sentence_hin_Deva
stringlengths
21
531
sentence_tel_Telu
stringlengths
14
658
तीनों लोकों में सामरिक अथवा आध्यात्मिक ओज में उसकी बराबरी करने वाला न कोई हुआ है और न कभी होगा।
శౌర్యములోనూ ఆధ్యాత్మిక పరాక్రమములోనూ అతనికి సరిసమానులైన వారు ఈ ముల్లోకాలలో ఎవరూ లేరు, ఇక ఎప్పటికీ ఉండబోరు.
ऐसे लोगों को सभी सुविधाएं उपलब्ध कराई जाती थीं जिनका आध्यात्मिक झुकाव होता है जिससे वे अपने स्वभाव के अनुसार एकांत में साधु जीवन यापन करते थे और इनमें से अधिकतर गुरुओं के अनेकों अनुयायी होते थे।
ఆధ్యాత్మిక ఆసక్తి గలవారికి తమ స్వభావమునకు అనుగుణంగా ఏకాంతములో తమ పవిత్ర జీవితాలను కొనసాగించేందుకు అన్ని సౌకర్యాలు అందించబడేవి, అలాగే ఈ గురువులను అనుసరించే శిష్యులు అధిక సంఖ్యలో ఉండేవారు.
अतः तपस्वी गौतम के लिए ऐसा अन्य धार्मिक गुरु ढूँढना कठिन नहीं था जो पहले वाले से अधिक सक्षम हो।
కనుక, తపస్వి గోతమాకి గత ఆధ్యాత్మిక గురువుని మించిన సమర్ధతగల మరొక గురువును వెతికి పొందడం కష్టతరం కాలేదు.
गृहस्थ लोगों के लिए आंशिक रूप से इनके पालन के साथ ही सात अतिरिक्त वचनों का पालन करना निर्धारित है।
ఆ గృహస్థులకు అదనంగా ఏడు నియమాలతో కూడిన పాక్షిక అణుష్ఠానాన్ని నిర్దేశించారు.
उसी तरह से, द्वितीय श्रेणित्र, आर्यम्ना, अथवा मित्र, पर वे लोग हमला करते हैं जो उसकी बदनामी करते हैं; ऐसे लोगों को उससे दूर रखा जाना चाहिए।
అదే విధంగా, రెండవ శ్రేణి వాడైన, అయిర్యంనుడు, లేదా మిత్రుడు, తనని దూషించేవారి చేత దాడి చేయబడతాడు; అటువంటి వ్యక్తులను అతడికి దూరం పెట్టాలి.
दिव्य वचन के ज़रिए ईश्वर की महिमा के बारे में गाने से पश्चात्तापी पापी भी मुक्ति पा सकता है और इससे कर्म का सिद्धांत से उसे संचालित नहीं करता है।
ఈశ్వరుడిని దివ్యస్తుతితో కీర్తిగానం చేయుట పశ్చాత్తప్తుడైన పాపాత్ముడిని విడిపించగలదు, మరియు ఆవిధముగా, కర్మ సిద్ధాంతం వర్తించటం నిలిచిపోతుంది.
सबसे शीर्ष पर है ज्वाएतु, जो स्वतःपर्याप्त है और अब उन्हें धार्मिक निर्देश देने की आवश्यकता नहीं है; ऐर्यम्न, या मित्र जो लोगों के साथ मित्रता करते हैं और उन्हें पथभ्रष्ठ होने से रोकते हैं; और हैं वेरेज़ाना, या कर्मी जो सक्रिय कार्यकर्ता हैं और ज़मीनी स्तर पर धर्म का प्रचार करते हैं।
అత్యున్నతమమైనవాడు జ్వైతు, ఇతడు స్వయం సమృద్ధితో ఎటువంటి మతపరమైన బోధన అవసరం లేనటువంటివాడు; ఐర్యమ్న, లేదా మిత్రుడు, ప్రజలకు మిత్రుడై వారు తప్పుదారి పట్టకుండా కాపాడేవాడు; అలాగే వేరేజ్నా, లేదా శ్రామికుడు, ఇతడు భూమిపై విశ్వాసమును వ్యాప్తిచేయవలసిన క్రియాశీల క్షేత్ర కార్యకర్త .
बुद्ध आग के उदाहरण का उल्लेख करते हैं और आगे कहते हैं कि प्रश्न गलत रूप से रखा गया है।
బుద్ధుడు అగ్ని తాలూకు ఈ ఉదాహరణను ఉటంకిస్తూ, ప్రశ్న సరిగా వేయబడలేదని చెప్తాడు.
बुद्ध कहते हैं कि यह कहना सही नहीं है कि मृत्यु के बाद अरहंत का अस्तित्व रहता है या नहीं।
మరణానంతరం ఒక అరహంతు ఉనికి ఉంటుందో ఉండదో అని వ్యక్తీకరించుట సరి కాదు అనేది బుద్ధుడి మాట.
अपनी अंतिम सांस तक, उन्होंने मिसाल कायम करके एवं उपदेश देकर मानवता की सेवा की।
అయన చివరి క్షణం వరకు మానవజాతికి ఉదాహరణతో మరియు ఆచరణతో సేవనందించారు.
इस व्रत में, गृहस्थ के अपने कानून विवाहित जीवनसाथी के अलावा अन्य किसी के भी साथ रत्यात्मक संबंध नहीं होने चाहिए।
ఈ ప్రతిజ్ఞ ప్రకారం, గృహస్థుడు తన చట్టబద్ధ సహధర్మచారిణితో తప్ప మరెవరితోనూ విషయాసక్త సంబంధము పెట్టుకొనరాదు.
सभी छः लोगों ने स्वर्ग के लिए एक साथ चलना शुरू किया लेकिन मार्ग में युधिष्ठिर के अलावा बाकी सबकी मृत्यु हो गई और युधिष्ठिर के साथ केवल एक छोटा कुत्ता स्वर्ग के द्वार पर पहुंच सका, जो कि धर्म देव का अवतार था।
అరుగురూ కలిసి స్వర్గానికి బయలుదేరుతారు కానీ మార్గము మధ్యలో యుధిష్ఠిరుడు తప్ప అందరూ గతిస్తారు, స్వర్గ ద్వారాల వద్దకు చేరిన ఆయన వెంట ఒక చిన్న శునకము ఉంటుంది, అది ధర్మదేవత యొక్క అవతారమని తెలుస్తుంది.
सिक्ख धर्म के आदर्शवादी दृष्टिकोण के अनुसार यह अमीर, गरीब, उच्च या नीच, जाति, धार्मिक मत, वर्ण, वर्ग, लिंग, धर्म, अथवा राष्ट्रीयता पर ध्यान दिए बिना हर मनुष्य में एक समान दिव्य प्रकाश देखता है।
సిక్కు ధర్మం యొక్క ఆదర్శమార్గం ఏదంటే పేద-ధనిక, ఉచ్ఛ-నీచ, కులం, జాతి, వర్ణ, లింగ, మత, జాతీయతకు అతీతంగా ప్రతి మానవుని లోను అదే దివ్య కాంతి యొక్క ఉనికిని గుర్తించేది.
इसलिए सिख मदिरों के गुरुद्वारा (गुरु का घर) कहलाने वाले दरवाज़े बिना किसी पूर्वाग्रह या सामाजिक भेद-भाव के दुनिया में सभी के लिए खुले हैं।
అందువల్ల గురుద్వారాగా (గురువు నివాసం) పిలువబడే సిక్కుల ఆలయ ద్వారాలు ఎటువంటి పక్షపాతం లేదా సామాజిక అంతరానికి అతీతంగా ఈ ప్రపంచంలో అందరికీ తెరవబడి ఉంటాయి.
यह भविष्य का उद्धारक भी है।
ఇది భవిష్యత్తులో కూడా రక్షిస్తుంది.
शायद गाथाओं के सबसे महत्वपूर्ण पद्य, अध्याय 45, पद्य 8 में पैगंबर जरथुस्त्र ने अंततः सर्वशक्तिमान ईश्वर को अपने मन की आंखों से महसूस किया, जिसके बाद अच्छे विचार, अच्छे शब्द और अच्छे कर्म का पवित्र त्रित्व स्थापित किया जो सच्चाई का मार्ग था जिसका मानव जाति को पालन करना चाहिए।
గాథలలోని 45వ ఆధ్యాయం, 8వ వాక్యంలో బహుశః అతి ముఖ్యమైన చరణంలో, జరతుష్ట్ర ప్రవక్త తుదకు తన మనోనేత్రముతో స్వయంగా సర్వశక్తిమంతుడగు భగవంతుడిని అవగాహన చేసుకోగలుగుతాడు, దీనిని అనుసరించి, సద్భావనలు, పరిశుద్ధ వాక్కు మరియు సత్కర్మలు అనే పవిత్ర మూర్తిత్రయాన్ని సత్యమార్గముగా మానవాళి అనుసరించుటకు విధించబడినది.
कुछ पद्यों में रहस्योद्घाटन का तरीका बताया गया है, जो है परिशुद्ध चित्त का ज़रथुष्ट्र में प्रवेश करना और उसे बताना कि वह मानव जाति को क्या बताएगा।
ఈ చరణాలలో కొన్నింటిలో ఈశ్వరాదేశం అందే విధానం స్పష్టంగా సూచించబడింది, అదే పవిత్రమైన బుద్ధి జరతుష్ట్రలోకి ప్రవేశించి ఆయన మానవాళికి ఏమి తెలుపాలో ఆయనకి చెబుతుంది.
तीसरे व्यक्ति का बेंदवा नाम से उल्लेख है, जिसके बारे में फिर ऐसा माना गया कि वह झूठा और स्वभाव से धोखेबाज है, जिसके परिणामस्वरूप ज़रथुष्ट्र ने अपने आदमियों को सामान्यतया ऐसे लोगों की संगत रखने से मना किया।
మరోసారి అబద్ధాలకోరు మరియు వంచక స్వభావంగల వానిగా చెప్పబడి, పేర్కొనబడిన మూడవ వ్యక్తి బెండ్వా, ఆ విధంగా జరతుష్ట్ర తన సమూహాన్ని అటువంటి వ్యక్తులతో సహవాసం సాధరణంగానే వలదనేందుకు దారి తీసింది.
शेष गीता विस्तारपूर्वक बताती है और आविर्भाव के पहले प्रस्तुत किए गए संयम और आस्था, प्रशांति और परोपकारिता, पर इन सबसे बढ़ कर, भक्ति, या समर्पण के विचारों का समर्थन करती है।
ఆత్మ నిగ్రహం మరియు విశ్వాసం, సమదృష్టి మరియు నిస్వార్థత, అన్నిటికీ మించి భక్తి లేదా ఆత్మసమర్పణ వంటి విశ్వరూప దర్శనానికి ముందు పేర్కొన్న భావాలను గీతలోని తక్కిన భాగము తీవ్రతరం మరియు అనుపూరణ పరుస్తుంది.
इन पद्यों में, ज़रथुष्ट्र स्पेंटा माइन्यू की तरह होना चुनता है, जिसकी तुलना मानव प्रज्ञा के चरमोत्कर्ष से की गई है।
ఈ చరణాలలో, జరతుష్ట్ర యే మానవ మేధస్సు అయినా సాధించగల అత్యున్నతమైనదానితో సరిపోలే స్పెంత మైన్యు వలె ఉండాలని కోరుకున్నాడు.
फिर वे अर्जुन को तत्वज्ञान और मुक्ति के तरीकों के बारे में समझाते हैं।
అప్పుడు ఆయన అర్జునునికి తాత్విక ఆలోచనలు మరియు మోక్షానికి మార్గాల దర్శనం చేయించాడు.
गीता का इस भाग का समापन एक प्रबल अलौकिक दृश्य के साथ होता है: कृष्ण अर्जुन को अपने दिव्य स्वरूप, विश्वरूप, का दर्शन देते हैं जिससे अर्जुन के हृदय में भय उत्पन्न हो जाता है।
గీతలోని ఈ భాగము ఒక మహత్తర దృశ్యంలో పరాకాష్టకి చేరుతుంది: కృష్ణుడు అర్జునునికి తన దివ్య రూపమైన విశ్వరూపాన్ని సాక్షాత్కరిస్తాడు, ఆది అర్జునుని గుండెల్లో భయభ్రాంతులను పుట్టిస్తుంది.
फिर एक वर्णसंकर राजा था, डारियस नोथोस; नोथोस का अर्थ है ऐसे व्यक्ति की संतान जो अवैध है, जैसे विलियम विजयी।
అప్పుడు డారియస్ నాథోస్ అను జారజ రాజు ఒకడు ఉండేవాడు, నాథోస్ అనగా విలియం ద కాంకరర్ వలె అక్రమమైన సంతానము అని అర్ధము.
फिर हमारे पास आर्टाज़रक्सीस है, एक ऐसा व्यक्ति जो विचारशील था।
ఇక ఆపై రెండవ అర్టాక్సెర్క్స్ ఉన్నాడు, ఇతడు ఆలోచనాపరుడు.
ज़रथुष्ट्र उसकी निंदा करता है क्योंकि उसने कथित तौर पर पृथ्वी के आध्यात्मिक पक्ष को न उजागर करके भौतिक पक्ष को उजागर किया।
అతడు ఈ ప్రపంచం యొక్క ఆధ్యాత్మికత కన్నా భౌతిక కోణాన్నే విశదపరిచాడని పేరు కనుక జారాతుష్ట్రచే ఖండించబడ్డాడు.
पहला यीमा है, जो और कोई नहीं बल्कि प्रसिद्ध राजा जमशेद है, जिसके नाम पर हर साल 21 मार्च को होने वाले त्योहार का नाम नवरोज़ पड़ा।
మొదటివాడు యీమా, ఇతను ఎవరో కాదు పేరుగాంచిన జంషేద్ మహారాజు, ఇతని పేరిట ప్రతీ యేడు మార్చ్ 21 న నవరోజ్ పండుగ జరుగుతుంది.
इस भ्रम को हटाने के लिए लोग अपरिग्रह की प्रतिज्ञा लेते हैं और आत्मा की पूर्णता को जान पाते हैं।
ఈ భ్రాంతిని తొలగించుటకు, అపరిగ్రహ ప్రతిజ్ఞ పూని పరిపూర్ణ ఆత్మ సాక్షాత్కారం పొందుతారు.
नागर मंदिरों के विपरीत, द्रविड़ मंदिरों के प्रांगण दीवार से घिरे होते हैं।
నగారా ఆలయానికి భిన్నంగా, ద్రవిడ ఆలయానికి చుట్టూ ఒక ప్రహరిగోడ ఉంటుంది.
लेकिन, वे साओश्यंत है जो मानवजाति को बुराई से बचाने के लिए ईश्वर का संदेश लेकर आए हैं।
ఏదేమైనప్పటికీ, అతడు మానవాళిని చెడు నుండి రక్షించుటకై దైవ సందేశంతో వచ్చిన ఒక సోష్యంతుడు.
हमने यह पहले ही देखा है कि कैसे पृथ्वी माता एक रक्षक को नियुक्त करना चाहती थी और किस प्रकार से ज़रथुष्ट्र को इस रूप में नियुक्त किया गया।
నేల తల్లి ఒక రక్షకుడు నియమింపబడాలని ఎలా కోరుకుందో, అందువల్ల జరతుస్ట్ర ఎలా నియామితుడయ్యాడో మనం ఇప్పటికే చూశాం.
जब अर्जुन लड़ने से मना कर देते हैं तो कृष्ण के धैर्य का बांध टूट जाता है।
అర్జునుడు యుద్ధం చేయటానికి నిరకరించినప్పుడు, కృష్ణుడు అతని పట్ల సహనం కోల్పోతాడు.
इस प्रकार से, एक महत्वपूर्ण पद्य में बताया गया है कि जो लोग माघ समुदाय के प्रति आत्मनिर्भर हैं उन्हें इस सोच के साथ भ्रष्ट विचारों से बचना चाहिए, कि जो लोग उच्चतम स्तर तक पहुँच गए हैं, उन्हें विनम्रता के मार्ग का पालन करना चाहिए न कि अहंकार के मार्ग का।
అలా, ఒక విశేషమైన చరణములో, మఘా వర్గానికి తొలి సోపానమున ఆత్మవిశ్వాసముగలవారు ప్రతికూల భావనతో జాగ్రత్తగా ఉండవలెను దీని భావమేమనగా అత్యున్నత స్థితికి చేరుకున్న వ్యక్తులు అహంకారమును కాక వినయమును అనుసరించవలెను.
टोकियो ओलंपिक चक्र के दौरान, मैं मनोवैज्ञानिक के पास जाता था लेकिन मैंने इसे कभी भी प्राथमिकता नहीं दी और अपने शरीर का ध्यान नहीं रखा।
టోక్యో ఒలింపిక్ క్రమములో, నేను మనస్తత్వవేత్త వద్దకు వెళ్ళేవాడిని కానీ, ఎన్నడూ దానికి ప్రాధాన్యతనివ్వలేదు, నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోలేదు
मुझे अभी भी कड़ी मेहनत के साथ प्रशिक्षित होने की जरूरत थी।
నేను ఇంకా కఠినంగా అభ్యాసం చేయవలసి ఉండింది.
ओलंपिक खिलाड़ी होना बहुत बढ़िया है लेकिन बाद में तनाव और चिंता भी होती है।
ఒలింపియన్‌ అయి ఉండటం గొప్పగా ఉంటుంది, కాని ఆపైన ఒత్తిడి, ఆందోళన ఉంటాయి.
और हाँ, आप ओलंपिक में खेल चुके हैं लेकिन उसके लिए आपको क्या मिला?
అవును, నువ్వు ఒలింపియన్‌వే, కాని దాని నుండి నీకు ఏం వస్తుంది?
मैं 2014 में उनकी मृत्यु से पहले इसे नहीं प्राप्त कर सका था।
2014లో ఆయన చనిపోయే లోపు నేను అది సాధించలేదు.
मुझे लगा कि वे मेरे साथ थे, आज रात वे मेरी रक्षा कर रहे थे।
ఈ రాత్రి ఆయన నన్ను చూస్తూ నాతో ఉన్నట్లు అనిపించింది.
दल के एक मनोनीत सदस्य को पेनल्टी स्थान से गोल की तरफ गेंद को पांव से मारने की अनुमति दी जाती है जिसमें उन्हें केवल गोलकीपर से जीतने की आवश्यकता होती है।
అడ్డుకునేందుకు గోల్కీపర్ ని మాత్రమే ఉండనిచ్చి, నియమించబడ్డ ఒక సభ్యుడికి పెనాల్టీ స్పాట్ నుండి గోల్ చేయడానికి అనుమతిస్తారు.
गोलकीपर को अपनी सीमा में रहना चाहिए जब तक कि गेंद को किक नहीं किया जाता और बाकी अन्य खिलाड़ियों को पेनल्टी क्षेत्र में पेनल्टी स्थल के पीछे होना चाहिए।
బంతిని తన్నే వరకు గోల్కీపర్ తన రేఖ మీదనే, అలాగే మిగతా ఆటగాళ్లు అందరూ పెనాల్టీ చోటు వెనక పెనాల్టీ ప్రాంతానికి వెలుపల ఉండాలి.
सामूहिक खेल का अर्थ है व्यवस्थित शारीरिक गतिविधि जिसमें खिलाड़ी साझा उद्देश्य प्राप्त करने के लिए एक साथ मिल कर काम करते हैं।
టీం గేమ్ అంటే ఆటగాళ్ళు ఒక ఉమ్మడి లక్ష్యం దిశగా కలిసి పనిచేసే వ్యవస్థీకృతమైన శారీరక కార్యకలాపం.
सामूहिक खेलों में, एक ही दल के लोगों का समूह खेल के विजेता बनने के उद्देश्य से मिल कर काम करता है।
జట్టు క్రీడలలో, ఒకే జట్టులోని వ్యక్తుల బృందం ఆటలో విజేతలు అవటం అనే లక్ష్యం సాధించేందుకు కలిసి పని చేస్తారు.
दल के सदस्य उनके लक्ष्यों को प्राप्त करने के लिए पॉइंट और अंक निर्धारित करते हैं, निर्णय लेते हैं, आपस में चर्चा की जाती है, संघर्ष की परिस्थितियों का प्रबंध किया जाता है और समस्याओं का निवारण एक समर्थक, विश्वसनीय माहौल में किया जाता है।
తమ లక్ష్యాలను సాధించటానికి, బృందం సభ్యులు ప్రోత్సాహకర, విశ్వసనీయమైన పరిస్థితుల మధ్య. పాయింట్లు, స్కోర్లు నిశ్చయించుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు, తమలో తాము సంవదించుకుంటారు, విరుద్ధమైన పరిస్థితులను సంబాళించుకుంటారు మరియు సమస్యలు పరిష్కరించుకుంటారు.
हालांकि व्हाइटबुई ने वह सब कुछ हासिल कर लिया था जिसका उसने अपनी किशोरावस्था में सपना देखा था, लेकिन टोकियो के बाद उसके मन में असंतुष्टि सी रह गई थी
వైట్‌బూయి తన చిన్నతనంలో కలలుగన్నవి దాదాపు అన్నిటినీ సాధించినప్పటికీ, టోక్యో తర్వాత ఆమెలో అసంతృప్తి భావన మిగిలిపోయింది.
वैश्विक महामारी ने ओलंपिक खेलों के अनुभव का उत्साह थोड़ा कम कर दिया है।
ఈ ప్రపంచవ్యాప్త మహమ్మారి ఒలింపిక్స్ అనుభవం తాలూకు మెరుపును కొంత తగ్గించింది.
एक प्रदर्शन खेल के दौरान किसी ने दिप्पणी की कि ऐसा लगता है जैसे खिलाड़ी गेंद को ज़मीन पर न लगने देते हुए जाल के ऊपर से एक तरफ से दूसरी तरफ वॉली मारते चले जा रहे हैं, और शायद इस खेल का ज़्यादा वर्णनात्मक नाम वॉलीबॉल होगा।
ఒక ప్రదర్శన ఆటలో, ఆటగాళ్లు నెట్ పై నుండి బంతిని అటుఇటు విసురుతున్నట్లు కనపడుతారు కనుక, ఈ క్రీడకు బహుశా వాలీబాల్ అన్న వివరణాత్మక నామం సరిపోతుందని ఎవరో వ్యాఖ్యానించారు.
वॉलीबॉल का खेल 1895 में विलियम जी. मॉर्गन ने हॉलियोक, मैसचूसेट्स के वाइ.एम.सी.ए. (यू.एस.ए.) में आविष्कार किया था।
1985 లో హోల్యోక్, మాసచ్యుసెట్స్ లోని వైఎంసిఏ (యు ఎస్ ఏ) లో విలియం జి మోర్గన్ వాలీబాల్ ఆటను కనిపెట్టారు.
फील्ड हॉकी एक सामूहिक खेल है जिसमें दल के खिलाड़ी घुमावदार छड़ियों का प्रयोग करके गेंद को बलपूर्वक मार कर, गेंद को हवा में उड़ा कर, धकेल कर या हल्के से मार कर विरोधी दल के गोल में गेंद डाल कर गोल करने की कोशिश करते हैं।
ఫీల్డ్ హాకీ అనేది జట్టుగా ఆడే ఆట, దీనిలో ఆటగాళ్లు వంపు తిరిగిన కర్రలతో బంతిని కొడుతూ, లేపుతూ, నెడుతూ, లేదా విదిలిస్తూ ఎదుటి జట్టు గోల్ లోకి వేసి స్కోరు చేసేందుకు ప్రయత్నిస్తారు.
हालांकि, जिन देशों में "हॉकी" शब्द आम तौर पर हॉकी के अन्य प्रकार के खेल के लिए आरक्षित रहता है, जैसे बर्फ हॉकी या गली हॉकी, वहाँ "मैदानी हॉकी" नाम का प्रयोग किया जाता है।
ఏమైనప్పటికీ, "హాకీ" అనే పదాన్ని సాధారణంగా ఐస్ హాకీ లేదా స్ట్రీట్ హాకీ వంటి హాకీ యొక్క వేరు రూపాలకోసం ప్రత్యేకించిన దేశాలలో "ఫీల్డ్ హాకీ" అనే పేరు వాడుకలో ఉంది.
खिलाड़ियों को ड्रिबल करने, दूसरे खिलाड़ी को गेंद देने, टैपिंग और हिट करने के मौलिक कौशल सीखने चाहिए और उनका अभ्यास करना चाहिए।
ఆటగాళ్ళు బంతిని నెమ్మదిగా కదిలించుట, దాటించుట, తట్టుట, కొట్టుట గురించి ప్రాథమిక నైపుణ్యాలను నేర్చుకొని, సాధన చేయాలి.
टी-20 का पहला अंतर्राष्ट्रीय मैच ऑस्ट्रेलिया एव न्यू जीलैंड के पुरुषों के दलों के बीच 17 फरवरी, 2005 को खेला गया था।
పురుషుల జట్ల మధ్య తొలి టి-20 అంతర్జాతీయ మ్యాచ్ 2005, ఫిబ్రవరి 17న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల మధ్య ఆడబడింది.
प्रथम टी-20 अंतर्राष्ट्रीय मैच 5 अगस्त, 2004 में इंगलैंड और न्यू ज़ीलैंड की महिला दलों के बीच हुआ था।
తొలి టి-20 అంతర్జాతీయ మ్యాచ్ 2004, ఆగస్టు 5 న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ల మహిళల జట్ల మధ్య జరిగింది.
इम्पीरियल क्रिकेट कॉन्फरेंस का नाम बदल कर इंटरनैशनल क्रिकेट कॉन्फरेंस (बाद में इसे काउंसिल रखा गया) रखा गया जिससे राष्ट्र मंडल के बाहर के देश भी इसके सदस्य बन सकें।
కామన్వెల్త్‌ బయటి దేశాలను ఇందులో సభ్యులు అయ్యేందుకు వీలు కలిపించేందుకు ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫెరెన్స్ పేరును ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫెరెన్స్ గా (తరువాత, కౌన్సిల్ గా) మార్చడం జరిగింది.
मूल रूप से मिंटोनेट नाम वालेे इस खेल का आविष्कार उम्रदराज़ खिलाड़ियों के लिए घर के अंदर किए जाने वाले मध्यम श्रेणी के क्रियाकलाप के रूप में किया गया था जिसमें वे गेंद को हवा में ही रहने देने के लिए थोड़ी मेहनत कर सकें।
మొట్టమొదట మింటోనెట్ అనే పేరు కలిగిన ఈ ఆట, పెద్ద వయసుగల ఆటగాళ్లు బంతిని గాలిలో నిలుపటానికి కాస్త శారీరిక ప్రయాసకు యత్నించే సౌమ్య గృహాంతర్గత క్రీడగా రూపొందించబడింది.
नेट प्रयोग में लाने का विचार टेनिस से लिया गया था।
నెట్ వాడాలనే ఆలోచన టెన్నిస్ నుండి తీసుకోబడింది.
अपने साथी को गेंद देने से पहले, लक्ष्य को देखें, गेंद की ओर बढ़ें और सिर को स्थिर रखते हुए गेंद को देखें।
విసిరే ముందు, లక్ష్యాన్ని చూసి, బంతిని చేరుకుని తలను స్థిరంగా ఉంచుతూ బంతిని చూడండి.
रेफरी ने, जो छः गज दूर था, अपनी दोनों हथेलियाँ नीचे की ओर करके बचाव पक्ष को आराम से धर-पकड़ से निपटने का इशारा किया।
ఆరు గజాల దూరంలో ఉన్న రెఫరీ డిఫెండర్లను స్పర్ధ నుండి ఉపసంహరించుకోమని సైగ చేసేందుకు తన రెండు అరచేతులను క్రిందివైపుకి చూపాడు.
सत्रहवीं शताब्दी के दूसरे अर्द्धांश में क्रिकेट व्यापक रूप से लोकप्रिय खेल बन गया था।
పదిహేడవ శతాబ్ద ద్వితీయార్ధంలో క్రికెట్ విస్తృతంగా ప్రజాదరణ పొందిన క్రీడ అయింది.
हैम्बल्डन क्लब की स्थापना 1750 के दशक में हुई थी जिसने खेल के क्रमिक विकास में महत्वपूर्ण भूमिका निभाई थी।
1750లలో స్థాపించబడిన హాంబుల్డన్ క్లబ్ ఈ ఆట పరిణామం చెందడంలో ఒక ముఖ్య పాత్ర పోషించింది.
आज जिस प्रकार से क्रिकेट खेला जाता है, उसकी उत्पत्ति इंगलैंड के दक्षिण-उत्तरी भाग से हुई है।
నేడు ఆడబడుతున్న విధమైన క్రికెట్ ఆటకు మూలాలు ఇంగ్లాండ్ ఆగ్నేయ భాగంలో కలవు.
दो तरह के प्रतिघात होते हैं: आक्रामक और रक्षात्मक। आक्रामक प्रतिघात में आक्रामक दल गेंद को पुनः प्राप्त करता है और उस पर अधिकार बनाए रखता है। रक्षात्मक प्रतिघात में रक्षा करने वाला दल कमजोर गेंद पर कब्जा कर लेता है।
రెండు రకాల రీబౌండ్లు ఉంటాయి: అఫెన్సివ్ రీబౌండ్లు, ఇందులో అఫెన్సివ్ పక్షం బంతిని తిరిగి పొంది పట్టు విడవదు, అలాగే డీఫెన్సివ్ రీబౌండ్లు, ఇందులో డిఫెండింగ్ జట్టు వదిలున్న బంతిని ఆధీనంలోకి తెచ్చుకుంటుంది.
यह खेल में एक महत्वपूर्ण भूमिका निभाता है क्योंकि अधिकतर बार जब दल का शॉट चूक जाता है तो उनके हाथों से गेंद निकल जाती है।
ఈ ఆటలో ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది, ఎందుకంటే జట్టు ఒక షాటు తప్పితే చాలా వరకు పట్టుని కోల్పోతుంది.
रैली के दौरान प्रत्येक दल गेंद को आगे बढ़ाने के लिए तीन बार तक लगातार छू सकता है, और यह तब तक चलता रहता है जब तक कि एक दल विपक्षी दल की तरफ के मैदान में गेंद को ज़मीन में गिरा कर रैली को जीत नहीं लेता या दूसरा दल कोई गलती करके रैली हार नहीं जाता।
ప్రతీ జట్టుకి వరుసగా మూడు సార్లు తాకిడులు అనుమతించబడి, ఏదో ఒక జట్టు బంతిని అవతలి జట్టు కోర్టులో నేలమీద పెట్టి ర్యాలీని గెలిచేవరకు లేదా ఒక జట్టు ఒక తప్పిదం చేసి ర్యాలీని ఒడిపోయేవరకు, ఈ ర్యాలీ కొనసాగుతుంది.
गेंद प्राप्त करने वाले दल को सुनिश्चित करना होगा कि गेंद उनकी तरफ के कोर्ट में न रह जाए।
అందుకునే జట్టు బంతిని తమ కోర్ట్‌ లోనే చిక్కుకొని ఉండిపోయేలా చేయకూడదు.
जैसे जैसे वे प्रगति करते हैं, उनका हुनर और संगत एवं प्रभावशाली होता जाएगा, तथा खिलाड़ियों को सेट प्ले परिस्थितियों के बारे में बताया जाना चाहिए।
ముందుకెళ్ళే కొద్దీ, నైపుణ్యాలు మరింత స్థిరంగా, సమర్థవంతంగా అయ్యి, ఆటగాళ్ళకు నిజ ఆట స్థితిగతులను పరిచయం చేయాలి.
इसे करने के लिए, उन्हें गेंद को अपने अधिकार में रखने के लिए प्रभावकारी तरीके से ड्रिबल करना और खिलाड़ियों के बीच सटीक तरह से और तेजी से गेंद देना सीखना होगा।
అలా చేసేందుకు, బంతిని సమర్థవంతంగా కదిలిస్తూ ఆటగాళ్ల మధ్య నిర్దిష్టంగా మరియు త్వరత్వరగా జరుపుకుంటూ తమ ఆధీనంలో ఎలా ఉంచుకోవాలో వారు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది
और क्या 41 वर्षीय ज़्लाटन इब्राहिमोविच में अभी भी एक और शानदार गोल करने की क्षमता है?
41 ఏళ్ల జ్లాటాన్ ఇబ్రహిమోవిక్‌ లో ఇంకా ఒక పెద్ద గోల్ కి సామర్ధ్యం ఉందా?
यह फॉर्वर्ड खिलाड़ियों के बीच प्रतिस्पर्धा बन कर रह सकती है।
ఇది కేవలం ఫార్వర్డ్స్ మధ్య యుద్ధం అవ్వవచ్చు.
क्या हैरी केन और सोन ह्यूँग-मिन अपनी गुणवत्ता से मिलान का दिल जीत लेंगे, या फिर पूर्व चेल्सा और आर्सेनल फॉर्वर्ड ओलिवियर गिरौद स्पर्स को डराने के लिए वापस लौटेंगे?
హ్యారీ కేయిన్ మరియు సన్ హ్యూంగ్-మిన్ తమ సామర్థ్యంతో మిలాన్ను చిత్తుచేస్తారా, లేదా మాజీ చెల్సియా మరియు ఆర్సినల్ ఫార్వర్డ్ అయిన ఒలివర్ గిరౌడ్ స్పర్స్ ని వెంటాడేందుకు తిరిగి వస్తాడా?
यह अंतःकक्ष में या खुले में खेला जा सकता है।
దాన్ని ఇంటిలోపల లేదా ఆరుబయట ఆడవచ్చు.
वॉलीबॉल एक तेज गति का खेल है जो दो दलों के बीच खेला जाता है जिसमें प्रत्येक दल में छः खिलाड़ी होते हैं।
వాలీబాల్ అనేది ఒకొక్క దాంట్లో ఆరుగురు ఆటగాళ్ళతో కూడిన రెండు జట్లు ఆడే వేగమైన ఆట.
इसे मैरीलेबोन क्रिकेट क्लब (एम.सी.सी.), जिसका मुख्यालय लंदन में लॉर्ड्स में है, द्वारा हटा दिया गया था।
దీని స్థానంలో మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎం.సి.సి.) వచ్చింది, దీని ప్రధాన కార్యాలయం లండన్‌లోని లార్డ్స్‌లో ఉంది.
वीज़ा विदेश के आप्रवासन अधिकारियों द्वारा व्यक्ति के विवरणों की जाँच करने के बाद तैयार किया गया प्रमाणपत्र है जिसके लिए पासपोर्ट पर स्टैम्प लगाया जाता है।
వీసా అనేది ఒక విదేశానికి చెందిన ప్రవాస అధికారులు, ఆ వ్యక్తి ప్రమాణపత్రాలు నిర్ధారించిన తర్వాత, పాస్ పోర్టు పై ఒక ముద్ర అచ్చువేయటంతో తయారు చేసే ఒక ధృవపత్రం.
यह व्यक्ति को देश में प्रवेश करने और अस्थायी अवधि के लिए रहने का अधिकार देता है।
ఇది ఒక వ్యక్తికి ఒక దేశంలోకి ప్రవేశించి తాత్కాలికంగా బసచేసేందుకు హక్కు ఇస్తుంది.
सार्जेन्ट समिति की रिपोर्ट के अनुसार, पर्यटक यातायात समिति 1948 में गठित की गई थी।
సార్జెంట్ కమిటీ నివేదిక ప్రకారం, 1948లో టూరిస్ట్ ట్రాఫిక్ కమిటీ నియమించబడింది.
आकर्षक स्थल, आवास, सहायक सुविधाएं और मूलभूत सुविधाएं पर्यटन के मूल तत्व हैं।
ఆకర్షణలు, వసతిగృహాలు, అనుబంధ సౌకర్యాలు, మరియు మౌలిక సదుపాయాలు పర్యాటకానికి మూలాంశాలు.
पर्यटन के बेहतर विकास के लिए, इन सुविधाओं को संबंधित क्षेत्रों में विकसित किया जाना चाहिए और इसके लिए सार्वजनिक एवं निजी क्षेत्र को अगुआई करनी चाहिए।
పర్యటన యొక్క మెరుగైన అభివృద్ధికి, సంబంధిత ప్రాంతాల లో ఈ సౌకర్యాలు అభివృద్ధి చేయాలి మరియు అందుకోసం ప్రభుత్వ అలాగే ప్రైవేట్ రంగం మార్గదర్శకత్వం చేయాలి.
केरल के अप्रवाही जल में समुद्रताल, झील और नहरों का एक जटिल जाल है जिनका सर्वोत्तम अनुभव 'केट्टुवल्लम' नामक पारंपरिक छप्पर की छत लगी चावल की ढुलाई करने वाली गृहनौकाओं में चढ़ कर लिया जा सकता है।
కేరళ బ్యాక్వాటర్స్ మడుగులు, సరస్సులు మరియు కాలువల సంక్లిష్ట అల్లికతో చుట్టుముట్టబడి ఉంటాయి, 'కెట్టువల్లం'గా పిలువబడే సాంప్రదాయక జమ్ముకప్పిన ధాన్యపు హౌస్ బోట్ పైనుండి వీటి ఉత్తమ అనుభూతిని పొందవచ్చు.
अप्रवाही जल में नौकाविहार करते हुए आप देख सकेंगे तटीय इलाके का जीवन, हरे-भरे धान के खेत, और नारियल के बाग जिनके बीच-बीच में कोई मंदिर या गिरिजाघर होगा।
మీరు బ్యాక్ వాటర్స్ గుండా జల ప్రయాణం చేస్తూ ఉంటే ఒడ్డుపై జీవనం, పచ్చని వరి పొలాలు మరియు కొబ్బరి తోటలు, అక్కడక్కడా ఒక గుడి లేదా చర్చి దర్శనమిస్తాయి.
बोधगया (बिहार) वह स्थान था जहाँ पर राजकुमार सिद्धार्थ को प्रबोधन प्राप्त हुआ और वे भगवान बुद्ध बने।
యువరాజు సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది, బుద్ధ భాగవానుగా మారిన స్థలమే బోధగయ (బీహార్).
उन्होंने डाक यात्रियों की सुविधा के लिए सड़क के बगल में डाक बंगलों का निर्माण कराया।
వారు డాక్ యాత్రికుల సౌకర్యార్ధం రహదారి ప్రక్కన డాక్ బంగాళాలు నిర్మించారు.
कर्नाटक के एक जादुई और सम्मोहित करने वाले सफर पर ले जाने वाली स्वर्ण रथ, राज्य की समृद्ध संस्कृति की पूरक है और खुद में एक चमत्कार है।
కర్నాటక గుండా మనోహరమైన మరియు మంత్రముగ్ధులను చేసే ఒక యాత్రకు మిమ్మల్ని తీసుకు వెళ్ళే బంగారు రధం కర్నాటక రాష్ట్రం యొక్క గొప్ప సంస్కృతిని పూరిస్తుంది మరియు దానికదే ఒక అద్భుతం.
बारीकी से की गई कलाकारी से सुसज्जित, ट्रेन के डब्बों के कक्ष इतिहास की शाश्वत कथाओं को व्यक्त करते हैं।
నిశితమైన హస్తకళా ప్రపంచంలో కాలాతీత గాథలను తెలిపే ఈ రైలు బోగీలు చరిత్ర లోతులలో మునిగి ఉన్నవి.
राजस्थान के बीचों-बीच कई छोटे नगर और गांव हैं जो इस भूमि के असली मूलतत्व को स्पष्ट करते हैं।
రాజస్థాన్ నడిబొడ్డులో, ఈ ప్రదేశం ముఖ్యాంశాన్ని నిర్వచించే ఎన్నో చిన్న పట్టణాలు మరియు గ్రామాలు ఉన్నాయి.
भारत महान विविधता और वैषम्य की भूमि है।
భారతదేశం గొప్ప వైవిధ్య-వ్యత్యాసభరిత భూమి.
पर्यटन भारत के महत्वपूर्ण उद्योगों में से एक के रूप में उभर रहा है।
భారతదేశంలోని ప్రధాన పరిశ్రమలలో ఒకటిగా పర్యాటకం ఉద్భవించింది.
प्राकृतिक परिवेश, वास्तुकला की महान कृतियाँ, संगीत, नृत्य, चित्रकारी, रीतियाँ, और भाषाएं, यह सब मिलकर भारत को पर्यटकों के लिए स्वर्ग बनाते हैं।
సహజమైన పరిసరాలు, దివ్యమైన భవననిర్మాణ కళాఖండాలు, సంగీతం, నాట్యం, చిత్రకళలు, ఆచారాలు మరియు భాషలు అన్ని కలిసి భారతదేశాన్ని ఒక పర్యాటక స్వర్గంగా తయారుచేస్తున్నాయి.
पर्यटकों के साथ बातचीत करने से स्थानीय क्षेत्रों में पर्यटन उद्योग से संबंधित कर्मियों में आतिथेय व्यवहार विकसित होता है।
పర్యాటకులతో సంకర్షణ స్థానిక ప్రదేశాలలోని పర్యాటక పరిశ్రమకు చెందిన కార్మికులలో ఆతిథ్య ప్రవర్తన పెంపొందించడంలో సహాయపడుతుంది.
डच निवास्थानों में दिखने वाली विशिष्ट वास्तुकला, पुर्तगाली गिरजाघर, यहूदी उपासनागृह, अंग्रेज़ों के भंडारघर और 14वीं शताब्दी के मछली पकड़ने के चीनी जाल कोची के महत्वपूर्ण बंदरगाह और व्यापारिक केंद्र होने के लंबे इतिहास को दर्शाते हैं।
డచ్ భవనాలలో, పోర్చుగీయుల చర్చిలలో, యూదుల ప్రార్థనా మందిరాలలో, బ్రిటిష్ వారి గోదాముల్లో మరియు 14వ శతాబ్దానికి చెందిన చైనీయుల చేపల వలల్లో కనిపించే విలక్షణమైన వాస్తుశిల్పం, ఒక ముఖ్యమైన ఓడరేవు మరియు వాణిజ్య కేంద్రంగా కోచి యొక్క సుదీర్ఘమైన చరిత్రను ప్రతిబింబిస్తుంది.
नेशनल ज्योग्राफिक चैनल ने जीवन में कम से कम एक बार देखने योग्य शीर्ष 50 पर्यटक स्थलों की सूची में केरल को शामिल किया है।
జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ఉత్తమ 50 పర్యాటక గమ్యస్థానాలలోకి కేరళను నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ చేర్చింది.
केरल की सुंदरता उसकी शांत प्रकृति के कारण है जिसमें शामिल है अप्रवाही जल, तट, पहाड़ी इलाके, मसालों के बाग, वनस्पति और जीव, आयुर्वेद, नौका दौड़, प्राकृतिक बंदरगाह और काफी कुछ।
కేరళ యొక్క అందం దాని ప్రశాంత ప్రకృతిలో ఉంది, నిశ్చలమైన బ్యాక్ వాటర్స్, సముద్ర తీరాలు, హిల్ స్టేషన్ లు, మసాలా దినుసుల తోటలు, వృక్ష జంతు సంపద, ఆయుర్వేదం, నావల పోటీలు, సహజ నౌకాశ్రయాలు మరియు ఎన్నో.
मुन्नार घने जंगलों और चाय के बागानों से ढका हुआ है।
మున్నార్ దట్టమైన అడవులు మరియు తేయాకు తోటలు పరచబడి ఉంటుంది.
इनमें से कुछ स्मारक यूनेस्को द्वारा मान्य विश्व धरोहर स्थलों की सूची में भी शामिल हैं।
వీటిలో, కొన్ని స్మారక కట్టడాలు యునెస్కో చేత గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో కూడా లెక్కించబడ్డాయి.
महाराष्ट्र ने पर्यटन को राज्य में आर्थिक विकास के लिए प्रमुख ध्यान देने योग्य क्षेत्र माना है क्योंकि सह्याद्रि पहाड़ महाराष्ट्र की रीढ़ है।
సహ్యాద్రి పర్వతం మహారాష్ట్రకు వెన్నెముక లాంటిది అయినందున రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి పర్యాటకం ప్రధానంగా విస్తరించాల్సిన రంగంగా మహారాష్ట్ర గుర్తించింది.
विमानपत्तन पर स्वागत सेवा आगंतुकों और कंपनी दोनों ही के लिए एक अत्यंत महत्वपूर्ण सेवा है क्योंकि यह आगंतुकों को आगमन या प्रस्थान के समय त्वरित और आसान पारगमन, स्थानांतरण, सामान, और परिवार-सहित यात्राओं में सहायक होती है, और हवाई अड्डे से शीघ्र, बाधारहित और सुरक्षित मार्ग सुनिश्चित करती है।
విమానాశ్రయాల వద్ద కలిసి పలకరించడం పర్యాటకులకు అలాగే కంపనీకి ఒక ప్రధాన సేవ, ఎందుకంటే ఇది పర్యాటకుల ఆగమనాలు లేదా నిష్క్రమణలకు అనుమతులను వేగవంతం చేయటానికి, బదిలీలకు, సమానుకు, కుటుంబ ప్రయాణానికి సహాయ పడుతుంది, మరియు విమానాశ్రయం గుండా వేగవంతమైన, సులభమైన మరియు సురక్షితమైన మార్గాన్ని నిశ్చయపరుస్తుంది.
पश्चिमी घाटी और अरब सागर के बीच 720 कि.मी. लंबी पट्टी में कई छुपे हुए समुद्री तट और सँकरी खाड़ियाँ हैं।
పశ్చిమ కనుమల మరియు అరేబియా సముద్రం మధ్యన 720 కిమి ల పొడవాటి కంఠభూమిపై మరుగున ఉన్న అనేక సముద్రతీరాలు, కేయలు ఉన్నాయి.
हरे-भरे पश्चिमी घाटों से लगे ये एकांत समुद्र तट शोरगुल वाले गोआ के सुमुद्री तटों के लिए एक शांत विकल्प हैं।
పచ్చని అనియంత్రిత పశ్చిమ కనుమల వెంట ఉండే ఈ ఏకాంత సముద్రతీరాలు, కోలాహలంగా ఉండే గోవాకు వారి నిశ్చల ప్రత్యామ్నాయ ప్రతిరూపం.
पेरियार, केरल के मसालों के बागानों का केंद्र, अपने वन्यजीव अभयारण्य के लिए भी जाना जाता है, जिसका सर्वश्रेष्ठ अनुभव पेरियार झील में नौका-विहार करते हुए लिया जा सकता है।
కేరళలోని మసాలా సాగుకు కేంద్రబిందువైన పెరియార్, దాని వన్యప్రాణుల అభయారణ్యానికి కూడా ప్రఖ్యాతిగాంచింది, పెరియార్ సరస్సుపై పడవలో దీని ఉత్తమ అనుభూతిని పొందవచ్చు.
इसके अलावा, कई अन्य कार्यालय अंतर्राष्ट्रीय पर्यटकों की रुचि वाले स्थानों में भी हैं।
ఇవేగాక, అంతర్జాతీయ పర్యాటక కేంద్రాల ప్రధాన ఆకర్షణల వద్ద అనేక ఇతర కార్యాలయాలు ఉన్నాయి.
श्रीनगर शांत झीलों में शिकारे में घूमने और लकड़ी की बनी गृहनौकाओं में रहने जैसे अद्वितीय अनुभव प्रदान करता है।
ప్రశాంతమైన సరస్సులో షికారాలలో అనాయాసంగా తేలుతూ వెళ్ళడం అలాగే చెక్క పడవ ఇళ్ళలో నివాసం ఉండటం శ్రీనగర్ అందించే అరుదైన అనుభూతులు.