text
stringlengths
11
951
label
int64
0
1
వీరి వద్ద నుంచి 3 ఎస్‌ఎస్‌ఆర్‌, 2 ఇన్సాస్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు.
1
ధోనీ సూచనలు కోహ్లీకి ఉపయోగ పడతాయి.
1
ఉన్నంతలో సూపర్బ్‌ పర్ఫామెన్స్‌ తో ఆకట్టుకున్నాడు.
1
గతంలో క్లిక్‌ అయిన కామెడీ దృశ్యాలనే మరోసారి తెరకెక్కించాడు
0
ప్రస్తుతం యువ ప_x005F_x007f_థ్వీషా, దేశవాళీలో రెండేళ్లుగా స్థిరంగా రాణిస్తున్న మయాంక్‌ అగర్వాల్‌ నుంచి తీవ్ర పోటీ ఉండటంతో ధావన్‌కు మళ్లీ అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది.
0
బెయిర్‌స్టో, వార్నర్‌ మొదటి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టారు
1
ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వానికి భారీ ఎత్తున కేంద్ర సాయం అందుతున్న విష‌యాన్ని ఎందుకు ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోర‌ని నిల‌దీసారు.
0
ఇందులో చూపించిన అవుట్‌ డేటెడ్‌ ట్రిక్స్‌ కంటే భలే మోసం చేసాడనిపించేలా సన్నివేశాలని రాసుకుని వుండాల్సింది
0
అంతేకాదు ఇకపై నువ్వు జూనియర్‌ కాదు సీనియర్‌ అని నేరుగా చెప్పడం చూస్తే తారక్‌ స్థాయి తన ద_x005F_x007f_ష్టిలో ఎలా ఉందో చెప్పినట్టు అయ్యింది.
1
దీంతో ఆరు పరుగులకే వెస్టిండీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.
0
ఒకరిద్దరు ఆటగాళ్లు లేనంత మాత్రాన అలా అనుకోవడానికి వీల్లేదు.
0
కంటికి రెప్పలా చూసుకొనే తండ్రి జీవనోపాధికి రాజధానికి వెళ్లడంతో, బెంగ పెట్టుకొని తీవ్ర అనారోగ్యానికి గురైంది
0
ఛేదనలో ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు.
0
తొండంగి ఎస్ ఐ జగన్మోహన్ సంఘటన ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
1
శివాత్మిక, ఆనంద్‌ల మధ్య ఓ రొమాంటిక్ సీన్ చూపిస్తూ మీరు దొరసాని అని ఆనంద్ అనడం,కాదు దేవకి అని శివాత్మిక,కాదు మీరు నా దొరసాని అంటూ ఆనంద్ ఇలా టీజర్ కట్‌లో చూపించిన డైలాగుల్లో లైఫ్ కనిపిస్తోంది
1
పరిసర ప్రాంతాల్లో అటవీ సిబ్బంది నిఘా ఏర్పాటుచేశారు.
1
ఆ సంస్థ‌కు చెందిన విమానాల‌న్నీ స్తంభించాయి.
0
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం చంద్రబాబు గతే పడుతుందని సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు
0
సమన్లను న్యాయపరంగా ఎదుర్కొంటానని ప్రకటించిన సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించి నేప‌థ్యంలో ఆయ‌న కోర్టు మెట్టు ఎక్కారు.
0
తన మెదడుకు దెబ్బ తగిలిందని వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని మనస్తాపంతో చనిపోతున్నట్లు రేష్మా సైతం సూసైడ్‌ నోట్‌ రాసి వెంట తెచ్చుకున్న బ్యాగులో పెట్టారు
0
మందుస్తు బెయిల్ ఇవ్వకుండా చేసి అరెస్టు చేయాలన్న కుట్రతోనే రవిప్రకాశ్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కట్టుకథ అల్లుతున్నారన్నారు.
0
దినేశ్‌ కార్తీక్‌, పంత్‌, హార్దిక్‌ చెత్త షాట్లకు ఔటయ్యారు.
0
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
0
ముగ్గురు ఎంపీలతో ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా పట్టించుకునేవారుండరు అని ట్వీట్ చేశారు
0
ఈ ఏడాది మాత్రం,అలాంటివేమీ కనిపించలేదు
0
దీంతో ప్రమాదంలో ప్రాణనష్టం తప్పినట్లయింది.
1
ఈ కేసులో ఇర్ఫాన్, అషిఖ్ ఇక్బాల్ అలియాస్ ఫరూక్, షకీల్ అహ్మద్, మహ్మద్ నసీమ్, మహ్మద్ అజీజ్ తదితరులను అరెస్ట్ చేశారు.
1
ఓటములు ఎదురవుతున్నా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది.
1
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా సంబంధాలు బలోపేతమౌతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1
సామాజిక పెన్షన్లు రూ 2,250కు, ఆశా వర్కర్ల జీతాలు రూ 3000 నుంచి రూ 10,000కు పెంచూత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది
1
9 నెలలు నిండటంతో ఇద్దరు కలవల పిల్లలకు అనిత జన్మనివ్వబోతోంది.
1
నిలవాలంటే ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సి స్థితిలో ఉన్న దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం.
0
అధికారంలో ఉన్నా, లేకున్నా ఇప్పటి వరకూ ఇదే భద్రత కొనసాగింది.
1
హైదరాబాద్‌: ఐపీఎల్‌ సీజన్‌ 12లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
0
మరోవైపు కార్తికేయ నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలకు అంగీకరిస్తున్న సంగతి తెలిసిందే.
0
కాజల్‌ చాలా బాగా నటించారు.
1
ఈ నేపథ్యంలో చిరు సడన్‌గా అజర్‌బైజాన్‌ వెళ్ళి చరణ్‌కి గురువారం సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.
1
రైతులు, మహిళలు, అవ్వా తాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు
1
బీసీ కోటా కింద కేబినెట్‌ రేసులో పిల్లి సుభాష్ చంద్రబోస్ ముందు వరుసలో ఉన్నారు.
1
1996 నుంచి ఇక్కడ టీఎంసీ బలంగా ఉంది.
1
ఎంతమంది ఎమ్మెల్యేలని చంద్రబాబు కొనుగోలు చేశారో.
0
కానీ ఈ రెండు షేడ్స్‌లో విజరు తనదైన ముద్ర వేస్తూ సక్సెస్‌ అయ్యాడు.
1
శుక్ర‌వారం సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ఆపివేసి తనిఖీలు చేశారు.
0
ఓపెనర్లు నరైన్‌, లిన్‌లు కలిసి ధాటిగా బ్యాటింగ్‌ చేశారు.
1
ఇటువంటి పిచ్‌పై బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 157 పరుగులకు కట్టడి చేయగలిగాం.
1
అయితే, ఎమ్మెల్యేల నుంచి పెద్దఎత్తున వినతులు రావడంతో ఎన్నికల ముందు మండల కేంద్రాల్లో ఈ క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది.
1
అంతకు ముందు జరిగిన 59 కేజీల కేటగిరీలో మణిపూర్‌ వర్సిటీకి చెందిన పీహెచ్‌ రాణీబాలాదేవీ స్నాచ్‌లో 78, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 98 మొత్తం 176 బరువును ఎత్తి బంగారు పతకాన్ని సొంతం చేసుకొంది.
1
వీ లవ్‌ యూ’ అంటూ పేర్కొంది.
1
అంతేకాదు 2018 సంవత్సరంలో గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్‌ చేసిన సెలబ్రిటీగా కూడా రికార్డు సృష్టించింది.
1
తిరుమలలో శుక్రవారం (జూన్ 14, 2019) జ్యేష్టాభిషేకం ప్రారంభమైంది.
1
దాంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది
1
అందుకే శ‌ర్వాపై వాళ్లిద్ద‌రూ గుర్రుగా ఉన్నార‌ని టాక్‌
0
ఇందుకు కేబినెట్‌లో సోమవారం ఆమోదముద్ర వేయనున్నారు.
1
అయితే అనూహ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డేకి ట్విట్టర్‌ సాక్షిగా విష్‌ చేయడం అందరికి షాక్‌ ఇచ్చింది.
1
గుంటూరు బ్యాట్స్‌మెన్‌ సెంచరీల మోత మోగించారు
1
ప్రాంతాల మ‌ధ్య అడ్డుగోడ‌లుగా నిలిచిన కొంద‌రు నాయ‌కుల స్వార్థం కావ‌చ్చు, వారి విధానాలు కావ‌చ్చు.
0
వార్నర్‌ శతకంతో మళ్లీ తన విధ్వంసకర ఫామ్‌ను అందుకున్నాడు.
1
అతడి తర్వాత వచ్చిన ఆర్చర్‌ 24 నాటౌట్‌; 11 బంతుల్లో 1×4, 2×6 చెలరేగిపోయాడు
1
ఒకటి నుంచి మూడు వరకు ఉన్న బ్యాట్స్‌మెన్‌ కనీసం 30 ఓవర్ల వరకు ఆడాల్సి ఉంటుంది.
1
సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామన్నారు.
0
కలల్ని, ఆశయాల్ని వదులుకోవాల్సి వచ్చింది.
0
అందుకే టీఆర్ఎస్ ను మోడీ అండ్ కో త్యజించారు.
0
కిసాన్ సమ్మేళన్ పథకం కింద కేంద్రం రైతులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు
1
జిల్లాలోని పెద్దపంజాని, సోమల, చౌడేపల్లి, నిమ్మనపల్లి, మదనపల్లి మండలాలలో ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీచేసింది.
0
కాక‌పోతే తెలుగునాట ఫ్యాన్స్‌లో అత్యుత్సాహం, ఆరంభ‌శూర‌త్వాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి
1
శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మ‌రోమారు విజయం సాధించారు.
1
గోపాలకృష్ణ ద్వివేదినీ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
1
కాగా, రైతుల ఫిర్యాదు నేపథ్యంలో చింతమనేనిపై సెక్షన్ 420, 384, 431 రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
0
ఈమేరకు ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
1
ఆ దశలో ఆవిష్కా ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌ జోడి 59 పరుగులు జత చేసిన తర్వాత ఫెర్నాండో 49 అర్ధసెంచరీకి ఒక్క పరుగు దూరంలో మూడో వికెట్‌గా ఔటయ్యాడు
0
ఓటర్లంతా ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.
1
అమాయకుడిగా కనిపిస్తూనే మంచి టైమింగ్‌తో కామెడీ పండించాడు.
1
నగదులో మొత్తం 2వేల రూపాయల నోట్లున్నాయని, నిందితులిద్దరినీ ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారన్నారు.
1
ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో ట్రైలర్‌ను జూన్ 13న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు
1
తేజ్‌ ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ ఫార్మెన్స్‌ చేశాడు.
1
దాంతోపాటు మరో మూడు నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది
1
ప్రపంచకప్‌ టోర్నీలో ఆస్ట్రేలియా తొలిసారి భారీస్కోర్‌ను నమోదుచేసింది
1
నన్ను బోర్డు బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది.
0
ప్రభుత్వ బాండ్లను తిరిగి కొనుగోలు చేయడంపై దృష్టి సారించాయి
1
వెంటనే క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించారు.
1
జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు.
1
మే డే సందర్భంగా చంద్రబాబు కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు.
1
ఈ ప్రాజెక్టులో అర్జున్ ఉండటం స్పెషల్ ఎస్సెట్
1
ఈ విషయంలో చిరంజీవి పేరు రావడం చాలా బాధగా ఉందన్నారు.
0
దియా అబిడ్స్‌లోని రోజరీ కాన్వెంట్‌ హైస్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది
1
వ్యవస్థను కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమే ఈ పోరాటం చేస్తున్నామ‌ని అనా్న‌రు.
1
ఈ శాశ్వత సైకతశిల్పం కచ్చితంగా గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకుంటుందని రెడ్యానాయక్ తెలిపారు
1
హీరో తండ్రి పాత్రలో సీనియర్‌ నరేష్‌ సినిమాకు ప్లస్ అయ్యారు.
1
ఐటీశాఖ పలు విశిష్ట కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నది
1
ఆమె పేరు, ఆమె గురించిన మరిన్ని విషయాలను చెప్పేందుకు ఇష్టపడని ఇండిస్టీకి ఆమెకు సంబంధం లేదని మాత్రం క్లారిటీ ఇచ్చాడు.
1
దీంతో జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేద్దామనే ప్రయత్నాల్లో ఉండగా ఆయనను బావిలో నుంచి బయటకు తీసినట్లు అక్కడి స్థానికుల నుంచి ఫోన్‌ వచ్చింది
1
ఆర్సీబీకి మరో ఎదురుదెబ్బ..?.
0
దీంతో 12వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సాధించిన టెన్నిస్‌ క్రీడాకారుడిగా చరిత్ర స_x005F_x007f_ష్టించాడు.
1
18 పరుగుల వద్ద క్రిస్‌గేల్‌ రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో దీపక్‌ హుడాకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.
0
పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి.
1
కానీ, వారి భాగస్వామ్యం ఎంతో సేపు నిలువలేదు.
0
ఎన్‌బీఎఫ్‌సీలకు అప్పులు ఆపలేదు
0
తెలుగు రాష్ట్రాలలో బిజెపి బలం లేదు
0
వినోదభరితంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా నిర్మించనున్నారట
1
తేజ చిత్రాలలో సహజంగా పాటలు బాగుంటాయి కానీ ఈ చిత్రంలో పాటలు ఏమంత ఆకట్టుకోవు
0