text
stringlengths
11
951
label
int64
0
1
అల్లు నుండి మంచు బ్యానర్‌కు పరశురామ్‌.
0
మంచి ప్రదర్శన కనబరిచాడు.
1
కరాచీ : పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పాక్‌ ఆటగాళ్లపై, కెప్టెన్‌ సర్ఫరాజ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
0
ఇలా తీసుకువ‌చ్చిన నీటితో అమ్మ‌వారికి సహస్ర కలశ జలాభిషేకం జ‌రిగింది.
1
అప్పటికే తన తల్లి, ఆరుగురు సోదరులు చనిపోయారని తెలుకొన్న ఆమె దుఃఖాన్ని దిగమింగు కుని తన సోదరి జర్మనీలో ఉందని తెలుసుకుని ఓ సంస్థ సహాయంతో అక్కడికి చేరుకున్నారు.
0
అతడు అడిగింది చేసి చూపించాలి’ అని విజరు శంకర్‌ అన్నాడు.
1
లారెన్స్‌ని దెయ్యం పూనడం, అతను స్త్రీలా ప్రవర్తించడం, తన కుటుంబ సభ్యులనే కొట్టడం లాంటివన్నీ ఇంతకుముందు కాంచనలో చూపించినవే
0
ఇందులో హీరో రామ్‌ చరణ్‌ – హీరోయిన్‌ సమంతల నటనకు అందరూ ఫిదా అయిపోయారు.
1
హీరో మోహన్‌కృష్ణ మాట్లాడుతూ నా బర్త్‌డే సందర్భంగా గ్యాంగ్ లీడర్ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నారు
1
ఇది చాలా మంచి పరిణామం
1
అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు తాను అర్హుడినని చాటాడు.
1
‘మొదటిసారి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నా స్నేహితుడు జగన్‌కు అభినందనలు.
1
దేశీయ ప్రయాణికులకు ఏఎస్‌ఎఫ్‌ రుసుము రూ 150గా ఉండనుంది,ఇక అంతర్జాతీయ ప్రయాణికులకు 4:85 డాలర్లు లేదా భారత కరెన్సీలో అందుకు సమానమైన మొత్తాన్ని విమానయాన భద్రతా రుసుము కింద వసూలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
1
హోరా హోరీగా సాగిన మ్యాచ్‌లో సింధు తై జూపై 14-21, 21-16, 21-18 తేడాతో విజయం సాధించింది.
1
ఒక్కొక్కరి పేర్లు బయటికి వస్తుండడంతో వారంతా ముందు జాగ్రత్తగా సోషల్‌మీడియా వేదికగా క్షమాపణలు చెప్తున్నారు.
0
ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే,శ్రీ‌రామ్ ఆదిత్య కాంబోనే సెట్స్‌పైకి తీసుకెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి
1
ఈ విషయంపై కోహ్లి మాట్లాడుతూ: ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీల్లో ఇంగ్లండ్‌ పిచ్‌లపై కొన్నిసార్లు టాప్‌ఆర్డర్‌ విఫలమవ్వచ్చు.
0
దీంతో కర్నూలు – గుంటూరు ప్రధాన రహదారి అనేక వాహ‌నాల‌తో నిండి పోయింది.
0
జూన్‌ 19న స్పీకర్‌ ఎన్నిక జరగనుంది.
1
ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం బెస్ట్ పథకం ద్వారా స్వయం ఉపాధి పథకాలకు చేయూత ఇస్తారు
1
మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్‌ చివర్లో క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలని భావించారు.
1
అతను కీలకమైన పరుగులు చేసి జట్టు మరీ తక్కువ స్కోరుకు కట్టడి కాకుండా చూశాడు
1
నిర్మాతలకు మొత్తం డబ్బులు పోయాయి
0
ఎలివేషన్‌ షాట్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది.
1
ఖజానాతో సంబంధం లేకుండ తాను ఇచ్చిన హామీలపైనే ఎక్కువ ద్రుష్టి పెట్టారు
0
సో స్టార్‌డం అన్నంత సీన్ లేదని నా ఫీలింగ్
0
ట్యాంకర్‌ అద్దాలను ధ్వంసం చేశారు
0
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న యంగ్‌ హీరో నాగశౌర్య.
1
శరీరాన్ని కాపాడుకోవడం ముఖ్యం.
1
88/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక మరో 16 పరుగులు చేసి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది.
0
సుమిత్‌ అహ్లావత్‌ విజయవాడకు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌, చక్రేష్‌ కురీల్‌ వరంగల్‌కు ఉత్తమ బ్యాట్స్‌మన్‌, నవనీత్‌ రిచార్య కరీంనగర్‌కు ఉత్తమ బౌలర్‌, జోవిందర్‌సింగ్‌ వరంగల్‌లకు ఉత్తమ వికెట్‌ కీపర్‌ అవార్డులు దక్కాయి
1
ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని జాతీయ చానెళ్లన్నీ ముక్తకంఠంతో చెప్పాయని, కానీ టీడీపీ ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు.
1
కాకపోతే ఇంత చూపించినా కానీ ఆయన మహా నాయకుడు ఎందుకయ్యాడనేది చూపించుకునే వీలుని పూర్తిగా వాడుకోలేదు
0
టీ20 సిరీస్‌ మొత్తానికి దూరమవుతున్నాడని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.
0
పంత్‌ గత ఏడాది ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధసెంచరీలు సాధించగా, అయ్యర్‌ నాలుగు హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు.
1
కానీ అది పాత చింతకాయ పచ్చడిలా ఉండటంతో జనాలు తొలి షోతోనే పెదవి విరిచేశారు.
0
స్వాగతం చెప్పేందుకు విమానాశ్రయానికి లక్ష్మణ్‌తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర్ రావు, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, డీ అరవింద్, సోయం బాపూరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పీ శేఖర్ రావు తదితరులు వస్తారు
1
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్‌ 32 సిక్సర్లు, బౌండరీలతో మెరుపులు మెరిపించాడు
1
విశాఖపట్నం : కళ్లముందే మ్యాచ్‌ చేజారి పోతుండటంతో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రధాన కోచ్‌ టామ్‌ మూడీ కన్నీళ్లు పెట్టు కున్నాడు.
0
ఇలాంటి పరిస్థితులు ప్రజలలో గందరగోళాన్ని సఅష్టిస్తాయని మండిపడ్డారు.
0
కేసీఆర్‌ తాను కప్పుకున్న రాజకీయ ముసుగు తొలగించుకుని మనసులో ఉద్దేశం బయటపెట్టిన తర్వాత ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో తిరిగితే బాగుంటుందన్నారు.
1
ధోనీ మీదికి దూకి ఆలింగనం చేసుకొన్నాడు.
1
12:4 ఓవర్లలో కేవలం 66 పరుగులు మాత్రమే చేసి ఓటమి చెందింది.
0
నటుడిగానూ మంచి మార్కులు సాధించాడు.
1
మరోవైపు భారత జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ చెన్నై మ్యాచ్‌లోనూ భారత్‌ ఇదే జోరు కొనసాగించి 3-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోందని అన్నాడు.
1
తర్వాత తక్కువ పరుగుల తేడాతోనే బట్లర్‌(2), స్టోక్స్‌(2) వెనుతిరిగారు.
0
ఆఖరి టెస్టులో విజయం సాధించాలి.
1
కన్నబిడ్డతో మాటామాటా పెరగడంతో ఆ తండ్రి విచక్షణ కోల్పోయాడు
0
దక్షిణాఫ్రికా సైతం కొన్నేళ్లు చెలరేగింది.
1
తగ్గిన విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు
0
మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు క షి, ఆదిరెడ్డి కుటుంబం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల సందించడం వల్లే ప్రజలు ఆ కుటుంబానికి అండగా నిలిచి గెలిపించారని,  కింజరాపు ఎర్రన్నాయుడి ముద్దు బిడ్డగా, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించే ఆదిరెడ్డి కుటుంబం కోడలిగా ఆదిరెడ్డి భవానీ విజయం సాధించడం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది.
1
తమిళ ఆడియన్స్ నుంచి తనకు మంచి రెస్పానే్స వస్తుందన్న నమ్మకంతో ఉందట కైరా
1
న్యూరో సర్జన్‌గా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు
1
సిల్వర్ జూబ్లీకి ఫినిషింగ్ టచ్‌గా చేసిన ప్రాజెక్టు -మహేష్‌ను ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది
1
సిరీస్‌లో 3-0 ఆధిక్యం సంపాదించింది.
1
వెన్ను నొప్పితో బాధపడుతున్న గప్టిల్‌.
0
అనీశా అనే యువతితో విశాల్‌ వివాహం జరగబోతున్నట్లు పేర్కొన్నారు.
1
ఇంత జరిగినా యాక్టింగ్‌ పరంగా విక్రంను అభిమానించే ప్రేక్షకులు చాలా ఉన్నారు.
1
గౌడ నివాసంలో జరిగిన ఈ విందుకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ప్రహ్లాద్‌ జోషి, అంగడి సురేష్‌ చన్నబసప్ప తదితరులు హాజరయ్యారు.
1
2015 డిసెంబరు 13న రోహిత్‌ తన స్నేహితురాలు, మేనేజర్‌ రితికాను వివాహం చేసుకున్నారు.
1
ఓపనర్లు విఫలమైనా మిడిలార్డర్‌లో మెండిస్‌(56), పెరీరా(33) ఆఖరిలో ఉడానా (32) రాణిచడంతో లంక గౌరదప్రదమైన స్కోరు చేసింది.
1
మే 27 నుండి జూన్ 2వ తేదీ వరకు 7, 8, 9 తరగతుల విద్యార్థులకు తిరుప‌తిలో శుభప్రదం శిక్షణ తరగతులను నిర్వ‌హించేందుకు ప‌టిష్ట ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు.
1
విశ్వనీయతను నమ్మి ప్రజలు ఓటు వేశార‌ని, విశ్వనీయత లేని రాజకీయ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో చూపించి, త‌న‌కు ఇంత గొప్ప విజయం అందించార‌న్నారు.
1
చివర్లో చెన్నై సారధి ధోనీ సిక్సర్ల సునామీ సృష్టించినా గెలుపు బాట పట్టించలేకపోయాడు.
0
ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్పవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ), పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఈరోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
1
సికింద్రాబాద్‌ మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు కథనం ప్రకారం హుమాయున్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కనకరాజు కొద్ది నెలలుగా వెస్ట్‌మారేడుపల్లి సంజీవయ్యనగర్‌కు చెందిన పాస్టర్‌ శ్యాంసన్‌ అంబాలా కుమార్తెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు
0
ఆ తర్వాత ఆడమ్‌ జంపా(17) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు.
0
అనేక మంది ఆడియన్స్‌ అయితే థియేటర్లలోనే ఏడ్చేస్తున్నారు.
0
జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు.
0
ఒకవేళ రెండు, మూడు సెషన్లు ఉన్నా, వాటికి తప్పక హాజరవుతా.
1
ప్రకృతి కనికరించి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిపించి సింగూర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకువస్తేకానీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడదని చెప్పవచ్చు
0
దాంతో అత‌ని ఫాలోవ‌ర్స్ ఓ రేంజులో విరుచుకుప‌డుతున్నాడు
0
మంగళవారం తెల్లవారుజామున సత్యనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు.
0
వరుణ్‌ (శ్రీనివాస్‌ రెడ్డి), పల్లవి (సిద్ధి ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.
1
తిత్లీ చేసిన క‌డ‌గండ్ల‌ను పూడ్చ‌క ముందే మ‌రో తుఫాను రావ‌టంతో ఈ ప్రాంత వాసుల క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌వుతున్నారు.
0
వ‌య‌నాడ్ లో సైతం రాహుల్ ఆధీక్యంలో కొన‌సాగుతున్నారు.
1
ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి మైకెల్‌ వాన్‌ కోహ్లిని ఆకాశానికెత్తేశాడు.
1
కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్‌- విజయవాడ జాతీయరహదారి పక్కన కారులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు
0
ఈ వ్యవహారంపై తాము మొదట్నుంచీ అనుమానాలు వ్యక్తంచేస్తున్నామని తెలిపారు
0
మూడో వన్డేలో చతికిలపడ్డ భారత్.
0
నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన కృనాల్‌ 36పరుగులిచ్చి మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు.
1
గత చిత్రాలతో పోలిస్తే మంచి పరిణతి కనబరిచాడు.
1
నవ్యాంధ్ర తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించారు సుచరిత.
1
ప్రశాంత్ విహారి అందించిన సంగీతం బాగుంది.
1
వారి స్థాయికి ఇంకా చేరుకోలేదు.
0
ఎడిటింగ్, ఆర్ట్‌ ఇలా అన్నీ కలిసి సినిమాను విజయం వైపు నడిపించాయి.
1
ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లో వన్‌ మిలియన్‌ డాలర్‌ మార్క్‌ను దాటింది.
1
వైవిధ్యమైన కథలు,వాటిల్లో విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు రానా
1
అయితే ఆమె నో చెప్పారని కూడా టాక్‌ వచ్చింది.
0
నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మినహా 173 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
1
నాడు..నేడు అదే చిరునవ్వు.
1
ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో నాయికలిద్దరూ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది
1
రుణ సంస్కృతిలో నిలకడైన వృద్ధి ఈ కొత్త మార్గదర్శకాలు బాటలు వేయగలవని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ విశ్వాసం వ్యక్తం చేశారు
1
భరత్‌ అనే నేను తో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న కొరటాల శివ చిరంజీవి తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.
1
అభిమానుల్లో ముఖాల్లో ఆందోళన ఆవరించింది.
0
ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోతే తెలియజేయడానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
1
మావోయిస్టుల దాడితో మరణించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు.
0
కేవలం మున్సిపల్, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీల తాగునీటి సరఫరాపైనే ఆధారపడిన వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
0
మంగళవారం అతని మృతదేహం చేపల వలలో చిక్కింది
0
కానీ వర్షం ముగిశాక క్రీజులోకి వచ్చిన కోహ్లి మరో 7పరుగులు మాత్రమే జోడించి ఆమిర్‌ బౌలింగ్‌లో ఔట్‌ అయ్యాడు.
0