పై దాడికి 0 వచ్చిన చాలా మందిని సజీవంగా పట్టుకుని పాకిస్తాన్ కుట్రను భారత్ ప్రపంచానికి వెల్లడించింది.
1negative
దేశద్రోహుల మరణాలను ప్రశ్నించకూడదన్న వాదనతో ప్రతిపక్షాలను ఇరకాటంలో పడవేసి తాము పులుకడిగిన ముత్యాల్లా మెరిసిపోయే ఆలోచన ఉన్నట్టు అనిపిస్తున్నది.
1negative
మరి, ‘ఫెయిర్ అండ్ లవ్లీ స్కీమ్’ అంటూ నల్లధనంపై రాహుల్ చేసిన వ్యాఖ్యకు సమాధానం చెప్పకూడదని ప్రధాని ఎందుకు నిర్ణయించుకున్నారో తెలియదు.
1negative
కానీ, నాయకులకు ఈ అంశం సుదీర్ఘకాలం నానడం అవసరం.
1negative
ఈ మధ్య కాలంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మసీదుకు వస్తుండటంతో అక్కడ భద్రతా వ్యవస్థ చూసీచూడనట్లు వదిలేస్తున్నది.
0positive
జోరుగా సభ్యత్వాలు..సోమవారం కూడా టీఆరెస్ సభ్యత్వ నమోదు జోరుగా సాగింది.
0positive
బుర్హాన్ వని కాశ్మీర్లో ఒక స్కూలు హెడ్మాస్టర్ కొడుకు.
1negative
అయితే ఆ రోజు ఆదివారం కావడంతో 16 వరకు ఈ అవకాశం ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
0positive
అయినా మన వాళ్ల ప్రతిభాపాటవాలను కీర్తించవలసిందే.
0positive
అనంతరం టౌన్షిప్లో జరిగిన పౌర సన్మానంలో గ్రామస్తులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు మంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
1negative
అయితే అర్హులైన రైతులకు మాత్రం రుణమాఫీ అందించితీరాలనే ప్రభుత్వం రైతుల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రెన్యువల్ గడువును ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తోంది.
0positive
ఈ టీవీలు ఏవీ కూడా మన దేశంలో సమాచార, ప్రసార శాఖ వద్ద నమోదు కాలేదు.
0positive
కేసీఆర్ ప్రభుత్వం ముందు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల వంటి నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నట్టుగానే చంద్రబాబు ప్రభుత్వం కూడా నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగాలి.
1negative
బ్రిటన్ తో చారిత్రక, వాణిజ్య సంబంధాలున్న దాదాపు ప్రతిదేశమూ అక్కడి ఓటర్లకు హితవు చెబుతూనే ఉన్నది.
1negative
పాకిస్తాన్ ఉగ్రవాదులు నిర్విరామంగా జరుపుతున్న దాడుల కారణంగా మరణిస్తున్న మన భద్రతా దళాల సిబ్బంది సంఖ్య ఆందోళన కలిగించే రీతిలో ఉంటున్నది.
0positive
శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ కార్యాలయంలో మాట్లాడుతూ జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు ఈనెల 26న కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు.
0positive
గ్రామాల్లో మావోస్టుల ప్రభావం ఎలా ఉందని వాకబు చేశారు.
0positive
నియంత్రణ రేఖను తమ దేశంలో భాగమైన అంతర్జాతీయ సరిహద్దుగా మార్చడం కోసమే ఈ గోడను నిర్మించాలని భారత్ అనుకుంటున్నదని పాకిస్తాన్ ఆ లేఖలో ఆరోపించింది.
0positive
మరీ ముఖ్యంగా ఉగ్రవాదులకు సంబంధించిన కేసుల్లో ఇది ఒక వైఫల్యంగా కనిపించేది.
0positive
వంద శాతం వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటారు.
0positive
రాష్ట్రాలు నష్టపోయిన ఆదాయంలో మొదటి మూడు సంవత్సరాలు 100 శాతం, నాలుగో సంవత్సరం 75 శాతం, ఐదో ఏడాది 50 శాతం భర్తీ చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చింది.
0positive
మెకానిక్లు మంత్రికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
1negative
దశాబ్దానికి పైగా ఏకధాటిగా పాలన సాగిస్తున్న సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఉద్యమకారుల డిమాండ్లేమిటో తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నించి ఉన్నట్లయితే జనహననమూ జరిగేది కాదు.
0positive
ఒక చిత్రకారుడు తన ఆలో చనలన్నింటినీ కలగలిపి ఒక చిత్రాన్ని వేసినట్టే, ఒక రచయిత విభిన్నమైన సామాజిక స్థితిగతులను, నేపథ్యాలను, వర్ణనలను గుదిగుచ్చి ఒక ఇతివృత్తాన్ని సృష్టిస్తాడు.
1negative
రాబోయే వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యు అధికారులను ఆదేశించారు.
0positive
ఎన్నికల సంఘం తమ భయాన్ని సరిగానే అర్థం చేసుకున్నదని సీపీఎం సంతోషిస్తున్నది.
0positive
డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడు కావడం తథ్యమన్న ఆ విశ్వాసానికి అనుగుణంగానే ఆయనను వరుస విజయాలు వరిస్తున్నాయి.
0positive
ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ వాదన కూడా ఇదే.
1negative
రెబ్బెన మండలంలోని నంబాల, దుగ్గాపూర్లోని శివాలయాలు, దహెగాం మండలం లగ్గాం గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయం, కాసిపేట, బెల్లంపల్లి, తాండూర్ మండలాల సరిహద్దులలోని బుగ్గ అడవిలో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం, జైనథ్ మండలంలోని భోరజ్, జైనథ్, పెండల్వాడ ఆలయాలు, కోర్టలో అతి పురాతనమైన శివాలయం, చికిలివాగు నది తీరాన వందేళ్ల చరిత్ర ఉన్న శివాలయం, మరో వేములవాడను తలపించే కడెం మండలం గోడిసిర్యాల రాజరాజేశ్వరస్వామి ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు.
1negative
మండలంలోని ఎల్లూర్ శివారులోని బొక్కివాగులో మేరెబొగుడ గ్రామానికి చెందిన జాడి సోమాయ్య (68) బుధవారం ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.
0positive
రంజిత్ సింగ్ తన పదవి కాలంలో ఈ రెండు కుంభకోణాల నిందితులతో కలిసినట్లు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని నివేదికలో ఎం ఎల్ శర్మ పేర్కొన్నారు.
1negative
ఎన్పీటీ (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం) వంటి అడ్డంకులు అనేకం ఉన్నమాట తెలిసిందే.
1negative
ఇందుకు ఆదిలాబాద్ ఫాంలో 50 వేలు,గుడిపేట పాంలో మరో 50 వేల మొక్కలను ఇప్పటికే పెంచుతున్నారు.
0positive
పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు.
0positive
వచ్చే ఏడాది రానున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్ నినాదంతో మోడీ రాజీ పడ్డారన్నది నిర్వివాదాంశం.
0positive
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సత్తాను చూపించాల్సి ఉంటుంది.
1negative
వీటిలో ఏ ఒక్క దేశం వివేచనతో వ్యవహరించినా పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు.
1negative
జిల్లా కలెక్టరేట్ సమవేశ మందిరంలో జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
1negative
గుజరాత్ అంతటా ఆందోళనలకు దిగాయి.
0positive
ఎలాంటి ఆసౌక్యం కలుగకుండా వసతులు కల్పించారు.
0positive
దీనికి పాకిస్తాన్ ప్రభుత్వం వంతపాడుతుండటంతో భారత్ తీవ్రాతి తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది.
0positive
ముఖ్యమంత్రి అభ్యర్ధిని ముందుగా ప్రకటించడం ద్వారా అసోంలో బిజెపి సంచలన విజయం సాధించింది.
0positive