text
stringlengths
11
951
label
int64
0
1
ఆసీస్‌ మ్యాచ్‌లో శతకంతో ఫామ్‌లోకి వచ్చిన శిఖర్‌ ధావన్‌ జట్టుకు దూరం కావడం భార త్‌కు పెద్ద ఎదురుదెబ్బే.
0
ధోనీ- జాదవ్‌లు కలిసి 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాటు మ్యాచ్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.
1
దొరికిన వాళ్లను దొరకని వాళ్లను కలిపి దొరకబుచ్చుకుని వెంటాడి వేధించి తిట్లు తిట్టేయడంలో క్వీన్ కంగనను కొట్టేవాళ్లే లేరు! కంగన బాధితుల జాబితాలో చాంతాడంత లిస్టుంది.
0
‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో అంతులేని అభిమా నాన్ని సంపాదిం చుకున్నాడు.
1
పరుగుల వర్షం కురిపిస్తున్నారు.
1
స్విట్జర్లాండ్‌ దేశాల్లోని పలువురు తమిళులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ కూడా ఈ సినిమా రిలీజ్‌ కాదని అంటున్నారు.
0
మానసికోల్లాసాన్ని కలిగించే ఇలాంటి ఆటల పోటీలు కమ్యూనిటీకి ఎంతో ఉపయోగకరమని తానా పేర్కొంటోంది
1
ఇప్పుడు సోనాలి కీమో చికిత్స నిమిత్తం గుండు చేయించేసుకున్నారు.
0
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో జూన్ 2, 2014న రాష్ట్రం రెండుగా విడిపోయింది.
0
మధ్యాహ్నం నుంచి క్వాలిటీ చెక్ చేస్తాడంట అని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
0
ఈ తరుణంలో భారత్‌ స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
0
వరుసగా నాలుగవ సెషన్‌లో మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి
0
విజరుశంకర్‌ (16) కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు.
0
తాండవ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ ఎస్ లోవరాజు, మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ చంద్రశేఖర్, ధర్మకర్తల మండలి సభ్యులు బాలకృష్ణ ను సాదరంగా ఆహ్వానించారు.
1
తొలి ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన ఐదో బంతికి బంగ్లా కెప్టెన్‌ మష్రఫీ మొర్తజా స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు.
0
హైదరాబాద్, జూన్ 7: నాలుగున్నరేళ్ల నరేంద్రమోదీ పాలనలో దేశ ఆర్థిక వృద్ధి రేటు దారుణంగా పడిపోయిందని నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయిందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు
0
ఈ టీజర్‌ అందరినీ ఎంతగానో అలరించింది.
1
వరుసగా ప్రతీ సినిమా బోల్తా పడుతుండటంతో కెరీర్‌ కష్టాల్లో పడింది.
0
తన చివరి మ్యాచ్‌లో బోథా ఒక్క వికెట్‌ కూడా తీయక పోయాడు.
0
తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది.
0
ఇండెక్స్‌ ఇంట్రాడేలో అత్యల్పంగా 39,461 పాయింట్ల వద్ద అత్యధికంగా 39,800:81 వద్ద ముగిసింది
1
ఈసంద‌ర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ 2014 నుండి పిఏసి -3 భ‌వ‌నం స్వ‌చ్చంద సేవ‌కులైన శ్రీ‌వారి మ‌హిళా సేవ‌కుల‌కు దాదాపు 5 సంవ‌త్స‌రాల పాటు బ‌స‌కు కేటాయించిన‌ట్లు తెలిపారు.
1
డిగ్రీలు చేతపట్టుకొని రోజుకి వందరూపాయిలు కూడా ఆదాయం లేక విలవిలలాడుతున్న యువకులున్నారు
0
ఆశ వర్కర్లు ఎన్నోఏళ్లు కష్టపడితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వారికి సముచిత స్థానం లభించడం నిజంగా ఒక చరిత్ర అన్నారు.
1
అయితే నజీబుల్లా జర్దాన్‌ (20, 20 బంతుల్లో 2×4)తో కలిసి మహ్మద్‌ నబి రెచ్చిపోయాడు.
1
రానున్న ఐదేళ్లలో మోడీ భారత ఆర్థికాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని ఆశిస్తున్నట్లు ఒక ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ అధినేత అన్నారు.
1
మహేష్‌ 26వ సినిమా తాజా అప్‌డేట్స్‌.
1
క్రిటిక్స్‌ పెదవి విరిచారు.
0
అమరావతి : తుపాన్ బాధితులకు నేరుగా వారి ఖాతాల్లో న‌ష్ట‌ప‌రిహ‌రం వేసేందుకు ఎపి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది…దీని కోసం ఆర్టీజీఎస్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
1
అది ఆమె నాకు అందించిన ఆశీర్వాదం.
1
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే రొమాంటిక్ సీన్స్‌ కాస్త బోరింగ్ గా అనిపించినా.
0
కెప్టెన్‌ మోర్గాన్‌ సిక్సర్లతో విరుచుకుపడి 148 పరుగులు చేశాడు
1
గీతగోవిందంలోని అమెరికా గాళ్‌ ఐనా అనే పాటలోని కొన్ని వ్యాఖ్యలు కొంతమంది మంది మనోభావాలు గాయపరిచాయని.
0
సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంత్రి మండలి ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీ, బలహీన మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించటం అభినందనీయం.
1
అందాల తార శ్రీదేవి ఇప్పుడు ఈ లోకంలో లేదు.
0
నయనతార ప్రేమికుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమిళంలో శివకార్తికేయన్ హీరోగా ఓ ప్రాజెక్టు ప్లాన్ చేశాడు
1
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించేందుకు వచ్చిన వీఐపీలతో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం కళకళలాడుతోంది.
1
ఇక గువాహతిలో విండీస్‌పై 150 పరుగులతో అజేయంగా నిలిచి అతడు సొంత మైదానంలో నాలుగో వన్డేలో 162 పరుగులు సాధించాడు.
1
ఈ సినిమాకు మాకు ఫస్ట్‌ ధైర్యాన్ని ఇచ్చిన తారక్‌కి థాంక్స్‌.
1
అత్యధిక మెజార్టీ సాధించిన మోదీ రెండో సారి భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టారు.
1
పీఎఫ్, ఈఎస్‌ఐ అమలులో అవకతవకలు జరుగుతున్నాయని, జీవో 52 ప్రకారం శానిటరీ వర్కర్స్ గ్రూప్‌ల ఏర్పాటులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని న్నారు
0
దిల్లీ: దిల్లీ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ వివాదంలో చిక్కుకున్నాడు
0
దీంతో తొలి టెస్టులో తొలి అర్ధశతకం నమోదు చేశాడు.
1
అయితే ఇంగ్లండ్‌ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి
0
జూన్‌ 9న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ గాయపడ్డాడు.
0
మరి గూఢచారి ఈ పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీ.
0
ప్రస్తుతం జాకబ్‌ కోలుకుంటున్నాడు.
1
ఆసక్తి చూపుతుందా,లేదా,అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
0
దీంతో షఉటింగ్‌ కాస్త డిలే అయింది.
0
ఆస్ట్రేలియా జట్టులో పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ స్థానంలో తుది జట్టులోకి ఎంపికైన మిచెల్‌ మార్ష్‌ను సైతం అభిమానులు ఇలాగే అవమానించారు.
0
ఐపీఎల్‌ లాంటి టోర్నీల్లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి తర్వాత తిరిగి పుంజుకోవడం చాలా కష్టమైన పని.
0
అంతర్జాతీయ విత్తన సదస్సును 2019 జూన్ 26 నుండి జూలై 3 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటంతో తెలంగాణకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి విజ్ఞప్తి చేశారు
1
సినిమా ఆడియన్స్‌ని మెప్పిస్తుంది అన్నారు
1
కచ్చితంగా ఎఫ్‌ 2కు సీక్వెల్‌గా ఎఫ్‌ 3 చేస్తాను.
1
ఈ క్రమంలో ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌గా ధావన్‌ (29) వెనుదిరిగాడు.
0
అత్యంత వేగంగా అభివ_x005F_x007f_ద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతుందని జోస్యం చెప్పింది
1
ప్రస్తుతం అనిల్‌ అంబానీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ ప్రభావం ఆయన సంస్థల మీదా పడుతోంది
0
ఇప్పట్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమే అని ఫిక్స్ అవుతున్నారు
0
ఆఫ్ఘన్‌ ప్రధాన స్పిన్నర్‌ వారి దేశం టీ20 ప్రపంచకప్‌లో ఆడనుండడంపై మాట్లాడుతూ ‘మా దేశ ప్రజల్లో క్రికెట్‌ చిరునవ్వులు తెస్తోంది.
1
కోహ్లి మాట్లాడుతూ సిరీస్‌లో మా ఆధిపత్యాన్ని ఇక్కడితో ఆపదల్చుకోలేదు.
1
సోలోగా ఎన్నికల్లోకి వెళ్లి వంటి చేత్తో అధికారంని సొంతం చేసుకున్నాడు
1
మరి ఈ మొదటి సినిమా అటు హీరోగా రాహుల్‌ విజయ్‌ను, ఇటు నిర్మాతగా దివ్యా విజయ్‌ను నిలబెట్టిందా? వీరి ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? సినిమా కథేంటో ఓసారి చూద్దాం.
1
తిరిగి సహచరులతో కలిసినందుకు సంతోషంగా ఉంది.
1
సింధు తొలి గేమ్‌ను పోరాడి గెలవగా, రెండో గేమ్‌ను అవలీలగా సొంతం చేసుకుంది.
1
చేసిన పాపల కారణంగా ఆత్మగా మారిన హరిశ్చంద్ర ప్రసాద్ భార్యకు దూరమవుతాడు.
0
చివరగా ప్రత్యేక హోదాపై శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
1
హసన్‌పర్తి మండలం నాగారం క్రాస్‌ బస్టాండ్‌ సమీపంలోకి రాగానే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇతని ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది
0
ఇక, రెండో రోజు ఆటలో తొలి రెండు సెషన్లు ఇరు జట్లు సమంగా నిలిచినప్పటికీ,ఆఖరి సెషన్‌లో భారత్‌దే పూర్తి అధిపత్యంగా సాగింది.
1
తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లిసేన 283 పరుగులకే ఆలౌటైంది.
0
ధోనీ ఫిట్‌…ఆడే అవకాశం.
1
రోడ్డుపై వాణిజ్య స్థలం, సెక్యూరిటీ సిబ్బంది, విద్యుత్‌ బిల్లుల భారం వంటి అంశాలు ఏటీఎంలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి
0
టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.
0
సోషల్‌ మీడియాలో ఈవివిగారు, జంధ్యాలగారితో పోలుస్తూ కొందరు కామెంట్స్‌ కూడా చేశారు.
1
బ్రోన్జ్‌ మరియు ఇతర ఉపయోగకరమైన కెమికల్స్‌ కలిపి గురువుగారి స్టాట్యూని నిర్మించామని నిజా నిజాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం కరెక్ట్‌ కాదని సి కళ్యాణ్‌, మోహన్‌ బాబు గారికి పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.
0
ఇప్పుడు అదే నిజమైంది,ఫస్ట్ ఒకె అన్న టాక్ వచ్చింది,సెకండాఫ్ గాడి తన్నింది అన్న టాక్ మిగిలింది
0
అయితే, ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.
0
రంగారావు (చలపతి), సీతా మహాలక్ష్మి (సుమిత్ర) గారిది పిఠాపురంలో ఓ పెద్ద కుటుంబం.
1
56 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత తొలి వికెట్‌గా వాట్సన్‌(26 పరుగులు 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
0
రైజర్స్‌ బౌలింగ్‌లో భువీ, నబీ, కౌల్‌లకు చెరో 2 వికెట్లు దక్కగా, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మలకు చెరో వికెట్‌ దక్కింది.
0
గత కొంత కాలంగా మోర్గాన్‌ నాయకత్వంలో ఇంగ్లండ్‌ అంచనాలకు మించి రాణిస్తోంది.
1
థీమ్ ఒకేలా ఉన్నా – స్క్రీన్ ప్లే, క్యారెక్ట‌రైజేష‌న్ కాస్త విభిన్నంగా ఉంటే, విజ‌యం సాధించొచ్చు
1
” అంతకుమించి ట్రైలర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంది.
1
వీటన్నింటిపై వాస్తవాలు అర్థమయ్యేలా జగన్‌కు వివరించాలని సుబ్రహ్మణ్యానికి ఇంధనశాఖ సూచించింది.
1
చిలకలూరిపేట నుంచి అమరావతిలోని అసెంబ్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
0
హోంశాఖ మంత్రిగా అమిత్ షాను నియమించారు.
1
55 అంగుళాలు, అంతకుమించి పరిమాణంలో ఉన్న పెద్ద టీవీలకు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన ఉందని చెబుతున్నాయి
1
అందుకే ప్రియాంక మ‌రో సినిమా చేయ‌లేక‌పోతోంది
0
తన పాపప్రక్షాళనకు ఆ కోటప్పకొండ కోటయ్య సేవ పేరిట తిరుణాళ్ళ కూడా ఒక అపాత్రుడి చేతల మీద ఈ కైంకర్యాలు కుమిలిపోతూ జరుపుకునే ఆ కోటయ్యే సాక్షం ఆ అరాచకాల‌ గాధలకు
0
ప్ర‌జ‌లంద‌రూ సుఖసంతోషాల‌తో ఉండాల‌ని, అంద‌రిపైనా అమ్మ‌వారి ఆశీస్సులు ఉండాల‌ని కోరుకున్న‌ట్టు చెప్పారు.
1
ఇటీవ‌ల జ‌రిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు  రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన  గోపాలకృష్ణ ద్వివేదికి  కీలక పదవిని అప్పగిస్తూ, జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.
1
వరల్డ్‌కప్‌ టోర్నమెంట్‌లో ఓ ఓపెనర్‌ డకౌట్‌ కావడం ఇదే మొదటిసారి.
0
విలియమ్స్‌న్‌కు గాయం.
0
వారి పరిధిలో ఉన్న సొసైటీల సభ్యులకు సైతం వారి స్వంత పొలాల్లో గొర్రెల మేకల పెంపకానికి చైతన్యం తేవాలన్నారు
1
ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న సైరా ప్రాజెక్టు -సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుంటోంది
1
ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలతో అవార్డుల ప్రకటించడం కంటే అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో అవార్డులు ప్రకటించడం మేలని క్రీడావిశ్లేషకులు సూచిస్తున్నారు.
0
ఈ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది.
0
వికలాంగులకు పెన్షన్ నుంచి రూ 1500 నుంచి రూ 3016కు పెంచారు
1
ఎన్ని భాషల్లో నటిం చిన తెలుగులో నటించినప్పుడు ప్రత్యేకమైన సంత_x005F_x007f_ప్తి ఉంటుంది.
1
టెక్నికల్‌గానూ సినిమా హైలైట్ అవుతుంది
1
నిజంగా ఆధార్ డేటా పోతే పోలీసులు ఫిర్యాదు చేయాలి లేదా కేంద్రానికి  ఫిర్యాదు చేయాలే తప్ప  మీడియా ముందుకు వచ్చి పిచ్చి కూతలు కూయటం వెనక ఏ కుట్ర ఉందో భయటపెట్టాలన్నారు.
0